ఆడదానికీ ఆడదే శత్రువు అని ప్రూవ్ అయింది🤦ఓక లేడీ కొన్ని రోజులు నుండీ చాల bad comments pedthundhi😡

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 3,5 тис.

  • @SailajaPalati-xv4fz
    @SailajaPalati-xv4fz 9 місяців тому +112

    మీరు అందంగా ఉన్నారని తనకి కుళ్ళు అనుకుంటా అందుకే అలాంటి కామెంట్స్ పెడుతుంది అక్క మీరు బంజారా మీరు చాలా అందంగా నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటాను

  • @kavurichiranjeevi836
    @kavurichiranjeevi836 6 місяців тому +78

    బాగా చెప్పారు అక్క ఇలా రియాట్క్ అవకపోతే విన్నరు మీరు చేసే వీడియో స్ నేను చూస్తాను చాలా బాగుంటాయి 😊

  • @Attitudepori18
    @Attitudepori18 4 місяці тому +38

    కొందరు ఎదుగుతుంటే ఓర్వ లేరు అసలు మనం ఏం చెప్పినా అర్థం కాదు మనుషులైతే కాద అర్థం చేసుకోవడానికి పిచ్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చినట్టున్నారు అనుకోవాలి మనం పట్టించుకోవద్దు అటువంటి వలని మనం లైఫ్ లో ఇది చేయాలి అనుకుంటే ఎందరో అడ్డొచ్చినా ఎటువంటి కామెంట్స్ చేసిన అస్సలు ఆగదు

    • @Ishananda162
      @Ishananda162 3 місяці тому

      Akka nee daggara emogis lo slipper emogi untabi aa slipper ni inkosati ilavpettavante slipper teguthundhi ani return comment pettakka dheeniki bhasha padadam endhuku

    • @Maheshwariagriculturevlogs
      @Maheshwariagriculturevlogs Місяць тому +1

      Akka plss akka nuvvante chala istam akka memu chala peda vallam akka me nunchi maku konchem sahayam cheyava

    • @Maheshwariagriculturevlogs
      @Maheshwariagriculturevlogs Місяць тому

      Akka avvaru amanukunna miku avasaram ledakka meru chala Baga vedios chestharu me sarees me dress lu kani Inka Anni baguntai akka

    • @Maheshwariagriculturevlogs
      @Maheshwariagriculturevlogs Місяць тому

      Akka me vadina dresses kani sarees kani Naku pampinchava akka plss akka

    • @madhavb6057
      @madhavb6057 Місяць тому

      Vorvaleka chese comments avi...nijanga kuda adadaniki adade satruvu.

  • @vchiti6174
    @vchiti6174 3 місяці тому +27

    చాలా బాగా చెప్పావు అక్క దానికి దిమ్మతిరిగింది 👌😀😀😀

    • @ManjulaVarsha
      @ManjulaVarsha 5 днів тому

      Avunaa naaku emi dhimma thiragaledhu

  • @ranibandari5222
    @ranibandari5222 10 місяців тому +55

    ఆడదె ఆడదానికి శత్రువు మెడమ్ కొందరు అంతె ఓర్వలెరు మనల్ని చూసి

  • @gugulothusomanna1059
    @gugulothusomanna1059 6 днів тому +2

    Akka vidi lo kukalu alane moruguthai kani manam patinchu kuntama edi kuda adhe akka patinchu koku patinchu koku

  • @noureennoureen8640
    @noureennoureen8640 Рік тому +138

    ప్రసన్న గారు సమాజం లో ఎదుగుతుంటే ఓర్వలేక Bad comment చేస్తారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు మీ వీడియోస్ చాలా బాగున్నవి మీకు అంతా మంచి జరుగుతుంది 💐

  • @devib3182
    @devib3182 Рік тому +71

    ప్రసన్న గారు మీ డాన్స్ చాలా చాలా బాగుంది ఎవరో చూడలేక ఎదో అంటున్నారు అని భాద పడకండి సంతోషం గా ఉండండి

  • @ShamanthaEdigi
    @ShamanthaEdigi 4 місяці тому +8

    కరెక్ట్ అక్క నువ్వు చేసేది అలాంటి వాళ్ళ కలనే
    బుద్ధి చెప్పాలి

  • @archanajangali9779
    @archanajangali9779 7 місяців тому +21

    Kukkalu enno moruguthai pattinchukovaddhu sis edhuguthe orchukoleru

  • @Nagewari9496
    @Nagewari9496 9 місяців тому +23

    పోనీ లే అక్క అది కుక్క ఆలా మొరుగుతుంది పాటించుకోవద్దు అక్క నీకూ మేము అందరం ఉన్నాము ❤️💪

    • @BharathiBontha
      @BharathiBontha 4 місяці тому

      Kukka kaatiki chapu
      Dhaba padali akka
      Dorikitha vadladu akka

    • @ManjulaVarsha
      @ManjulaVarsha 5 днів тому

      Nuvvu kuda kukkavey eppudu comment loo moruguthunnav 😂😂

    • @ManjulaVarsha
      @ManjulaVarsha 5 днів тому

      Nuvvu kuda kukkavey eppudu comment loo moruguthunnav 😂😂

  • @Chandini-jd2uc
    @Chandini-jd2uc 2 місяці тому +4

    Akka 1st time nee kopam choostunna kopam lo kuda chaala andam ga unnavakka , nuvvu anta beautiful ga unnavane aa ammayiki nuvvante kullu anukunta bhadapadaddu akka neeku aa pilla support cheyyakapote em memu antaa unnam kada, so keep smiling have a great days for you🥰🥰🥰🥰

  • @renujunkavideochannel7420
    @renujunkavideochannel7420 5 місяців тому +17

    Ayyo akka....neekenti asalu nee andam , nee grace ,nee talent Anni super akka .alanti vallu masthu Mandi tagulutharu akka jealousy fellows,avvani pattinchukoku akka .nuvvu doosukellupooo neeku mem unnam my full support is for u .nuvvu super videos chestav ,I'll share u r channel to all my also naa support antha neeke akka .nuvvu asalu taggaku ...there is a lot of love for u akka❤❤❤

  • @sivareddy135
    @sivareddy135 Рік тому +137

    Don't worry akka be strong ❤ always be happy 😊

  • @SravanthiQueen124
    @SravanthiQueen124 3 місяці тому +4

    అక్క కొంతమంది అలాగే ఉంటారు ఓర్వలేని వాళ్ళు కండ్ల మంట తో కుళ్ళు తో పెడతారు అక్క ఆడవారికి ఆడవారి శత్రువులు ఉన్నారు అక్క ఈ లోకంలో అక్క కానీ నీ వీడియోలు సూపర్ ఎక్స్లెంట్ ఉన్న యొక్క మమ్మీ డాడీ తో ఎంజాయ్ నీ లైఫ్ సూపర్ అక్క మైండ్ లో ఏం పెట్టుకోకు అక్క అలాగే అంటారు కుక్కలు మొరిగితే పట్టించుకోవద్దు

  • @shebadaida8038
    @shebadaida8038 10 місяців тому +67

    సిస్టర్ అలాంటి కామెంట్స్ పెట్టి దానికి , కుళ్ళు పడుతుందేమో లే ,నిన్ను చూసి ఈర్ష్య కలిగింది ఏమో లే , బాధ పడకండి ...మీరు చాలా పద్ధతిగా చేస్తారు ....అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి .... don't feel sis......ఇంకా అందంగా రెడీ అయ్యి ఇంకా మంచిగా వీడియోస్ పెట్టండి😂😂 ఇంకా ఏడ్చి ఏడ్చి చచ్చిది.....మీరు చాలా చక్కగా చేస్తారు మీరంటే మాకు చాలా గౌరవం...ఎందుకంటే మీరు చాలా మంచిగా చేస్తారు , వల్గర్ గా ఎపుడు చేయలేదు ..... పట్టించుకోకు sister..వదిలేయండి ....alla the best.....god bless you..❤

    • @SRIHANSHU
      @SRIHANSHU 5 місяців тому

      baga chaparu andi ma channel ki same oka person prathi roju memu post chesa videos kavalane negative comment peduthndi so endhuku vochindi ani comment box diasable chesukoni post chestunam videos

  • @SureshtiruGummalla
    @SureshtiruGummalla 6 місяців тому +19

    దారిన పోయే కుక్కలు ఎన్నో వాగుతాయి అలాంటివి మనం పట్టించుకుంటే మనం ఎక్కడ బతకలేము స్వతంత్రంగా ఉండలేము be strong akka

  • @Umasri2004
    @Umasri2004 Місяць тому +1

    Chala baga cheppav akka elanti vallaki alaney cheppali baga chepparu alanti vallani pattinchukoku akka manam ela vunna yedho ti antaru nuv emi pattinchukoku akka be happy ni success chudaleka ala antaru vadhiley akka alantivallani

  • @sonia-fm1mg
    @sonia-fm1mg 9 місяців тому +180

    అక్క కుక్కలు మొరుగుతాయి మనం పాటించుకోకూడదు నువ్వు బ్రెయిన్లో ఏమి పెట్టుకోకు గ్లామర్ పోతది నువ్వు అందంగా ఉన్నావ్ అందుకు ఆ సిరి హోం బూరియో అంటుంది వదిలే అక్క బె హ్యాపీ love you అక్క ❤️❤️❤️❤️

    • @user-ud6jd8dl7u
      @user-ud6jd8dl7u 5 місяців тому +1

      Akka

    • @Indhu_1432
      @Indhu_1432 4 місяці тому

      Same❤❤❤❤❤❤

    • @ShabhanaShaik-fn5jm
      @ShabhanaShaik-fn5jm 4 місяці тому

      Akka dont feel akka leave it

    • @user-xw7zf6rk4y
      @user-xw7zf6rk4y 2 місяці тому

      అంటే కుక్కలు కరిచినా పట్టించుకోవా 😁😁😁😁

    • @ksenu2447
      @ksenu2447 22 дні тому

      Akka don't feel leave it be happy ❤❤❤❤

  • @uadybhanu8419
    @uadybhanu8419 6 місяців тому +10

    Wow 👌 asalu chala baga matladav akka e rojullo avari estam valladi okarini ane hakku enkokkariki ledu meru matladindi chala correct 😊 💯💯👌👌👍👍☺️

  • @v.pravallikasai524
    @v.pravallikasai524 4 місяці тому +4

    Superb sis❤❤......u r right....the greatest enemy for a girl is another girl itself....even I've been through this......but echipadesav😎

  • @urwashichinnu4921
    @urwashichinnu4921 5 місяців тому +9

    Thanu evaro mi relative ayyondochu ,,,,,
    Miru lite tiskondi sis manam bagupadite chudaleka ila bad cheyadaniki ilanti pichi vallu chala mandi untaru lite be strong

  • @user-zd6zg2qg8d
    @user-zd6zg2qg8d 4 місяці тому +16

    అక్క అలాంటి వారిని పట్టించు కోవద్దు తనకి నిమిద కుళ్లు పట్టించుకోకండి❤️❤️👍👍

  • @user-pw5yo2dz1f
    @user-pw5yo2dz1f 29 днів тому +2

    Meeru వేసుకున్న జాకెట్ నేను 10 years back కొన్నాను ఇప్పుడు దొరకడం లేదు మీరు ఎక్కడ తీసుకున్నారు ప్లీజ్ చెప్పండి
    మీరు ఇంత ఎమోషన్ లో ఉన్నప్పుడు మీ జాకెట్ గురించి అడగడం కరెక్ట్ కాదు but naku నచ్చింది ఆ జాకెట్
    మీరు cool ga kumkum పెట్టుకుని videos చేస్తారు thats great
    ఇలాంటి వారిని లైట్ తీసుకోండి ok na

    • @user-pw5yo2dz1f
      @user-pw5yo2dz1f 29 днів тому +1

      Kindly reply me sis Naku a jocker kavali atleat Dani name చెప్పండి గూగుల్ సెర్చ్ చేసి teesukunta ప్రసన్న
      నాకు అది చాలా ఇష్టం మా వాళ్ళు cheat చేసి న దగ్గర కొట్టేశారు

    • @user-pw5yo2dz1f
      @user-pw5yo2dz1f 29 днів тому +1

      Nev reply ఇవ్వకుంటే మే ఇంటికొచ్చి మీ జాకెట్ లాక్కుంట 😄😄 just kidding but cheppu prasanna aa jockets ki emyna special name undha

  • @user-yc9lj1pb2j
    @user-yc9lj1pb2j 5 місяців тому +6

    కుక్కలు మొరుగుతాయి పట్టించుకోకు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బ వాడేదో అన్నారని నువ్వు బాధ పడితే ఎలాగా బి స్ట్రాంగ్ ఇలా చిన్నచిన్న వాటికల ఫీల్ అవ్వకు కాకుండా అక్క నీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు చేస్తున్నారు మీరు బాగుంటారు మీరు చేసే ఒక్కొక్క వీడియో మాకు చాలా మోటివేట్ ఇస్తుంది డిస్ స్ట్రాంగ్ ఇలాంటివన్నీ పట్టించుకోకండి గాలికి వచ్చినయి గాలితోనే వెళ్ళిపోతే అది దుమ్ము గాని ధూళి గాని ఏదైనా గాని ఇంట్లో మనకి దుమ్ము పడితే ఇల్లు ఊడ్ కదా అలాగే ఇలాంటివన్నీ కూడా పడటానికి ఒకటి కావాలి అది మన మైండ్ లో నుంచి పడేయటానికి ఓకేనా ఆల్ ద బెస్ట్ స్ట్రాంగ్ యూ స్ట్రాంగ్

  • @user-io6vx7df8b
    @user-io6vx7df8b 5 місяців тому +6

    Me car aina thammudu car aina okate le akka. Alanti valla maatalu pattinchukoku akka. Nenu kuda Banjara girl ne akka mi videos Anni chusthunta chala baguntay , mi family chaala baguntundhi akka. Best of luck akka ❤

  • @nanig6675
    @nanig6675 4 місяці тому +4

    Sister pls time west chysukokandi.miru ante Naku chala eshtam.miru chala Baga ready avutharu.nenu prathi vedio chusthanu kani miru endhuko Naku Baga conect iyyaru 😘😘😘❤️❤️

  • @kanalasudheer5837
    @kanalasudheer5837 Рік тому +29

    మీ వీడియోలు షార్ట్స్ చాలా చూశాం చాలా చక్కగా హుషారు నింపే జోష్ నింపే డాన్స్ తో చేశారు చాలా బాగున్నాయి ఇటువంటి విమర్శలు ఏమైనా ఉంటే వస్తానె ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేయండి ఎవరో ఏదో అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు అటువంటి విమర్శ వచ్చాయంటే మీరు ఎదుగుతున్నారు అని గుర్తుపెట్టుకోండి? మంచి విమర్శలు చేసేది మీకు దగ్గర వాళ్లే అయ్యుంటారు. సుధీర్ గుంటూరు😊

  • @Kannayya919
    @Kannayya919 Рік тому +34

    I'm big fan of your dance akka ❤
    Leave it those stupid comments just keep going we are here for you. We are always support you 😊.

  • @HariKrishna-pd5eo
    @HariKrishna-pd5eo 23 дні тому +2

    nuvvu andam ga unnavani kullu akka niku ala pettinanduku chala feel aina😔😔😔😔

  • @user-ws9gy8bd9q
    @user-ws9gy8bd9q 11 місяців тому +15

    Super prasanna Garu chala bhaga matladaru Sri ri ki chala bhaga bhudi chiparu meru am feel khakadi meru navitai chala bhavutaru meru atai navu chala estam❤❤❤

  • @giditurunagalaxmi3388
    @giditurunagalaxmi3388 9 місяців тому +6

    Ok akka ni badha ni express chesav ika alanti valla gurinchi vadiley ,ఎందుకంటే ఒకరు ఏదుగుతుంటే దాన్ని ఓర్వలేని వాళ్ళు కొందరు ఉంటారు ...అలాటి వాళ్ళలో తను ఒకామె అవ్వొట్చు ,ఇవన్నీ nuv మైండ్ లో పెట్టుకోవద్దు అక్క , నీ వీడియోస్ చూస్తున్న మేము అంత నీకు సపోర్ట్ గా ఉంటాము..😊😊😊❤

  • @user-nz6pg8nl5u
    @user-nz6pg8nl5u 3 місяці тому +1

    Madam nenu intak mundey okasari comment chesaa gurtundaa meeru nijam gaa heroine madhavi gaari laa untaaru. Khaidi movie loo unna heroine. Chiranjeevi gaari old movie.

  • @srijanani1988
    @srijanani1988 5 місяців тому +25

    నేను ఈ మధ్యే మిమ్మల్ని ఫాలో చేస్తున్న మీరు చాలా ఇష్టం నాకు వెస్ట్ కామెంట్స్ పెట్టెవల్లన్ని పట్టించుకోవద్దు అక్క

  • @its_Sree526
    @its_Sree526 Рік тому +110

    Firstly heartful congratulations💐💐💐 we r feeling proud that a beautiful girl from our Banjara community had won many 💕 hearts .....Don't keep those all things in mind just keep doing ur best❤️we r here to support u prasanna ..... the person who commented u in a hurting manner ,it means she is feeling jealous of u ,its ok leave everything and just keep on rocking 🥰

  • @user-fp7gg5lj5d
    @user-fp7gg5lj5d 4 місяці тому +3

    బాగా చెప్పారు అక్క మీకు మేము అందరం ఉన్నాము సంతోషంగా ఉండండి ok Na అక్క

  • @boiniprashanth4823
    @boiniprashanth4823 10 місяців тому +11

    అంతే అక్క నువ్వు తాగొదు అక్క కి న్యాయం చేయాలి సిరి సిరి నీ వెంటనే కామెంట్స్ చేయకుండా ఆడుకోవాలి✊

  • @user-pu6yk6uf4h
    @user-pu6yk6uf4h 5 місяців тому +9

    Okaru develop ayi famous ayite inkokaru chudaleruu akka.... Nv strong person... Ekantivi ignore cheseyi... Nv famous ayesariki ni enimies elane chestaru .. nv inka elane move on avvu.. edey valaki Champa deppala untadii.... Smile akka low avvaku aslae love you akka ❤❤

  • @TELUGU_GAMER_FF-1
    @TELUGU_GAMER_FF-1 2 місяці тому

    అమ్మ రోడ్డు మీద కుక్కల గురుంచి మీరు మాట్లాడకండి.
    రోడ్డు పక్కన ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి మనం దాని గురుంచి ఆలోచించకూడదు
    ❤❤❤❤❤

  • @bhukyamanjula4189
    @bhukyamanjula4189 6 місяців тому +8

    Nv chala super ga chesthunnav ra.. Thakkova time lo chala baga chesthunnav very nice. Vere val ni pattinchukoku ra. Asal nilo mistacks emi levvu be strong ra prasanna 👍👍👍iam also st women ra

    • @maheswaribhukyamaheswari9715
      @maheswaribhukyamaheswari9715 4 місяці тому

      Nenu kuda edey cheptunna prasanna akka ki... But tanu knchm personal ga tiskundhi issue ni

  • @sona_sreenu_love
    @sona_sreenu_love Рік тому +7

    Akka ame I'd ni comments lo pettandi.. ame sangathi memu chusukuntam..😠🤬

  • @Anu_tips2012
    @Anu_tips2012 24 дні тому

    బాగా చెప్పావు అక్క, దానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది

  • @SRIHANSHU
    @SRIHANSHU 5 місяців тому +6

    Hi sister nanu recent ga youtube start chasa 4k subscribers vunaru ma channel kuda same kavalane oka person negative pedutundi sare ani adjust ayamu positive & Negative vuntai kada ani but daily kavalane negative comment chayalsima pani ladhu kada so endhuku vochindi ani comment box disable chesukoni video post chestuna😢😢😢

  • @Komalalucky
    @Komalalucky 5 днів тому +1

    Meru oka family member la Ani mathu share chestharu adhi ameku Kulu kadha akka..

  • @SrinuSrinu-hp4pj
    @SrinuSrinu-hp4pj 5 місяців тому +9

    Nuvuu cheppimdhii 💯 correct akka be strong baga budhhi cheppav nuvuu amdhari girls la kadhu akka ni reels videos annii chala bhagumteyy❤❤❤ love u sis😊😊

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 7 місяців тому +8

    Asalu entha kashtapadi chedthunnv nuvvu okkaroju kuda vodalakunda even festivals temple lo kuda vlog cheyyadam a rituals kuda videos tiyyadam hatsoff sister❤❤❤❤❤

  • @korandhaprasanna154
    @korandhaprasanna154 3 місяці тому +2

    Ilaantivi pattinchukokandi akka me vedio lu Anni chala bagunnaii❤
    Meru chala ante chala beautiful ga unnaru kadha aa Siri ki kullu vachindhemo akka

  • @megavathsravanthi1839
    @megavathsravanthi1839 Рік тому +17

    nenu me frd Sri ramanavami roju kalisamu. video kuda thesavu. chala sarulu msg petanu reply ledhu

  • @mounisisters
    @mounisisters Рік тому +18

    కొందరు అంతే అండి వాళ్ళని పట్టించుకోవద్దు మీరు నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది ....

  • @_mis_xo
    @_mis_xo 3 місяці тому +2

    Anthe akka okkokaru manchi settle aithe chudaleru vaalu edhagaru manalni edhaganivvaru 🤬nuv alantivi em pattinchukoku akka alanti vaalu manalni anappudu inka manam manchivi manchivi chesi vaala norlu muyyinchali💯nuv eppudu strong ga undu akka ❤we are all there for you 🫂

  • @subanishaik3893
    @subanishaik3893 5 місяців тому +9

    Meru chala baga chepparu prasanna garu chala paddathiga matladaru thanaki ardhamithe thaninka me joliki rakudani korukuntunna

  • @worldofkundi
    @worldofkundi Рік тому +15

    Hi prasanna akka..... Don't care about fools. Avanni pattinchukoni disappoint avvakandi, iam a big fan your expressions, meru inka manchi manchi vedios cheyali akka,all the best akka

  • @IrfanShaik-mn6pe
    @IrfanShaik-mn6pe 17 днів тому +3

    Sai prasanna fans like

  • @sanjaymanda5351
    @sanjaymanda5351 8 місяців тому +17

    మీ బ్రదర్ మ్యారేజ్ నుంచి నేను చూస్తున్నాను అక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయి❤❤❤

  • @SailajaPalati-xv4fz
    @SailajaPalati-xv4fz 9 місяців тому +20

    అక్క నువ్వు ఎందుకు బాధపడకు కుక్కలు మరుగుతూ ఉంటాయి మనం వాటిని పట్టించుకోకూడదు మన గమ్యం మన లక్ష్యం మనం చేరుకోవాలి

  • @mamatha3587
    @mamatha3587 День тому

    అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు అక్క. ఈరోజుల్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు చూస్తే పక్కన వాళ్ళకి కుళ్ళు వస్తుంది. అలాంటి సమాజం లో ఉన్నాం మనం ఇప్పుడు. వాళ్ల గురించి పట్టించుకోవద్దు అక్క మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి.❤

  • @Sujatha-7k
    @Sujatha-7k 10 місяців тому +12

    మీరు అడిగిన విధానం సూపర్......

  • @sushmamadira4209
    @sushmamadira4209 5 місяців тому +6

    Em kadu le akka alati valu chala Mandi untaru nv baga famous avthunav kabati chudalakapothundi emo akka
    Lite thisko god epudu manchi valaki mancha chasthadu

  • @Chandini-jd2uc
    @Chandini-jd2uc 2 місяці тому +1

    Nuvvu great akka chaaala manchiga aa ammayiki reply icchinav , nuvvu chaala manchi videos pedutunnav alage continue avvu akka🥰

  • @friendsforeverfriendsforev4167
    @friendsforeverfriendsforev4167 Рік тому +27

    Don't worry, Prasanna garu, things like this are common in life, pls be away from that comments

  • @sanjaymanda5351
    @sanjaymanda5351 8 місяців тому +13

    అక్క మీరంటే నాకు చాలా ఇష్టం మీ కాస్ట్యూమ్స్ మీరు చేసే వీడియోస్ నాకు చాలా నచ్చింది మీ ఫ్యాన్ అయినా మాకు నచ్చితే చాలు ఎవరికో నచ్చలేదని మీరు బాధపడకండి కుక్కలు అలాగే మొరుగుతాయి

  • @SarillaLakshmikumari
    @SarillaLakshmikumari Місяць тому +2

    Akka badha padaku akka nv ante maku chela istam akka 😘 dhani mathram vadhalaku akka

  • @Bubbly_Bhavani
    @Bubbly_Bhavani Рік тому +6

    Only thanake kadhu sis....
    Ela vetakaram ga pettevalandhariki sarigga thagilela warn evvandi

    • @Bubbly_Bhavani
      @Bubbly_Bhavani Рік тому

      Nak kuda alane peduthunaru, ignore chesanu...
      Vala pani valu chusukovochu ga mana midha endhuku edavadam kadha..
      Evari taalent valadhi kadha ..
      Mir asalu thaggodhu...

  • @DivyaMahi-sg4us
    @DivyaMahi-sg4us 4 місяці тому +4

    Akka nuvvu chala manchidhanivi vere valla matalu pattinchukoku be strong strong women akka nuvvu super. Akka I like. U so much akka

  • @user-kn3oi9fq3y
    @user-kn3oi9fq3y 3 місяці тому +1

    Akka mee videos Maa chelli kuda chusthadhi ame ki 2 years sai akka
    Videos Pettu akka ani Nannu aduguthadhi

  • @chegurivenkataiah3376
    @chegurivenkataiah3376 Рік тому +29

    హాయ్ సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి పిచ్చి కామెంట్స్ పాటించుకోకండి మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాము

  • @pradeepkumarpradeep7638
    @pradeepkumarpradeep7638 Рік тому +16

    Don't worry be like POWERSTAR ✊️✊️✊️✊️✊️✊️ఇలాంటి వాళ్ళు చాలా వుంటారు... Be Strong and do your videos✊️✊️✊️✊️

  • @prasannaprasanna4849
    @prasannaprasanna4849 3 місяці тому

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ఒకరు బాగుంటే ఓర్వలేక చేస్తుంటారు.మీరు ఇంకా వీడియోస్ చేసి హ్యాపీగా వుండాలి.

  • @suryabhaigaming8859
    @suryabhaigaming8859 5 місяців тому +9

    Nenu praiwait school lo rooms clean chestaanu maa ammai Mee videos naaku chupistundi single parent ga nenu chal maatalu padutunnanu avemi pattinchu kokandi naaku chaduvu raadu maa ammai pettistunnanu maa ammai degree final year chadivistunnanu oka request maa ammai fare party undi mee dress lo ado okati pampinchagalare

  • @imranteluguvlogs.1733
    @imranteluguvlogs.1733 Рік тому +8

    Scorpio ❤lovers hart autharu dhaniyamma aadi ekkadanna kanepiste car kindha vesi thokku

  • @SwarupaBanoth-ry8bf
    @SwarupaBanoth-ry8bf 2 місяці тому +2

    👌 akka 🥰

  • @jamibhavani6898
    @jamibhavani6898 4 місяці тому +4

    Akka nuvve Ami fell kaku alati chala kukalu ne sucess chusi oovra lekapothunarru
    Nuvvu alane continue cheyi ni videos maku chala nachuthunayi
    All the best 👍👍👍👍
    Alati kukala gurinchi patichukoku

  • @Iamcutiee489
    @Iamcutiee489 Рік тому +7

    Leave it akka society lo manchi peru vasthe orvani vallu chala mandhi so dantlo e siri take it easy be happy... Iam very big of your vayyari bamma song dance❤❤

  • @rohanram620
    @rohanram620 2 місяці тому

    పోనీలే సిస్టర్ ఆలా ఏడుపు నీకు దీవెనలు కాయలు ఉన్న చెట్టుకే కదా రాళ్లు ఎక్కువ మీరు ఆ మాటలన్నీ పట్టించుకోమాకండి 🥰 మీరంటే నాకు చాలా చాలా ఇష్టం సిస్టర్ 😊 గాడ్ బ్లెస్స్ యు

  • @user-xk7bg4yp7t
    @user-xk7bg4yp7t Рік тому +20

    akka nuvu assalu ilantivi pattinchukoku nuvu ento neku telusu maku telusu nuvu chala baga dance chesthav ilantivi care cheyaku akka be strong memantha vunnam nee kosam all the best nuvu inka enno reels cheyali vlogs cheyali ani manaspurthiga korukuntunna all the best by the way my name is vardhini

  • @gujarahtihymavathi8328
    @gujarahtihymavathi8328 6 місяців тому +4

    Sai akka thanu evaro Siri kani nuvvu thana nim epinchukoni veli adugu maku kuda comments lo pettu mem call chestham don't feel akka neku memunamu be smile 😊😊

  • @Malleswarismartcreations
    @Malleswarismartcreations 7 днів тому

    అవన్నీ పట్టించుకోవద్దు సిస్టర్ మీ సక్సెస్ ని చూసి కుళ్లుకునేవాళ్లు అలా టార్గెట్ చేస్తుంటారు వాళ్లకి మీలాగా ఉండడం చేతగాక అలా చేస్తారు don't worry keep going you have a great future 😊

  • @JyothiPrasangi
    @JyothiPrasangi Рік тому +13

    So proud of u akka with lots of love❤❤❤

  • @Kelothsanjana-jm1eo
    @Kelothsanjana-jm1eo Рік тому +9

    Be strong akka ❤️orre vallu orruthune untaru

  • @JfvmmfjfjrkroJfvmmfjfjrkroj
    @JfvmmfjfjrkroJfvmmfjfjrkroj 3 місяці тому +1

    Super Prasanna akka chala bhaga matladaru sri ri ki chala bhaga bhindi chiparu meru am feel khakadi meru navitai chala bhavtaru meru atai navu chala estam ❤❤❤ akka nanu me new subscriber ni akka reply pettandi akka

  • @RegaVarshita
    @RegaVarshita 9 місяців тому +9

    Lossers ala ne mataladutaru .
    U don't care about them ... Just be urself.. loving your videos 😊
    .. great future ahead 🎉

  • @varalakshmithommidella4874
    @varalakshmithommidella4874 Рік тому +4

    Allanti valla gurinchi patinchukokandi waste..be happy sister ❤😊

  • @user-dv2qw7mg6s
    @user-dv2qw7mg6s 25 днів тому +1

    అక్క నిన్ను ఎవరు ఏమన్నా వాళ్లే పాపంలో పడతారు అక్క బాధపడకు మా కోసమైనా వీడియో చెయ్ బాగా చూసే వాళ్ళ కోసం ఉన్న వీడియో చెయ్ అట్లా వేస్ట్ ఫెలోస్ ని పట్టించుకోవద్దు అక్క అలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే

  • @sujithasanku4635
    @sujithasanku4635 Рік тому +9

    Always be strong akka...
    Don't think about stupid comments

  • @crazy_chintu_9071
    @crazy_chintu_9071 8 місяців тому +6

    God bless you akka bee strong ❤

  • @DivyaSattari
    @DivyaSattari 3 місяці тому +1

    I know i was late to see this video but akka kukkalu mutukuntanavi ani manamu muragudu nv perfect and your video are good 👍

  • @bhuvanachandu-nd2sm
    @bhuvanachandu-nd2sm Рік тому +9

    Negative comments pettina vallaki ah! Talents leka nuvvu high stage ki velthunte...chudalekapothunnaru...atuvanti vallu kullukoni chachelaga nuvvu innka video' s pettu akka😊

  • @Khammamammayi
    @Khammamammayi Рік тому +5

    బాయ్ ఆసి ముడలేనే పట్టిచ్ మాతే ❤️ తూ వీడియో స్ కంటిన్యూ కార్ హం చ తోనే 😊😊👍👍🧎‍♀️🧎‍♀️

  • @sudhiksha4170
    @sudhiksha4170 6 місяців тому +4

    Very good Sis curect ga chepparu thanaki miru yedagadam istam ledanukunta miru avanni pattinchukokandi bee postive ❤❤❤

  • @bugidemadhumitha1218
    @bugidemadhumitha1218 Місяць тому

    Akka am also of the group mem in u r channel, u r videos is very good and tredition and culture also , so leave the ideot scyo peoples and all the best for reaching gola of dimond 🎉

  • @AkeyLAW-000
    @AkeyLAW-000 Рік тому +22

    Stay strong akka... don't care about looser's 💞

  • @Siriteacher
    @Siriteacher Рік тому +26

    Don't worry you are doing very good job ignore those persons who is discouraged you ❤

  • @user-sn5rr1ph2u
    @user-sn5rr1ph2u 2 місяці тому

    Akka. Road maida kukkalu chalane. Moruguthae. Avani. Patinchukoku. Akka. Sarana. Feel. Kaku. Manavalu. Anta. Manam. Badapali. Kani. Road. Meda. Kukalu. Anta. Mana. Patinchikovadu. Akka. Ple

  • @ManiMani-ro7kn
    @ManiMani-ro7kn Рік тому +6

    Be strong akka you are so beautiful ❤❤❤

  • @ravisadula8741
    @ravisadula8741 Рік тому +19

    Be strong akka... Evanni marchipoyi Nv manchiga videos cheskoni manchiga mudhuku sagali akka ni life chala undhi akka badha padaku akka❤ love you sis❤

  • @r.k.rtelugugaming2806
    @r.k.rtelugugaming2806 4 місяці тому +2

    Akka nuvuu feel avaku kukkalu anoo moruguthai nuvuu fikar badak akka maa village lo kuda alanti kukkalu vunai kani aa dhavudu pii nunchi ani chusthadu ani anukoni pothuna valla ipudu bad gane vundhi alana vuntadhi akka nuvuu em anukoku manchivalani ante valaki return gift dhavudu isthadu stay happy akka

  • @mudavathlakshmi699
    @mudavathlakshmi699 Рік тому +8

    Leave it about bad comments akka you are all video are very good don't think about them be happy ☺️☺️

  • @nimmalarenuka8168
    @nimmalarenuka8168 3 місяці тому +1

    Morige kukkalu moruguthune vuntayi akka meeru avanni side chesesi happy ga vundandi be strong akka

  • @laxmilaxmi5978
    @laxmilaxmi5978 Рік тому +7

    No feel akka ,,be strong,,your vedios so better

  • @kandhipavankumar5172
    @kandhipavankumar5172 9 місяців тому +14

    Don't worry akka,fools will always think to destroy others, Be strong akka ,your fan family is back of you, as your sister I am for you akka ❤