మరో 13 రోజుల్లో రిటైర్డ్ అవుతూ ఉండగా జగన్ తనకు చేసిన దానికి ఊహించని దెబ్బ కొట్టిన ఏబీ వెంకటేశ్వరరావు

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    మరో 13 రోజుల్లో రిటైర్డ్ అవుతూ ఉండగా, జగన్ తనకు చేసిన దానికి, ఊహించని దెబ్బ కొట్టిన ఏబీ వెంకటేశ్వరరావు..
    #abvenkateswararao #chandrababu #jagan
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 450

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 27 днів тому +240

    గత ఐదు సంవత్సరాలు మీ గుండె ధైర్యానికి నా సెల్యూట్ 🙏👌

    • @HarishIrigineni
      @HarishIrigineni 27 днів тому

      YCP Naa kodukulaku pedda, chinna ledu

    • @kalyanipilla629
      @kalyanipilla629 27 днів тому +2

      Inko option lenappudu ase vasthundi. Kanee oka sincere police officer ke ila jarigi, ayana nyaya poratam chesina kuda evvaroo(cat, court) emee peekaleka anyayame jarigindante ika democracy, constitution thokka ani bhujalu charuchukovatam asahyamanipisthunnadi.

    • @urechandrasekharprasad6570
      @urechandrasekharprasad6570 27 днів тому

      😊😊​@@kalyanipilla629

    • @dasarinatarajudasarinatara5009
      @dasarinatarajudasarinatara5009 25 днів тому +2

      ఏబి వెంకటేశ్వరరావు గారు
      తిరిగి పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

  • @user-bu7sl6wr5g
    @user-bu7sl6wr5g 27 днів тому +151

    మీ రు ఎన్ని సెస్పెండ్ ఐయ్యారో అన్ని సం మీ సర్వీస్ పొడిగించాలి.మీకు జరిగిన నష్టం నికు మీకు న్యాయం జరగాలి.మీ ఉసురు తప్పకుండా తగులుతుంది సర్.మీ లాంటి వారు దేశానికి అవసరం.మీరు మనో నిబ్బరం కొల్పోకండి

    • @bhanu4724
      @bhanu4724 27 днів тому +2

      We want you sir to extend your service

  • @sandhyarani1979
    @sandhyarani1979 27 днів тому +161

    ఇలాంటి ఆఫీసర్లు మనకు చాల అరుదుగాదోరుకుతారు యిలాంటివాళ్ళకుమనమంతా సంఘీభావం తెలపాలి జై ఏబి వెంకటేశ్వర్ గారు మీలాంటి వారందరికి మాఆశీర్వాదాలు, భగవంతుని అండదండ మీకు పుష్కలంగావుంటాయి,ధైర్యే సాహసే లక్ష్మి మీ వెంటసదాతోడుగా ఆ అమ్మ శక్తివుంటుంది .ఇదినిశ్చయం.

    • @kandalavenkateshwarlu1524
      @kandalavenkateshwarlu1524 27 днів тому +5

      Yes we should Support such Straitforward Officer .

    • @madhavilatha5349
      @madhavilatha5349 27 днів тому +4

      Yes I am ready really no much time pl andharu road meedha ku ravali AB sir kavali ani

    • @kmvprasad1624
      @kmvprasad1624 27 днів тому +1

      Exactly 🇮🇳🤝

    • @anusatyapavandarla1464
      @anusatyapavandarla1464 25 днів тому

      Deavudu mi lanti vallani challaga chudali sir appudea prajalu baguntaru

    • @NirmalaDevi-mc3gs
      @NirmalaDevi-mc3gs 25 днів тому

      Sir, EMI chesainaa sare meeru mallee duty loki vacchi, evaraithe meeku anyayam chesaaro vaallanu nadiroddumeeda chepputho kaadu gun tho Kanchi paareyandi. Appude Andhra ki patting daridram anthamai pothundi. Mallee marokaru ilanti dowrbhaagyaniki palpadakundaa buddhitho masalukuntaaru. Ilaa veelu kaakapothe vaalla bhashalone private gaa mattubettandi. Are Saranac Dadri. Devudunnadu Ani bharat Dayanand Meena vesthe , samayam minchipothundi. Devudu koodaa ilaantivaarini emee cheyadu. So maname poonukoni ilaantivaarini eri
      paareyaali

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 27 днів тому +121

    ధర్మో రక్షతి రక్షితః నిజాయతీ గల I P S ఆఫీసర్ శ్రీ A B వెంకటేశ్వర రావు గారికి తగిన విధంగా న్యాయం జరగాలని కోరుకుందాం.

    • @kmvprasad1624
      @kmvprasad1624 27 днів тому +1

      Prartdhisthamu 💯🙏🇮🇳🤝

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 27 днів тому +165

    రాష్ట్రం లో వైసీపీ గుండాలను ఏరి పారేయాలని డీజీపీ గారిని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @madhumandli
      @madhumandli 27 днів тому

      alage le chuddam

    • @user-hw8lu4nb9e
      @user-hw8lu4nb9e 27 днів тому +2

      🎉🙏🙏🙏

    • @kmvprasad1624
      @kmvprasad1624 27 днів тому +1

      Andari korika AP lo ade andarini eripareyali prajaswamyanni kapadali sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐🌄💯🙏🙏🙏

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 27 днів тому +92

    మీరు నష్టపోయిన 5 సం సర్వీసిని రికవరీ చేసుకొండి సార్ మీ లాంటి వారు Ap కి చాలా అవసరం అని ప్రజలు భావిస్తున్నారు🎉🎉🎉🎉🎉

    • @madhumandli
      @madhumandli 27 днів тому +1

      అదేం బంగారం డబ్బు కాదు రికవరీ చేసేకీ సర్వీస్ ఉద్యోగం మోసం గల్లాకు ఐదే శిక్ష

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 27 днів тому

      ఐదేళ్లు సర్వీస్ పెంచాలి...
      Salary is immeteerial

    • @bittu1010
      @bittu1010 27 днів тому

      ​@@madhumandli5 year's cover cheyali tappudu ABV Good person

    • @Panda-er4nd
      @Panda-er4nd 26 днів тому

      Not sure even if Supreme Court can do that. But he should be made as Home Minister atleast for 6mos.

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 27 днів тому +98

    మీలాంటి ధీరుణ్ణి కన్నవారూ,
    భారత మాత, మీకే రుణపడి ఉంటారు.
    సదా శాంతిని మాత్రమే కలిగి ఉండే మనసు భగవంతుడే ఇచ్చాడు మీకు.భగవంతుడు ఏది ఇచ్చినా మనకే శ్రేయస్సు కల్గుతుంది.మీమనసు సదా సత్యం కోసం తపించింది,అదే మీకు తృప్తీ నిస్తుంది...తృప్తియే ముక్తికి సోపానం...

  • @appalarajujegurupati2725
    @appalarajujegurupati2725 27 днів тому +30

    మీరు నిజమైన హీరో సార్

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 27 днів тому +51

    వెంకటేశ్వర రావు గారు కి మరళ 2 సం॥ అదికారం ఇచ్చి సమాజ సేవకు ఉపయోగించు కోవాలి AP పారుడిగా నా ' భాద్యత గా కామో 0 ట్టు లో పెట్టాను

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 27 днів тому +14

    మీ పోరాటానికి. నా నమస్కారాలు.

  • @narsimhareddyreddy7297
    @narsimhareddyreddy7297 27 днів тому +29

    మీలాంటి నిజాయితి గా అందరూ వుండాలి మీరు సూపర్

  • @SatyanarayanaN-vx3ww
    @SatyanarayanaN-vx3ww 27 днів тому +81

    నిజాయతీపరుడైన పోలీసుకు గా మీ రాజసం హాట్స్ ఆఫ్ సర్ 👏👏

    • @kmvprasad1624
      @kmvprasad1624 27 днів тому +2

      I am very proud of your sincerity sir 👍🌹

  • @danaiahKoviri-qv9in
    @danaiahKoviri-qv9in 27 днів тому +37

    డిజిపి గారికి జన సైనికుడు సలాం సార్, జై జన సేన

  • @harikrishna9445
    @harikrishna9445 27 днів тому +33

    నువ్వొదిలిపెట్టవనే భయంతో సర్, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు అంత దూరం పెట్టింది..

  • @drnreddy7
    @drnreddy7 27 днів тому +19

    Couragious ,daring,honest officer is ABV,salute to u sir

  • @satyanarayanakommaraju111
    @satyanarayanakommaraju111 27 днів тому +73

    మీకే అన్యాయం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 27 днів тому +19

    C S should be dismissed at any cost. AV B sir, all the best.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 27 днів тому +16

    ABV గారు మీరు రిటైర్ అయినా , రాష్ట్రానికి మీ సేవలు ప్రస్తుత పరిస్థితులలో ఎంతో ఎంతో అవసరం ఉంది, కొత్త ప్రభుత్వంలో మీరు మీ లాంటి CS కూడా అవసరం మీ ఇద్దరు చాలు రాష్ట్ర సరైన మార్గంలో పయినించాలంటె. దుష్ట శక్తు అంతమొందించాలి.

  • @NaiduBogineni
    @NaiduBogineni 27 днів тому +23

    Good IPS Officer.

  • @raul3450
    @raul3450 27 днів тому +8

    Courageous Police Officer 😎👍👏🙌🫶🙏👌

  • @AbdulRahim-ep7il
    @AbdulRahim-ep7il 27 днів тому +18

    Real Hero Abv

  • @nagaraju1244
    @nagaraju1244 27 днів тому +67

    సార్ మీరు మీ సస్పెండ్ సమయం మళ్ళీ యి అయిదు సంవ్సరాలు మన ఆంధ్ర ప్రదేశ్ కు మీరు సర్వీస్ చేయాలని కోరుకుంటున్న మి అభిమాని

  • @LIGHTLION-wc8rp
    @LIGHTLION-wc8rp 27 днів тому +4

    Daring, Dashing, Dynamic, Sincere, honest officer......Salute to you Sir

  • @radhakrishnamurthyalavala960
    @radhakrishnamurthyalavala960 27 днів тому +6

    Now a days it is very difficult to maintain honesty in police duties. Hats off to Av sir 🙏

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 27 днів тому +20

    TIGER. ABV. GARU. ✌️👍

  • @chekkasudharasan5456
    @chekkasudharasan5456 27 днів тому +8

    పోకిరి సినిమా డైలాగ్ బాగుంది

  • @achuthraopspk
    @achuthraopspk 27 днів тому +8

    మీరు సూపర్ సార్ 🎉🎉🎉

  • @avswamy4056
    @avswamy4056 27 днів тому +27

    కాలమే అందరికి సమాధానం చెప్తుంది. కాస్త ఓపిక ఓర్పు ఉండాలి. చివరకు గెలిచేది ధర్మమే.

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 27 днів тому +14

    All the best ABV garu.

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 27 днів тому +29

    అసోసియేషన్ అనేది ఎవరికోసం...ఒక కాకికి ఇబ్బంది కల్గితేనే ఎన్నో కాకులు సంఘీభావం...సాటి మానవత కు సాయం చెయ్యని సంఘము,ఆ సంఘ సభ్యులూ సదా మనః శాంతిని కోల్పోతారు అదే....శిక్ష

    • @raghuramaiah1160
      @raghuramaiah1160 27 днів тому

      కంపలమ్మిట గడ్డి తినే అసోసియేషన్ నాయకులు ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది, ప్రధామంత్రే సుస్సు పోసుకుంటుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు, తన వద్ద ఉన్న డబ్బతో భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారందరిని ఇరికించాడు ఎవరూ కదలకుండా మెదలకుండా ఆడుకుంటున్నాడు పోలీసులతో ప్రతిపక్ష నాయకులను బంధించాడు, ఎవరూ ఏమి చేయలేని పరిస్థితులు దాపురించాయి, కిమ్ జాంగ్ ని ఎవరు ఏమి చేస్తున్నారు? దేశ పాలకులే తల వంచితే ఎవరు పీకగలరు, ప్రజలకు గడ్డికన్నా హీన మైనది తినేవారు ఉన్నారు.

    • @user-fq4jr8fo6q
      @user-fq4jr8fo6q 27 днів тому +1

      మంచిని బ్రతి కించుకోలేని సమాజం, సఘం ఉన్న చచ్చినట్లే, వారు అనుభవిస్తారు

  • @nandamuriramachandram873
    @nandamuriramachandram873 27 днів тому +8

    Abv garu god bless you sir

  • @dhenekulaumamaheswararao9662
    @dhenekulaumamaheswararao9662 27 днів тому +7

    గుడ్ అపిసర్

  • @vijayakumar4879
    @vijayakumar4879 27 днів тому +7

    Good morning Good luck sir super statement sir

  • @venkateswarlukolla5535
    @venkateswarlukolla5535 27 днів тому +7

    Good man venkateswarao garu

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 27 днів тому +6

    Boss is back

  • @sreenivasan3238
    @sreenivasan3238 27 днів тому +5

    A.B.V.R garu hatsup to your great inboran individuality.
    -Dasari.sreenivasan. PONNUR

  • @nagabhushananeeruganti4060
    @nagabhushananeeruganti4060 27 днів тому +6

    Honorable Sir
    Good afternoon sir
    sulute sir
    Jai Hindu Sir 🙏

  • @chebrolunageswararao3209
    @chebrolunageswararao3209 27 днів тому +4

    Hats off to you ABV. You are noble and honest. You will be remembered for a long time to come because of your courage determination and dedication

  • @pavanchandra4860
    @pavanchandra4860 27 днів тому +12

    సార్ తమరి యొక్క గుండె ధైర్యానికి సెల్యూట్

  • @ysvprasad4583
    @ysvprasad4583 27 днів тому +5

    You are great sir
    But very sad sir

  • @user-br5oe2bv7g
    @user-br5oe2bv7g 27 днів тому +5

    Hats off to you sir. You are a real proud son of great india. Once this vimsical rule is over on 4 th june , you will be officially and socially respected.

  • @ssudareddy3336
    @ssudareddy3336 27 днів тому +5

    Great personality

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 27 днів тому +6

    Miru really genuine officer sir 🙏🙏

  • @Ram-sn2gw
    @Ram-sn2gw 27 днів тому +52

    ఈయనే బొబ్బిలి పులి రియల్ హీరో.

  • @sadasivaraomarri2273
    @sadasivaraomarri2273 27 днів тому +5

    Stitapragnata. God bless you Sir

  • @muralikrishna9440
    @muralikrishna9440 27 днів тому +6

    Sir super police sir

  • @hariharaprasad.nagulapati7408
    @hariharaprasad.nagulapati7408 27 днів тому +5

    Wish to see you as state home minister.

  • @suryaarya6378
    @suryaarya6378 27 днів тому +14

    ఇలాంటి ఆఫీసర్ ని చూసి మిగిలిన IPS లు IAS ఇప్పుడు అయినా సిగ్గుతెచ్చుకుని, నాయకులకు తోట్తులుగా పనిచేయకుండా ఉంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ బ్రతికి బట్టకడుతుంది. నాయకులు దృష్టిలో బ్రతికి ఉంది అనుకుంటున్నారు ఏమో గాని, విగ్యానులు, ఇప్పుడు ఇప్పుడు సామాన్యులు కూడా ' ప్రజాస్వామ్యం భారత దేశంలో లేదు ' అనుకుంటున్నారు.

  • @siriparapusriservanpraneet5469
    @siriparapusriservanpraneet5469 27 днів тому +46

    ఈతని సత్ప్రవర్తన దృష్టిలో పెట్టుకొని ఇతని సర్వీస్ 2 సంత్సరాలు పొడిగించాలి.

  • @rajanipodila8441
    @rajanipodila8441 27 днів тому +5

    Annaa, neeku, Sata Koti ,Vandanaalu

  • @kumarchilukuri7709
    @kumarchilukuri7709 27 днів тому +5

    Great police officer

  • @srikrishnakothuri1449
    @srikrishnakothuri1449 27 днів тому +4

    ABV గారికి అభినందనలు

  • @murthy2722
    @murthy2722 25 днів тому +1

    మీ మాటలు ప్రతీ ఒక్కరికీ నీతీ, నిజాయితీ, థర్మంగా ఉండేవారికి స్ఫూర్తి దాయకం 🎉🎉🎉🎉🎉

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 27 днів тому +4

    You or great sir 🙏

  • @vijayakumar4879
    @vijayakumar4879 27 днів тому +11

    A.p.kondaveeti simham

  • @user-my7tu9eu8e
    @user-my7tu9eu8e 27 днів тому +7

    ABV youre great sir

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 27 днів тому +7

    Congratulations🎉🥳👏 Sir.... Nejayethi ki Time pattina... Chivaraku Nejayethi ne GEPINCHINA meku 👍🤝👏👏👏👏🙏🏾🙏🏾🙏🏾🙏🏾Danyavadhalu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venupaidi
    @venupaidi 27 днів тому +3

    We are proud of AB Venkateswar rao sir
    He is very sincere & Strict Officer 🙏

  • @murthy2722
    @murthy2722 25 днів тому +1

    13:50 గౌరవనీయులైన శ్రీ ఏ బీ వెంకటేశ్వర రావు గారు మీ నైతిక ధైర్యానికి, మనోనిబ్బరానికి మీకు తెలుగు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు 🎉🎉🎉🎉❤❤❤

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 27 днів тому +22

    C S తో సహా అందరూ Jamore, Modha ల వి naakutunnaru

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 27 днів тому +6

    You are great sir

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 27 днів тому +8

    3 yerars ఇంక్రీజ్ జాబ్

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg 27 днів тому +3

    మీరు సూపర్

  • @baratt5007
    @baratt5007 25 днів тому +1

    We salute you sir. We need an officers like you. అంతిమ విజయం మీదే

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 27 днів тому +7

    Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉

  • @-ti9dc
    @-ti9dc 27 днів тому +8

    మీ నిజాయతీ కి హ్యట్స్అప్ సర్.......

  • @chaparalaravi
    @chaparalaravi 27 днів тому +12

    తోటి IAS కు అన్యాయం జరుగుతుంటేనే నోరు ఎత్తని IAS ASSOCIATION, ఇంకా సామాన్యులకు ఏమీ చేస్తారు అని ఆశించగలం? Tribunal కూడా ఇంత కాలం కాలక్షేపం చేసి , ( కావాలనే), ఇప్పుడు election moment లో కూడా ఆయన ఎక్కడా వర్క్ చెయ్యనీయకుండా చేసిన ...వీరందరికీ శతకోటి వందనాలు...... ఛీ ఛీ.....ఇంత దరిద్రం ఎప్పుడూ చూడలేదు...ట్రిబ్యునల్ నే manage చెయ్యగలిగారూ అంటే, దీనిలో ఎవరెవరి support వుందో అర్థం కావడం లేదా???? అంత అమాయకులమా మనం?

  • @sistlakameswari376
    @sistlakameswari376 22 дні тому

    Mee దేశభక్తికి సమాజం పట్ల మీకున్న బాధ్యతకు నా సెల్యూట్ sir

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 27 днів тому +7

    420 JAGAN is inefficient fellow.No administrative capabilities.
    SIR, at any cost you should be reinstated to your original post.

  • @knarasimhulu2245
    @knarasimhulu2245 27 днів тому +11

    మీలాంటివారు ఓక్కరు చాలు సార్

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 27 днів тому +45

    జూన్ 9 తరువాత వాళ్ళ కర్మ మీచేతుల్లో కాలిపోయే అవకాశం వస్తోంది...సరిగ్గా ఉపయోగించుకోండి సార్...👍

    • @anusatyapavandarla1464
      @anusatyapavandarla1464 25 днів тому +2

      Deavulla
      Chethilo
      Danavulu
      Eppatiki
      Anthamavvalsindea.sir
      You are great job sir

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 27 днів тому +7

    మీ IPS లలో మీ మీద కేసులు బనాయించే లుచ్చా లఫంగి నాయాళ్ళు ఉండటం ఎంతో విచారకరం.😢😢

  • @murtysarvayoutube3120
    @murtysarvayoutube3120 25 днів тому +1

    Appreciate your patience and fight for true 🙏🙏🙏

  • @psrstudycircle7641
    @psrstudycircle7641 27 днів тому +9

    Your are really great officer sir

  • @user-tx9el2sw2f
    @user-tx9el2sw2f 23 дні тому

    ధర్మో రక్షిత రక్షితహ!మీలాంటి నిజాయితీ గల అధికారులకు, ఈ 2సం "సమయం పొడిగిచాలని నేనువినయం గా దేవుడిని కోరుచున్నాను. ఏ. బి. వేంకటేశ్వరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయినందుకు.

  • @subbarajuvegesina5143
    @subbarajuvegesina5143 27 днів тому +9

    మీ వంటి వారు తెలుగు జాతి ఉన్నంత వరుకు ప్రజల మన్నన ఉంటుంది. వ్యస్థలు శాసవితం. వ్యక్తులు గాదు. Telugu భాష సాహిత్యం పై పట్టువుంది. మీ జీవితం పాఠ్యంసం కావలి. చరిత్రలో నిలుస్తారు.

  • @madhavijulakanti2928
    @madhavijulakanti2928 25 днів тому

    అద్భుతమైన పోతన గారి పద్యం చెప్పి సమాజానికి మార్గదర్శమయ్యారు సర్🫡

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 27 днів тому +32

    మీ సర్వీస్ మీకు పేమెంట్ తో ఇవ్వాలి. మీరు వీళ్ళ తొక్కతీయ్యాలి

  • @bhaskarsanyasiraoboddu8857
    @bhaskarsanyasiraoboddu8857 23 дні тому

    ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. దీనికి మీరే ఉదాహరణ సర్.

  • @kunigirisivaprasad6476
    @kunigirisivaprasad6476 23 дні тому

    మీరూ రియాల్ హీరో Sir. సెల్యూట్

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 27 днів тому +23

    కేంద్రంలో రాష్ట్రంలో వ్యవస్థలు కొంతమంది చేతిలో పావులు

  • @vochaiahbpochaiah1390
    @vochaiahbpochaiah1390 27 днів тому +3

    You are lion ser🙏🙏🙏

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 27 днів тому +2

    Yes sir good decision 💯

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 27 днів тому +18

    మీలాంటి నిజాయితీపరులు ఉన్నరు కాబట్టే ప్రజాస్వామ్య విలువలు ఇంకా ఉన్నాయి sir

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 27 днів тому +2

    Hats. Up. Lion. Officer. Venkatji

  • @prabhavathidronamraju975
    @prabhavathidronamraju975 27 днів тому +4

    Kharma phalithanni chesindaniki anubhavistharu sir

  • @Jamesusa8
    @Jamesusa8 27 днів тому +3

    Good luck

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 25 днів тому

    సెల్యూట్ సర్

  • @SingaRaju-yp4lm
    @SingaRaju-yp4lm 27 днів тому +2

    God bless u sir, u every good officer in police officer. But this govt of cs not decided in any situation sir. He completely mould in their party of politics. Wonderful dialogue expressed to u nice.

  • @dialoguekingram1009
    @dialoguekingram1009 27 днів тому +2

    సార్ 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @pellurumastanaiah7895
    @pellurumastanaiah7895 25 днів тому

    ABzv sir you.are really a hero.We are all behind you to fight with the ctiminal Govt..

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 27 днів тому +3

    Sir cool sir. Time is ripe to become you as home minister.

  • @venkatm6627
    @venkatm6627 24 дні тому

    Sir we saw ur honest in your eyes , truth and honesty will win surely , just it will take time ,,we support you sir , long Live 🙏🙏🙏

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 27 днів тому +2

    🎉🎉🎉🎉 super 👌👌👌👌 sir 🌹💐

  • @chandhuagriculturist7075
    @chandhuagriculturist7075 27 днів тому +1

    Sir you are honest and genuine. How can you get job. Court is the only to get job. Thanq.

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 27 днів тому +4

    Me Knowledge📚.... Aa Jalaga Cheddy ki ledhu kadha Sir... Andhu ke Thuklak worst👎 criminal batch tho pettadu..... Meru kabatti THATTUKUNNARU Hat's off Sir...

  • @srinu6154
    @srinu6154 25 днів тому

    మీలాంటి మంచి ఆఫీసర్స్ రోజులు లేవు సార్...జూన్ 4తర్వాత కర్మ ఎవరిని వదలదు సార్ 🙏

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 27 днів тому +1

    ABV Garu you are honest and sincere officer. The way bad people treated you during these period is very bad. If God is there I think He will punish them very severely

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 22 дні тому

    Your great sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ thank you ❤❤❤❤❤❤❤❤

  • @bhaskarraomuthabathula7235
    @bhaskarraomuthabathula7235 27 днів тому +4

    mee service nu five years extend cheyali government