ll Antarvedi Festival ll sri Lakshmi Narasimha swami kalyanam ll
Вставка
- Опубліковано 10 лют 2025
- *అంతర్వేది ఉత్సవాల ప్రత్యేక కథనాలు - 01
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల షెడ్యుల్ - 2025.
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ద సప్తమి జయవారం నుండి
మాఘ బహుళ పాడ్యమి గురువారం వరకు అనగా ఫిబ్రవరి 04 నుండి ఫిబ్రవరి 13 వరకు.
కార్యక్రమాల వివరాలు
04/02/2025 - జయవారం :- రథసప్తమి రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం, సాయత్రం 4:30 గంటలకు ' సూర్య వాహనం ' పై గ్రామెత్సవం.
సాయంత్రం 6:30 గంటలకు శ్రీస్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లికుమార్తె ముద్రికాలంకరను చేస్తారు..
రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం పై గ్రామోత్సవం.
05/02/2025 - బుధవారం : ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం,
అష్టమి రోజు సాయంత్రం
సాయంత్రం 4.గంటలకు ' గరుడ పుష్పక' వాహనం పై గ్రామోత్సవం..
సాయంత్రం 7 గంటలకు థూపసేవ అనంతరం " పుష్పక వాహనం ' పై గ్రామోత్సవం.
06/02/2025 :: నవమి, గురువారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం,
-సాయంత్రం 4.గంటలకు ' హంస వాహనం ' పై గ్రామోత్సవం.
సాయంత్రం 6:30 గంటలకు థూపసేవ, "ధ్వజారోహణం" అనంతరం 'శేష వాహనం ' పై గ్రామోత్సవం.
07/02/2025 : దశమి, శుక్ర వారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
సాయంత్రం 4:00.గంటలకు ' పంచముఖ ఆంజనేయ స్వామి ' వాహనం పై స్వామి గ్రామోత్సవం.
రాత్రి 8 గంటలకు ' కంచు గరుడ ' వాహనం పై స్వామి
గ్రామోత్సవం .
రాత్రి 12:55 నిముషములకు మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు
"శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణం.""
08/02/2025- : భీష్మ ఏకాదశి స్ధిరవారం , రోజునఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
మథ్యాహ్నం 2:05 గంటలకు
""స్వామి వారి రథోత్సవం""
09/02/2025 -ద్వాదశి, ఆదివారం , రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
సాయంత్రం 4.గంటలకు 'గజ వాహనం ' పై స్వామి గ్రామోత్సవం .
సాయంత్రం 7:00 గంటలకు ' అన్నపర్వత మహానివేదన '.అనంతరం 'పొన్న వాహనం 'పై స్వామి గ్రామోత్సవం.
10/02/2025- త్రయోదశి, సోమవారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
మథ్యాహ్నం 4 గంటలకు ' హనుమ వాహనం ' పై స్వామి గ్రామోత్సవం.
సాయంత్రం 5 గంటలకు 'సదస్యం' అనంతరం థూపసేవ.
రాత్రి 7 గంటలకు ' సింహ వాహనం' పై స్వామి గ్రామోత్సవం.
11/02/2025: చతుర్దశి, జయవారం,
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
సాయంత్రం 4 గంటలకు 'రాజాధిరాజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం. రాత్రి 7 గంటలకు'అశ్వ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం, అనంతరం 16 స్థంభముల మండపం వద్ద " చోరసంవాదం " .
12/02/2025 : మాఘ పౌర్ణమి, బుధవారం రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు. ఉదయం 8:00
గంటలకు గరుడ పుష్పక వాహనం పై స్వామి వారి
" చక్రవారి " ; సముద్ర స్నానం.
రాత్రి థ్వజ అవరోహణ.
13/02/2025- బహుళ పాడ్యమి, గురువారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
సాయంత్రం 5:00
గంటలకు ' పుష్పక వాహనం ' పై గ్రామోత్సవం.
సాయంత్రం 6 గంటలకు ' హంసవాహనం ' పైస్వామివారి " తెప్పోత్సవము " అనంతరం తిరుమంజనము, దర్పణసేవ, ధూపసేవ, ద్వాదశతిరుమంజనం, విష్వక్సేనఆరాధన, పుణ్యహవచనం, శ్రీ పుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్ధగోష్టి, స్వామి వారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
#అంతర్వేది #అంతర్వేదిఆలయం #అంతర్వేదినరసింహస్వామి #శ్రీలక్ష్మీనరసింహస్వామి #సఖినేటిపల్లి #రాజోలు #కోనసీమ #ఆంధ్రప్రదేశ్ #భారత్ #అంతర్వేదిఉత్సవాలు #అంతర్వేదికల్యాణమహోత్సవాలు #అంతర్వేదినరసింహస్వామికల్యణం #అంతర్వేదిరథం #అంతర్వేదిరథోత్సవం #అంతర్వేది
#antarvedi #Antharvedi #antervedi #antarveditemple #antarvedikalyanam
#antarvedithirdham
#antarvedinarasimhaswamy
#antarveditourism #konaseema #sakhinatipalli #andhraPradesh
#aptourism #apendowments #aptemples #AndhraPradeshtemples
Wonderful
Srilakshminarasimhaswamy🙏
Good video sir and we can see your happiness in your face for exploring your staying place
ANTARVEDI Beach🌊sunset🌅 48:04 super👌👍
Archakaswami ki dhanyvadalu varu alayaprasitatha anrgalanga vivarincharu👏👏👏🙏🙏🙏👍👍👍
ధన్యవాదములు హరషచాలాబాగాచూసాను
Chala baga explain chesaru sir
Om lakshmi narasimha swamy
Om lakshmi marasimha swamy
Om lakshmi narasimha swamy
Rajahmundry nunchi veltha 60 kms best way easy way to reach temple lord laxmi narsimha swamy temple my darshnam three years Before to temple.
The powerful God swamy varu
Om Lakshmi Narasimhaya Namaha
ANTARVEDI ❤👌👌👍
🙏🙏🙏🌸👍💕💕🤝HarshaGaru...Take Care 👍
Hi Sir Me Godhavari Videos Places Super Sir 🎉
ఓం నమో నారాయణాయ నమః
Nice video 😊
🙏🙏🙏🌹🌹🌹🥥🥥🥥🪔🪔🪔🪔🪔🍎🍎🍇🍇🥭🥭 1:55 Om Lakshmi Narasimha Swamy Yamaha Lakshmi Narasimha Swamy
Ok super super super super super super super super
Superb bro
Good,
👌👌👌👌
🙏🙏🙏🙏
👍👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Vizag nunchi car lo vasthe sakhinetipalli nunchi antha confusion buses rajole varaku vunnayi maa vizag nunchi train kooda okate vundi vizag to narsapuram next travels train lone antarvedi
Bro Mee village akada
స్వామి వారి కళ్యాణం రోజులో జరుగుతుంది
OM namo venkatesaya your MANHOHARR 😂
కళ్యాణం లైవ్ ఉంటాదా
TV channels lo live istharu sir
@koteswararaokasina582 ఛానల్ కి కొత్త అనుకుంట sir Meru ఇక్కడ కూడా లైవ్ ఉంటది
Etc.lo you
10 Sasaram a temple chupinchandi cook
Antarvedi 4 times vachanu antarvedi ante harshasriram Harshasriram ante antarvedi
Korukonda temple naarasimhaswamy temple oldest than this temple.
🙏🙏