My home tour in Dubai ||monthly rent 50,000 Rs🙆 ||

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2023
  • #Dubai lo konasema ammayi #teluguvlogs #shortvideo #trending #trendingvideo #viralvideo #youtubevideo #hometour #housetour #apartmenttour #villa#villagehometour #laxuriousapartment #laxuaryhousetour#house#homesindubai#lesspricehomesindubai#cheaphomeindubai#lowcosthomesindubai#dubai #dubailife #dubaiteluguvlogs #dubaiteluguvideos#teluguvideos#indianhomevlogs #ravulapalem #eastgodavari West godavari #telugu #teluguvibes#reels #ellu#vlogsindubai#vlogstelugu #vlogsvideo #vlogging
    similar searches
    home tour
    house tour
    apartment tour
    foreign home tour
    villatour
    follow me on Instagram
    Rajee kovvuri
    rajeekovvuri?ut...
    Thank you all my subscribe
    please 🙏 subscribe our channel
    give your valuable likes and comment's
    don't forget to hit the 🔔 bell icon for more updates ..

КОМЕНТАРІ • 1,4 тис.

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi  11 місяців тому +263

    జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన బాధపడకు , రేపు అనేరోజు ఒకటి ఉంటుంది .రేపటి కోసం వేచి చూడు
    నీకు ఒక సమయం వస్తుంది...
    ఈరోజు మనం డబ్బు ఉన్నవాలామయిన , లేనివల్లమయిన, ఎప్పుడూ ఇలాగే ఉండదు. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదు మనం మన ఫ్యామిలీ తో కలిసి ఎంత happy గా ఉన్నామో అది ముఖ్యం..కానీ ఈరోజు ఇలా ఆగిపోదు కచ్చితం గా మన కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడదం..
    అన్నట్లు చెప్పడం మర్చిపోయా..
    House rent month ki 2100 DHS indian money lo 48,800 avutundi ..ee డబ్బుతో మన ఇండియా లో luxury ga బ్రటకవచ్చు.. అందుకే India is the greatest country antaru ..🎉🎉❤

    • @swamy1434
      @swamy1434 11 місяців тому +6

      Yes exactly 💯🎉🎉❤❤

    • @ruksaranjum8662
      @ruksaranjum8662 11 місяців тому +4

      Yevandi nen UAE lo ne untunna... sharjah industrial area....akada maku monthly rent 24000 Indian rupees double bed room kitchen hall andi....miru chala yekuva rent istunaru.....

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 місяців тому +15

      @ruksaranjum8662
      Maku current bill water bill leydhu Andi..maa husband ki office near Emirates metro station 10 mts journey.. company car పంపిస్తుంది daily..
      Adey Sharjah lo untey trafic problem time waste current bill water bill pay cheyali.. car ki petrol ki month ki 500 DHS అవుతాయి అవి అన్ని చూస్తే మేము ఉండే ది నెలకి 2100 అవుతుంది ..Adey Sharjah lo untey nelaki rent 1500 water bill current bill 600 minimum vastundi car petrol 500 avitundi total 2600 avitundi దీనితో పాటు time waste trafic problem Evi anni memu face చేయలేక ...Sharjah nundi Rashidiya vachamu Andi edi varuku memu Sharjah national పెయింట్స్ దగ్గర undeyvallamu స్టూడియో లో

    • @sujathamulukala9887
      @sujathamulukala9887 11 місяців тому +3

      Exactly what you are saying is correct.. But in the same rent you can get studio apartments same area. Hi dear... Me sujatha.

    • @userxyz4321
      @userxyz4321 11 місяців тому +2

      Very true 👍

  • @satya_kartik8795
    @satya_kartik8795 7 місяців тому +42

    మీరు చెప్పిన ఒక మాట మాత్రం నిజం " ఎక్కడ వున్నాము అనేది కాదు, ఎంత సంతోషంగా వున్నాం ". మీరు ఒక మంచి ఇంటిలోకి వెళ్ళాలని కోరుకుంటున్న.

  • @Ganeshjournalist
    @Ganeshjournalist 9 місяців тому +35

    మీ హోమ్ టూర్ చాలా నిజాయితీగా ఉంది. తప్పకుండా మంచి భవష్యత్తు ఉంటుంది.all the best.

  • @veerabrahmampabbati5067
    @veerabrahmampabbati5067 10 місяців тому +44

    This is the first video I watched in your channel. But heartily I appreciate your courage to show the simple family life in gulf. I stay in UAE from long time.

  • @nagarajugolkonda
    @nagarajugolkonda 10 місяців тому +34

    అభినందనలు chellamma చాలా నిరాడంబరం గా జీవిస్తున్నారు. రేపు కోట్ల విలువ చేసే ఇళ్లు వచ్చిన ఇలాగే మీరు కలకాలం vardhillaalani ఆకాంక్ష 🎉🎉🎉

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 11 місяців тому +94

    Chala చక్కగా సర్దుకున్నారు . త్వరలో కొంచెం పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నా దేవుడిని

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 місяців тому +5

      Thank you andi

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 місяців тому +26

      @Satyanarayana-rd5tx
      Meru enka ekkada unnaru ..
      Emi alochistunaru
      Emi matladutunnaru
      I'm staying with my husband
      Naku telisi Dubai lo alantivi emi leyvu ala edaina jarigithey nadiroad pai Tala teseystaru...Dubai rules are very strict
      Plz edaina comments chesi నప్పుడు ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుండి వచ్చారు ..అని తెలుసుకొని మాట్లాడగలరు..అడగడం లో తప్పు లేదు మీకు ఎదురైందా అంటే చీ వినడానికే చాలా embarism గా ఉంది అడగడానికి మీకు ఆలోచన వచ్చిందంటే మీ మైండ్ set I can understand 🙏🙏🙏

    • @Kuwaitlokeerthi
      @Kuwaitlokeerthi 10 місяців тому +1

      Ekkada manam entha chinna dantlo vunna sadukupotham Andi pedda room lo vundalante akkada money ekkuva pay cheyali ade ekkada manam ekkuva time room lo vundam office lone vunttam kabatti chinna room ye better ade money save chesukoni India lo manchi home thisukuntte better

    • @Nagewari9496
      @Nagewari9496 9 місяців тому +2

      ​@@Satyanarayana-rd5txఏదన్నా కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం బుర్ర పెట్టు అలాంటివి మన ఇండియాలోనే జరుగుతున్నాయి కనీసం అమ్మాయి లకి రెస్పెక్ట్ కూడా ఎవరు మన ఇండియాలోని ఫార్వర్డ్ కంట్రీలో చాలా గౌరవం చూస్తారు

    • @Rajeshkumar-bq4uu
      @Rajeshkumar-bq4uu 2 місяці тому

      🙏🙏🙏

  • @faheemuddin5254
    @faheemuddin5254 10 місяців тому +5

    బాగుంది బాగా సర్దుకున్నారు ఎటువంటి దాపరికం లేకుండా చూపించారు త్వరలోనే పెద్ద ఇంట్లో వెల్దురు.

  • @Krishnabahrainvlogs
    @Krishnabahrainvlogs 25 днів тому +1

    అక్క బయట ఉన్నవాలు బాధలేకుండా ఎవ్వరు ఉండరు, కానీ ఆ భాదని దాచుకుని మాతో సంతోషం గా మాటలు ఆడుతున్నారు అంటే చాలా గట్స్ ఉండాలి పైగా ఆడవాళ్ళూ,
    ప్రస్తుతం నేను కూడా గల్ఫ్ లో ఉన్నా అక్క బహ్రెయిన్ లో కానీ సుఖం లేదు ఎందుకు వచ్చనా అని అనిపిస్తుంది.
    తప్పదు వచ్చిన తరువాత ఎంత కష్టం ఐనా వొర్చుకుని తీరాలి. 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @user-bh5xu6yc6x
    @user-bh5xu6yc6x 7 місяців тому +2

    సంతోషం సోదరి పరాయి దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు
    చక్కగా తెలుగులో వివరించారు
    💐💐🙏

  • @himapydikondala
    @himapydikondala 11 місяців тому +12

    చక్కగా సర్దుకున్నారు దుబాయ్ నుంచి చాలామంది వీడియోస్ పెడతారు హిందు దేవుళ్ళు మన పూజగది చూడటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఉన్న ప్లేస్ లో చాల బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు nice video

  • @raoleorao2901
    @raoleorao2901 10 місяців тому +4

    Well organised home

  • @innateprojects5179
    @innateprojects5179 10 місяців тому +7

    కోనసీమ అమ్మాయ మజాకా..... super అమ్మ చిన్న ఇంట్లో ఉన్న మమకారం పెద్దగా ఉన్న ఇళ్ల ల్లో ఉండదు.
    నువ్వు అన్నవే ఎలాంటి ఇంట్లో ఉన్నామని కాకుండా ఎంత ఆనందం గా ఉన్నామని చూసుకోవాలి అని. అక్కడ నీకు 100/100 మార్కులు
    ఎక్కడో పల్లే టూర్ నుంచి వెళ్లి అక్కడ ఇలా హ్యాపీ గా ఉంటున్నారు అంత కంటే ఏమీ కావాలి.
    నా హృదయ పూర్వక అభినందనలు మీ ఫ్యామిలీ కి నీకు కూడా.
    Wish u all the best

  • @valeeqhanoorbano5308
    @valeeqhanoorbano5308 10 місяців тому +19

    Our Corporate Outhouse at one of our Property Location in Dubai is vacant all the time as we are not living there anymore Because we live in USA & We want somebody trustworthy to just stay there & just keep maintaining it neat & tidy & clean. You can stay as long as you want. Any Maintenance, repairs & such so whatever will be taken care of by our company staff there. We don't want any rent at all but just pay only for your utilities used. Let us know.

    • @alajnalmakol2410
      @alajnalmakol2410 10 місяців тому +1

      Other than this If more than one location available please let us also know, We have our real estate agency branch called "Emaar" & deal if any opportunity available

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 місяців тому

      Thank you so much for your consider..
      Where is the location your property..any contact details is there mam can u give me Instagram id I will message mam .
      This is my email I'd andi
      srkrajee@gmail.com
      swamyreddy1434@gmail.com
      Send me your contact details mam

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 місяців тому

      Oh nice andi please can you give me your email I'd or any contact details mam

  • @marysarpal8472
    @marysarpal8472 10 місяців тому +12

    You are so pure and honest. You are very funny too!. You gave us a reality tour!. Good luck.

  • @prashanthmamidipelli2120
    @prashanthmamidipelli2120 7 місяців тому +5

    ఉన్నంతలో బతకడం మించి ఉన్న ఆనందం ఇంక ఎక్కడ కూడా ఉండదేమో...! ఇంటి ఆడవాళ్ళకి సర్ధుకుపోయే గుణం చాలా ముఖ్యం..! మీకు అది చాలా మెండుగా ఉంది..!
    రాబోయే రోజుల్లో పెద్ద హోమ్ టూర్ చేయాలని ఆశిస్తున్నాను..! God bless you

  • @ravikumarseelam8433
    @ravikumarseelam8433 10 місяців тому

    Chalaa bagaa cheppavu.. House is well organized

  • @Hema5678kuna
    @Hema5678kuna 8 місяців тому +10

    ఇల్లు ఎలాంటిదైనా మీరు చూపించే విధానం చాలా చక్కగా ఉంది. very smart home tour 👍👌👌

  • @ABS-lw3tl
    @ABS-lw3tl 10 місяців тому +9

    Thank you Sister. It is very good and heart touching. what a difficulty living in other part of the world. God bless you.

  • @mallianumula5643
    @mallianumula5643 11 місяців тому +3

    nice, not everyone shows like that.. having an open mind is a gift for life .. good mind set leed to a good life ... all the best

  • @devidwarampudi-1334
    @devidwarampudi-1334 11 місяців тому +2

    Good job raji super

  • @nanajimadeplli9675
    @nanajimadeplli9675 10 місяців тому +2

    Yedhemaina okka matatho hearts ni kadhilinchav Akka. Yekkada vuntunnamannadhi matter kadhu yentha happy ga life partner tho vuntunnamannadhi. Hats-off Akka. Everything is well arranged. God bless both of You.

  • @nagashankar4493
    @nagashankar4493 11 місяців тому +19

    We are also grown from that stage. Dont worry bright future you both will have in future. All the best.

  • @somasekharpatta3183
    @somasekharpatta3183 10 місяців тому +8

    Heat touching video sister… learnt how to live happy with very minimal things… praying god to help to grow well

  • @rameshsadula5957
    @rameshsadula5957 10 місяців тому

    మీ ఇల్లు చాలా బాగున్నది చిన్నగా వున్నది. కాని super very nice home 🏠 madam

  • @iam-VjayReddy
    @iam-VjayReddy 10 місяців тому +1

    Mee Home short & sweet ga cute ga undi..
    Hope meeru inka peddha intiki vellalani korukuntunamu...

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 10 місяців тому +3

    'confidence dedication ditermation devotion makes man perfect' deeniki mee cupels big example …
    Time evvarini okela unchadu..kachitanga mimmulanu high position ki teesukeltundi.
    god Bless you
    god always support kindness hearts and dedicated people.🤗🤗

  • @prasadmv4174
    @prasadmv4174 9 місяців тому +6

    I have watched your video for the first time.
    You have done a great job in doing the home tour. I appreciate your efforts to make your family happy. Wish you all the very best.

  • @badarinathks6601
    @badarinathks6601 10 місяців тому +2

    we thought dubai home will be big and parsh. you have shown the reality. madam good luck for you

  • @SAMBAAnjiJayHanuman
    @SAMBAAnjiJayHanuman 5 днів тому

    సూపర్ అక్క అంత చిన్న జాబు అయిన మంచి సెట్ చేశా🎉🎉

  • @peraiahvootla259
    @peraiahvootla259 10 місяців тому +3

    Beautiful house even it is small, arranging very well, be happy and confident sister,appreciate your sincerity and frankness, what r you doing sister in Dubai.

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 місяців тому

      House wife Andi...hubby administration supervisor ga work chestunaru

  • @srinivaskothuri6523
    @srinivaskothuri6523 11 місяців тому +7

    U r great. Both are living in this house with very simplicity. I wish u all the best.

  • @user-rd5bq4tw2g
    @user-rd5bq4tw2g 11 місяців тому

    Chala baga undi. Mee opikaki em cheppali kuda theliyadam ledu. Super meeru matladam lo unna vinyam chala bagundi

  • @Mamathayt
    @Mamathayt 10 місяців тому +2

    Super ra ఎంత great raa చాలా బాగుంది nd intha chinna intlo ఇంత బాగా పెట్టు కోవచ్చు ❤❤

  • @venkatap7423
    @venkatap7423 11 місяців тому +4

    Final words as you said , I’m staying with my husband ! That’s your property 🎉❤

  • @srishoba2527
    @srishoba2527 11 місяців тому +11

    Chinna house super ga sadiraru
    Meeru great andi❤

  • @chandinibaditya1996
    @chandinibaditya1996 9 місяців тому

    Akka meeru chalaa baga kalmasham leni maatalu. Super sis. Mari mee srivaaru ni chupinchandu.

  • @LakshmiNarayana-fh1pt
    @LakshmiNarayana-fh1pt 10 місяців тому +2

    మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది

  • @christianaudiobooksnow
    @christianaudiobooksnow 11 місяців тому +11

    Very neat house, looks like you are a good homemaker. 👍

  • @Sashaqueen1111
    @Sashaqueen1111 11 місяців тому +3

    Simplicity >>>>>>>>>>>👏👏👏

  • @evanse9405
    @evanse9405 11 місяців тому +2

    Mee hometour chala bagundi, illu assal bagalekapoina place lekapoyina unnadantloney chala neat ga theliviga sardukunnaru. M so happy to see you.. vedio chala bagundi.. everyday edokati post cheyandi memu support chestham like ichhi.
    And I am your new subscriber. lots of love from Hyderabad @ Evangeline.

  • @ameen09sheik
    @ameen09sheik 28 днів тому

    చాలా చాలా బాగుంది మీ Home tour,👌👌👌 దుబాయ్ లో ఉండే పరిస్థితులు చాలా సింపుల్ గా బాగా అర్థం అయ్యేలా చెప్పారు, ఎందుకంటే నేను కూడా ఇక్కడే దుబాయ్ లో పనిచేస్తున్న మంచి వీడియో చేశారు, ఇలాంటి వీడియో లు మరెన్నో చేయాలని కోరుకుంటూన్నాం

  • @chirrareddypulla7872
    @chirrareddypulla7872 10 місяців тому +26

    no matter where we stay ...... matter is that how much we happy with our partner n understood both that is peaceful & happy life. keep it up sister 👍🌹

  • @sureshyadav88K
    @sureshyadav88K 11 місяців тому +8

    Mee jobs gurinchi video cheyandi akka💘

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 10 місяців тому

    Our life is a small piece of bread. Your life is happy. The video is very good👌

  • @uraju3349
    @uraju3349 7 місяців тому +1

    Meru chala great andi,
    Simple ga super ga unnaru
    Adjust chesukoni bratukutunnaru .
    You gain my respect.
    Me illu chala bavundandi.

  • @PavanKumar-gq5fr
    @PavanKumar-gq5fr 10 місяців тому +2

    Home sweet home akka..!

  • @shikruyadav8502
    @shikruyadav8502 11 місяців тому +6

    వందనాలు ❤love from Telangana 🎉

  • @vasavid2895
    @vasavid2895 10 місяців тому +2

    Be happy madam.i understanding how hard it is to maintain.

  • @godavarivlogs
    @godavarivlogs 11 місяців тому +2

    మీరు సూపర్ అండి బాబు

  • @sujathamannem619
    @sujathamannem619 11 місяців тому +4

    చాలా అడ్జస్ట్ అవుతున్నారు..good thing

  • @ramusanboina9122
    @ramusanboina9122 11 місяців тому +3

    Very nice house andi simply superb

  • @VidyanandaChary
    @VidyanandaChary Місяць тому

    ఉన్న దాంట్లో మీరు సంతోషంగా ఉన్నారు......కాస్త ఆర్థికంగా ఎదిగినప్పుడు...కాస్త పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు.....ఆల్ ద బెస్ట్

  • @challa5524
    @challa5524 10 місяців тому +1

    Yekkadunna prematho unte chaalu andi chaala chakkaga chepparu

  • @funyggaming8517
    @funyggaming8517 11 місяців тому +4

    All The Best Sister. God willing to shift to a slightly bigger house soon.😊

  • @Sameeraworld5757
    @Sameeraworld5757 11 місяців тому +2

    Sweat and quite home tour

  • @sukanyakalisipudi9791
    @sukanyakalisipudi9791 10 місяців тому

    Me way of talking natural ga vundhi andi 😊👍superb home tour👌

  • @gopiborugadda228
    @gopiborugadda228 11 місяців тому +2

    Super sister Chala baga set chesaru anni areas God bless you

  • @sureshsuddala778
    @sureshsuddala778 22 дні тому +1

    Bale varu andi Dubai lo vunnadi vunnatu chepparu 👏 great andi

  • @mohanraoladi523
    @mohanraoladi523 9 місяців тому

    Distance hills are looking beautiful.

  • @tulasiramnaidu3264
    @tulasiramnaidu3264 10 місяців тому +1

    Meeku vunnadanilo meeru happy ga vunnaru. Very nice and cute family meedi.

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 11 місяців тому +1

    👌Nice voice ❤👍

  • @phemlata2081
    @phemlata2081 10 місяців тому

    Ammai chala kashtapadutunavu Dubai lo anyway God bless you

  • @madhavapsv
    @madhavapsv 11 місяців тому +1

    Chala baga arrange chesukunaru very nice keep it up

  • @samathaVarma
    @samathaVarma 27 днів тому

    Hiii siss memu Telugu valamee memu abudhabi loo vuntam soo hpyy atleast ma valuu vunaru anii knchm dairyam 🤩🤩

  • @guyrogers1208
    @guyrogers1208 10 місяців тому

    Sister, teliya kunda click chesanu mee video. meeru present chesina vidhanam chala goppaga undhi, asalu edipinchesavu nee video tho, oka ammayi neela undali, unnadhi goppaga yeh mathramu ibbandhi padakunda unnadhi unnatu ga chupinchavu, idhi ni okkari paristhithi kadu chala mandhi ila ibbandhi paduthu jeevithanni gadupu thu unnaru. heart felt blessings to you and your family... great job amma, tappakunda meeku kuda manchi time vasthundhi... god bless you. heart touching for me. take care sister. nuvvu ela unnavu alagey undu. great job.

  • @kanikenagaraju5115
    @kanikenagaraju5115 10 місяців тому

    చాల చక్కగా ఇంటిని ఉంచుకున్నావు

  • @divakarnaidu1022
    @divakarnaidu1022 9 місяців тому

    Chalaa enjoy chesam andi mee video chusi maa family mottam and inka elanti mache videos cheyyandi

  • @shahinabegum3065
    @shahinabegum3065 9 місяців тому +2

    Very nice beautiful home

  • @SharathKumarAmalapur-bq4nv
    @SharathKumarAmalapur-bq4nv 8 місяців тому

    chala happy ga anipinchinthe thank you

  • @25countriesTelugu
    @25countriesTelugu 7 місяців тому

    Hi Ammayi garu, Very nice andi. first time I saw your video. Super andi. I am Telugu Indian American from USA. Just started my channel 3 months ago. Started this for our 25countries Tour customers that will be travelling with me in June 2024. But it is being viewed by many others as it is showing the World Countries, my charity in 7 countries and of course, my favorite "Telugu lo Vetakaaramu". People are enjoying andi.

  • @user-zy9jn9nk3t
    @user-zy9jn9nk3t 10 місяців тому

    Good explanation

  • @chill_shalini
    @chill_shalini 7 місяців тому

    మీ ధైర్యానికి, మీ స్థైర్యాని కి జోహార్ 🙏🙏🙏 భగవంతుడు మీ కు మంచి చెయ్యాలి 🙏 . మీ ఆయన ఏం చేస్తారమ్మ? మీ ఊళ్లో ఇల్లు video కూడ ఇవ్వాళే చూసాను. All i can wish you is very well.. best-wishes 💐

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  7 місяців тому +1

      Thank u so much andi hubby administration supervisor ga chestunaru andi

  • @subbu7146
    @subbu7146 11 місяців тому +2

    Pedda intlo sardukodam goppa kaadu....chinna intlo sardadame goppa....👌👌👌👌

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 28 днів тому

    మీ మాటతీరు ను బట్టి రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన వారు అయి వుంటారు, చాలా అందంగా వున్నారు. ఆ ఇంటికి అంతకన్నా ఎవ్వరూ neat గా వుంచుకోలేరు.

  • @mamudurusujatha919
    @mamudurusujatha919 11 місяців тому

    Super ga vundandi

  • @TEJSP
    @TEJSP 11 місяців тому

    God bless you all amma.

  • @nandimandalamraghavendra55
    @nandimandalamraghavendra55 10 місяців тому

    Chala Great Andi

  • @padmajaneeli8995
    @padmajaneeli8995 Місяць тому

    Chala bagundi talli, ematram hechulaki pokunda,unnadi unnatlu chala baaga sportive ga chupinchavu,Dubai lo untunnaru ante entho imagine chesukuntaru, reality ni nirmohamatanga chupinchavu ..very good..keep enjoying the life as it comes to you..i wish one day you will shift to a bigger sober house..all the very best God bless you Talli..

  • @saptagirig7986
    @saptagirig7986 10 місяців тому

    U got one more subscriber...... I really like ur simplicity and explanation..... all the best dear.....

  • @DurgaPrasad-ok2kx
    @DurgaPrasad-ok2kx 9 місяців тому +1

    You are very open and innocent. You will have a better life in future. God bless you. 🙌

  • @user-ki2mg8wc6l
    @user-ki2mg8wc6l 11 місяців тому

    Na peru kumari andi maadhi kakinada mi videos anni choosanu Mynes ni plus ga yela choodalo andulo ne aanamdam ga vundalo ardhamaindi chala happy mi video's.mi lanti mindset vunna vaaritho friendship chala baguntundhi naku pcod vundhi. Meeru cheppina pcod videos download chesukunnanu chala thanks andi meeru కోనసీమ vachinnappudu cheppandi meeru bagundali 🙏

  • @user-rw4ir5mt8o
    @user-rw4ir5mt8o 8 місяців тому

    Mee home Mee comments way of your expression and your easy going life is super be happy with best wishes

  • @arunaaruna9484
    @arunaaruna9484 9 місяців тому +2

    మీకు పాదాభివందనాలు చేసినా కూడా తక్కువే అక్క you are the great women.

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  9 місяців тому

      Thank you andi

    • @arunaaruna9484
      @arunaaruna9484 9 місяців тому

      నేను మరీ అంత పెద్ద దాన్ని కాదు అక్క చెల్లి అని పిలువు అక్క. నాకు అక్క వాళ్లూ ఎవరు లేరు.కాబట్టి your my cute sister 👭👭

  • @sureshreddy9197
    @sureshreddy9197 11 місяців тому +1

    Congratulations 👏

  • @user-rj6zo5cg7o
    @user-rj6zo5cg7o Місяць тому

    Super ga seting

  • @Nanicreations1130
    @Nanicreations1130 11 місяців тому

    Illu chala chala bagundi, chinnadaina neat ga sardukunnaru, all the very best for your future, Mee kastaniki manchi falitam vastundi, trust God 🙏

  • @HariThota-od1tj
    @HariThota-od1tj 11 місяців тому +2

    Super home tour madam😊😊

  • @raviinformationchannel4765
    @raviinformationchannel4765 2 місяці тому

    Chala bagundi medam illu chinna illa pedda illa kaadu miru mi hasband tho chala happy ga vunnaru

  • @naiduneelam6830
    @naiduneelam6830 9 місяців тому

    All the best my sister very good

  • @nazukskitchen2013
    @nazukskitchen2013 10 місяців тому

    So nice explaining dear really I see all the video without skip

  • @gjhansikumari8286
    @gjhansikumari8286 11 місяців тому

    Very super amma

  • @mouniraj924
    @mouniraj924 11 місяців тому

    Very nice andi.chaala baga sardhukunnaru.All the best andi.

  • @srinumunuparthi7647
    @srinumunuparthi7647 11 місяців тому +1

    మీరు సూపర్ ఉమెన్ 🙏🙂

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 9 місяців тому

    మీ " home tour, dubai " చాలా బాగుంది. నిష్కల్మషంగా ప్రతి చిన్న విషయం కూడా చాలా బాగా వివరించారు,Rent, అలాగే మీరు సంవత్సరంకు దాచుకున్న డబ్బుతో సహా. 👌.
    ఉన్న కొద్దీ స్థలం లో కూడా ఎంతో చక్కగా సర్దు కున్నారు.
    ఉన్న కొద్ది స్థలం లో ఎలా సర్దు కోవలో మీ నుంచి నేర్చు కోవచ్చు.
    మీరు neat గా సర్దు కున్న దానిని బట్టి మీరు ఎంత పొదుపు గా వుంటారో అర్ధం అవుతుంది.
    Keep on going. 👏👏👏👍
    Thank you for your home tour.

  • @jayasri9778
    @jayasri9778 10 місяців тому

    Chala baaga explain chesaaru. Memu foriegn antey chala high5 life ani feel outhaamu. But meeru mee family ki thaggattu maintain chestunnaru ani ippudey thelusindi.........❤chala baaga explain chesaaru. Mee family ki antha manchii jarugutundi. Dont feel

  • @japref4939
    @japref4939 9 місяців тому

    So nice👌, if we have all in India, why would we struggle outside India. Hardworking pays ✌👍🙏

  • @satyavani5925
    @satyavani5925 10 місяців тому +1

    Nuvvemi laavu kaadu. Astamastu ala anaku. Chakkaga mudduga, bodfuga unnav. Na kooturu alane nee laane untundi. You looks sooooooo pretty

  • @kowsarshaik788
    @kowsarshaik788 5 місяців тому

    Mi home tour mi laga chala baundi.... sweet and simple ga

  • @srinfratech3342
    @srinfratech3342 6 місяців тому

    VERY GOOD FAITHFUL VIDEO ALL THE BEST

  • @baluu9790
    @baluu9790 10 місяців тому +1

    Super 👍👍👍👍