ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్...వణికిపోతున్న ఆంధ్ర ప్రజలు | Mahaa Vamsi Analysis On Land Titling ACT

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 462

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 Місяць тому +201

    తమ ఆస్తి పత్రాలను జగన్ చేతిలో పెట్టడానికి కూడా వెనుకాడని ఏపీ జాతి రత్నాలకు 🙏

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому

      ఇంకా ఉన్నారు కొండ గొర్రెలు కోడి బుర్ర గాళ్లు

    • @itpavankumar
      @itpavankumar Місяць тому +3

      That is power of jagen anna jai sajjala garu jai roja garu jai nani garu jai nani garu jai nani jai sajjala garu

    • @sairk6174
      @sairk6174 Місяць тому +6

      Landcl Title Act VAADI pindakoodu..6093 Donga Mu ko

    • @supathachannel8392
      @supathachannel8392 Місяць тому +2

      ఎకిలి మంద

    • @raghukumar4688
      @raghukumar4688 Місяць тому +1

      Good

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 Місяць тому +174

    ప్రెజల్లారా జాగర్త పడండి మళ్ళీ వైసీపీ వస్తే మీ ఆస్తులు కూడా తాకట్టు పెట్టస్తారు మన తాతలు తండ్రిలు మనము చంపాదించింది వాళ్ళ పెత్తనం ఏంటి ఒక్కసారి ఆలోచించండి జై హింద్

    • @yugaraj999
      @yugaraj999 Місяць тому +4

      మన ఆస్తులు ఎప్పుడో స్వాహా... మళ్ళీ వస్తే మన ఆర్గాన్స్ (అవయవాలు) అమ్మేస్తాడు ఈ జగత్ కిలాడి.

  • @yegateela4569
    @yegateela4569 Місяць тому +201

    ఈసారి గెలిస్తే ప్రజల ఆస్తులు కుదవ పెట్టి వీడి పేరుతో వీడి నాయన పేరుతో ఉచితపథకాలు ఇస్తారు

    • @yegateela4569
      @yegateela4569 Місяць тому +1

      పనికి మాలిన మంత్రి వర్గము ఐఎయస్ లను ఉపయోగించుకుని ఇలాంటి దౌర్భగ్యపు జీవోలు ఇస్తుంటే కేంద్రప్రభుత్వము చోద్యము చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటము దారుణము

    • @sai-yd7pg
      @sai-yd7pg Місяць тому +18

      Well said Bro 👍😊

    • @sivudunatani8948
      @sivudunatani8948 Місяць тому +17

      100% jagan plan aadee

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui Місяць тому +21

      " ప్రజల ఆస్తుల జోలికి వస్తే.... ప్రజలే కొట్టి చంపేస్తారు !"

    • @user-ne2gc2ex7d
      @user-ne2gc2ex7d Місяць тому +15

      మరి ఆలస్యం చేయకుండా ఓటు వేయండీ మీకూ ఉఛితాలేకధ కావాలి

  • @sucharesh
    @sucharesh Місяць тому +84

    తూర్పు తిరిగి దండం పెట్టండి ఆంధ్ర ప్రజలు…గొర్రెలు కాకపోతే ఇలాంటి క్రిమినల్ ని ఎన్నుకుంటారా😂 బాధేస్తుంది కానీ ఏమీ చేయలేము..

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Місяць тому +88

    తాకట్టు పెడతారో అమ్మేసుకుంటారో ఎవరికి తెలుసు ఇలాంటి జీవో ఇండియాలో ఏ రాష్ట్రంలో నైనా ఉందా ? మన ఆస్తులు కొట్టేసే జీవోనే ఇది ప్రజలారా మేలుకోండి మన రాష్టాన్ని మన ఆస్తులను కాపాడుకొనే అవకాశం మన చేతిలోనే ఉంది ఆంధ్రులారా ఆలోచించండి మీ ఓటు హక్కును సవ్యంగా వినియోగించుకోండి

    • @ravinanduru8215
      @ravinanduru8215 Місяць тому

      BJP in Center is the pioneer for the proposal and YSJ is implementing!

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +100

    సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому +7

      మనం rupai rupai పోగేసి కొంటె వాడు దొబ్బుతాడు

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Місяць тому

      Vadu evado vedio chesadu bhumi konna vadu registration cheyinchukovataniki cheyyi thadapalsi vastundi anta e act vaste free ga registeration chestaru anta 😂

  • @kondavetianji5599
    @kondavetianji5599 Місяць тому +22

    మళ్ళీ గనక ఈ సైకో వస్తె ప్రజల ఆస్తులు గోవిందా 🙏🙏🙏🙏

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +43

    సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్టాలము కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట మనకు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Місяць тому +67

    2019 to 2024 part 1....ఇచ్చాడు ...ఈసారి గెలిస్తే part 2...మొత్తం లాక్కుంటాడు..ఇవ్వడాలు ఏమీ ఉండవు....💥

    • @SitaRam-rf7dz
      @SitaRam-rf7dz Місяць тому

      Idi BJP tecchina chattam. Idi antha TDP pracharame..

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Місяць тому

      ​@@SitaRam-rf7dz bjp theste all states amalu cheyyali ap lone enduku

    • @sujitham1466
      @sujitham1466 29 днів тому

      ​@@srinusrinivas7270Mari anni states enduku analu cheyaledu. Jagan ne enduku chesadu development ledu kaani ee veshalaki matram first

  • @mvmmani952
    @mvmmani952 Місяць тому +25

    పట్టాభి గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @ramanasarma5668
    @ramanasarma5668 Місяць тому +26

    గోవిందో 🙏🙏🙏
    గోవిందా 😇

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Місяць тому +21

    ఈ వీడియో వీలైనంత ఎక్కువ మంది కి షేర్ చేసి. నచ్చ చెపుదాం. వాలంటీర్లు కూడా ఆలోచన చేయాలి. మన ఆస్తులు పోతున్నా యి.

  • @bobbiligangarao8422
    @bobbiligangarao8422 Місяць тому +52

    దోచుకునేవాడు, మనల్ని ఏలెవాడు అయితే ఇట్లాంటి G O లే వస్తాయి

  • @lakshminarayana-jf9qb
    @lakshminarayana-jf9qb Місяць тому +23

    మాకు అధికారం కావాలి,దేశం ఏమైనా పర్వాలేదు, మైనారిటీ లు , సెక్యులరిజం ఓటుబ్యాంకు రాజకీయ కోసం, విదేశాల కుట్రలో భాగంగా అమ్ముడు పోయిన ముఖ్యమంత్రులు దేశద్రోహులు

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Місяць тому +11

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాకపొతే రేపు మనందరమూ కూడా మన మన తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    తస్మాత్ జాగ్రత్త .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు.
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    దేవుడి ముందు ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .

  • @Bangaru502
    @Bangaru502 Місяць тому +13

    రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అరాచకం చూస్తున్న కూడా మీరు ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇష్టం

  • @JGG99
    @JGG99 Місяць тому +35

    పోయాక కూడా గుర్తుపెట్టుకోవాలని ఇలాంటి గొప్ప పనులు చేసి పోతారు... 😮😮😮😮😮

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому

      😁😂🤣. మరి ప్రతి ఇంట్లో ఫోటో దండ ఆట మంచి చెయ్యలేడుmari

  • @vijayasaradhivedamtam7032
    @vijayasaradhivedamtam7032 Місяць тому +36

    అయ్యా ప్రజల అభివృద్ధి కోసం 13 లక్షల కోట్లు అప్పులు చేశాను రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆస్తులు ఇవ్వకపోతే ఎట్లా❤❤❤

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 Місяць тому +51

    జగనన్న
    ఇప్పడు విఠళాచార్య జగన్మోహిని

  • @suryadevararao1795
    @suryadevararao1795 Місяць тому +22

    రెడ్ల కోసం, రెడ్ల కొరకు, రెడ్లకు మాత్ర మే.............

    • @SubbuSreee
      @SubbuSreee Місяць тому +1

      🙏🙏

    • @dadireddygowthamreddy6991
      @dadireddygowthamreddy6991 Місяць тому

      You are wrong brother vadu Reddy ayinantha matrana reddlu andaru em abapadaru memu Reddys e kani maki చాలా అన్యాయం జరిగింది

    • @kalareddy219
      @kalareddy219 26 днів тому

      Reddys ki emi cheyyLedu.eyana only raithu bharosa mathrame.sagam mandiki ammaodi kuda ledu

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 Місяць тому +13

    రెండోసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆయన కలలు పూర్తిగా సాకరమౌతాయి. అంతా ఏపీ ప్రజలకోసమే.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Місяць тому +11

    Sri Krishna Maya అంటే ఇదే మరీ, మాయ లో పడి మాయ మై పోవడం అంటే ఇదే,ఖర్మ ఏవ్వరిని వదలిపెట్టదు.ఖర్మ అనుభవించాలసిందే ఏవ్వరైనసరే

  • @rvv7199
    @rvv7199 Місяць тому +6

    మొదట ఈ చట్టం తో , ఆయన ఆస్తులను జప్తు చేసుకోవాలి....

  • @somsundarsomsundar1730
    @somsundarsomsundar1730 Місяць тому +16

    ఈసారిగెలిస్తెజరిగెదిఅదెకానిజనంఉచితపథకాలువస్తెచాలుఅనుకుంటుంనారు

  • @GoldenWordsFun
    @GoldenWordsFun Місяць тому +5

    ఇప్పటికైనా మేలుకోండి 🙏

  • @naveenbunny7638
    @naveenbunny7638 Місяць тому +15

    మీ న్యూస్ 1.25x స్పీడ్ lo చూస్తున్న. లేకపోతే నీరసం వస్తుంది. చాలా స్లో గా ఉంది మీ న్యూస్ స్పీకింగ్

    • @Anilvthefoodie
      @Anilvthefoodie Місяць тому +1

      నిజమే మాస్టారు 😂

  • @scrayudu6541
    @scrayudu6541 Місяць тому +17

    జగనన్న మంచిపని చేస్తున్నాడు మొత్తం భూములన్నీ ప్రభుత్వం లాక్కొని అమ్మేయాలి అప్పుడే బుద్ది వస్తాది ఆంధ్రప్రదేశ్ గొర్రెలకు జగన్ గెలవాలి ప్రజల భూములు లాక్కొవాలి సూపర్ జగనన్న

  • @srinivaschalla4934
    @srinivaschalla4934 Місяць тому +3

    సైకో చేతిలో ప్రభుత్వం అంటేనే ఇలాగే ఉంటుంది

  • @tigermahi1325
    @tigermahi1325 Місяць тому +16

    PARAMA DURMARGUDU

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx Місяць тому +5

    ఈ సారి జగన్ గాడు గెలిస్తే ఏపీ ప్రజలు సంక నాకి పోవాలి

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz Місяць тому +4

    What he said exactly 💯 correct. 22A లో పట్టాభూములను పడేసి రిజిష్ట్రేషన్ కానీకుండ చూస్తున్నారు.

  • @srinivasarao1635
    @srinivasarao1635 Місяць тому +2

    మా లాండ్ ఇలాగే వేరే వాళ్ళ పేరున పెట్టారు వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి mro office చుట్టూ తిరుగుతున్న ఎవరు పట్టించుకోవటం లేదు...

  • @kancharlavenkatrao5549
    @kancharlavenkatrao5549 Місяць тому +12

    Vaniki pothe 150 seats lo deposits raakudadu

  • @srikanthnimmagadda3713
    @srikanthnimmagadda3713 Місяць тому +3

    ఇదంతా new world order లో భాగంగా చేస్తున్నారు. No private land. All land's are controlled by corporates

  • @vijayamyneni48
    @vijayamyneni48 Місяць тому +12

    ఈ land titling act మీద CBN గారి అభిప్రాయం ఏమిటి ???? ఆయనకు ఓటేస్థే.... ఈ ACT ను. రద్దు చేయగలరా....

    • @rupasekharnaidupasupuleti3872
      @rupasekharnaidupasupuleti3872 Місяць тому +3

      Chesthanu ani ఎప్పుడో చెప్పారు

    • @saku123100
      @saku123100 Місяць тому +2

      Yes he do

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 Місяць тому +4

      అలాంటి ప్రజలకు నష్టం కలిగించే చట్టాలను చంద్రబాబు గారు సహించరు

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому +1

      CBN will never do like this, he already said he will take it away

    • @drr394
      @drr394 Місяць тому

      Cheyaleru..... implementation cheyyalsinde....central or national project idi......E Stamping antaru....12 bjp states chestnai ippatike

  • @SRIKANTH-ej8fx
    @SRIKANTH-ej8fx Місяць тому +3

    భూములు ఒక్కటేన ఇల్లుకుడా నా

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh Місяць тому +2

    గెలిచినపుడు కదా ఇవన్నీ జరిగేది,

  • @nagarajucheboina7063
    @nagarajucheboina7063 Місяць тому +14

    ఇదే అంశంపై ఎప్పటి నుంచో లాయర్లు చెప్పుతున్నారు అయన ప్రజలు ఎవ్వరు పట్టించుకోలేదు

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz Місяць тому

      Pattinchu koleka kadu.. emi Cheyaleka.. prajalu alane untaru.. vallaki time vachentha varaki… akkada unnadi Jagan … oppose cheste illu motham road meeda untundi…. KCR vodipoyi moolana koorchunentha varaki nenu kooda meelage anukunna…. Ippudu artham avuthondi janala power ento

    • @vinay.1673
      @vinay.1673 Місяць тому

      Gorrelaki roju 30rs oste chalu

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +19

    పాత నిబంధనలో యెహోవా ధర్మశాస్త్రము లో అలానేవుంది

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому

      అవునా 😁😂

    • @discipliesforjesus111
      @discipliesforjesus111 Місяць тому

      ఏమని ఉంది

    • @ramanamurthygarimella8333
      @ramanamurthygarimella8333 Місяць тому

      ఐతే మీరే ఇవ్వండి

    • @U_Naga_Subrahmanyam.
      @U_Naga_Subrahmanyam. Місяць тому

      అవును, ఏసు బిడ్డ జగన్ కి మేరీ కల లో వచ్చి యోహాను సువార్త గా ఆదాము సాక్షిగా పోప్ సమక్షంలో యెహోవా ఆజ్ఞ ను తెలియపరిచేను.

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 Місяць тому

      😂😂😂

  • @user-ri8ri8cp5y
    @user-ri8ri8cp5y Місяць тому +12

    Dabbulu memu petti koni papers govt daggarana idi Ela posiible

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g Місяць тому +1

    ఆంధ్రలో తాకట్టు పెట్టడానికి ప్రభుత్వ ఆస్తులు,దేవాలయ భూములు,బాండ్శ్,అన్ని అయ్యిపోయాయి...బ్యాంక్ లు కూడా చెప్పేసాయి..ఏదైనా తాకట్టు పెట్టు ఇస్తాం అప్పు అని...పెట్టడానికి ఏమి లేవు.....ఉన్నవి ప్రజల ఇల్లు,వాళ్ళ భూములు.....ఇలాంటి చట్టం తెచ్చి ఇళ్ల పట్టాలు,భూమి పట్టాలు ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర పెట్టుకొంటారు......ఇప్పుడు ఈ పత్రాలు ఒరిజినల్ కాబట్టి అవి అన్ని బ్యాంక్ లో పెడితే రుణం ఇస్తారు.....అప్పుడు పథకాలు,10 వేలు ఇస్తూ ఇంకో 20 ఏళ్ళు గడపవచ్చు.....మరి ఎవరైనా అమ్మాలన్న ,కోణాలన్న tro(టైటిలింగ్ రిజిస్టర్ ఆఫసర్)నీవు రుణం తేవాలన్న వీడు ఒకే చెప్పాలి....ఈయన చదువుకున్న వ్యక్తి కాదు....పార్టీ ఎవర్ని నిర్ణయిస్తే వారే....నీ భూమి ఎవరైనా ఆక్రమించిన ఏమి పీకలేవు... కర్మ కాలి ycp లీడర్ అయితే....నీ పని అంతే

  • @Bangaru502
    @Bangaru502 Місяць тому +2

    *రాష్ట్రం లో ప్రజలు, ప్రతిపక్షాలు ఇంతగా గగ్గోలు పెడుతుంటే లాండ్ రెగ్యులేటరీ అమెండెమంట్ చట్టం గురించి ముఖ్యమంత్రి ఒక్క మాటకూడా మాట్లాడటం లేదు* 😞ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎలాగో ప్రజలస్తులని నా సొంతమైపోతాయని ముందే ప్లాన్ చేసినట్టున్నారు వైసిపి నాయకులు*ఒకటవ తేది పింఛన్లు ఇంటివద్దకే చేర్చండి అని ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీ ఒక్కసారి కూడా అడగటం లేదు* 😞ఎవడమ్మా మొగుడు సొమ్మని మాస్తులు మీద మీ ఫోటోలు వేసుకుంటారా... అని ప్రజలు అడుగుతున్నారు నేను కాదు..జగను మాస్తులు దొబ్బేస్తావా? మీ వాలంటీర్లకి కార్యకర్తలకు అప్పచెబుతావా?బలే బలే ఎస్సీలు దూల తీరుస్తున్నాడు జగన్అధికారులను అడ్డం పెట్టుకుని 50 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తులను కేటాయించిన వ్యక్తి మోసం చేసి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని మోసం చేయడం అని నమ్మకం ఏమిటిచిన్న లాజిక్ అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంకర్స్ లోన్ ఇస్తారానీతి నిజాయితీగా గెలవాలి గాని ప్రజలను మోసం చేసి 50 మంది అభ్యర్థులకు ఒకే గుర్తించి ప్రజలను మోసం చేసి గెలవాలని కోవటం అది మంచి పద్ధతి కాదు అలాంటి వ్యక్తికి దేవుడు ఎప్పటికీ సహకరించడు ఆ వ్యక్తి అధోగతి పాలైపోతాడు. ప్రజలారా... గమనించండి ఇలాంటి వ్యక్తి ప్రజలను ఇంకా ఏం పరిపాలిస్తాడు ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియపరచండిఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్.... మరి ఆ మాటను ఆచరించే దమ్ము మీకుందాజగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మహాభారతంలో శకుని పాత్ర గుర్తువస్తుంది. ఎందుకంటే మహాభారతంలో కురువంశ సర్వనాశనము కోరి శకుని ఎలా అయితే తన పూర్వీకులు చేత మాయా పాచికలు పొంది ఎలాగైతే కురువంశాన్ని సర్వనాశనం చేశాడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరో ఒక సలహాదారుడు మాయాపాచీకలు.. అంటే సలహాలు ద్వారా YSRCP పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నట్టు ఉన్నారు ఈ విషయం తెలుసుకునే లోపు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు🤷‍♂️🤷‍♂️

  • @nuthalapatinareshbabu1282
    @nuthalapatinareshbabu1282 Місяць тому +16

    Govinda Govinda

  • @yasodakrishna879
    @yasodakrishna879 Місяць тому +6

    Appudu elanti act lu chudaledhuu

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 Місяць тому +15

    AP rajakaru jagan Reddy

  • @BsreddyVelugoti
    @BsreddyVelugoti Місяць тому +1

    తొండ ముదిరి ఊసరవెల్లి అయింది అన్నట్లు జగ్లక్ ముదిరి తుగ్లక్ అయిండన్నమాట. ఇప్పుడున్న అవినీతి లక్షల కోట్ల ఆస్తులు చాలలేదేమో

  • @veeranarayanat2144
    @veeranarayanat2144 Місяць тому +1

    - ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చేయాలని చెప్పింది బీజేపీ ప్రభుత్వమే
    -2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం
    -దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫారసు
    కచ్చితమైన హక్కులు ఇచ్చేలా టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని తేవాలని
    40 ఏళ్లుగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    కేంద్రంలో BJP ప్రభుత్వం వచ్చాక కచ్చితమైన హక్కులతో ఆధునిక భూ రికార్డులు తయారు చేయాలనే ఉద్దేశంతో లాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ప్రతిపాదించింది.
    అన్ని రాష్ట్రాలూ అమలు చే­యా­లని సూచించింది.
    ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ
    వాస్తవంగా ఈ చట్టం ఇంకా రాష్ట్రంలో అమలులోకి రాలేదు.
    గెజిట్‌ మాత్రమే జారీ చేసింది.
    అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు.

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 Місяць тому +1

    నియంత పాలన ఎమి. ప్రజాస్వామ్యం మేలుకోనండి.

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 29 днів тому

    మన ఆస్తులు మనకు కాకుండా పోతయేమో
    ప్రజలారా ఆలోచించండి. ఎం చేస్తే మనకు
    మేలు కలుగుతుందో ఆలోచించండి

  • @nmurthy8435
    @nmurthy8435 Місяць тому +7

    అయినా కూడా ఓట్లు వేసేందుకు నలభై శాతం మంది కి పైగా సిధ్ధంగా ఉన్నారు.

  • @user-ri8ri8cp5y
    @user-ri8ri8cp5y Місяць тому +9

    Mundu jagan aastuluannitiki Xerox pepars teeyandi

  • @BNMURTHY69
    @BNMURTHY69 15 днів тому

    పథకాలు వద్ధు ప్రజలు కు మేలు చేసే విధంగా విజయ పథంలో నడిపించే నాయకుడు గౌరవాధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి.

  • @Vivid-Venkat
    @Vivid-Venkat Місяць тому +2

    అస్సలు ఈ act తెచ్చింది BJP.

  • @itpavankumar
    @itpavankumar Місяць тому +2

    We are ap people we need only free money so we will vote for ysrcp. If they took our land or our house, we don't mind.

  • @kanukuntlaravi678
    @kanukuntlaravi678 Місяць тому +1

    మీ ఆస్తి పత్రాలు తాకట్టులో పెట్టుకుని ఉచితాలు ఇస్తాడు

  • @v.anitha7541
    @v.anitha7541 Місяць тому +6

    Original lekunda xerox yenduku😢😢😢😢😢😢😢😢

    • @drr394
      @drr394 Місяць тому

      Fake news

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Місяць тому +1

    ఒరిజినల్ అన్ని తీసుకువెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెడతారట😂

  • @hemanth1453
    @hemanth1453 Місяць тому

    Good explanation

  • @raghukumar4688
    @raghukumar4688 Місяць тому

    ప్రజలారా! ముఖ్యంగా రైతులు ఇపుడు సంబరాలు చేసుకోండి. మీ బిడ్డ, మీ అన్న, మీ మామ, మీతమ్ముడు, మీమనుమడు ,కి అందరు జేజేలు కొట్టండి. జిరాక్స్లులు తీసుకోండి. ఎ. సులోచన

  • @ak-du3ed
    @ak-du3ed Місяць тому +5

    PSYCo karya karthalaki edi artham kadhu,

  • @laxmikv4049
    @laxmikv4049 Місяць тому +1

    సినిమాలు చూసి ప్రభుత్వాలు మారిపోతే. భరత్ అనే నేను సినిమా చూసి ఎంతమంది సీఎంలు మారిపోవాలి. షార్ట్ ఫిలిమ్స్. చూపించి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్ల అక్కర్లేదు. ఎంత బురద చల్లినా. మీరన్నది నిజం అయిపోదు

  • @sanandarao5260
    @sanandarao5260 29 днів тому

    Pls handover to God's hand ,he lookafter everything ,he can only change everything, praise the lord jesus, Amen, Halleluaih,,,,, .

  • @sujitham1466
    @sujitham1466 29 днів тому

    Development ledu kaani ee veshalu matram kavali

  • @chrajaramesh9611
    @chrajaramesh9611 Місяць тому +2

    అంతా అయిపొయింది. Land Titling Act 29.04.2024, సోమవారం నుండి
    ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల పరిధిలో
    స్థిరాస్తుల కొనుగోలుదారులకు
    ఒరిజినల్ దస్తావేజులు కాకుండా
    కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చేందుకు ఆదేశాలు

    • @MadhuKumar-zi9rz
      @MadhuKumar-zi9rz Місяць тому +1

      Not only xerox copy, we don’t have the right to claim after 3 months if someone illegally transferred the property in district courts.

    • @drr394
      @drr394 Місяць тому

      Fake news

    • @palivelaramakrishna5981
      @palivelaramakrishna5981 Місяць тому

      Fake

  • @Subbarao007
    @Subbarao007 Місяць тому

    Super

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y Місяць тому +2

    ఏకరాలుకు ఎకరాలు వున్నవారే e act vaddu అంటున్నారు పేదలు గమనించండి

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz Місяць тому

      Pedalu matram kastapadi konaleda polalu… Debba valla ke ekkuva.. valla tho settlement talks kooda undavu…

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому

      Pedala bhumulu laakkotam Inka easyy

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Місяць тому

    Correct

  • @ListenBible266
    @ListenBible266 Місяць тому

    పేదల భూములను శాశ్వతముగా అమ్మకుండ అంటే పేదలు భూములు కోల్పోకుండా కాపాడే act

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 Місяць тому +1

    This land title act is very dangerous people should know aware of it,

  • @Potheponipora
    @Potheponipora Місяць тому +1

    Veedu saradaga helicopter ekki nallamallaki vellochugaa.. Peeda vadilipiddi

  • @yugaraj999
    @yugaraj999 Місяць тому

    మన ఆస్తులు ఎప్పుడో స్వాహా... మళ్ళీ వస్తే మన ఆర్గాన్స్ (అవయవాలు) అమ్మేస్తాడు ఈ జగత్ కిలాడి.

  • @JagadeeshKandivali
    @JagadeeshKandivali Місяць тому

    🎉sir

  • @gangadharneradala4421
    @gangadharneradala4421 Місяць тому

    Apart from banks how phonepe ,g pay works like Land title act works.

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому

    ఇది కేంద్రం సజెస్ట్ చేసినదే కదా, మోడల్ రూల్స్ కూడా కేంద్రం పంపినదే కదా

  • @chinmaisomnandan1193
    @chinmaisomnandan1193 Місяць тому

    Ika bhumulanni Jaganannave

  • @ravilakshman1149
    @ravilakshman1149 Місяць тому +2

    This is y v should not elect criminal maniacs. Hope AP people understand this simple logic

  • @miswarna8091
    @miswarna8091 Місяць тому

    పొలాలు ఉండే చోట చర్చిలు కడతాడు...

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому

    మేము 30.సంవత్సరాలు ఉంటాము అప్పుడు భూములు అన్ని మావే ఎవడు అడ్డు వచ్చేది.మా ప్రభుత్వము మా ఇష్టం మావే భూములు మా ఇష్టము వచ్చినట్లు చేస్తాము ఇప్పుడు చేయలేదా ఏమీ పీకుతారు అంటున్నారు కదా తెలియదా

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +4

    సోమవరంనుంచి అమలు చేస్తారంట

  • @vishnupriyar1687
    @vishnupriyar1687 Місяць тому

    ప్రజలు లంచం తీసుకునే వారు అందుకే ఇలా

  • @hhhj-iu4ss
    @hhhj-iu4ss Місяць тому +1

    masteru first land titling act ante to chepandi....

  • @madanmohan5910
    @madanmohan5910 Місяць тому +1

    తప్పు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళని అనాలి. 😮😢

  • @johnykahan8006
    @johnykahan8006 Місяць тому +1

    అంతే గా మరి ఖేల్ ఖాతాం 😂

  • @ganugulabhadrachari7920
    @ganugulabhadrachari7920 Місяць тому

    జనాలకు బలిసి ఓరు వేసరు కొవ్వు కరిగిపోతుంది

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Місяць тому

    👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @user-et9rs1bl7z
    @user-et9rs1bl7z Місяць тому

    Govt. Corporate chetullo, Corporate govt.. ki kasula(corruption) varsham

  • @user-fu7ek7rc9z
    @user-fu7ek7rc9z Місяць тому +1

    Mana aastulu takattu petti andariki panchutaru

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y Місяць тому

    ఒకటి గమనించండి యెసైండ్ భూమి కి ఓనర్ హక్క్ కలిగిదీ గమనించండి పేదలకు మంచి జరిగేది

  • @pavanm5510
    @pavanm5510 Місяць тому +4

    Sommu okadidi.....shoku lk okadidi....

  • @adinallapaneni2593
    @adinallapaneni2593 Місяць тому +1

    Jail reddy target Amaravathi lands

  • @user-et9rs1bl7z
    @user-et9rs1bl7z Місяць тому

    AP lo British ruling vastundi jagartha prajalara

  • @maheswararaokatragadda7491
    @maheswararaokatragadda7491 Місяць тому

    Medhavulu ani cheppukone prof.Nageswar garu,vundavalli Aruna kumar garu ee land title act of ap meeda meeru video cheyyandi.

  • @sunithajee3881
    @sunithajee3881 Місяць тому

    He have already collected our documents.. and gave passbooks with his photo … pass book lo photos marchesaru

  • @user-tl5nj2dw4u
    @user-tl5nj2dw4u Місяць тому

    AP people should get this situation as they selected wrong guy by knowing.

  • @SatyendraMarina4444
    @SatyendraMarina4444 Місяць тому +1

    Even cm or ysrcp not condemning this allegations this is more scary

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому

      Why will they condemn? They only got this act..

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 Місяць тому

      @@DK-sm7cb antay nijam anna mata

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому

      @@SatyendraMarina4444 Avnu andari lands dobbeytaniko Jagan techina act ade nijam

  • @syamkumarthota3901
    @syamkumarthota3901 Місяць тому

    ఇది బ్రహ్మాస్త్రం లాంటిది భవిష్యత్తులో ఏ పార్టీలు ఉండవు ప్రజలకు ఏ హక్కులు ఉండవు ఒకే పార్టీలో ఉండే బలవంతుల దే అధికారం నియంతృత్వ రాజ్యంలో ప్రజలు కేవలం బానిసలు మాత్రమే

  • @user-ff7yv1uo9k
    @user-ff7yv1uo9k Місяць тому

    ఈసారి గెలిస్తే జగన్ మన హాస్టల్ మొత్తం తోసేస్తారు

  • @panasonic90panasonic55
    @panasonic90panasonic55 Місяць тому

    Idhi oka peha scam sir first release chesi press meet apude pedha issue iendhi

  • @swamiraju8264
    @swamiraju8264 Місяць тому +1

    Jai janasena❤

  • @ngdeo5630
    @ngdeo5630 Місяць тому

    Was it enacted. No discussions held either in the house of assembly or in the house of Parliament