గురువు తండ్రి సమానులైన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి పాదాభివందనములు చేస్తూ మీ శ్రీనివాసు మీరు పాడిన ఈ పాటకి పాట విన్నంతసేపు కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాను. ఈ మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా నా కళ్ళ నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏడిస్తే ఇతరులకు ఆదర్శం కానేమోనని ఏడుపు ఆపుకున్నాను. కానీ నాలో అంతరాత్మ మాత్రం ఏడుస్తూనే ఉంది ఈ పాట విని ఈ రోజుకి నాలుగు రోజులైంది కానీ అప్పటినుంచి నాకు సరైన నిద్ర కరువైంది ఈ దేశం ఎటు పోతుంది ఈ దేశం ఏమైపోతుందని వీడియో చూసిన నాలుగు రోజులకు ఈ మెసేజ్ పెడుతూ చాలా బాధతో మీ శ్రీనివాస్........
నేను కూడా అలాగే feel అవుతున్నాను . వాళ్లు మనుష్యులు కారు, రాక్షసులు మళ్లీ ఇలా పుట్టే వుంటారు. 100 తుప్పుల కి దగ్గర లో వున్నారు, దగ్గర లో పాపo పండుతుoది .
I am very much ashamed to say I belong to Andhra Pradesh. Yada Raaja Thda Praja. The whole Andhra Pradesh has become a dust bin because of the filthy politicians. They don't have shame.
ఈ సమాజంలో మార్పు కోసం సభ్యత సంస్కారం కోసం మీరు పాడిన టువంటి పాట కనువిప్పు కలగాలని మరియు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సంస్కారాన్ని నేర్పుతున్న నందుకు ధన్యవాదములు ఈ నాటి రాజకీయ విమర్శలు కుక్కల కొట్లాట లాగా ఉన్నాయి
మీ భావావేశానికి మా నమస్సులు గురువు గారూ🙏🙏 మా అందరి గుండె మంట ఈ పాట లో చూపారు. ఇలాంటి మంచి మాటలకు లొంగే రకాలు కాదు వీళ్ళు. వారి సమకాలీనులమయినందుకు మనం సిగ్గు పడాల్సిందే 😢😢
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అయ్యా మీరు పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్థుతం ఉన్న నాయకులకు చెంపదెబ్బ లాంటిది, కానీ ఈ పాట అందరూ విని, కొందరైనా మారితే బాగుంటుంది.
బుద్ధిలేని ఈతరం నాయకులందరికీ కూడా మీ పాట,మీరు చెప్పిన సుద్దులు చెవికెక్కాలని, వారి తీరు ఏ తీరుగా మార్చుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలని ఆ తెలుగు తల్లిని భరతమాతను ప్రార్థిస్తూ వేడుకొంటూ 🙏 శాసనసభలోని కుక్క మూతి పిందెలు అందరికీ ఛీ కొడుతూ ,,,,,,,,,,,, తెలుగు తల్లికి జై కొడుతూ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలివేలు మంగ 🙏
ఈ నాటి సమాజంలో మానసిక క్షోభకు గురి చేసే ఈ భాష గురించి మీ (మన) ఆవేదన వ్యక్తంచేశారు గురువు గారు... ఇప్పటికైనా మన యువత, ప్రజ ఆలోచించి మారే ప్రయత్నం చేయాలి..మన భాష (తెలుగు) పట్ల అత్యంత నిబద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆశిస్తూ ఆ తెలుగు తల్లికి వందనం
జొన్న విత్తనాల వారి తెలుగుతల్లి తరపున అద్భుతమైన పాట...ఈ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతోంది...మేధావులు కొన్ని parameters ..విషయసూచికలు తీసుకుని రాష్ట్రం దేశం ఎటు పోతున్నవో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి దేశం అభివృద్ది దిశగా వెళ్లేందుకు సూచనలను చేయడం మంచిదని అభిప్రాయం.. డా.సి.నరసింహ కడప
👏👏👏 గురువు గారికి ధన్యవాదాలు. మా బాధని మీ నోట పాట రూపంలో వింటున్నాము. వీళ్ళకి ఓట్స్ వేసి గెలిపిస్తే, చట్ట సభలలో ప్రజా సమస్యలు ప్రస్తావించ కుండా, బురదలో పందుల్లాగా , వీధి కుక్కలాగా, పోట్లాడు కావడం, తిట్టుకోవడం. చీ చీ. మంచి వాల్లేవ్వరు రాజికీయాల జోలికి రావడం లేదు. గతిలేక ఈ మూర్ఖులు నీ ఎన్నుకోవాల్సి వస్తుంది.
గురవు గారికి 🙏🙏🙏... ఆ తెలుగు తల్లి ఎంత తల్లడిల్లిందో.... అయ్యా గురూజి ఆ లిరిక్స్ మీ ట్యూన్ వింటున్నంత సేపు బాషహీనులకు మొట్టికాయలైనప్పటికి.... ఆ రోజు అమ్మ పాట ఈ రోజు మీ పాట ఎంతో మరిపించాయి మురిపించాయి.
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి ముందుగా నమస్కారాలు,sir మీ ఈ కవిత తో పందుల లో మార్పు kanipinchi బురద వైపు వెళ్ళవు గానీ rajakeeyapandulallo మార్పు వస్తే మాత్రం మళ్ళీ రామరాజ్యం చూడవచ్చు
చక్కగా రాశారు చక్కగా పాడారు రాజ్యసభలో కొట్టుకోవడం తిట్టుకోవడం చూసి పార్లమెంట్లో చేస్తున్నారు పార్లమెంట్లో చూసి అసెంబ్లీలో చేస్తున్నారు అసెంబ్లీలో చూసి మున్సిపాలిటీ సభ వేదికలో కొట్టుకుంటున్నారు మున్సిపాలిటీలో చూసి సేవా సంఘమును లో లో
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులు వింటే వాళ్ళు ఎలాంటి పదజాలం ఉపయోగిస్తున్నారా ఆత్మ విమర్శ, మరియు సోషల్ మీడియా లో కొంత మంది మాట్లాడుతున్న భాష మారుతుందని ఆశిస్తున్నాను. సర్వేజనా సుఖినోభవంతు
👌💯👍చాలా బాగా చెప్పారు గురువుగారు నా శతకోటి నమస్కారములు అందుకొండి 🙏🙏🙏 ఈ తెగ బలిసిన దున్నపోతులకు మీ చురకలు ఏమాత్రం అంటవు. అయితే ఈ చురకలు అంటించుకొవాల్సినది మాత్రం వాళ్లను చట్ట సభల్లో కూర్చో పెట్టిన మా లాంటి ప్రజానీకానికమే. ఎన్నికలు వచ్చేసరికి వాళ్లు ఇంతకుముందు చేసిన అన్ని తప్పులను మరచి వ్యక్తిని చూసి కాక వ్యక్తిత్వంని పట్టించుకోకుండా ఇలాంటి వారు అన్ని పార్టీల్లో ఉన్నారని మనకు మనమే ,ఓటుని డబ్బు ఆశతో, కులం చూసి , పార్టీని చూసి పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిని చూసి, అంతకన్నా మించి పార్టీలు ప్రకటించే ఉచిత పధకాల ద్వారా లబ్ది పొందాలనె పేరాశతొ ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటే ఈ బూతు శిఖామణులు కాక ప్రకాశం పంతులు , వావిలాల, సుందరయ్య గార్లు ఎలా వస్తారు గురువుగారు? ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకోనంతవరకు తప్పదు మనకు ఈ బూతు పంచాంగము 🙆🙉
151. సీట్సు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ చేయండిరా అంటే పరిపాలన చేతకాక బూతులు తిట్టుకోవలసిన పని ఏమిటి జొన్నవిత్తుల వారు బాగా గడ్డిపెట్టారు జ్ఞానం ఉన్నవారు గుడిలాంటి అసెంబ్లీ ను మైల పరచవద్దు అని చాలాబాగా చెప్పారు వారికి పాదాబీ వందనం 👍👍💐💐💐💐👏🏻👏🏻👏🏻
గబ్బిలాల వలె అనడం చాలా సరిగ్గా సరిపోతుంది కదా...చాలా చక్కగా చీవాట్లు పెట్టారు గురువు గారు 🙏...ఇది అసెంబ్లీలో ప్రేయర్ గా ప్లే చేసి సమావేశాలు ప్రారంభించాలి..మీకు నమస్కారములు..🙏👏👏👏💐
ఈ గేయాన్ని సభా ప్రాంగణాలలో, శాసన సభ ప్రాంగణంలలో ఆరంభానికి ముందు ఆలాపనం చేస్తే ❤ తెలుగు తల్లి ఆత్మ సంతిస్తుంది, భావితరాలు తెలుగు తల్లి దేశ గౌరవాన్ని కాపాడగలరు.🙏
Johars to sri jonnavittula garu for your support to Dharmam and fighting against Adharmam.Thanks for you on behalf of A.P public as a member of that public.I think Sahityam means an weapon to use to creation of good society itself.
Very good video sir. I know this has come out of your heart and soul which must have felt the pain. Even our heart is throbbing in pain hearing these nasty language. There should be a resolution passed in the Constitution whenever such bad language they should suspended from the post they hold and fined heavily. Salutes to you sir. Pranamamulu once again
సుతిమెత్తగా అయినా గట్టిగా చెప్పారు. ఆడోళ్ల ఓట్లతో గెలిచింది వారినే ఎగతాళి చేస్తారు.
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు సమకాలీన పరిస్థితులకు చక్కటి విశ్లేషణ
బాగా పాట అల్లారు.రాజ కీయ నాయకుల మీద.
గురువు తండ్రి సమానులైన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి పాదాభివందనములు చేస్తూ మీ శ్రీనివాసు మీరు పాడిన ఈ పాటకి పాట విన్నంతసేపు కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాను. ఈ మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా నా కళ్ళ నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏడిస్తే ఇతరులకు ఆదర్శం కానేమోనని ఏడుపు ఆపుకున్నాను. కానీ నాలో అంతరాత్మ మాత్రం ఏడుస్తూనే ఉంది ఈ పాట విని ఈ రోజుకి నాలుగు రోజులైంది కానీ అప్పటినుంచి నాకు సరైన నిద్ర కరువైంది ఈ దేశం ఎటు పోతుంది ఈ దేశం ఏమైపోతుందని వీడియో చూసిన నాలుగు రోజులకు ఈ మెసేజ్ పెడుతూ చాలా బాధతో మీ శ్రీనివాస్........
Pumbhava thelugughalli badha la vundi😢
నేను కూడా అలాగే feel అవుతున్నాను . వాళ్లు మనుష్యులు కారు, రాక్షసులు మళ్లీ ఇలా పుట్టే వుంటారు. 100 తుప్పుల కి దగ్గర లో వున్నారు, దగ్గర లో పాపo పండుతుoది .
Great sir you are … TRUE MAN. నిజమైన మనిషి మీరు
ఆంబోతులకు " మాటలు వస్తె అవికూడా ఇలాంటి " బూతులు" మాట్లాడ్డానికి సిగ్గు* పడతాయేమో అనిపిస్తుంది! వీళ్ళు మనుశులేనా అన్న అనుమానం నాకు కలుగుతోంది!
I am very much ashamed to say I belong to Andhra Pradesh. Yada Raaja Thda Praja. The whole Andhra Pradesh has become a dust bin because of the filthy politicians. They don't have shame.
ఈ సమాజంలో మార్పు కోసం సభ్యత సంస్కారం కోసం మీరు పాడిన టువంటి పాట కనువిప్పు కలగాలని మరియు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సంస్కారాన్ని నేర్పుతున్న నందుకు ధన్యవాదములు ఈ నాటి రాజకీయ విమర్శలు కుక్కల కొట్లాట లాగా ఉన్నాయి
ఇంత కన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరు.చీము నెత్తురు ఉంటే,అర్ధం చేసుకోండి.
మీ భావావేశానికి మా నమస్సులు గురువు గారూ🙏🙏 మా అందరి గుండె మంట ఈ పాట లో చూపారు. ఇలాంటి మంచి మాటలకు లొంగే రకాలు కాదు వీళ్ళు. వారి సమకాలీనులమయినందుకు మనం సిగ్గు పడాల్సిందే 😢😢
ఆదర్శం గా ఉండాల్సిన అసెంబ్లీ ఇలాంటీ దౌర్భాగ్య స్థితిలో ఉంది అని. జొన్నవిత్తుల వారి పాట
మీరు పాడిన పాట ప్రతి తెలుగు వాడూ వీధుల్లో పాడాలి ...అప్పుడు మన తెలుగు తల్లి సంతోష పడు తుంది ..
మీరు రచించిన ఈ గేయం మన రాజకీయ నాయకులకు ఒక కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం sir. మీ కృషికి మా జోహార్లు.
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అయ్యా మీరు పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్థుతం ఉన్న నాయకులకు చెంపదెబ్బ లాంటిది, కానీ ఈ పాట అందరూ విని, కొందరైనా మారితే బాగుంటుంది.
బుద్ధిలేని ఈతరం నాయకులందరికీ కూడా మీ పాట,మీరు చెప్పిన సుద్దులు చెవికెక్కాలని, వారి తీరు ఏ తీరుగా మార్చుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలని ఆ తెలుగు తల్లిని భరతమాతను ప్రార్థిస్తూ వేడుకొంటూ 🙏 శాసనసభలోని కుక్క మూతి పిందెలు అందరికీ ఛీ కొడుతూ ,,,,,,,,,,,, తెలుగు తల్లికి జై కొడుతూ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలివేలు మంగ 🙏
శతకోటి వందనాలు గురువుగారు ఈ తరం నాయకులు కు మంచి బుద్ది వాక్ శుద్ది ప్రసాదించాలని ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠం శ్రీనివాసును వెడుకొంటున్నను
బలే చెప్పినారు సార్ ఇంత కంటే యవరు చప్పర్ సార్
బూతు పదాలను సులభంగా సుతి మెత్తగా ఏమీ అనకుండా, అన్ని బూతు పదాలను అందరికీ అన్వయించి అద్భుతమైన జోలపాటలు పాడడం మీకే చెల్లింది 🎉😢😊😊
ఈ నాటి సమాజంలో మానసిక క్షోభకు గురి చేసే ఈ భాష గురించి మీ (మన) ఆవేదన వ్యక్తంచేశారు గురువు గారు... ఇప్పటికైనా మన యువత, ప్రజ ఆలోచించి మారే ప్రయత్నం చేయాలి..మన భాష (తెలుగు) పట్ల అత్యంత నిబద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆశిస్తూ ఆ తెలుగు తల్లికి వందనం
అన్నం ఎక్కడ తింటున్నారు వాళ్ళు, సంస్కారం లేని వెదవలు వీళ్ళు, మీ పాట విని కొంత అయినా మారితే చాలు.
కసితీరా పాటరూపంలో అదే పదప్రయోగంతో అనేక పర్యాయాలు కొడుకులకు బుద్ధికుశలత బోధించిన జొన్నవిత్తులవారికి జోహార్లు 👏👍
Joharlu kadu jejelu anali😊
@@sarisirao3645 ✅️👍
🙏🚩🇪🇬
Great kanuvippu
@@sarisirao3645🇮🇳
చాలా అద్భుతంగా రచన చేసి పాడేరు ఈ పాట. ఇప్పటి మన తెలుగు రాష్ట్రాల ki సరిగ్గా సరిపోతుంది. ❤🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు,గతంలో కాంగ్రెస్, కమ్యునిస్టు లు ఉండేటప్పుడు ఇలాంటి భాషను ఉపయోగించేవారు కాదు
@@nagabhushanaraogudavalli4800 నిౙం.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మరీ దారుణంగా తయారయింది
జొన్న విత్తనాల వారి తెలుగుతల్లి తరపున అద్భుతమైన పాట...ఈ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతోంది...మేధావులు కొన్ని parameters ..విషయసూచికలు తీసుకుని రాష్ట్రం దేశం ఎటు పోతున్నవో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి దేశం అభివృద్ది దిశగా వెళ్లేందుకు సూచనలను చేయడం మంచిదని అభిప్రాయం.. డా.సి.నరసింహ కడప
👏👏👏 గురువు గారికి ధన్యవాదాలు. మా బాధని మీ నోట పాట రూపంలో వింటున్నాము. వీళ్ళకి ఓట్స్ వేసి గెలిపిస్తే, చట్ట సభలలో ప్రజా సమస్యలు ప్రస్తావించ కుండా, బురదలో పందుల్లాగా , వీధి కుక్కలాగా, పోట్లాడు కావడం, తిట్టుకోవడం. చీ చీ. మంచి వాల్లేవ్వరు రాజికీయాల జోలికి రావడం లేదు. గతిలేక ఈ మూర్ఖులు నీ ఎన్నుకోవాల్సి వస్తుంది.
ఇది ఒక కవి గారి ఆవేశం.. ఆక్రోశం... ఆగ్రహo... అనుగ్రహం...
జయశ్రీ కుమార భారవి
సార్! మీరు సాధారణ ప్రజల ఆవేదనని అద్భుతంగా చెప్పారు.
Political parties not changed
గురవు గారికి 🙏🙏🙏...
ఆ తెలుగు తల్లి ఎంత తల్లడిల్లిందో....
అయ్యా గురూజి ఆ లిరిక్స్ మీ ట్యూన్ వింటున్నంత సేపు బాషహీనులకు మొట్టికాయలైనప్పటికి.... ఆ రోజు అమ్మ పాట ఈ రోజు మీ పాట ఎంతో మరిపించాయి మురిపించాయి.
ఈ నాయకులకి సిగ్గు శరం ఉంటే కదా గురువు గారు
మీరు జోలపాడినట్లుంది, దున్న కూడా వీళ్ళముందు చాలా సున్నితమైనది. వీళ్లకు బాగా కాల్చిన ముల్లుకర్రతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
.0
😂😂😂🤣🤣🤣
మధ్యమవతి రాగంలో చాలా బాగా చెప్పారు పాడారు
ఒక్క ఆంధ్రనాయకులకేగాదు
ఈ దేశంలోని నాయకు లందరికీ వర్తిస్తుంది.
తెలుగు తల్లీ వేదనను కళ్ళకు కట్టినట్లు మీ గేయం ఉంది. ఇలాంటి కు సంస్కారులా మన నేతలు అన్న విషయం తెలియచేప్పారు జొన్నవిత్తులుగారు 🌾🙏🪷
అందరి సామూహిక హృదయవేదనే ఈ పాట
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి ముందుగా నమస్కారాలు,sir మీ ఈ కవిత తో పందుల లో మార్పు kanipinchi బురద వైపు వెళ్ళవు గానీ rajakeeyapandulallo మార్పు వస్తే మాత్రం మళ్ళీ రామరాజ్యం చూడవచ్చు
మీ రచన ల లో ఇది చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏👍
చక్కగా రాశారు చక్కగా పాడారు
రాజ్యసభలో కొట్టుకోవడం తిట్టుకోవడం చూసి పార్లమెంట్లో చేస్తున్నారు పార్లమెంట్లో చూసి
అసెంబ్లీలో చేస్తున్నారు అసెంబ్లీలో చూసి మున్సిపాలిటీ సభ వేదికలో కొట్టుకుంటున్నారు మున్సిపాలిటీలో చూసి సేవా సంఘమును లో లో
ఈ పాట ఎలక్షన్ ప్రచారంలో లో పెడితే బాగుంటుంది
ఈ పాట అన్నీ భాషలలో అనువాదం చేసి దేశంలో ఎలక్షన్స్ ముందర వినిపిస్తే మంచి చైతన్యం వస్తుందని ఆశిస్తున్నాను
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులు వింటే వాళ్ళు ఎలాంటి పదజాలం ఉపయోగిస్తున్నారా ఆత్మ విమర్శ, మరియు సోషల్ మీడియా లో కొంత మంది మాట్లాడుతున్న భాష మారుతుందని ఆశిస్తున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు
మీరు పాడుతూ ఉంటే చాలా బాదావేసిందిఅండీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
😢
జొన్న విత్తులా గారికి నమస్కారం. చక్కగా చెప్పారు.
మీ పాట విని అయిన జనాలలో మార్పు రావాలి గురువు గారు
గబ్బిలం గుంపు superb sir👏👏🙏worst YcheeePeee
ఇంత కన్నా వివరంగా బుద్ధి చెప్పడం ఇంకెవరివల్లా కాదు
మా గుండెలలో భాద ని , ప్రతి తల్లి బాధ ని , ఆ తల్లి మీతో చెప్పినట్లుంది గురువు గారు ,
మంచి ఆదర్శమైన భావాలతో రచన బాగుంది మీలాంటి భావాలున్న వారు రాజకీయంలో ఉంటే ప్రజలకు మేలుజరుగుతుంది.
లిరిక్స్ బాగాసూట్ అయ్యేలా. సూపర్ గా పాడారు సార్. మీరు. యే పాట పాడిన. అందులో. అర్థం అద్భుతం
తెలుగు జాతి మనది ఇప్పటి వరకు కొమ్మలు నారికారు ఇప్పుడు మొదలగు నారికూటారు😢😢😢
మీ పాట నిజంగా సమాజ శ్రేయస్సు గురించి అవగాహన మరియు సాక్షాత్కారం
మీ మొదటి వాక్యములోనే జవాబు ఉంది కవి గారు.
👌💯👍చాలా బాగా చెప్పారు గురువుగారు నా శతకోటి నమస్కారములు అందుకొండి 🙏🙏🙏
ఈ తెగ బలిసిన దున్నపోతులకు మీ చురకలు ఏమాత్రం అంటవు.
అయితే ఈ చురకలు అంటించుకొవాల్సినది మాత్రం వాళ్లను చట్ట సభల్లో కూర్చో పెట్టిన మా లాంటి ప్రజానీకానికమే.
ఎన్నికలు వచ్చేసరికి వాళ్లు ఇంతకుముందు చేసిన అన్ని తప్పులను మరచి వ్యక్తిని చూసి కాక వ్యక్తిత్వంని పట్టించుకోకుండా ఇలాంటి వారు అన్ని పార్టీల్లో ఉన్నారని మనకు మనమే ,ఓటుని డబ్బు ఆశతో, కులం చూసి , పార్టీని చూసి పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిని చూసి, అంతకన్నా మించి పార్టీలు ప్రకటించే ఉచిత పధకాల ద్వారా లబ్ది పొందాలనె పేరాశతొ ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటే ఈ బూతు శిఖామణులు కాక ప్రకాశం పంతులు , వావిలాల, సుందరయ్య గార్లు ఎలా వస్తారు గురువుగారు?
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకోనంతవరకు తప్పదు మనకు ఈ బూతు పంచాంగము 🙆🙉
ఈ తుక్కు ఎదవలకి తెలుగు తల్లి మాటలు చాలా భాగా వినిపించారు.ఈ వెదవల్ని ఆ తల్లి ఎంత భాధపడిందో తెలియజేచారు,మీకు నమస్కారాలు
మీరు సమాజ శ్రేయుస్సుకు నిర్భయంగా చేస్తున్న సేవలకు మీ కాల్లను కడిగి నెత్తిమీద వేసుకోవాలని వుంది సార్, నమస్తే, నమస్తే, నమస్తే.
కృతఙ్ఞతలు పాదాభివందనములు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏽🙏🏽🙏🏽
151. సీట్సు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ చేయండిరా అంటే పరిపాలన చేతకాక బూతులు తిట్టుకోవలసిన పని ఏమిటి జొన్నవిత్తుల వారు బాగా గడ్డిపెట్టారు జ్ఞానం ఉన్నవారు గుడిలాంటి అసెంబ్లీ ను మైల పరచవద్దు అని చాలాబాగా చెప్పారు వారికి పాదాబీ వందనం 👍👍💐💐💐💐👏🏻👏🏻👏🏻
మంచి కనువిప్పు పాట సార్ మీకు అనేక ధన్యవాదములు
మనం ఎన్ని చెప్పిన వినే పరిస్తితి లేదు కదా ఇప్పుడు😊
Manchi rachana chesaru vandanaalu guruji
మీ పాటలో ఆవేదన వుంది. ఆవేశం వుంటే చాలా బావుంటుంది. పద పంకుతులి బావున్నాయి
నవ్వి పోదురుకాక naaketi సిగ్గు అన్న రకం. దున్నపోతు meeda chinaku paddattu వారికి వుంటుంది. Babu
Great sir. Very good song. A valuable punch
గబ్బిలాల వలె అనడం చాలా సరిగ్గా సరిపోతుంది కదా...చాలా చక్కగా చీవాట్లు పెట్టారు గురువు గారు 🙏...ఇది అసెంబ్లీలో ప్రేయర్ గా ప్లే చేసి సమావేశాలు ప్రారంభించాలి..మీకు నమస్కారములు..🙏👏👏👏💐
ఈ గేయాన్ని సభా ప్రాంగణాలలో, శాసన సభ ప్రాంగణంలలో ఆరంభానికి ముందు ఆలాపనం చేస్తే ❤ తెలుగు తల్లి ఆత్మ సంతిస్తుంది, భావితరాలు తెలుగు తల్లి దేశ గౌరవాన్ని కాపాడగలరు.🙏
👍 👏 🙏 జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!! 🙏
Johars to sri jonnavittula garu for your support to Dharmam and fighting against Adharmam.Thanks for you on behalf of A.P public as a member of that public.I think Sahityam means an weapon to use to creation of good society itself.
బాగా చెప్పారు గురువు గారు
Great way expressed by sir jonnavittula gaaru.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చాలా బాగుంది అండి.
రాక్షస ఙాతి పాలన ఇది...వారికి ఏమి చెప్పినా వృధా వృధా!!😂😂😂
❤మీ బాధ...ను,మాట్లాడే వారు అర్థం చేసుకొని.. విలువలు పాటిస్తే మంచిది.
జ్యోహార్లు సార్ 👌👍👍👍
Super guruvu garu
చాలా బాగా చెప్పారు, గురువు గారు
🙏🙏 ఎక్కడికో దిగజారిపోతున్నాము 🙏🙏 భారత మాత బాధ ఎంత బాగా వ్యక్త పరిచా రో 👌👌👌👌🙏🙏
తెలుగు తల్లి ఆవేదనను గొంతులో అధ్భుతంగా పలికించారు! రాజకీయ నాయకులు మారాలని కోరుకుంటున్నాను!
ఇంత మంచి సందేశాన్ని అందించారు!
ధన్యవాదాలు!
మీకు వేయికోట్ల సాష్టాంగ నమస్కారములు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువు గారు వందనం మీ పేరడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ధన్యవాదాలు
కవి కడుపు మండితే జనం మనసు లో మాట కూడా ఇదే😢
Adbhutam Jonnavittula garu. Jai Shree Ram
బుద్ధి రావలసింది జనానికి....
తెలుగు తల్లి ఆవేదన గానం బావుంది
మనసున్న మహానుభావులు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగ రాజకీయ నాయకులు మారరు
Adbhuthangaa Gaddi pettaaru sir!🙏
దమ్మున్న కవి,పాట కాడు అంటే మీరే సార్....కవితలో కడిగి పడేసిన గొప్ప కవి మీరే సార్
Yes
అన్నా, శాసనసభలో భర్తృహరి గారి "కేయూరాణి" సంస్కృత శ్లోకం ప్రతిరోజూ మన శాసనసభ్యులతో వల్లె వేయించాలని ఒక రూల్ పాస్ చేయాలన్నదే నా కోరిక.
సార్ మీ పాట చాలా బాగుంది! మాంసాహారం మానమని మానవులకు బుద్ధి వచ్చేలా ఒక పాటను దయచేసి పాడగల రు
Chaala manchiga vundi sir
Nicely expressed the present situations
గురువుగారు మీరు చెప్పింది కొంచెం చాలా బాగుంది కానీ ఈ నాయకులు అమ్మ అబ్బకి పుట్టినోడు అయితే అట్లా అలా నడుచుకో
మీ మాటలు ముత్యాలమూటలు
మీ వాక్కులు రతనాలరాసులు
Very good video sir. I know this has come out of your heart and soul which must have felt the pain. Even our heart is throbbing in pain hearing these nasty language. There should be a resolution passed in the Constitution whenever such bad language they should suspended from the post they hold and fined heavily. Salutes to you sir. Pranamamulu once again
మీలో, తెలుగు తల్లి ఆవేదన నాకు స్పష్టంగా కనిపించింది.
Guruvugaru suparga chepparu patarupamulo meeku namaskaralu 🙏🙏🙏🙏🙏
By listening this song people concerned shall change their attitude. Good message
Very little chance.
Well said.
Excellent double washing 😂
తిట్టుకు సద్బావము ఆపాదించి మంచి కావ్య కలశాన్ని వినిపించారు.ధన్యవాదాలు
Touching kavitha. ..
జై తెలుగు ,( దేశం ) మరచి పోయావా జొన్న పిత్తుల
అరిటాకు అధికారం లో అన్నమే తినండిరా, గురువుగారు మీకు శత కోటి పాదాభివందనాలు
నోరు పడిపోతే గాని ఆ డ్రైనేజీ ప్రవాహం ఆగదు.
అభినందనలండి.వినినేటికైనాబూతులుఆపండినాయకులారి😂
అమ్మవారి వ్యధ అది. 🙏🙏
Chala bhagunnadhi sir.
O talli tana biddalu samskaram kolpoee vadulatalu choosi thattukoleni talli Aavedana chakkaga varnincharu bagundi tq sir