మొక్కలు పెంచే సీజన్ వచ్చేసింది మంచి pots స్టాండ్స్ తెచ్చుకున్నాను

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • plasticenter.i... www.plasticent... www.plasticent...
    plastic center Hyderabad.
    Contact: 9004833147

КОМЕНТАРІ • 107

  • @Usharanikorada
    @Usharanikorada Місяць тому +4

    Akka full happy ga unnaru mokkalu kosam em techina evaru em echina mana face lo ento happy ayipotundi kada

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      అవును చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs Місяць тому +6

    కుండీలు స్టాండ్లు చాలా బాగున్నాయి అమ్మ మన గార్డెన్స్ కి కుండీలు స్టాండ్ లు చూస్తే పండగే పండగ గార్డెన్సు అందరికీ చాలా యూజ్ ఫుల్ వీడియో అమ్మ 🙏🏻👌🏻👌🏻🥰

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham Місяць тому +3

    శుభోదయం అమ్మ కుండీలు చాల బాగున్నాయి స్టాండ్లు లు కూడా బాగున్నాయి 👌👌👌👌👏👏👏

  • @deepikadeepikadeepika7021
    @deepikadeepikadeepika7021 Місяць тому +2

    Kundilu stands chala baagunnnai andi

  • @Bhagyacreations
    @Bhagyacreations Місяць тому +1

    52 లైక్ .కుండీలు స్టాండ్లు చాలా బావున్నాయి సిస్టర్. మీరు చక్కగా వివరించారు. గార్డెనర్స్ కి ఉపయోగపడే వీడియో.

  • @suryakumari1937
    @suryakumari1937 Місяць тому +1

    సూపర్ వీడియో చేసారు అమ్మ pots ,stands చాలా బాగున్నాయి అమ్మ ❤❤❤❤❤❤

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs Місяць тому +2

    Good information madam 🙏❤️

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Місяць тому

    కుందేలు బాగున్నాయా యొక్క సూపర్ డ్యామేజ్ అవ్వకుండా బాగా వచ్చినయి యొక్క బొమ్మలు వీడియో నేను ఇదివరకు తెప్పించాను తుప్పు పట్టేసింది వెంటనే తుప్పు తెచ్చినప్పుడు స్టాండర్డ్ బాగుంది❤❤❤

  • @arunabellam7993
    @arunabellam7993 Місяць тому +1

    Lakshmi garu nenu thisukunnanu good information super rrrrrrrr ❤❤

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot Місяць тому

    🙏
    ఎంతో విలువైన సమాచారం చెప్పారు.

  • @anithanakka8406
    @anithanakka8406 Місяць тому +1

    Super Laxmi garu nenu kuda konnali మొత్తం మీద మీ తోట కి ఇంకా అందం వచ్చేసింది

  • @padmalatha7818
    @padmalatha7818 Місяць тому +1

    Chala bagunnay laxmi garu

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Місяць тому +1

    వావ్ సూపర్ అండి కుండీలు స్టాండలు చాలా బాగున్నాయండి

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf Місяць тому

    ఆకునిడీలు చూసి మేము.కూడా చాలా sanoshapadithnnamu అమ్మ్ సుపర్.

  • @srilakshminc4164
    @srilakshminc4164 Місяць тому +1

    హాయ్ లక్ష్మి గారు ఎలా వున్నారు ఫ్రెండ్ . మీరు బాగుండాలి .. మొదట మీకు శుభాకాంక్షలు 🎉🎉 చెపుతున్నా .. కుండీలు , స్టాండ్స్, నిజంగా చాలా బాగున్నాయి . మేము హైదారాబాద్ కి దగ్గరలో నే వుంటాము .. అవి ఇక్కడికి తేచ్చి ఎవరైనా అమ్మితే కొనేస్తాను . బాగుంది వీడియో థాంక్యూ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      చాలా చాలా సంతోషం అండి ఈసారి ప్లాస్టిక్ సెంటర్లో ట్రై చేయండి బావుంటాయి 🙏🙏

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 Місяць тому

    Nice

  • @AXSCDVghja
    @AXSCDVghja Місяць тому +1

    Amma kundilu stands chaala baagunnaati. Manchi stylish stands kaavaali. Shumaaru yentha lo dorukuthaayi?

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      చాలా థాంక్స్ అండి వీడియోలో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లోకి వెళ్లి చూస్తే ఆ ప్లాస్టిక్ సెంటర్ వారి వెబ్సైట్ లింక్ ఉంటది అందులో చూస్తే చాలా వెరైటీస్ రేట్లు అన్ని క్లియర్గా ఉంటాయి ఒకసారి చూడండి ప్లీజ్ 🙏

  • @nagaranikammari7212
    @nagaranikammari7212 Місяць тому

    Good morning adilakshmi garu super ga unnayi ❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      థాంక్స్ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b Місяць тому

    Good information madam 😊😊😊

  • @Kavya02323
    @Kavya02323 Місяць тому

    👌👌amma ❤️❤️ chala bagunnay

  • @srisisiracollections4057
    @srisisiracollections4057 Місяць тому

    Hi Andi naadi kuda VIZIANAGARAM mee videos daily chustunnanu I loved it
    Naaku Thai ginger seed ekkada dorukutundo CHEPPANDI

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ మీ కామెంట్ ఆనందంగా అనిపించింది సాయి సింగర్ సీడ్ ఉండదండి మొక్కే కొనుక్కోవాలి అదే మన నర్సరీలో అది ఇలాచీ అని ఇస్తుంటారు అదే తాజ్ థాయ్ జింజర్ మొక్క

  • @swapnagoudchannel6764
    @swapnagoudchannel6764 Місяць тому

    Aunty super stand and tubs

  • @pavaniKillamsetty
    @pavaniKillamsetty Місяць тому

    Super amma

  • @VamsiGardener
    @VamsiGardener Місяць тому

    హాయ్ అక్క మేము కూడా రెండుసార్లు పళ్ళు మొక్కలు పెట్టి బ్లాక్ స్టెప్స్ తెప్పించాం అక్క రెండు సంవత్సరాలు అవుతుంది చాలా బాగున్నాయి అక్క

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 Місяць тому

    Super video andi

  • @saralareddy1378
    @saralareddy1378 Місяць тому

    సూపర్ అక్క

  • @radhakankanalapalli1291
    @radhakankanalapalli1291 Місяць тому

    Very nice

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden Місяць тому

    Super amma 😊

  • @gardenwith_anu
    @gardenwith_anu Місяць тому

    Nice video akka 👌👌👌

  • @vasthavam3552
    @vasthavam3552 Місяць тому

    ❤❤

  • @RapuriSurendra
    @RapuriSurendra Місяць тому +1

    రేట్ చెప్పలేదు మీరు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      సురేంద్ర గారు వాటి రేటు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను సార్ చూడండి ఒకసారి దయచేసి ప్లీజ్

  • @PadmabiShaik
    @PadmabiShaik Місяць тому +1

    Lakshmi garu please shop number telupagalaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి ఆ లింకులో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి దయచేసి ప్లీజ్ 🙏🙏🌹

  • @joyjoshfreshgarden4400
    @joyjoshfreshgarden4400 Місяць тому

    ❤🎉

  • @vijaylakshmichebrolu2302
    @vijaylakshmichebrolu2302 Місяць тому

    Nenu క్రొత్తగా మొక్కలు పెంచుతున్నాను, బంతి నారు మరియు ఇతర మొక్కలు కూడా మంచి గ్రోత్ రావట్లేదు, మీరు చెప్పే పొట్టింగ్ mix కలిపాను, వన్ month ki half inch పెరిగాయి, పొడవుగా హెల్తీ గా పెరగాలంటే emi చేయాలి చెప్పండి ప్లీజ్, tq అండి🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      ఏ మొక్కలైనా ఎక్కువ పొడవు పెరగనివ్వకూడదండి చిగుర్లు కట్ చేసేస్తే పక్కన కొమ్మలు వచ్చి మంచిగా బుషీగా బాగా వస్తది మొక్క అలాగే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూఉండండి మంచిగా పెరుగుతాయి

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 Місяць тому

    కుండీలు బాగున్నాయండి

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 Місяць тому

    👌👌👏👏👏

  • @akulasaroja4637
    @akulasaroja4637 Місяць тому

    నేను అక్కడే తీసుకుంటాను sister

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      @@akulasaroja4637 అవునా థాంక్యూ సిస్టర్🥰

  • @SahithiBandla
    @SahithiBandla 17 днів тому

    Vizianagaram lo meerut ekkada Madi kuda Vizianagaram

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  17 днів тому

      విజయనగరంలో మీరు ఎక్కడ ఉంటారు అండి

    • @SahithiBandla
      @SahithiBandla 17 днів тому

      @@AadiLakshmiTerraceGarden
      Near Kota

  • @ROckstar-gl3yw
    @ROckstar-gl3yw Місяць тому

    Which area in hyderabad

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి ప్లీజ్ 🙏

  • @YashodaReddygari
    @YashodaReddygari Місяць тому +1

    Prices cheppaledu ma

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      అమ్మ ప్రైస్ మీరు వెబ్సైట్లోకి వెళ్లి చూస్తే అన్ని సైజులు అన్ని రకాలు ఉంటది చాలా మంచిగా చూడండి ఒకసారి వెబ్సైట్లోకి ఎలాంటి డిస్క్రిప్షన్ లో లింకు పెట్టాను

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar Місяць тому

    Madam, traveling charges entha ainayi, teliya jeyagalru, memu HYD lo plastic centre ki daggarlone untamu ,call cheste traveling extra ani chepparu.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      ఆ మేడం ట్రావెలింగ్ కి మీకు తక్కువే పడొచ్చు మాకు లాంగ్ కదా ఎక్కువ పడింది

  • @SahithiBandla
    @SahithiBandla 17 днів тому

    Stands ekkada konnaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  17 днів тому

      @@SahithiBandla ఆన్లైన్లోనే తెచ్చుకున్నానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి 🙏🙏

  • @Organicfarmer1829
    @Organicfarmer1829 Місяць тому

    Delivery chala ayyiyuntundhi kada nenu theppinchukunnanu Delivery charges 650 ayyindhi .

  • @swarnalathab2702
    @swarnalathab2702 Місяць тому

    Plastic tubs కంటే మట్టివి మంచిది కదండీ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      అవును మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ అంత పెద్ద మట్టివి బరువైపోతాయి కదా చాలా పెద్ద సైజు కూడా దొరకవు మట్టివి పూల కుండీలు వరకే దొరుకుతాయి

  • @krithinitya572
    @krithinitya572 Місяць тому

    Hi akka first lk

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      హాయ్ రా తల్లి గుడ్ మార్నింగ్ 🌹🌹🌹

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 Місяць тому

    Rate cheppandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను కదా ఒకసారి చూడండి దయచేసి 🙏

  • @marthaanuradha885
    @marthaanuradha885 Місяць тому

    Cost please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      అమ్మ మీరు డిస్క్రిప్షన్లో లింక్ చూడండి అందులో పూర్తి డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంటుంది

  • @ramanamma-ez5bo
    @ramanamma-ez5bo Місяць тому

    Meeru ekkada konnaru aunty

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాదులో అమ్మ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి దయచేసి🙏🙏

  • @user-gx5vy9ue8y
    @user-gx5vy9ue8y Місяць тому

    Enthaku mundu andaru black colour tubs vadutunnaru...eppudu meeru cheppina prakaram plastic kalustundi ani kotha doubt pettaru....

  • @savakarisridavi9904
    @savakarisridavi9904 Місяць тому

    అమ్మ ఎమౌంట్ ఎంత అయింది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      మీరు వెబ్సైట్లోకి వెళ్లి చూస్తే అన్ని కాస్ట్లు ఉంటాయి అండి ఒకసారి చూడండి ప్లీజ్ 🙏🙏🙏

  • @SugunaPamula-yc3vb
    @SugunaPamula-yc3vb Місяць тому

    ఆదిలక్ష్మి గారు కుండీలు వారి ఫోన్ నెంబర్ పంపించండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      సుగుణ గారు ఫోన్ నెంబరు యూట్యూబ్లో పెడితే యాక్సెప్ట్ చేయదండి మీరు వెబ్సైట్లోకి వెళ్లి చూస్తే ఫోన్ నెంబర్ ఉంటుందండి మీరు డిస్క్రిప్షన్లోకి లోకి వెళ్లి చూసినా కూడా ఫోన్ నెంబర్ ఉంటది 👍

  • @ramanjalimalladi1272
    @ramanjalimalladi1272 Місяць тому

    Stands ekkada konnaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Місяць тому

      ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి🙏