Guppedantha Manasu - Promo | 10th July 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 895

  • @geetha39
    @geetha39 3 місяці тому +47

    Aa shadow scenes,☺️🤩thali track 🤗lo 2times vachai appudeyppu Chusam Malli yeppudu ☺️🤩 kotthaga undhi Main point vasamma 🤩 blushing ☺️ aa smile chaalu Ra Babu 🙌❤️

  • @anuradhapolkala6079
    @anuradhapolkala6079 3 місяці тому +52

    Vasu bangaram nv roju roju kee chala andhanga kanipisthunav eroju aithe vere level antha kunkuma bottu mahimaa❤❤❤❤❤❤

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 3 місяці тому +87

    రిషి సర్ రాకతో DBST కాలేజ్ కి మళ్ళీ పునర్వైభవం ఖచ్చితంగా వచ్చితీరుతుందని మీలో ఎంతమంది మనస్పూర్తిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్!!💯👌👌

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 3 місяці тому +108

    RISHI Love ....!!!
    తన పసితనాన్ని వసు దగ్గరే చూపిస్తాడు...
    తన సంతోషాన్ని వసు కళ్ళలోనే వెతికెంత ప్రేమ.... !!!!
    తన జ్ఞాపకాలను వసు చెంత దాచెంత నమ్మకం....!!!🤗🤗
    తనే లోకంగా బ్రతకే భార్య కావాలి అనుకునే వ్యక్తి,,,తన ప్రపంచాన్ని,,పరిధిని మార్చి,,, ప్రేమను పరిచయం చేసిన మనుకు తలవంచాడు.....
    VASU Love ....!!!!!
    తన కథ,,కళ ఎక్కడ ఎలా మొదలైందో,, కానీ.....!!!!!
    రిషి అనే పేరు దగ్గర బంధంగా ముడిపడి ఆగింది.....💕💕
    చదువు కోసం కుటుంబాన్ని వదిలేసిన మహిళ,,,, ఆ చదువు కోసం కుటుంబంగా నిలబడిన వ్యక్తి కన్నా చదువు ముఖ్యం కాదని మనసు మార్చుకుంది.....
    మాకు RISHIDHARA ❤️ ❤️ ఇష్టం.... ఒక్కరు ఒకచోట ఒకలా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఇష్టం కావచ్చు....కానీ RV ఇప్పుడు కనిపించం లేదు....వారి పైన కొంచెం శ్రద్ధ పెట్టాండి....😘😘🔥👍👀

    • @chotireddy-hf7wl
      @chotireddy-hf7wl 3 місяці тому +2

      👏👏👏👏

    • @sunithakanneganti
      @sunithakanneganti 3 місяці тому +2

      Super ga chyparu 👏👏

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q 3 місяці тому +2

      Super sis baga chepparu 👏👏👏👏🙌 meru manasuki or vasuki ani rayaboi మనుకి ani rasara🤔🤔

    • @sandhyavattikonda2670
      @sandhyavattikonda2670 3 місяці тому +1

      Yaa 💯 correct meeru cheppindi. Ranga la act cheyatani ki em reasons unnayo kani, Vasu ni chala badha pedutunnaru Rishi Sir. Ila aithe RISHIDARA meaning undadu.

    • @sudha_d709
      @sudha_d709 3 місяці тому +1

      👌 ga chepparu 🙌👏👏

  • @UrmilaAmpolu
    @UrmilaAmpolu 3 місяці тому +62

    అబ్బా 😍అడుగులో అడుగు వేసుకుంటూ ఇద్దరూ నడుస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు..🎉🎉❤

    • @lakshmigayatriderangula6925
      @lakshmigayatriderangula6925 3 місяці тому +1

      @@UrmilaAmpolu hi sis latest pics chusara ranga saroja ni pelli chesutaru

    • @Nihaksha
      @Nihaksha 3 місяці тому

      @@lakshmigayatriderangula6925 em matladthunaru kaneesam ingitha gynam leda

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +49

    మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాం అయినా ప్రతి రోజూ కొత్తగానే ఉంటారు రిషి ధార అదే కదా Muksha మాజిక్ 🥰😍🤗

    • @srig4257
      @srig4257 3 місяці тому +7

      Yes🥰🥰🥰🥰

    • @MalliRaghu
      @MalliRaghu 3 місяці тому +7

      Yes❤❤❤

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +1

      ❤😊​@@srig4257

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +4

      ​@@MalliRaghu❤😊

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 3 місяці тому +11

      ఎంత చూసిన తనివితీరదు అదే RUSHIDHARA ,MUKESH magic ❤❤❤❤

  • @Smile-636
    @Smile-636 3 місяці тому +38

    Aa sb post ki like ichinappude nuvvu ento artham ayyindhi ayina neeku birthday celebrations chestunnadu chudu
    #MG you are a true #GENTLEMAN❤❤❤

  • @satya..singh819
    @satya..singh819 3 місяці тому +31

    Nice Episode రాధమ్మ కంగారు చూస్తే ఏదో రహస్యం వుందనిపిస్తోంది....పాత జ్ఞపకాలు వసుకే కాదు మాకు గుర్తోచ్చాయి❤❤ waiting for tomorrow episode😊😊

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 3 місяці тому +89

    రిషిధార" లు అందంతో మన మనసులను, అభినయంతో మన హృదయాలను కట్టిపడేస్తున్నారు కదా ఫ్రెండ్స్!!💯❣️💘❤️💞💕👌👌

    • @ShakeelaShaik-c5b
      @ShakeelaShaik-c5b 3 місяці тому +1

      Eme alaa ani pincha ledu

    • @MaligivelahajipeeraHajipeera
      @MaligivelahajipeeraHajipeera 3 місяці тому

      ​@@ShakeelaShaik-c5b meeku anipincha ledhu emo maku anipisthundi

    • @ShakeelaShaik-c5b
      @ShakeelaShaik-c5b 3 місяці тому

      @@MaligivelahajipeeraHajipeera mari over ga leda rishi ranga sagadistunnaru story ni 😔

    • @MaligivelahajipeeraHajipeera
      @MaligivelahajipeeraHajipeera 3 місяці тому

      @@ShakeelaShaik-c5b episodes kavali ga Aina manaku rishidhara la happy movements kavali

    • @ShakeelaShaik-c5b
      @ShakeelaShaik-c5b 3 місяці тому

      @@MaligivelahajipeeraHajipeera naaku oddu nuve chudu 👎bay

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 3 місяці тому +56

    2 days గా VASU ....!!!
    అన్నం తినే సమయంలో నిన్ను అవమానించిన,,, అలిగి వచ్చేసావు తప్ప అరవ లేదు....అరిచి అడిగే,,అధికారం నీకు లేదు కాబట్టి....❤❤
    నాకు నచ్చని రంగు,,,, కాస్ట్లీ సారి అని అవమానించి ఇచ్చారు....!!!!
    వద్దని వంక పెట్టలేదు తిరిగి ఇవ్వలేదు,,,, సంస్కారంతో తీసుకున్నావు....😊
    సరోజకి నీకు తేడా తెలియాలి కదా 🤗💯 నీ తప్పు ఉన్న లేకున్నా ఎదుటివారిని తొందరపడి మాట అనవు....That is vasudhara🌹🌹____ crtr ఉన్నప్పుడే కదా మన విలువ గౌరవం పెరిగేది,,,, సరోజ అనే ప్రతి మాటతో,,, వసు సంస్కారం రెట్టింపు అయ్యింది 💛😘💕 సరోజా కి సర్ది చెప్పింది తప్ప తక్కువ చేసి మాట్లాడలేదు ❤❤

    • @KrishnaNijapatnapu
      @KrishnaNijapatnapu 3 місяці тому +10

      🙌🙌🙌💯💯 correct. That's vasu 'so charector ❤❤

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 3 місяці тому +12

      🙌🙌🙌అదే కదా వసుధార అంటే 💖💖💖💖

    • @MalliRaghu
      @MalliRaghu 3 місяці тому +10

      Super sis Baga chaparu

    • @satyaedala
      @satyaedala 3 місяці тому +20

      ❤❤❤🙌🙌🙌 చాలా బాగా చెప్పారు సిస్
      వసు character అది తను అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది తన భర్త ప్రాణం గా బ్రతుకుతుంది ❤❤
      అందుకే రిషి సార్ మనసు తెలుసు కాబట్టే ఇంకా ఆ ఇంట్లో నే వుంటుంది❤❤
      రిషి ధార లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ❤❤❤🥰

    • @srig4257
      @srig4257 3 місяці тому +8

      Good understanding ❤ baaga chepparu !!

  • @arunakumarichennakesavula1467
    @arunakumarichennakesavula1467 3 місяці тому +43

    అబ్బా ఎంత ముచ్చట గా వున్నారు Rishidharalu ♥️అలా అడుగు లో అడుగు వేసుకుని వస్తుంటే Super ga వున్నారు. ఆ BGM కూడా అదిరిపోయింది . అలాగే ముక్షా గా AWSMP programme లో కూడా ఇద్దరు ఎంత బాగున్నారో . కొంతమంది Haters చేసే విమర్శలు వాళ్ళని తాకను కూడా తాకలేవు . Rishidharala ప్రేమ బంధాన్ని Mukshala స్నేహ బంధాన్ని ఎవ్వరు విడగొట్టలేరు.

    • @satyaedala
      @satyaedala 3 місяці тому +4

      ❤❤❤🙌🙌 బాగా చెప్పారు అమ్మ 😊

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 3 місяці тому +1

      ❤❤🙌

    • @Sowji.g27
      @Sowji.g27 3 місяці тому +1

      ❤️❤️❤️❤️👌🏼 good mornig amma 🥰🥰

    • @thirumalarao4494
      @thirumalarao4494 3 місяці тому +1

      ❤❤🙌🙌🙌 good morning amma🎉

    • @naturefighter1697
      @naturefighter1697 3 місяці тому +2

      ❤❤ avunamma cute couple
      #Muksha ❤❤❤❤
      #Rishidhara❤❤❤❤❤

  • @PadmaChadalavada
    @PadmaChadalavada 3 місяці тому +47

    Saroja vasu చేతిలో పడేసిన చీర ఆటో పడేసింది. వసు భూషణ్ ఫ్యామిలీ కోడలు. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే సరోజ shock అవుతుంది.

  • @Drmoviesdrmovies6652
    @Drmoviesdrmovies6652 3 місяці тому +21

    Vasu bangaram looking so gorgeous ra chala cute ga unnav❤❤❤❤❤❤❤

  • @Mounikac2412
    @Mounikac2412 3 місяці тому +25

    nijamga oka ammayi face lo kumkuma bottu entha Kala ni teesukostundho kadha evala rakshu face lo andham marintha perigindhi❤ soo pretty❤❤❤

  • @bujji9588
    @bujji9588 3 місяці тому +35

    ❤❤😍😍 Rishi Bangaram ala Style ga 😎 Cute ga Nadustunte entha Bagundo chudataniki rendu kallu Saripovatledu. 😍😍🥰🥰❤️❤️🤩🔥

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +64

    కళగల ముఖమున తీరుగ కుంకుమ దిద్ది, 'ఆ భానుని ఏమార్చి..!
    చిరునగవు పెదవంచున చిలిపిగ దాల్చి, ఆ చంద్రుని ఎగతాళి జేసి!!
    మిలమిల మెరయు కాటుక కనులు రెపరెపలార్చి, ఆ తారల సిగ్గుదీసి నల నల్లని విరి కురుల కూర్చి, కారుజీకటిని బేజారు పరచి..!
    పాపిట కోటి సూర్య ప్రభల సాటిగా సింధూరాన్ని ధరించి, నలుదిక్కుల సరిదారి జూపి కనుబొమల అలలపై సరిగమలు పేర్చి, సరాగాలు తీర్చి...!
    చెవి తమ్మెల జారు, ధగ ధగల దుద్దులతో, 'విద్యుల్లతామెరుపుల సమరించి ఔరా! ఈ కోమలి తన ముగ్ధమనోహర సోయగముతో ప్రకృతినే సవాలు జేసేనే...!!!
    వసమ్మా💖💖💖💖
    చాలా అందంగా ఉన్నావ్ ఆ కుంకుమధారణలో

    • @arellivishnavi8982
      @arellivishnavi8982 3 місяці тому +1

      👌👌👌👌👏👏👏

    • @ShakeelaShaik-c5b
      @ShakeelaShaik-c5b 3 місяці тому +1

      Evaru e kavi 📝

    • @madhaviramisetty7955
      @madhaviramisetty7955 3 місяці тому +1

      👌👌👌👌👌👌

    • @yajjalausharani
      @yajjalausharani 3 місяці тому +2

      అబ్బో సిస్,చాలా బాగుంది,ముగ్ధమనోహరం గా❤

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q 3 місяці тому +1

      Super👏👏👏❤️❤️❤️

  • @selflove2598
    @selflove2598 3 місяці тому +49

    ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
    ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ || ముఖేష్ గారు మీకోసం రోజూ ఇదే ప్రార్థన చేస్తున్నాను మా గుడిలో ಆ దేవుడు చల్లగా చూస్తాడు మీ అభిమాని గా ఇది మాత్రమే చేయగలను 🙏🏼

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 3 місяці тому +30

    My cutie pies Rishidhara looking so gorgeous🥰😘😘❤❤❤ento ee bgm enni sarlu vinna inka vinnali anipistundi Rishidhara kosam rasaro emo ee song😍😍💞💞

    • @madhaviramisetty7955
      @madhaviramisetty7955 3 місяці тому +4

      Hi sis gudmorning 🥀🥀🥀😊😊😊Ssis 💯correct ga chepparu

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 3 місяці тому +3

      @@madhaviramisetty7955 hi sis good morning💞

  • @bujji9588
    @bujji9588 3 місяці тому +13

    😂😂😂 Ayanaki Hype icharani edupa 😂😂

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +56

    ఒకరి హృదయంలో ఒకరు చేరిపోయి,
    ప్రేమ సంకెళ్ళకు బంధీలు అయిపోయి,
    వివాహ బంధానికి దగ్గరై,
    ఒకరిని,మరొకరు గుండెల్లో మోస్తూ, విధిలేని పరిస్థితుల్లో విధి ముందు తలవంచి,బాహ్యంగా దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్న అంతరంగాన వాడని, వీడని ప్రేమ బందాన్ని ... పెంపొందించుకుని,
    జతగా జంటగా,ప్రేమకు ప్రతిరూపంగా తరతరాల వరకు, పదిలంగా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమ జంటగా కొలువై నిలిచిపోతారు రిషిధారలు!!❤❤❤❤

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 3 місяці тому +35

    Promo బాగుంది వసు అల్లరి అంతా రిషి దగ్గరే 💖💖💖💖💖
    episode లో twist బాగానే ఉంది

  • @SudhaRani-nv5lm
    @SudhaRani-nv5lm 3 місяці тому +176

    రిషి సార్ నీడ వసుధార అయితే❤❤ వసుధార ఊపిరి రిషి సార్ ఇదే కథ రిషి ధారల బంధం❤❤

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +138

    ఆ bgm మీకోసమే కంపోజ్ చేసినట్లు ఉంది రిషిధార ❤❤❤
    ఎన్ని సార్లు వేసినా బోర్ కొట్టదు
    మళ్ళీ మళ్ళీ ఆ bgm తో మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది❤️❤️❤️💖💖💖💖
    Rishidhara forever ♾️ ♾️ ♾️ ♾️ ♾️ 💞 💞 💞 💞💞💞💞💞

  • @sandhyaraninayanapathruni5722
    @sandhyaraninayanapathruni5722 3 місяці тому +53

    Raksha ❤ Mukesh
    Rishidhara❤

  • @Mounikac2412
    @Mounikac2412 3 місяці тому +23

    Vasuuuu u r looking so beautiful❤❤in this wine colored dress evari drishti tagalakudadhu❤❤❤❤

  • @upsc27139
    @upsc27139 3 місяці тому +21

    Mukesh sir your success is here already 🤗👏all the best

  • @smithasharma776
    @smithasharma776 3 місяці тому +56

    అటు mb బాగున్నాడు. ఇట్టు రిషి హ్యాపీగా ఉన్నాడు.మధ్యలో వసు మాత్రం బాధ పడుతుంది.బంధం నిలబెట్టుకోవడం ఒక్క అమ్మాయి బాధ్యతేనా.అబ్బాయి కి ఏమి ఉండవ. ఇన్ని సార్లు వసు రిషి సరే అంటూ ఉంటే తన కు ఒక్క సారి కూడా ఫీలింగ్ రావడం లేదా. ఈ సారి ప్రాణం పోయిన నేనా రిషి నీ అని ఒప్పుకోడెమో.సరోజ తో పెళ్లి కి రెడీ అవుతడేమో.

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +15

      Meeru eppudu vasu vaipe chustaru kabatti meeku Rishi ardhamkadu vasu ki mari enni sarlu ranga antunna tana natistunnadu ane okka dialogue tappa tanaki ame bhartha ee paristhithi lo vunnado alochana ravatledu mari badha iddariki vundi adi meeru eppatiki gurtinchaleru meeku Rishi abte oka dummy husband laga vundali ayana character ayana pov tho sambandham ledu

    • @PadmaChadalavada
      @PadmaChadalavada 3 місяці тому +14

      Angel విషయంలో ప్రాణాలు కాపాడారు అని కృతజ్ఞతో.ఉన్నాడు ఇక్కడ కూడా ట్విస్ట్ ఉంది కానీ మనసులో వసు ఉంది .వసు కన్నా రిషి నలిగిపోతున్నాడు.

    • @Madhumati-jm1zs
      @Madhumati-jm1zs 3 місяці тому +8

      Ok chala bagundhi miru chepedi nenu హీరో హీరోయిన్ గురించి మాట్లాడదాం అంకుంటున్న .రిషి వేరు రంగా వేరు అనుకుందాం మరి , హిరోయిన్ kendhuku, ఆ సరోజ తో మాటలు పడటం కాస్ట్లి శారీ పడేయాలి అనుకున్న,నచ్చని కలర్, హిరోయిన్ మోకాన పడేసింది,వసు కి అంటే హిరోయిన్ కి ,తను రంగా ఐతే ok vasu ni సరోజ అలా అనడం తప్పు కాదు,కానీ రిషి ఐతే ఏంచేస్తారు.తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని వేరే వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఎమ్ అనారు , ఎలాంటి సిచ్చవేషన్ లో ఉన్న,ok ఆడపిల్లని అలంటే బాగుంటుందా ఒకప్పుడు జగతి mam ఫైల్ కోసం అరిస్తే ఊరుకోలేదు, మారి ఎప్పుడు ఇలా తిడుతున్న ఏమీ అనడం లేదు,రంగా అతే ఒకే కానీ రిషి ఐతే sorry nenu koni పరిస్థితుల వల్ల అలా నటించాను అంటే,మారి తనకి జరిగినవి అన్ని మార్చి పోవాల నేను ఎక్కడ రిషి సార్ కోసమో,వసు కోసమో మాట్లాడటం లేదు ,ఒక ఆడపిల్ల గురించి తన ఆత్మబిమానన్ని ఎంతల avamanimchala, ఒకప్పుడు చిన్న మాటకే వసు ,sir తో sorry చెప్పేదాకా వదల లేదు పెళ్ళి చేసుకుంటే తన ఆత్మ బిమానని వదిలేయాలా

    • @smithasharma776
      @smithasharma776 3 місяці тому

      @@Madhumati-jm1zs హీరోయిన్ నీ ఎప్పుడూ చూసిన ఎవరో ఒక్కరూ బాధ పెట్టడం సరిపోతుంది.

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +4

      Gatham marchipoyaru kabatti ee tanu emi analedu ayina kuda mundu anni episodes lo atanu defend chestune vunnaru saroja ni orlu oo vallani kuda adapilla ga ne matladedi ikkada oka vaipu matrame chustunnaru rendu vaipu chuste ardhamavutundi ​@@Madhumati-jm1zs

  • @geetha39
    @geetha39 3 місяці тому +25

    Rishidhara ❤️😍 aa Peru lo Ney edhooo 🥹 vibration undhi 🤗 maastaruu 🤭💯🙌

  • @jhansipothuraju207
    @jhansipothuraju207 3 місяці тому +24

    Vasu bangaram you looks. Sooo gorgeous 🥰🥰🥰 with cute smile ❤❤❤

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +34

    కిడ్నాప్ లు
    పనికి రాని మీటింగ్ లు
    సైడ్ crts ఓవర్ యాక్టింగ్ లు
    ఇవి తప్పా నిజాలు రివీల్ చెయ్యడం హీరో హీరోయిన్ ను ఎలివేట్ చెయ్యడం కాలేజ్ లొ రిషి ధార పాటలు చెప్పడం తెలీదు మీకు బఫెల్లో టీమ్😡

  • @somarajusiri5958
    @somarajusiri5958 3 місяці тому +25

    ఈరోజు సీరియల్ బాగుంది, కానీ వసుధార నీ ఐపీఎస్ , ఐఏఎస్ అవ్వాల్సిన అమ్మాయిని , తన భర్తకు నీడలాగా మాత్రమే చూపిస్తున్నారు రైటర్ గారు,వసుదార ఉనికి ఎక్కడ ఉంది, వసుధార కెరియర్ ని వదిలేయడం అస్సలు బాగోలేదు, ఈ సీరియల్లో స్టోరీ తక్కువ హీరోయిన్లు ఎక్కువ😅 ❤రిషి దారుల ❤బాండింగ్ మిస్ అవుతుంది

  • @s_0704s
    @s_0704s 3 місяці тому +19

    Episode chuste clarity rakapoga confusion perugutundi.
    Nijamgane Radhamma garu emaina dastunnara leka team audience ni divert chestunnara emo full confusion.
    Iroju Vasu happiness matram so cute. Tanu akkada unnadi Rishi sir ani manaspoorthiga nammutundi so tana happiness lo ardamvundi. Walk chesetappudu a face lo smile and blush is so beautiful. Kukuma bottu tho chala andamga undi.
    Team miru akkada unnadi Ranga or Rishi sir ani audience ki clarity ichi story move cheste ilanti scenes chudadaniki bavuntai.
    A Saroja tho Vasu ni enduku anni matalu anipistunnaru. Mana intiki enta istam leni vallu vachina vallaki edaina pettali anukunte ilanti matalu antama. Dailogue writer garu alanti dailogues rastunnaru ante mi intiki vache guests tho miru alane behave chestara. Sorry to say like this but chala visigipoyam mi dailogues tho miru inka mararu ani ardam ayindi. #Starmaa please change the dailogue writer of GAM immediately. Ila sense lekunda non-sense dailogues rase dailogue writer GAM ki vaddu please consider this request.

  • @karthikamuthusamy1430
    @karthikamuthusamy1430 3 місяці тому +28

    Coconut bts petaru, Vasu edichinatu undi kaani promote chesaaru.
    Baama heart attack bts petaru, andaru tension tho episodes meda interest poinatu chesaru.
    Saroja father Ranga vaala intlo maatlade bts petaru, Adi inka eneno negative thoughts ni fill chesai aina promote chesaru.
    School bts and ready aina bts actors e paetaru aina promote chesaru, avi audience ki nachavu ani telisina.
    Note : nenu avi petaledu (except tuition Adi kuda positive ga anipinchindi kaabati)
    Ipudu vasu ni koncham baaga chupistunaaru ani peta promotion kosam. Aina daani peti 2 days avutundi, nenu eroju peta, daantlo thapu undi ani edustunaaru enti 🤔 ante serial lo positive episode voste actors and fans ki manchi rojulu vochinate kada🤔 fan pages petukoni fans ni happy ga unchadame kada maa pani, ento ikada fans naaku epatiki artham kaaru 🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️.

    • @keerthan9556
      @keerthan9556 3 місяці тому

      Hllo karthika endhuku Instagram lo activa ga leru

    • @karthikamuthusamy1430
      @karthikamuthusamy1430 3 місяці тому +3

      ​@@keerthan9556 active gaane una sis, regular ga posts pedutuna kada

  • @geetha39
    @geetha39 3 місяці тому +22

    Thumbnail asalu yeemanna undha maastharu 🥹🤗❤️😍 adhiripooyindhi ☺️🤩

    • @geetha39
      @geetha39 3 місяці тому +1

      Peydataaru sis 🙌😍 wait cheyyali Manam 🤭😂 Rishidhara ga a complete ✅ promo raabothundhi CP Gaaru dhaachuntaaruu yekkadooo 🤩😂🤭​@@knrmmj9050

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +26

    రక్షమ్మ స్టోరీ పెట్టింది చూడండి😊😊
    ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావ్ రక్షమ్మ❤❤❤

    • @Tejabhanuuccc
      @Tejabhanuuccc 3 місяці тому +4

      Celebrations unay anipistundi sis

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому +2

      ​@@Tejabhanuuccchope for the best sis 🤞🤞🤞

    • @Rituchowdary
      @Rituchowdary 3 місяці тому +1

      @@KeerthiJk-is1sgyes....pantham gari birthday

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 3 місяці тому +1

      chusaanu sis antha happy gaa unnaru 😊😊

    • @srig4257
      @srig4257 3 місяці тому +1

      Chaala baagundi Raksha 😍😍
      Vasu Tuitions chebutundanukunta venakala ...

  • @geetha39
    @geetha39 3 місяці тому +27

    Vasamma blushings ☺️🫣😍😍😂 chudataaniki bhaley 🤗 undhi kada.. seriously.... Naaku Matram Raksss ❤️😍 kanipisthudhi 🤭 ☺️ enti

  • @MS-bc5pc
    @MS-bc5pc 3 місяці тому +21

    Rishidhara ❤❤❤.. Muksha❤❤❤intaku minchi matladatam waste.. e CS ki 🙏🙏… positive mindset ni kuda paddu cheyatam lo siddahastulu 🙏

    • @umaandey1978
      @umaandey1978 3 місяці тому +7

      Muksha ❤️❤️❤️❤️

  • @smithasharma776
    @smithasharma776 3 місяці тому +37

    ఈసారి కూడా వసు ఛాలెంజ్ ఒడి పోవాలి సిందేనా.

  • @Nihaksha
    @Nihaksha 3 місяці тому +24

    Sunday promo fast ga icche editor maa rishidara ❤ thumbnail tho 🎉 waiting ❣️🙌

    • @satyaedala
      @satyaedala 3 місяці тому +4

      🥳🥳❤️❤️❤️ రేపు evening వేస్తాడు సిస్ ❤❤🥰🥰🥰

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 3 місяці тому +1

      ❤❤🥳waiting sis rishidhara kosam

    • @Nihaksha
      @Nihaksha 3 місяці тому

      @@satyaedala yes waiting 😔 hardly

    • @Nihaksha
      @Nihaksha 3 місяці тому

      @@laxmiprasanna107 🙌🙌❤👍

  • @Tejabhanuuccc
    @Tejabhanuuccc 3 місяці тому +16

    Happy birthday director garu.
    Maku okate request andi maaku gam ante oka emotion,adi oka inspirational serial. Maku మునపటి గుప్పెడంత మనస్సు కావాలి.

  • @rk37780
    @rk37780 3 місяці тому +23

    ఇలా నడిపించడం, తినిపించడాలేనా స్టోరీ ముందుకు కదిలేది ఉందా..?కొంపదీసి ఈ బామ్మ జగతి వాళ్ళ అమ్మనా లేకపోతే పెద్దమ్మ నా..? ఏమో పోయిన క్యారెక్టర్లు కూడా తీసుకొచ్చే రకాలు మీరు🙄😏

  • @RevathiPenki
    @RevathiPenki 3 місяці тому +18

    Rishi bangaram i love you 😍😍❤❤cute ga vunnavu sunday show ki waiting

  • @BABLU339
    @BABLU339 3 місяці тому +21

    GAM టీమ్ మీద నింజా టెక్నిక్ ఉపయోగించి మా ఉషారాణి మేడం నీ రప్పించి మా రిషి సార్ తో విలన్స్ కి పనిష్మెంట్ ఇప్పించి సార్ పాత్రకు న్యాయం చేసి జగతి మేడం చావుకు న్యాయం చేసి ఈ సీరియల్ ఎండ్ చేస్తే పీడ పోతుంది 🙏🙏🙏🙏🙏
    అలాగే మా రిషి సార్, ముఖేష్ సార్ హేటర్స్ మీద కూడా నింజా టెక్నిక్ ఉపయోగించి వాళ్ళ కామెంట్స్ కనబడకుండా మాయం చేసి పొతే బాగుంటుంది..😊
    డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ 😂😂❤️❤️🙏🙏

    • @gpramilamma918
      @gpramilamma918 3 місяці тому

      @@BABLU339 😁 😂 😀 🤣 😁 😂 😀 superb ♥️ ❤️ funny 😁

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +38

    రిషి సార్ మీరు ఏదో విషయం గురించి ఇబ్బంది పడుతున్నారు అదేంటో వసు ధార కి కూడా చెప్పడం లేదు మీలో మీరే నలిగి పోతున్నారు రాధమ్మ - వసు ధార మాటలు విన్నారు కదా

  • @Nihaksha
    @Nihaksha 3 місяці тому +21

    Ee pair create chesina sensation ❤antha intha kadhu kada 💙🤞🙌 anduke 1100+ lo run avuthundhi team please 🙏 focuss on maintrack story inka entha kalam lagutharu eescrap ni

    • @thirumalarao4494
      @thirumalarao4494 3 місяці тому +5

      Good morning sis ❤️
      Vasu bamma conversation lo confuse chesaru sis a bamma degara ayite edo vishyam ayite undi sis chudam team em chupistaro 🙏

    • @Nihaksha
      @Nihaksha 3 місяці тому +3

      ​ Emo sis em chestharo 👍 ento chuddam nakythe vokati anipisthundi Rishi ki memory back vacche time lo Edo twist reveal avuthundhi@@thirumalarao4494

    • @thirumalarao4494
      @thirumalarao4494 3 місяці тому +4

      ​@@Nihakshaavunu sis sir ki memory loss chala serial s lo memory loss ayina persons ki degara vallani chusinapudu valla mind lo edo clash ayela chupincharu kani gam lo chupinchdam ledu sis 🙏 manalini roju ki oka la confuse cheydaniki edo tiwst undi sis meru cheppinatu sir ki gathan gurtuku vachela chupistaru emo ani dought sis chudam sis team script ni eppudu ela ayina change chestaru sis

    • @Nihaksha
      @Nihaksha 3 місяці тому +6

      @@thirumalarao4494 yes ikada team chupinche way confused sis memoryloss ani reveal cheyadam ledhu thanu pakka Rishi ne kani ee mohallu em chesthunaro ee kuja gola 🙏

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 3 місяці тому +26

    Episode last few minutes lo oka pedda manishini chupincharu aa pedda manishi chusina peddaga podichedhi emi ledhu😂😂

  • @padmapokala3600
    @padmapokala3600 3 місяці тому +19

    ఈరోజు సరోజ వసు కి చీర ఇస్తూ అన్న డైలాగ్స వింటే మొదటి సారిగా 3సం గా ఈసీరియల్ చూస్తున్నాందుకు నామీద నాకే అసహ్య వేసింది కనీసం రిషి ఒక్క మాట కూడ సరోజ నీ అనలేదు అసలు రిషిదార బందం లేదు డైరక్టర్ రైటర్ వాళ్ల నీ వాళ్ల మధ్య ఉన్న లవ్ చంపేసారు ఇప్పుడు నడుస్తున్నది ఏంటి అంటే రంగా సరు బందం అది చూడటానికి మనం రిషి కోసం ఎదురుచూసామా మొన్నటి దాక ఫోట్ పెట్టినడిపారు ఇప్పుడు పొగరు తగ్గదుగా అనే డైలాగ్ పెట్టి అందరి చేత దగ్గర ఉండి వసు నీ ఛీ అనిపించి సీరియల్ నడుపుతున్నారు ఇది చూడటానికి టైమ్ కేటాయించి చూడాల్సిన అవసరం లేదు సరోజ కధ అయిపోయిన తరువాత రిషి వసు కలిసిపోయినపుడు చూస్తాను అది డైరెక్టర్ వాళ్ల నీ కలిపితే లేకపోతే లేదు ఇదే చివరి కామెంట్

  • @laxmiprasanna107
    @laxmiprasanna107 3 місяці тому +21

    Gam ki hero rishi sir
    Heroine vasu
    Always rishidhara ❤

  • @geetha39
    @geetha39 3 місяці тому +20

    Vasamma 🤩🤩☺️☺️🤗❤️

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +12

    కెమెరా మార్చారా రిషి ధార అందం గా ఉన్నారు hyb కూడా సూపర్ గా ఉందే 😊

  • @upsc27139
    @upsc27139 3 місяці тому +20

    Rishi sir ❤❤❤❤❤ mee meeda abhimanam and respect roju roju ki perugutune vundi the way you balance everything thank you learning that strong nature from you 🤗 idi matrame ivvagalanu abhimanam life antene fight kada prathi kshanam poradutune vundali like you ❤thank you for being rishendra Bhushan you have given so many memories your acting talent will make you reach higher the place where you deserve waiting for that moment 😊

  • @selflove2598
    @selflove2598 3 місяці тому +18

    Rishi sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Smile-636
    @Smile-636 3 місяці тому +28

    Episode confusing ga unna promo matram exiting ga ichav editor wah anna wah😂😂😂😂
    Ne talent lo sagam ee director team ki unte ee serial eppudo bagupadedhi😞😂

  • @geetha39
    @geetha39 3 місяці тому +18

    New hairstyle/craf baaguntundhi 🤗👌 gentleman Garu 😎 nee look🫶 adhipooyindhi maastaruu 💯

  • @geetha39
    @geetha39 3 місяці тому +18

    Mana cuties muksha ki Game changer lo song 🎉🤩 JARAGANDI JARAGANDI JARAGANDI jaabillamma.......song veystey Ela untaru 🤗🥳😍 cheyppadi 😄..... Full colourful ga 🎉♥️💃🌈🌈la untaaru Emo 🤗

  • @panneerselvi2022
    @panneerselvi2022 3 місяці тому +20

    Emotions, or feelings, are the universal language and should be honoured/respected. That's the truest representation/authentic expression of who they're at their deepest place.
    Thus, Ask/Inquire about someone's pain/suffering, Before passing judgement on their feelings or emotions.
    Our eyes see and feel the pain and anguish, of his heart through his eyes, that he searches for answers to what's going on in his mind/life at present. Excellent Expressions That Touch Our Heart. #rishisir. #gam.

  • @ravs902
    @ravs902 3 місяці тому +10

    Last lo ma vasamma arupu😂😂 taruvata flash light on chesaka entry🤣🤣🤣

  • @Chinni-fz1jw
    @Chinni-fz1jw 3 місяці тому +22

    Mukesh sir inka epudu serials cheyanu ane mee manchi decision ki hatsoff sir asalu cheyoddu sir serial audience antha worst inka ekada deniki undaru sir. Meeku ee ammayi nachalo evari pakkana photo digalo evaritho matladalo kuda motham valle decide chestharu cheee 😡😡😡😡 vallu asalu fans ne kadu dayachesi twaraga ee daridram nundi bayatapadandi sir. Mee dream kosam meeru kastapadatharu adi telusu inkepudu serials vypu chuse avasaram kuda meeku rakudadu radu kuda. You will reach great position on silvet screen 🥰🥰🥰🤗🤗🤗🤗.

    • @Chinni-fz1jw
      @Chinni-fz1jw 3 місяці тому +6

      ​@Positivevibes-pi8eu🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +3

      ​@@Chinni-fz1jwkadu deeniki 20k payment anta nelaki telsa sis 😮ila vagadaniki inthakamundu 10k ne icchevaru

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +4

      ​@Positivevibes-pi8eu😂😂😂😂 enti okka dialogue ke payment icchara adurs movie lo laga papam 😂

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +5

      ​@Positivevibes-pi8eu😂😂😂😂same dialogue malli repu kotta story tho ra swagatistam

  • @harshapriyam6797
    @harshapriyam6797 3 місяці тому +16

    Nenu mi needa meeru na nijam sir ❤❤❤❤ vasamma dialogue gurtochhindi naku❤❤

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 3 місяці тому +21

    నాకో ఓ ధర్మ సందేహం🤫😔 రంగా ఊరు ఏది....HYB నుండి అనంతగిరి రావటానికి 1వీక్ పట్టింది అది కార్ లో.....అది ఆటో లో అంత ఫాస్ట్ గా వచ్చేశారు😅😅 వచ్చిన వాళ్ళు కలవకుండానే వెళ్ళిపోతే ఎలా?? ఇంక ఎంత సాగడియాలి 😜😜 కలిసిన ఎవ్వరూ M చేయరు 🤣🤣

    • @Rituchowdary
      @Rituchowdary 3 місяці тому +3

      😂😂😂😂vesesaru😂😂

    • @geetha39
      @geetha39 3 місяці тому +2

      Nv urkoommaa. Anni Ala direct ga cheyppeysthey yela 🤭🤫😂😂 no lagic 🏃 leydhanteyyy aa auto tippudiki week Rishidhara lu City ki veylthunnaruuuuuuuuuuuuuuuuuu Ani 🤣 week's chupincheyy rakaalu Ra vallu...aa WWF 🤦 kalavaledhu 😌😌 sonthosham 🤗😂

    • @srinivassudarsanam3871
      @srinivassudarsanam3871 3 місяці тому

      ​@@RituchowdarySarogatomarrageavutumdaplasereplayivamdi

  • @geetha39
    @geetha39 3 місяці тому +5

    Promo evvu editor uncle 🙆.....mass scene promo kaavali NV evvali 1,2 hr Trend 📈 avvali MAA promo 🔥🙌🫶

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +20

    హ్యాపీ బర్త్ డే పంతం అన్నయ్య నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మంచి మంచి సీన్స్ తీసావు అని అనుకుంటున్నాం రిషి ధార ను త్వరగా కలిసేలా చెయ్యి అన్నయ్య 😊

    • @Rituchowdary
      @Rituchowdary 3 місяці тому +7

      😂😂😂Roju teesinatte eeroju teesanu....pedda specials levu.....Rain asale ledu

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +4

      ​@@Rituchowdarysame to same coment oke time lo😅😂

    • @Rituchowdary
      @Rituchowdary 3 місяці тому +2

      @@swaruparani9412gam fans are alike😂😂hence proved

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +3

      ​@@Rituchowdaryఅందరి విష్ అదే😂😅

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +1

      అమ్మో అవునా తమ్ముడు😅😂​@@DurgaPrasad-zn5gw

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +24

    ఇవాళ ప్రోమో తొందరగా ట్రెండిగ్లోకి వచ్చేయాలి, ఈవినింగ్ లోపు వీలైతే ఇంకా తొందరగానే 1k కామెంట్స్ కంప్లీట్ అయిపోవాలి,
    Come on guys! Hurrey up!
    Make it fast 🎉🎉🎉🎉🎉
    😂😂😂😂😂

    • @divyaaaa905
      @divyaaaa905 3 місяці тому

      , 🙄🙄enduku sis
      Good morning🌞 sis🤗

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому +1

      ​​@@divyaaaa905మా శిష్య ఏమోజీలను అవలీలగా అర్థం చేసుకున్న మీకు నా కామెంట్ లోని అంతరార్థం అర్థం కాలేదా,మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నారు?🙄🙄🙄😯😯😯

    • @divyaaaa905
      @divyaaaa905 3 місяці тому

      ​@@KeerthiJk-is1sg😌😌ardamaindi sis kakapothe meeru evvariki chepparoo ardam kaledu,ante ikkada chala yudddalu chesukuntsru kada😅aa batch ki emaina chepparemonani naaku anipinchimdi sis anduke adigaa😅

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому +2

      ​@@divyaaaa905ఆ బ్యాచ్ కే చెప్పా sis😂

    • @divyaaaa905
      @divyaaaa905 3 місяці тому

      ​@@KeerthiJk-is1sgkk sis😅😅

  • @upsc27139
    @upsc27139 3 місяці тому +22

    😂😂😂😂bhale comedy ga vundi 🤣anni comments lo doori mari ila mati braminchi okate dialogues same dialogues every where adi elago next to impossible because hero heroine ee kada kalisedi simple logic , kani okati matram nijam chanipoyina ranga kosam saroja jeevithantham alane vuntundi because he is no more adoka tragedy story dialogues harsh ga vundacchu aa athadu movie concept kabatti , but Rishi is alive and he is Rishi confirmed in every episode rishidhara is always rishidhara ade ending ilage imaginary comments ennaina pettukovacchu

  • @Smile-636
    @Smile-636 3 місяці тому +15

    Ayya editor sunday program promo ivvu ee weak motham akkade untam 😂😂😂

  • @prasannaparimi
    @prasannaparimi 3 місяці тому +15

    Rishidharalu okkati kavalani meelo entamandi manaspurtiga korukuntunnaru friends 💯👍❤

  • @laxmiprasanna107
    @laxmiprasanna107 3 місяці тому +15

    Always rishidhara ❤
    Always muksha ❤
    Stay healthy and happy ❤🧿🧿🧿🧿🍋🍋🍋

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 3 місяці тому +4

      ​@Positivevibes-pi8eutq sis always rishidhara ❤
      Always muksha ❤na cmmnts ki reply evakandi ok sis tq

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 3 місяці тому

      Always Rishidara ❤️

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 3 місяці тому +1

      ​@Positivevibes-pi8eusis naku telisu ade Cort edi tappu meru chapalasne Pani ledu naku ok sis

  • @panneerselvi2022
    @panneerselvi2022 3 місяці тому +17

    Rishi Sir, Being himself and endowed with great qualities, Made his character so good that even, A 'dumb' person could express/appreciate his kind nature, A 'deaf' person could hear his words of kindness, A 'blind' person could see his kindness with compassion. Great #rishisir. #GuppedanthaManasu. #RishendraBhushan.

    • @srig4257
      @srig4257 3 місяці тому +1

      Wow Selvi super ❤️❤️ yes this is correct

    • @panneerselvi2022
      @panneerselvi2022 3 місяці тому

      @@srig4257 Good morning Sri. Thank you. ❤️ ❤️

  • @srig4257
    @srig4257 3 місяці тому +16

    Meeru ala adugulo adugu vestu nadustunte chudadaaniki maa rendu kallu saripovatledu🥰🥰🥰🥰

  • @SrinivasaRaju-n5m
    @SrinivasaRaju-n5m 3 місяці тому +12

    Rishidhara లా బంధం ఎప్పుడూ చెక్కు చేదరదు

  • @geetha39
    @geetha39 3 місяці тому +20

    Neyyyy cheyppaleyyy afternoon loopu 😂 Trend 📈 avuthundhi Ani 💯 18 On TRENDING anta 😂🔥🔥💥🤗. Congratulations 🎉 Abba 🤭🤣 meku akkada undhi Evaru#rishidhara promo aamatram undaali kadha fire 🔥🔥🤗🎉😂

    • @thirumalarao4494
      @thirumalarao4494 3 місяці тому +8

      Trending cheyadanike oka batch unaru hero meda edchi trend chesi veltunaru sis 🙏

  • @srig4257
    @srig4257 3 місяці тому +19

    Loved to watch this promo repeatedly ❤❤
    Always beautiful cutie pair Rishidhara 🥰🥰🥰🥰

  • @selflove2598
    @selflove2598 3 місяці тому +13

    Rishi sir ❤❤❤❤❤

  • @panneerselvi2022
    @panneerselvi2022 3 місяці тому +19

    Never make assumptions about someone's position or status based only on their current circumstances, As time has the ability to turn a dull/dark coal into a brilliant/shiny diamond. Rishi Sir's Always A Diamond. #RishendraBhushan. #GuppedanthaManasu.

  • @mamathachennaram415
    @mamathachennaram415 3 місяці тому +11

    Vasu bangaram super so cute ...

  • @swaruparani9412
    @swaruparani9412 3 місяці тому +16

    మహేంద్ర పుత్ర రత్నం వచ్చాడు

    • @MalliRaghu
      @MalliRaghu 3 місяці тому +2

      Chudaladhu kadha sis ea kuja ki overation yakuva padathi padu thalidhu

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +1

      Good morning sister 😊​@@MalliRaghu

    • @sravanimycharla8327
      @sravanimycharla8327 3 місяці тому +4

      Eepudu thana putra ratnam veru kada manu😂😂

    • @swaruparani9412
      @swaruparani9412 3 місяці тому +2

      ​😢అది అన్యాయం
      మహతి పుత్ర రత్నం రిషి సార్ మాత్రమే🙌💯​@@sravanimycharla8327

  • @Mounikac2412
    @Mounikac2412 3 місяці тому +11

    Repeated ga chustunanu promo suuuper chala cuute❤❤❤rishidharas

  • @s_0704s
    @s_0704s 3 місяці тому +20

    Ikkada konthamandi chala extreme level varaku velli actors personal life gurinchi pichi comments, pichi pichi comparison lu chestu psycho laga behave chestunnaru. Mila memu values marchipoyi matladite matalu chala ghoramga vastayi appudu miru e cs lo ki kuda raleru kani ma family broughtup ma samskaram mammalni aputunnayi. Ikkada miru ila matladi mitho patu mi intlo vallani kuda takkuva chestunnaru adi enduku miku ardam kadu. Nenu few days back cheppanu malli cheptunna ikkada miru pette comments mi parents ki chupinchi vallu ok ante appudu pettandi ani. Family paruvu, values telisina eh parents kuda valla pillalu ila matladadam istapadaru, barinchaleru. Ayina inta nichamga digajari matlade vallu parents ki matram respect istaru anukovadam na foolishness. Ilanti pillalu unnanduku ah parents enta narakam anubhavistunnaro papam.

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +21

    డియర్ gam టీం మా రిషిధారలతో పెళ్ళిలో ఏడడుగులు వేయించుంటే మీ సొమ్మేం పోయేది😡😡😡

    • @srig4257
      @srig4257 3 місяці тому

      Oka dream petti chuistaaremo wait cheddamu Keerthi 😊

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому

      @@srig4257 అబ్బా అంత గొప్ప ఆలోచనలు టీమ్ కి వస్తాయా sis,
      But hope for the best 🤞

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 3 місяці тому +23

    ఓరి నాయనో అక్కడ ఆ బృందావనం బ్యాచ్ బాధ ఏంటో ఇక్కడ ఈ బృందావనం బ్యాచ్ బాధ ఏంటో అస్సలు అర్థం కాదు
    హే ప్రభూ! 😮😮😮😮😮

  • @kotipallisridevi1791
    @kotipallisridevi1791 3 місяці тому +19

    వసుధారని పాపం అందరూ కలిసి పిచ్చిదాన్ని చేస్తున్నారు. రిషిసార్ కూడా😢😢😢😢😢😢😢

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +6

      Sarigga chuste evariki em ayyindo telustundi 😂

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +6

      ​@@gamechangermgrbee picchi mokam Dani gurinchi waste sis edo begger dabbulu teesukuni vagutondi 😂

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 3 місяці тому +3

      Positive meru sir ni anoddhu thanu chalaanchinperson reel and real 🙏🙏🙏

  • @geetha39
    @geetha39 3 місяці тому +14

    Thumbnail ki ❤️🎉🤩

  • @geetha39
    @geetha39 3 місяці тому +18

    Abba Abba Abba 🔥 Vasamma cheythilo katthi..... Naaku Matram Oka song lyrics gurthosthunnai ARUNDHATHI movie lo JEYJAMMA song ... vasamma vasamma vasamma 🔥🔥🔥🙌🤗❤️

  • @divyaaaa905
    @divyaaaa905 3 місяці тому +17

    Are wah ranga entry super😅🥳🥳🥳🥳

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому +1

      Sissu Good morning

    • @divyaaaa905
      @divyaaaa905 3 місяці тому +1

      ​@@KeerthiJk-is1sgsisuu very good morning🌞 🤗❤

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому

      ​@@divyaaaa905🤔🤔

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg 3 місяці тому +5

      ​@@divyaaaa905 ఓ అదా బాగుండడం పక్కన పెడితే బాధగా అనిపించింది వసుతో అలా మాట్లాడుతుంటే

  • @Sowji.g27
    @Sowji.g27 3 місяці тому +16

    Are edo edict aina papaniki cs ki vastunnam 😢😢 edo work aipoyaka relax kosam vaste ikkada ee daridram 24 hours duty on lo vundela vundi 🙏🙏🙏 karma ra babu 🤧🤧😢😢😢🙏🙏🙏🙏🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️

    • @SudhaR-jh1iw
      @SudhaR-jh1iw 3 місяці тому +1

      Good morning andi souji garu🙏🏻meeru free aithe oka 5mins ila isthara maku🤧🤧

    • @Sowji.g27
      @Sowji.g27 3 місяці тому

      ​@@SudhaR-jh1iw good mornig andi suda garu ❤❤😊😊 cheppandi ento 🤨🤨

  • @komalakoppula5785
    @komalakoppula5785 3 місяці тому +16

    Rishidhara ala nadichi vastunte enta bhagunaro chuda chakkani janta disti tagulutundi emo andaru serial ni tv lo chudandi mana serial trp penchandi

    • @satyaedala
      @satyaedala 3 місяці тому +6

      ❤❤❤❤😊

  • @Rituchowdary
    @Rituchowdary 3 місяці тому +12

    MB garu😂😂😂....meeru chinchesaru eeroju......
    eppudu use avani item ni emantaro....

  • @geetha39
    @geetha39 3 місяці тому +14

    Aa kumkkuma bottu thoo kala kala laaduthudhi 🤗🤩❤️ Raa MAA papa 🥹😍 Ela chudali Memu ninnu aa smile 😊 ,aa blushing ☺️ 🤩 chalaa chalaa chalaa baagundhi 🤗 yee padu mohala kallu Mee Medha padakudadhu Mee bonding 💯 yeppudu baagundaali 🫶🙌 disti Chukka peyttali leykapoothey paapisti Dustha GRAHAALA kallu Mee Medha paduthunnai Rishidhara ❤️ disti Chukka...🧿🧿🌶️🍋

  • @ravindraraju9986
    @ravindraraju9986 3 місяці тому +12

    Vasu bangaram supero super, mudduga undhi maa butta bomma

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q 3 місяці тому +15

    Orinayano akada undi gatham marchipoina rishi idi endku ardam kavadam ledo konthamandi ki ardam kavatla leka ardam ayyi kavalani edusthunara🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️ vasamma nela andarini ardam chesukune antha goppa manasu ninnu istapadda fans ki lekunda poindi eroju kuja ni kuda bale ardam chesukunav🙌 but okate bada rishi sir ento telsu ina acting antunav normal girls la 😢😢 nv andarilanti amaivi kaadu setha ramudni epudu anumaninchaledu😢😢 ramayya nv kuda alochinchu endku ne setha ala antundo ani🤞❤️

  • @panneerselvi2022
    @panneerselvi2022 3 місяці тому +14

    There're just little problems in life for individuals who live carelessly, But life itself is a problem for those who live by principles/moral standards/ethics. #rishendrabhushan. #gam.

  • @Smile-636
    @Smile-636 3 місяці тому +20

    Baboi erragadda nundi tappipoyi vachara enti 😂😂😂
    Mee mohalu tagalleyya kondanu chusi kukkalu moriginattu undhi 😂😂😂
    Get well soon patients present in cs 😊😊
    #MG This is your success❤❤❤ intha edustunnaru ante meeru intha mandhini bayapettaru😂😂😂

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 3 місяці тому +3

      Hi,sis correct ga chapparu sis mental hospital nunchi vochi andariki pichi yakkisthunnaru worst fellows 😡

    • @Smile-636
      @Smile-636 3 місяці тому +3

      @@nerellasunitha6892 hi sis good morning
      ninatnuchi okate music asalu cs ki ravalantene chiraku vastondhi😤😤

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 3 місяці тому +1

      Avunu ma yadupulu yakkuvayyinayyi Rishidarala mida

    • @Smile-636
      @Smile-636 3 місяці тому +1

      ​​​​@Positivevibes-pi8eu get well soon😊😊😂😂 neeku reply ivvadaniki chiraku ga undhi but naa comment lo pettav kabbati tappatledu 😂😂😂
      Nenu serial character gurinchi cheppa personal ga vallatho photo digaru ani edavaledhu 😂😂
      Main leads ni marchandi ani adagaledhu😂😂😂
      Nee pani nuvvu chusukunte manchidhi 🤬🤬🤬

  • @Neelap496
    @Neelap496 3 місяці тому +10

    Rishidhara❤❤❤.elagu twist untadi vallu intiki poru kani .. enduku side character ki dialogues petti main leads ni matalu anipistunaro ardam katle asalu ivala vasu ni anthaga aneantha scene kadu Kani a dialoguees ento emo ...

  • @bsunitha600
    @bsunitha600 3 місяці тому +14

    Friends stay tune to starmaa @5:58pm for our
    💞Rishidhara💞 Muksha💞

  • @vsree5851
    @vsree5851 3 місяці тому +14

    Vere characters gurinchi entha thakuva matladkunte antha manchidi ..but what all matters 6months tarvata ekado rishi sir ni chupincharu so ayana side nundi ayanku emyndi ani katha manam alochinchalemu.. andaru rishi na ranga na telikunda enti e scenes vasu tho ranga ki antunaru, but vasamma 100% ayane rishi sir ani nammutundi kada alantapudu evaro person venta padatam enduku avtundi.. vasamma nammakame audience nammakam kada, he should be and he is definitely rishi sir only, ala vasamma laga nammi chustene chudagalam serial ni ipudu manam..and aa namakkam gelavalane twaraga anukuntunanu . team please twarga vasamma ki nijam telisela cheyandi konchem..andari patience ni miru tinesaru already inka ekuva rojulu janalu chudaleru e lag ni..pls let atleast e track truth ni twarga chupinchandi

  • @upsc27139
    @upsc27139 3 місяці тому +19

    Enduku konthamandi ki magavadu ante antha alusu entho mandi manchivallu lera entha serial adavallu chuste matram atanu meeku pillalu kanadaniki matrame use aa inka deniki avasaram ledu atani vaipu nunchi asalu alochane ledu enduku Rishi ravali ani oo gola vasu character padavvakudadu ane swardham tho kada ippudu lage anali Rishi badhalu pettadu happy ga vunnadu eppudu ala jarigindi ee serial lo enni tracks chusanu 😮ee serial ni entha twaraga veelaithe antha twaraga muginchandi and sir meeru inspirational stories chudandi already pairing valla anubhavinchina narakam chalu mass commercial concepts ayithe boy fan base vastundi you have that capability appudu vallu defend chese cheste mamulga vundadu ilanti haters daggaraki kuda raleru 😂

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +7

      ​@Positivevibes-pi8euvacchavu 😂 nuvvu enti maa sir intlo vundi atani ki em nacchadu nacchtondi oo daggarundi chustunnava enti 😂payment esari 20k antaga mee head nunchi 😂 anni telusu

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +9

      ​@Positivevibes-pi8eunuvvu inthakuminchi extra vagavu anuko words chala darunam ga vuntayi debbaki cs lonchi pothavu 😂arigipoyina recorder kaga ide vagudu ninnu deenitho polchina danike avamanam 😂

    • @upsc27139
      @upsc27139 3 місяці тому +5

      ​@Positivevibes-pi8euavunu 😂😂😂😂😂😂aa episode lo avvakapothe nuvvu em chestavu cs nunchi pothava neeku kallu guddi ani andaru ala vundaru entha teesukuntunnavu ila vagadaniki 😂

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 3 місяці тому +4

      Assalu episode avvakunda yandhuku intha over action chasthunnaru sirida yantha jealous baboi🙏🙏

  • @Smile-636
    @Smile-636 3 місяці тому +7

    #ranga mee innocence❤❤❤

  • @raju_lakshmi
    @raju_lakshmi 3 місяці тому +8

    ప్రోమో మాత్రం సూపర్ ❤❤

  • @chidigeanusha974
    @chidigeanusha974 3 місяці тому +12

    Edo jarugutundi 🤔🤔🤔kaani em jarugutundoo teliyadam ledu🤷🤷🤷🤷. Kaani Rishidhaaraa maatram soooooper 🥰🥰🥰

  • @panneerselvi2022
    @panneerselvi2022 3 місяці тому +16

    When what you hear and what you see don't match, Trust your eyes/heart and analyze/decide. #fact. #reality.
    GuppedanthaManasu/StarMaa's so lucky to have Mukesh Sir, The one who's always willing to take on any challenge and embody any role, In a way that the audience finds appealing, No matter, How much the characters' personalities are altered, How many new roles are introduced, Or, How many twists and turns the story takes. This's only because he's an unshakable ability to captivate an audience with his captivating and incredibly appealing expressions. #MG. #GAM. #RG.

    • @yajjalausharani
      @yajjalausharani 3 місяці тому +1

      👌🙌

    • @panneerselvi2022
      @panneerselvi2022 3 місяці тому +1

      ​@@yajjalausharaniGood morning Usha. ❤❤❤❤

    • @srig4257
      @srig4257 3 місяці тому +1

      True Selvi❤
      Good morning!

    • @panneerselvi2022
      @panneerselvi2022 3 місяці тому +1

      @@srig4257 Yes. Sri. Good morning ❤️ ❤️