ఆనం వెంకట నారాయణ రెడ్డి గారు నమస్కారం. మీరు చాలా బాగా చెబుతున్నారు. మీ అభినయం కూడా చాలా బాగుంది. కానీ మీరు చదివిన రిపోర్టులు ఎప్పటివి? జగన్ రెడ్డి కోసం హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టారు. ఇంత పచ్చి రాజకీయాలు పనికిరావు. ఈ రిపోర్టు రెండు వారి పరిపాలనలో అయితే అప్పుడు ఏం చేశారు. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు? నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయవచ్చా? శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రజలకు చాలా మంచి భక్తి భావం. రాజకీయాల లబ్ధి పొందుటకు ఇలాంటి సమాచారం తప్పు.