TDP Leader Nallamilli Rama Krishna Reddy | అనపర్తిలో భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • TDP Leader Nallamilli Rama Krishna Reddy | అనపర్తిలో భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు | 10TV
    #nallamilliramakrishnareddy #tdp #apelections2024 #appolitics #anaparthi #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 49

  • @phematheja1749
    @phematheja1749 Місяць тому +16

    సొంత మామ కి విలువ లేని తెలుగుదేశం పార్టీలో నువ్వు ఒక రెడ్డి అని ఆ పార్టీని కాపాడే బాధ్యత నీపై ఉందని చాలా చాలా గొప్ప మాటలు చెప్తున్నావు ఈ మాటలకి మీ చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చిన విలువ ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో రెడ్డి గారు

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 Місяць тому +12

    మీకు సీటు రాకపోతే వై సి పి కారణమా జనం నవ్వుకుంటారని కూడ లేని టిడిపి బిజెపి వాళ్ళు పిచ్చోళ్ళా మీ అధినాయకుడిని అడగవచ్చుగా మీకు మీనాయకుడు సీటు ఇవ్వకపొతే జగన్ కారణమా అసలు మీలాంటివారిని గురించి అలోచించే టైముజగన్కు వుందా కూటమి గోవిందా జనం వాత పెడతారు

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 Місяць тому +11

    ఇంటిపెండిట్ గ నిలబడండి గెలవవచ్చుగ మీనాయకుడికి మీకు సీటు ఇవ్వడం లేదు ఆయనకు లేని పార్టీ ఇంట్రెస్డు మీకెందుకుసార్

  • @bhamireddysabbella4243
    @bhamireddysabbella4243 Місяць тому +9

    బిక్కవోల వినాయకుడు మీద తప్పుడు ప్రమాణం చేసిన ఫలితం ఇది

  • @venkateswararao8757
    @venkateswararao8757 Місяць тому +5

    టిడిపి కి బలం ఉండే బిజెపి ఎందుకు కలుస్తా డు. నీకు సీటు ఇవ్వక పోతే చంద్రబాబు ని అనాలి , లపంగి మాటలు

  • @dorareddysatti9702
    @dorareddysatti9702 Місяць тому +6

    రెడ్డి గా పుట్టడమే ఈ వేన్ను పొటూ కూ కా రణమ్

    • @bhumaiah
      @bhumaiah Місяць тому +1

      కాదండీ, సోము వీర్రాజు కారణం. అయినా ఆయనే నిలబడతారు గెలుస్తారు కూడా

    • @blsreddy90
      @blsreddy90 Місяць тому +2

      Somu veerraju ela karanam avthadu? BJP ki icharu seat vallu senior ayina aayanaki icharu 😂

    • @bhumaiah
      @bhumaiah Місяць тому

      Why somu is denied to contest from Anaparthy as he is 100% RSS breed, he should follow party decision? Who are the BJP leaders from AP wrote letter to BJP high command regarding seat sharing before finalization? Why Amithshah warned state BJP leaders in Thirupathi not supporting BJP stand on Amaravathi? If you think the mind set of Somu you can easily catch what is the story behind Anaparthy. This seat is keen for Rajahmunxry MP seat, Murali mohan defeated in 2009 only because of Anaparthy. YCP will win that MP seat if Nallamelli refused ticket. This is the reason.

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 Місяць тому +5

    YCP chepte BJP ticket eestunda 😂😂😂😂 reddy garu what is this 😅😅😅😅

  • @KoppisettiSrinivasrao-ey8qf
    @KoppisettiSrinivasrao-ey8qf Місяць тому +6

    C. B. N. To alavuntadi

  • @hariv2970
    @hariv2970 Місяць тому +2

    అభ్యర్థి ఎవరైన పార్టీలు పొత్తు ధర్మం పాటించి ఆ అభ్యరిధిని గెలిపించాల్సిన భాద్యత తీసుకోవాలి . అక్కడ రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే ఇక మిత్రపక్షంగా పార్టీలు పోటీ చేయ డం వేస్టు కదా! మన నాయకులు చెప్పినట్లు మనం త్యాగాలు చేసి త్యాగ మూర్తులు గా పేరు తెచ్చు కోవాలి.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Місяць тому +4

    2019 lo kuda YCP abhyardi Dr.S.S.N.Reddy TDP abhyardi N.R.K.Reddy pai 55000 votes majority tho gelichaaru..anduvalla yelagu TDP gelavadani mariyu surveylu kuda vyathirekam ga vundatam tho CBN anaparthy seat CBN garu BJP ki vadilesi vundochu

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 Місяць тому +7

    Neku geleche chance ledu ycp గెలుపు నీవు ఎంత గింజుకున్నా 000000

  • @user-lr9kz2cz9g
    @user-lr9kz2cz9g Місяць тому

    Jai TDP

  • @doddibabu3986
    @doddibabu3986 Місяць тому +1

    ఇండిపెండెంట్ గా నిలబడండి

  • @srikanthdevi7110
    @srikanthdevi7110 Місяць тому +2

    So CBN 😁😜😝 is a Dummy Fellow in front of Jagan 😊😂😂 . Direct Ga CBN 😁 Gadini Blame Cheyalekha Seat Ivvaruani Blame Game Start Chesadu 😁😜😝🤦🤦🤦🤦

  • @rompicherlavenkataseshacha8949
    @rompicherlavenkataseshacha8949 Місяць тому

    మీరు ఛానల్ లో వైసీపీ కి సపోర్ట్ గా అందరికీ తెలుసు

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому +5

    😂SolluReddy

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 Місяць тому +1

    నువ్వు ఇది వైసీపీ కుట్ర అంటే.....
    మేము వ్యతిరేకిస్తాం.....
    బిక్కవోలు వినాయకుడిప్ ఒట్టేసి అబద్దం చెబితే ఫలితం ఇలానే వుటుంది అంటున్నారు రామవరం, మహేంద్రవాడ టీడీపీ అభిమానులు నిజమేనంటావా రెడ్డీ 😂😂😂

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +4

    రామకృష్ణ రెడ్డి..... రెబెల్ గా బరిలోకి దిగండి
    గెలిచి తీరుతారు
    అయితే
    టీడీపీ జెండా పట్టుకొని ఓట్లు అడగడం మర్చి పోవద్దు.....

  • @raghupathyg8427
    @raghupathyg8427 Місяць тому

    Wrong talking.

  • @manohargaddam6914
    @manohargaddam6914 Місяць тому

    TDP abyarthi ki YCP ki emi sambandham sir ardhame ledu.namaste

  • @sudharanigurram7833
    @sudharanigurram7833 Місяць тому +1

    Comedy

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go Місяць тому

    Kootami kaabatti meaku evvadaaniki kastamavachhu e time lo party ki support cheyaali meare edurutirigite ycp ki laabhem adi telusukondi

  • @dnaathiest537
    @dnaathiest537 Місяць тому

    Mangalvaram. Muchhatlluuu😂😂 apuuuuuu

  • @oortcloud5029
    @oortcloud5029 Місяць тому

    Sir you are making false statement, if your party leaders not allotted why you are blaming ysr.

  • @duvvuridurgahariprasad3737
    @duvvuridurgahariprasad3737 Місяць тому +2

    Nrk tiket evvakapothe anaparthi lo tdp eka undadu

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 Місяць тому

    Vedavalu ycp vedavalu police vedavalu BJP, Great Ramakrishna reddy.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Місяць тому +2

    అనపర్తి సీట్ టీడీపీ కే కేటాయించాలి.
    బిజెపి కీ కేటాయించడం సరి కాదు.

    • @blsreddy90
      @blsreddy90 Місяць тому +1

      Adhi bjp anna! Baboru veli adigithey malli 3 days waiting. Campaign time lo endhuku cheppu

  • @sriramulupsreeraamuli378
    @sriramulupsreeraamuli378 Місяць тому

    ప్రతిపక్షం లో బాబు గారికి అండగా పోరాడారు. ఇప్పుడు ఏటూ బాబు గారికి మీ అవసరం ఉండదు. మీరు ఇండిపెండెo గా పోటీ చేయండి. ఒక వేళ బాబు గారు అధికారం లోకి రాక పోతే మరలా మీరు బాబు గారికి అండగా కలసి పని చేయవచ్చు.

  • @ravikandregula8146
    @ravikandregula8146 Місяць тому

    నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గారిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటాం

  • @UmamaheswarareddyPulagam
    @UmamaheswarareddyPulagam Місяць тому +1

    Ramakrina reddy gelupu anaparthilo pakka

    • @blsreddy90
      @blsreddy90 Місяць тому +2

      Mundhu kammala venakala parugettadam aapandi. Vallu aikamathyanganey unnaru. Meeke gnanodhayam avvatledhu

    • @y.sreddy8887
      @y.sreddy8887 Місяць тому

      పోరా పూకా

  • @vaishnavichowdary4531
    @vaishnavichowdary4531 Місяць тому

    6vots bjp candidate somu kutra

  • @kameshsukkireddy7387
    @kameshsukkireddy7387 Місяць тому

    Pothudharmam patinchali jai bjp 😂😂😂