ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | CM Chandrababu Good News For Women Above 18 Year's In AP | ABN

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024
  • ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | CM Chandrababu Good News For Women Above 18 Year's In AP | ABN
    #cmchandrababu #tdpparty #abn #womens
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 37

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому +8

    నా భూతో నా భవిష్యత్తు ఎప్పటికీ ఏపీ క్యాబినెట్ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే,, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పటికీ వర్ధిల్లాలి 🙏✊✌️✌️🔯🪷

  • @SHAIKBeebijohn-b7o
    @SHAIKBeebijohn-b7o Місяць тому +4

    1500 per month scheme start cheyyandi sir

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Місяць тому +22

    మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకండి దాని బదులు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బస్సు ఛార్జీలు కింద నెలకు 300 రూపాయలు ఇవ్వండి దానివల్ల ఆటోవాడు బాగుపడతారు లేకపోతే ఆటో డ్రైవర్ల బతుకు ఆగం అవుతుంది

  • @sandeepkumar-fi1qv
    @sandeepkumar-fi1qv Місяць тому +4

    2023-24ఖరీఫ్ క్రాప్ ఇన్సూరెన్సు పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేయండి sir

  • @Anjalisuddamalla
    @Anjalisuddamalla Місяць тому

    Rythu bharosa chepandi sir ❤❤

  • @RukminiRukmini-uw6uj
    @RukminiRukmini-uw6uj 21 день тому

    ఏబీఎన్ గారు ముందు పెట్రోల్ ధరలు తగ్గించి రోడ్లో ఏమని చెప్పండి రోడ్లో అద్వాహితంగా ఉన్నాయి ప్లీజ్

  • @nimmagaddasaikalyan
    @nimmagaddasaikalyan Місяць тому

    Nice

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 Місяць тому +4

    రైతు లను ముందు ఆదుకోండి వాళ్లకు ఇస్తానన్న రైతు భరోసా 20000 వాయిదాల పద్దతిలో ఇవ్వండి

  • @hariraju392
    @hariraju392 Місяць тому +2

    Good. News

  • @SiDhu-f4y
    @SiDhu-f4y Місяць тому

    👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️

  • @MuraliSreerangam-n2n
    @MuraliSreerangam-n2n Місяць тому +1

    Sir Raithu barosha prakatinchandi

  • @vasunarayana26
    @vasunarayana26 Місяць тому +4

    Sir మీరు money పంచితే infrastructure projects ఏమి కడతారు roads ఏమి వేస్తారు జగన్ మీకన్న money distribution చేసాడు ఒడిపోయాడు money waste చెయ్యకండి please

  • @pappusubrahmanyam
    @pappusubrahmanyam Місяць тому +2

    Employees కి IR ఇవ్వాలి

  • @krishnakrishna-m1u
    @krishnakrishna-m1u Місяць тому

    Senior citizens ki new pensions isthey baguntundhi.

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv Місяць тому +2

    Only discussion.
    No implement present.

  • @KOMPALLIVEERABADRARAO
    @KOMPALLIVEERABADRARAO 28 днів тому

    ఏబీఎన్ న్యూస్ వారు ఈ మెసేజ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని శరణ్యంగా కూర్చున్నాను సీఎం చంద్రబాబు కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లోకేష్ గారికి పంపాను ముఖ్య విషయం ఏంటంటే పెద్ద వైసీపీ ప్రభుత్వంలో భూములకు ఎల్లా నెంబర్ అని పెట్టి భూములు అమ్ముకోకుండా చేసింది p భూములు ఎక్కడ చేయించుకోవాలంటే ఎ
    Lr ఎల్లా నెంబర్ కావాలంటున్నారు ఎల్లా నెంబర్ వస్తే గాని సొంత భూములను విక్రయించడానికి దేశంలోని దేశంలో అన్ని రిజిస్టర్ ఆఫీస్ లోనే అంటున్నారు దరఖాస్తులు పెడితే ప్రభుత్వ కార్యాలయాలు నుండి ఎమ్మార్వో కు కలెక్టర్ కు ఫార్వర్డ్ అని పంపిస్తున్నారు ఇదే న్యాయం ఇది రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన పని దయచేసి శాఖకు మంత్రి కి ముఖ్యమంత్రి కి పేదల భూములు అమ్ముకొని అవకాశం కల్పించుకునే ఎందుకు నెంబరు ఇవ్వాలని కోరుతున్నాను
    ఇట్లు
    కొంపల్లి వీరభద్రరావు, ఈతముక్కల పోస్ట్ ప్రకాశం జిల్లా మండలం ఫోన్ నెంబర్ 9912448804. దయచేసి ఈ మెసేజ్ ని గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేయండి మీరైనా మా భూములు అమ్ముకొని బ్రతుకు తాము పోతే లేకపోతే చస్తాను ఆ ఆ పాపం ప్రభుత్వానిదే

  • @RaviKumar-qm7qx
    @RaviKumar-qm7qx Місяць тому

    మద్యం పాలసీ కంటే రైతు భరోసా మిన్న దీనిపై ఆలోచన పెట్టండి సార్

  • @kranthidevarakonda1712
    @kranthidevarakonda1712 Місяць тому

    Volunteer gurunchi kuda mee ABN lo tele caste cheyandi

  • @vsrmurty9215
    @vsrmurty9215 Місяць тому

    What about సింహాచలం దేవస్థానం ల్యాండ్ పాలసీ సార్ 2 months over 💪

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +1

    చంద్రబాబు ₹ 1500 నెలకు ఇప్పుడు ఇవ్వండి
    కానీ
    నెలకు 10000-15000 వేలు సంపాదించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాగలిగినప్పుడు

    సహాయం ఆపేయ వచ్చు
    ఇప్పుడు బాంగ్లాదేశ్ లో రాజకీయ అనిచ్చితి
    ఇది వరకు శ్రీలంక లో సంక్షోభం ( అది ఇప్పటికి కొనసాగుతుంది )
    వీటిని
    ఆసరా చేసుకొని
    ఏపీ లో ఉపాధి అవకాశాలు పెంచాలి
    బహుశా మీకు తెలిసే ఉంటుంది
    బాంగ్లాదేశ్ & శ్రీలంక
    గార్మెంట్స్ ( ఆపేరేల్స్ ) ఇండస్ట్రీ లో ప్రపంచంలో లోనే.... లీడింగ్ స్థాయిలో ఉన్నాయి
    ఆపేరేల్స్ ఇండస్ట్రీస్... ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చెయ్యాలి
    ఇవి
    యుద్ధ ప్రాతిపదికన జరగాలి
    ఒకో మండల హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి
    ప్రభుత్వం బిల్డింగ్స్ కట్టి ఉపయోగించుకోనివి ఉన్నాయి
    అన్నిటిని
    ఉపయోగించుకోని
    గొప్ప స్థాయిలో ఉపాధికి చొరవ చూపాలి

  • @ChandraVelpuri-zj8md
    @ChandraVelpuri-zj8md Місяць тому

    Entha amount ehina tisukuntar so meru alochichandi sar nast poyina rithulaku help chyandi sir

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 Місяць тому

    Raithu barosa eppudu istaru sir

  • @shirishakanugula568
    @shirishakanugula568 Місяць тому +1

    Volunteers ni tisukondi sir please

  • @Mr.dhanush148
    @Mr.dhanush148 Місяць тому +1

    మరి 60 ఏళ్ల మహిళలు కి ఏమి ఇవ్వరా? వాళ్ళు ఏమి పాపం చేసారు.ముఖ్యంగా వ్రుధ్ధులకు సాయం చేయాలి కదా.భర్త‌కి‌పించన్ వుంటే భార్య కి పించను ఇవ్వడం లేదు.అలా‌వృద్దరాలైన‌మహిళ కి అన్యాయం చేశారు.
    ఇంకొక ముఖ్యమైన విషయం ‌గత‌టిడిపి‌ ప్రభుత్వం రైతుల ఋణ మాఫీ 2 సంవత్సరాలు ఇవ్వలేదు టిడిపి అప్పుడు ఓటమి కి ముఖ్యమైన విషయం 2సంవత్సరాల‌ ఋణమాఫీ ఇవ్వక పోవడం.టిఢీపి‌‌ గెలిస్తే ఆ రోండు సంవత్సరాల ఋణమాఫీ డబ్బులు ఇస్తారని ఆశపడి ఓటు వేస్తే ఇప్పుడు ఆ ఊసేలేదు మీడియా కూడా ఈ విషయాన్ని మరవడం బాధాకరం.

  • @VelpulaRamarao-w4j
    @VelpulaRamarao-w4j Місяць тому +1

    Manchidhandi super six lo aadabidda nidhi ivvaalani koruthunnaanu.

  • @shivasarika890
    @shivasarika890 Місяць тому +1

    Voleenteers job sangathi enti

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 Місяць тому

    Crop insurance pending lo undi raithulu eduru chustunnaru

  • @JhansiKomati-q3n
    @JhansiKomati-q3n Місяць тому

    Mari 59 yrs datina ladies paristiti emitoo, last palana lo evevo reasons chupinchi senior citizen pension apeseru kada. Mari vari ki elanti help ledaa

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому

      Pension vastadi eligible aythe Inka emi istaaru?

    • @JhansiKomati-q3n
      @JhansiKomati-q3n Місяць тому

      @@DK-sm7cb enka emii avasaram ledu. Pani chesuko leni variki konta vesulubatu ga untundi kada. Vari pillalu ekkado untaru. Viri avasaram ku nela nela aa amount use autundi kada

    • @JhansiKomati-q3n
      @JhansiKomati-q3n Місяць тому

      @@DK-sm7cb pillalu ekkado ante Karnataka lo no Chennai lo no tax kadutunnaru ani pension ivvadam maneseru. Vallu akkada unte viri urgent avasaram ela

  • @chlakshmi143
    @chlakshmi143 Місяць тому

    ✌️✌️🙏🙏🙏👌👌👌👌🫡😘

  • @DK-sm7cb
    @DK-sm7cb Місяць тому

    Aadabidda nidhi padhakam eligible aythe inka vere money transfer padhakam ivvakandi edo okate ivvali

  • @charancherry9100
    @charancherry9100 Місяць тому

    100 rojullo laksha illu annaru
    Kaneesam adi prarabham kuda kaledu anii matalu matrame chethalu kadu

  • @JhansiKomati-q3n
    @JhansiKomati-q3n Місяць тому

    Ela dabbulu eche last govt public lo baddhakam penchindi. Senior citizen ku nyayam chest bavundedi

  • @ayyappat8019
    @ayyappat8019 Місяць тому +2

    నేను ఈ ఆడ బిడ్డ నిది పథకం ఆపి సూపర్ సిక్ లో వేరే పథకాలు ఇస్తే బాగుంటది అనుకున్నాను