శివుడికి సంబంధించిన అన్ని స్తోత్రాలు ఒకే దగ్గర లభించును
Вставка
- Опубліковано 23 гру 2024
- రామకృష్ణ మఠం వారి పరమ శివుడు తత్వము, స్తోత్రములు అనే బుక్ కేవలం 15 రూపాయలు మాత్రమే ఇందులో
1)శివ స్తోత్రము స్వామి వివేకానంద కృతము
2)శివ ప్రాతస్మరణ
3)శివ పంచాక్షర స్తోత్రం
4)శివాష్టకం
5) శ్రీ విశ్వనాథ అష్టకం
6)లింగాష్టకం
7)బిల్వాష్టకం
8) ద్వాదశ జ్యోతిర్లింగాని
9) ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్
10) శివతాండవ స్తోత్రము
11) చంద్రశేఖరాష్టకం
12) శ్రీ శివాష్టకం
13) శ్రీ శివనామావళ్యాష్టకం
14) శివ అష్టోత్తర శతనామ స్తోత్రమ్
15) శివ అష్టోత్తర శతనామావళి
16) శివ మానస పూజ
17) దారిద్ర్య దహన శివస్తోత్రం
18) పార్వతి వల్లభాష్టకం
19) రుద్రాష్టకం
20) వందే శివం శంకరం
21) శివరామాష్టకం
22) శివమహిమ్న స్తోత్రమ్
23) వేదసార శివస్తోత్రమ్
24) శ్రీశంకర వందన స్తోత్రమ్
25) అర్థనారీశ్వర స్తోత్రమ్
26) ఉమామహేశ్వర స్తోత్రమ్
27) మహమృత్యుంజయ మంత్రం
28) మహమృత్యుంజయ స్తోత్రం
29) వ్యాసకృత వర్ణమాల స్తోత్రమ్
30) కాలభైరవాష్టకం
31) దక్షిణామూర్తి స్తోత్రమ్
32) మల్లికార్జున మంగళాశాసనం
33) శివ మంగళాష్టకం
34) బ్రహ్మాదికృత మహాదేవ స్తుతి
35) శ్రీ కృష్ణ కృత శివస్తోత్రమ్
36) రుద్రస్తుతి
37) శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్
38) క్షమా ప్రార్థన