@@Muhammad-oj9xg my dear brother actually my mother tongue is telugu but I have a little interest inlearning Tamil language and moreover whenever I heard The word srilankan Tamil it reminds me the massacre of more than 63000 tamils in srilanka one of the biggest genocide
నేను తెలుగు అమ్మాయి ని కానీ నాకు తెలుగు తో పాటు ఇతర భాషలు అంటే కూడా చాలా ఇష్టం దళపతి విజయ్ సినిమా చూసి తమిళ్, dr. పుణీత్ రాజకుమార్ సినిమా చూసి కన్నడ నేర్చుకున్నాను అలా అని 100% అనుకునేరు 60% నేర్చుకున్నాను
@@MIYABHAI-fl4nt నమస్తే మియ భాయ్ మాకు 8 భాషలు వచ్చు కావున భాషా నైపుణ్యం కోసం చూస్తున్నాం 🙏😎 ముస్లింలు విద్య రంగంలో 90 శాతం అగ్రస్థానంలో ఉంది అవకాశాలు శూన్యం మికు ఇ విషయాలు తెలియక పోవచ్చు Thank you for comments 🤠
There - ange(அங்கே) Here - inge(இங்கே) It - athu(அது) This - ithu(இது) I - naan(நான்) You - nee(நீ) We - naangal(நாங்கள்) They - avarhal(அவர்கள்) He - avan(அவன்) She - aval(அவள்)
నా చిన్నప్పుడు మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్...ముఖ్యంగా తెలుగు స్టోరీని ఇంగ్లీషులోకి translate చెయ్యటం నాకు బాగా నచ్చే టాపిక్.
Rubbish.. tamil is ur mother tongue of tamil nadu...not whole south india Our telugu is 50 percent of sankrit n kannada is 80 percent of Sanskrit n malayalam is 70 percent of Sanskrit.. U keep ur tamil with u n do not say it is legendary language ..my foot..
@@swaroopareddy167 The same If u find Tamil as rubbish language U keep it yourself don't spread hatred u idiot.. No language is Bad or worse every people think their language as Legendary language.. We are Indians with lots of Culture and Languages..You can't say any one language as Rubbish.. Try to be United...
ఆర్యన్ ! భారతీయ భాషలు నేర్చు కోడం వలన మనం అందరం ఒకటే అనే భావం బలపడుతుంది. మనం భారతీయులం అనే జాతీయత మెరుగవుతుంది ..జాతి ఐక్యత సాధ్యమవుతుంది తద్వారా మనదేశ ఖ్యాతి వెళుగొందుతుంది .. ఈ విధంగా సాయపడుతున్నందుకు ధన్యవాదాలు . వణక్కం sir.
విదేశీ మోజులో పడిన మన భారతీయులు, మన మాతృభాష తో సహా భారతీయ భాషలను ఇంగ్లీషు యాసతో మాట్లాడితే అదొక స్టయిల్ అని వ్యవహరించే ఈ రోజులలో బహు చక్కటి విధానంలో మాన్ భారత భాషలను ముఖ్యంగా దక్షిణ భారత భాషలు సులువుగా నేర్చుకునే విధానానంను రూపొందిచినందుకు మీకు అభినందనలు. ఇలాగే కొనసాగించండి.👌🙏
Sir Namaste🙏 . Sir I stay in Odisha. My mother tongue is telugu. I want to learn my other south indian languages namely Tamil,Kannada & Malayalam with my Telugu language. Your channel is the best platform through which I can fulfil my wishes. In fact to say, nenu miru cheppe spoken english languages information ni 2005 nundi Eenadu, Andhra Jyothi etc., weekly books lo chustundevadni. Thank you Sir..!
I learnt languages....very easily naturally.... when i first went to Tamil Nadu in 1974... I learnt to read Tamil.. Then kannada Then malayalam Hindi English also came easily because i read all the 6 languages..if you read or watch television or read that language books...
Naku tamil language chala istam annaya, nerchukovali ani chala try chestunna, lucky ga, me videos chusa, chala easy ga nerchugaluguthunna, thanks annaya, Twaraloney tamil language Poorthiga nerchukovali. Thanks annaya🙏
చాలా బాగా చెప్పారు మాస్టారు అమ్మ ప్రేమతో ఒక ముద్ద నెమ్మదిగా ఎలా పెడుతుంది అల మిరు భాషను నెమ్మదిగా అమ్మ ల మాస్టారు గా రాని భాషను నేర్పిస్తున్నారు రొంబ సంతోషం 😊
Sir it's really very helpful to the people who wants to learn to speak in different toungs ... please keep uploading these kind of videos... thank you very much
Superb video done by you. It's really useful for people who don't have any knowledge in a language. Hope you'll keep doing these type of videos more and more and we will be learning more and more simultaneously. Once again thanks for making a valuable video for people like us.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాష లో వున్న తేడాను బాగా అర్ధం అయ్యేటట్టు చెప్పారు. ధన్యవాదములు. 🙏 తమిళ్ అక్షరం లు నేర్చే విధానం గూర్చి వీడియో చేసి ఉంటే తెలియ చేయగలరు.
తమిళ్ చాలా బాగా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు sir 👌👌👌 తమిళ్ నేర్చుకోవడానికి బాగుంది కానీ,, అంత lagging చేస్తూ time gap చాలా ఎక్కువ ఇస్తున్నారు,, ఈ buisy life లో ఒక 4 words కోసం అంత సమయం కేటాయించి video చూడటానికి కుదరట్లేదు sir,, Sorry sir 🙏🙏🙏🙏
1. What is your Name ? Un Peru Enna ? 2. My Name is .......... En Peru ............ 3. Where are you Coming from ? Nee Enga irundhu Vaara ? 4. I Coming from Delhi Nan Delhi la irundhu Vaaraen 5. What do you want ? Unakku Enna Venum .
నా మాతృభాష తెలుగు తర్వాత నాకు ఇష్టమైన భాష తమిళం ❤️❤️❤️ రోంభ ధన్యవాదాలు 🙏🙏
Send to full telugu to tamil
రోంభ కాదు, రొంబ 😅
నేను తెలుగు. తెలుగు తర్వాత ఇష్టమైన భాష. తమిళ్. నాకు కూడా. ANna
First language Tamil ah tarvatha Telugu second language
நல்வரவு
అందరూ తమిళ్ నేర్చుకునేలా ఉపయోగపడే వీడియో లు షేర్ చేయండి...మీరు చాలా చక్కగా చెప్తున్నారు
సర్ మిహోనునేబర్
నమస్కారం సార్,
మీ ద్వారా ఇది వరకు ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగినది. ఇప్పుడు తమిళ్ కూడా నేర్చుకుంటున్నాను అని నమ్మకం ఉంది, అందుకు చాలా ఆనందంగా ఉంది.
Very nice. Very easy learn from your explaining
బాబాయి బాగా చెప్పారు బాగుంది
మన మాతృభాషే కాకుండా భారతదేశం
వున్న భాషలు కూడా యువత నేర్చుకుంటే అది జీవితంలో తప్పనిసరిగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది జై భారత్
thanks
Sir your cell number
@@kumarravi4741 9789099589
Thank u so much Anna super it is soo use full for me
Super
Telugu tharwatha Naku Baga nachina language Tamil, nenu nerchukovali anukunnadhi kuda Tamil.
Bossu chala simple baasu ..konni words Telugulo unnave untaaayi..anthe..
I also like Tamil and I want to learn to speaking Tami
I also I like Tamil I want leran Tamil
Me too
Well said but then and then u will explain small sentences in Tamil I like v much tamil
తెలుగు మరియు తమిళ భాష పై మీ సెేవలకి ధన్యవాదములు ,ఈ మీ వీడియో మాకు చాలా ఉపయోగం గా ఉంది
I am tamil from Sri Lanka i love telugu and both languages are like brothers 😍
🙏🙏👍
Long live Tamil language in srilanka
@@thehindu4825 thank you brother
@@Muhammad-oj9xg my dear brother actually my mother tongue is telugu but I have a little interest inlearning Tamil language and moreover whenever I heard
The word srilankan Tamil it reminds me the massacre of more than 63000 tamils in srilanka one of the biggest genocide
@@thehindu4825 yes bro thats very sad
మీరు చెప్పే విధానం తమిళం నేర్చుకోవాలని అనిపిస్తుంది ,👌👌👌👋👋👍
Yes
Hede. Telugu
Me too bro
Really we are blessed
Send telugu to tamil
నేను తెలుగు అమ్మాయి ని కానీ నాకు తెలుగు తో పాటు ఇతర భాషలు అంటే కూడా చాలా ఇష్టం దళపతి విజయ్ సినిమా చూసి తమిళ్, dr. పుణీత్ రాజకుమార్ సినిమా చూసి కన్నడ నేర్చుకున్నాను అలా అని 100% అనుకునేరు 60% నేర్చుకున్నాను
బాగా చెప్పారు మొదటసారి చూసాను ఈ వీడియో
good
ముందు అరబ్బీ నేర్చుకోండి లేదా ఇంగ్లీష్ నేర్చుకొండి.... ☝️☝️అసలే ముస్లిమ్స్ లకు చదువు లేదు అంటున్నారు... ఆ తర్వాత వేరేవి
@@MIYABHAI-fl4nt నమస్తే మియ భాయ్ మాకు 8 భాషలు వచ్చు కావున భాషా నైపుణ్యం కోసం చూస్తున్నాం 🙏😎
ముస్లింలు విద్య రంగంలో 90 శాతం అగ్రస్థానంలో ఉంది అవకాశాలు శూన్యం మికు ఇ విషయాలు తెలియక పోవచ్చు
Thank you for comments 🤠
మీరు చెప్పే విధానం చూస్తే అన్ని భాషలు నేర్చుకోవాలి అని ఉంది
Same
మీరు చెప్పిన విధానం చాలా చాలా నచ్చింది మీలాంటి వారు టైం కేటాయించి ఈ వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు సార్
గురువుగారు చాలా బాగా వివరించారు మీ స్వరం చాలా అద్భుతంగా ఉంది
What - Enna
Where - Enga
How - Eppadi
Why - Ean
How much - Evvalavu
When - Eppo
😍😍😍
🥰🥰🥰
There - ange(அங்கே)
Here - inge(இங்கே)
It - athu(அது)
This - ithu(இது)
I - naan(நான்)
You - nee(நீ)
We - naangal(நாங்கள்)
They - avarhal(அவர்கள்)
He - avan(அவன்)
She - aval(அவள்)
@@Muhammad-oj9xg Bro While Speaking They - Avanga ipdi Sollunga . Appo thaa Avangalukku Easy ah irukkum Aprom Namma Pesuradhum Puriyum !
@@yuvaskkiller5927 avanga enbathu pechu valakku bro avarhal enbathu eluthu valakku neenga solrathum sarithaan avangalukkum easy aa irukkum
నా చిన్నప్పుడు మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్...ముఖ్యంగా తెలుగు స్టోరీని ఇంగ్లీషులోకి translate చెయ్యటం నాకు బాగా నచ్చే టాపిక్.
Listing for the first time , i always wanted to learn Tamil as it is my favourite language , plz upload more many videos about Tamil
Tamiḻ tiraippaṭaṅkaḷaip pārkkumpōtu kaṟṟukkoḷvatu mikavum eḷitāṉatu ( better watch tamil movies in regular u can learn easily )
Nenu ala nerchukuna
I tell tamil
@@SANDEEP-lc9wl sari purinjicche anna🤗
I want learn Tamil because it is a legendary languages it's a Dravidian mother tongue of South India love Tamil ♥️
Thank you
I am From tamil nadu 🙏🙏🙏
Iz84nmpta
Rubbish.. tamil is ur mother tongue of tamil nadu...not whole south india
Our telugu is 50 percent of sankrit n kannada is 80 percent of Sanskrit n malayalam is 70 percent of Sanskrit..
U keep ur tamil with u n do not say it is legendary language ..my foot..
@@swaroopareddy167 mind your words
@@swaroopareddy167 The same If u find Tamil as rubbish language U keep it yourself don't spread hatred u idiot.. No language is Bad or worse every people think their language as Legendary language.. We are Indians with lots of Culture and Languages..You can't say any one language as Rubbish.. Try to be United...
Im half Tamil (Srilankan origin) half German, your Tamil pronunciation is really good! 👍🏼 I'm learning Telugu! Your video helps us alot. 👍🏼
Do u learn telugu. Messege me
Sir... Its too useful to me ... Because my life partner is Tamilian ...
She is bilingual...
Thank you so much Sir
Super sir.... Excellent vedio..
Thank uuuuuu sir....
Mine is just inverse bro.. He is tamilian Muslim
Mundhu kitta varthangal nerchukondi...
Ooh nice bro i am a tamil girl😊
@@karthiga4965hi
Very beautiful way of teaching Tamil to beginners.Salute to you
వ్రాసుకోవడానికి వీలుగా నిదానంగా చెప్పారు, బాగుంది.
I like tamil very much after my mother tongue telugu,I am really interested to learn tamil.So, please do videos with other sentences in tamil 😊🥺🤗
Super sir it's very useful to learners
బలే చెప్పారు..సార్.. అరిటిపండు.. వొలిచి..నోట్లో.. పెట్టేశారు..సూపర్
supper sir chala baga explain cheaaaru.very nice.
This is my long cherished desire to learn to speak Tamil . Suddenly Found it.Am very much greatful toyou. Your teaching is so nice and easy.
ఆర్యన్ ! భారతీయ భాషలు నేర్చు కోడం వలన మనం అందరం ఒకటే అనే భావం బలపడుతుంది.
మనం భారతీయులం అనే జాతీయత మెరుగవుతుంది ..జాతి ఐక్యత సాధ్యమవుతుంది తద్వారా మనదేశ ఖ్యాతి వెళుగొందుతుంది ..
ఈ విధంగా సాయపడుతున్నందుకు ధన్యవాదాలు . వణక్కం sir.
విదేశీ మోజులో పడిన మన భారతీయులు, మన మాతృభాష తో సహా భారతీయ భాషలను ఇంగ్లీషు యాసతో మాట్లాడితే అదొక స్టయిల్ అని వ్యవహరించే ఈ రోజులలో బహు చక్కటి విధానంలో మాన్ భారత భాషలను ముఖ్యంగా దక్షిణ భారత భాషలు సులువుగా నేర్చుకునే విధానానంను రూపొందిచినందుకు మీకు అభినందనలు. ఇలాగే కొనసాగించండి.👌🙏
Sir Namaste🙏 . Sir I stay in Odisha. My mother tongue is telugu. I want to learn my other south indian languages namely Tamil,Kannada & Malayalam with my Telugu language. Your channel is the best platform through which I can fulfil my wishes. In fact to say, nenu miru cheppe spoken english languages information ni 2005 nundi Eenadu, Andhra Jyothi etc., weekly books lo chustundevadni. Thank you Sir..!
I have watched 20 telugu and Tamil sentences. Your teaching is extremely beautiful
Super sir meeru Chala years nundi Tamil nerchukovali Anni try chesa,after watching u r video I m so happy
SUPER SIR
చాలా ఉపయోగకరంగా ఉంది ఈ వీడియో తమిళ భాష నేర్చుకునేందుకు
CHALA బాగా చెప్పారు మొదటసారి చూసాను ఈ వీడియో SUPER GA UNDI
You made learning a language simple and easy. Thank you🙏
I learnt languages....very easily naturally.... when i first went to Tamil Nadu in 1974...
I learnt to read Tamil..
Then kannada
Then malayalam
Hindi English also came easily because i read all the 6 languages..if you read or watch television or read that language books...
I am very much excited to learn tamil
he has very good teaching skills - keep it up
చాలా సులభంగా అర్ధమయ్యేవిధంగా చెప్పేరు. ధన్యవాదములు. మీరు ఇక్కడ చెప్పినవి వ్రాసుకున్నాను.
చాలా మంచి Concept తీసుకున్నారు. Continue likethis and develop it
Naku chaalaa istam sir tamil ante ......tq soooo much sir teaching for me 😀🤩☺
Same here
ua-cam.com/video/KCHmD5c5WbA/v-deo.html
Class lo kourchoni lesson vintunnattundi .super teaching.. Masha Allah... Sir ... Chala thanks Andi meeku
Extraordinary sir 1st time seeing this video as a so many business people s so use full
Congratulations to explain Telugu to Tamil sir ❤️👍🙏
Naku tamil language chala istam annaya, nerchukovali ani chala try chestunna, lucky ga, me videos chusa, chala easy ga nerchugaluguthunna, thanks annaya, Twaraloney tamil language Poorthiga nerchukovali. Thanks annaya🙏
Superb....Chala baaga explain chesthunnaru ardam ayyevidam GA
Inka Chala videos kosam eduruchusthunnam
Very Good thanks
Simplified and very clearly explained. Thanks you so much
చాలా చక్కగా చేశారు ఈ వీడియో. ఇలా ఉంటె నేర్చుకోవడం చాలా సులభం. Thank you very much sir
Sir plz poorthiga spoken tamil nerchukune vidhamga videos cheyyandi sir plzz.....nxt howevr ur explanation is lyk Epic sir....superb❤️
ua-cam.com/video/KCHmD5c5WbA/v-deo.html
Send teluguto thamil
i want more tamil sentences.
Y
తమిళ అక్షరములు కూడా తెలుపు తే బాగుండును.
గురువు గారు నమస్కారం. చాలా బాగా చెప్పారు. మీకు అనేక ధన్యవాదాలు
Super sir nenu nerchukuntunna chaala baaga ardam avutundi sir 🙏🙏🙏
Thank you
My name is Nalini
I love you 😍
@@chsreenu1123 🤢🤢
చాలా బాగా చెప్పారు మాస్టారు అమ్మ ప్రేమతో ఒక ముద్ద నెమ్మదిగా ఎలా పెడుతుంది అల మిరు భాషను నెమ్మదిగా అమ్మ ల మాస్టారు గా రాని భాషను నేర్పిస్తున్నారు రొంబ సంతోషం 😊
I like Tamil we learn from ur words sir. Fantastic teaching sir.
Good 👍 explanation
Easy to understand
Basics
Thank you ☺️
Thank you sir for explaining very clearly with patience
Super sir tamil to learn telugu and kanada and telugu sir
తమిళనాడు లో ఉన్న తెలుగు వారు పక్క నేర్చుకునే విదంగా ఉంది
అద్భుతంగా వివరించారు 🙏
చాలా బాగా నేర్పుతున్నారు. Excellent.
Dr. P. M. Rao , Hyderabad.
Explaining very well.
Very easy and excellent training
Very nicely explained. Indirectly encouraging. We are attached to you and became fan of you. What is your good name Sir
బాగ చెప్పారు సార్ మొదటిసారి నేను చూడటం... So verry usefully to all languages
Superb teaching sir.wants to learn total tamil quickly
Naku nduko telidhu Tamil language ante chala istam I want to learn this language 😊
Superb explanation 👍🏻👏👏👏👏
I watched 1st time this vedio, really it is excellent teaching way.. very very useful.. thanq very much,.
Very very useful for learners, very clearly told. Thank you.
Sir Good afternoon
Telugu to Tamil Meeru chekkaga cheppagaligitunnaru
Chaalaa Thanks
Wow excellent sir. These type of videos are very useful to new language learners sir. Keep doing this type of videos sir. Thank u so much
Sir you are having excellent teaching skills. Thank you so much for making this video.
చాలా బాగా చెప్పారు.మాస్టారు. ఈజీ గాఉంది.నేర్చుకోవడానికి.ధన్యవాదాలు
Sir it's really very helpful to the people who wants to learn to speak in different toungs ... please keep uploading these kind of videos... thank you very much
Simple and logical teaching 🙏🏻
మీరు తమిళ్ బాగా నేర్పుతున్నారు రాని వాళ్లకు కూడ బాగా వస్తుంది థాంక్ యు సార్ 🙏🙏🙏🙏
I am also telugu in Tamilnadu , l know telugu tamil english
Job chesthara
Sir Telugu to Tamil more videos cheyandi
Chaala baaga explain chesaru. Thank you
Extraordinary ga cheparu
It's very useful and the way it is explained is so simple. Especially for a Telugu speaking person helps a lot being neighbour ❤️👍
Meeru.chaala.baga.ardaminavidamga.chepthunnaru.mi.danyavadamulu
Helpfull sir, Thank you 🙏
Tq sir
నా తెలుగు తోపాటు తమిళం కూడా ఇష్టం.
Namastey sir mi video telugu to Tamil chala bagundi sir chala kluptamga vivarana chesinaru thanks
*I LOVE TAMIL. I LEARN BY WATCHING TAMIL MOVIES. ROMBA NANDRI*
Can you sugest some tamil movies to learn tamil language pls
@@sjahnavi372 kabali, gilli, 2.0, varanam aayiram
Superb video done by you. It's really useful for people who don't have any knowledge in a language. Hope you'll keep doing these type of videos more and more and we will be learning more and more simultaneously.
Once again thanks for making a valuable video for people like us.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాష లో వున్న తేడాను బాగా అర్ధం అయ్యేటట్టు చెప్పారు. ధన్యవాదములు. 🙏 తమిళ్ అక్షరం లు నేర్చే విధానం గూర్చి వీడియో చేసి ఉంటే తెలియ చేయగలరు.
చాలా బాగా నచ్చింది sir 🙏👍
I want to learn Tamil sir .. I love Tamilam 😍
Nice❤❤
This is the first video that I have watched to learn tamil.ur teching makes me dedicated to learn tamil more.
తమిళ్ చాలా బాగా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు sir 👌👌👌
తమిళ్ నేర్చుకోవడానికి బాగుంది
కానీ,,
అంత lagging చేస్తూ
time gap చాలా ఎక్కువ ఇస్తున్నారు,,
ఈ buisy life లో ఒక 4 words కోసం
అంత సమయం కేటాయించి video చూడటానికి కుదరట్లేదు sir,,
Sorry sir 🙏🙏🙏🙏
1.5× speed penchu bro
I am learning tamil because only for Thalapathy Vijay anna 😍😍😍😍
Me to
Me too
So nice of teaching Tamil very good I want to learn new words. And sentence s
చెప్తున్నప్పుడు మంచి encouragement ఇస్తున్నారు
We are very happy with this learning process.. Please extend to complete course.. Thanks to this programmer..
Ll
L
Ll l
Ll
1. What is your Name ?
Un Peru Enna ?
2. My Name is ..........
En Peru ............
3. Where are you Coming from ?
Nee Enga irundhu Vaara ?
4. I Coming from Delhi
Nan Delhi la irundhu Vaaraen
5. What do you want ?
Unakku Enna Venum .
Can u add more sentences..very useful
Awwww thanks
Could help me to learn tamil
@@shree2321 Yeah !
@@shree2321 Could help me to learn Telugu ?
*Im tamil.. but i so love telugu.. hope soon i will learning telugu*
Inge Ange yenge😂😂😂,I like your teaching easy ga explain chestharu thank you sir,you are awesome sir🙏🙏🙏🙏
Thalapathy Fan Ni Kabbati Tamil Nerchukovadaniki Vacchanu
HBD THALAPATHY 😍
Sir yenni rojulaku manchiga artham ayyevidhanga chepparandi chala thanks andi
Sir, is there any possibile to learn Sanskrit
Good idea, so sweet language.. learn it n try to speakup in sanskrit.. it'll be really awesome
Malayalam I want learn..from Telugu to Malayalam.. MAHENDRA Rao Mysore
send the same message to our WhatsApp no 9789099589
చాలా స్పష్టంగా చెబుతున్నారు సార్ మీరు
మీ వీడియోలు ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను
I am from Assam I love both telugu and tamil
చాలా బాగా అర్ధమయ్యేటట్లు బివరించారు
సింపుల్ గా చెప్పారు ..super👌👌👌
ఇంకా ఇలాంటివి చెయ్యండి సార్
Nice