Science Vs. Non-science // T. Ramesh, Vignana Darshini

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 39

  • @mdabdulkhadar50
    @mdabdulkhadar50 17 днів тому +10

    గుండెల్లోని ఆవేదన.... గుండెల్ని తట్టి లేపే ప్రసంగంగా బయటకు ప్రవహించింది. అద్భుత ప్రసంగం ఇచ్చిన రమేష్ గారికి ధన్యవాదాలు.

  • @kameswraraoochikkala9490
    @kameswraraoochikkala9490 16 днів тому +9

    తమ స్వార్ధం కోసం అమాయకుల్ని మూఢనమ్మకాల ఊభిలొకి తొక్కేస్తున్న వారి గుండెల్లో , మీ ప్రశ్నలు గునపంలా గుచ్చుకోక మానవు ! రమేష్ గారూ మీకు అభినందనలు.

  • @psreddy461
    @psreddy461 16 днів тому +6

    Very useful speach sir

  • @Nagabushanam-j1x
    @Nagabushanam-j1x 17 днів тому +9

    అద్భుతమైన స్పీచ్ thank you sir

  • @coolmoon5259
    @coolmoon5259 16 днів тому +5

    శాస్త్రీయ దృక్పథం వర్ధిల్లాలి

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 16 днів тому +4

    40 రకాల ఆర్గనైజేషన్లు కలిసినా మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం తేలేక పోవడానికి కారణాలు తెలియజేయగలరు...ఆ దిశగా కార్యాచరణ చేయాలి

  • @Ells-i4n
    @Ells-i4n 17 днів тому +6

    Ramesh garu Meeku 🙏🙏🙏

  • @mandulavenkat730
    @mandulavenkat730 18 днів тому +5

    Good awareness program sir

  • @mandulavenkat730
    @mandulavenkat730 18 днів тому +5

    I am a teacher giving awareness among children as much as I can sir while teaching

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 15 днів тому +2

    ప్రజలను చైతన్య వంతులు చేస్తున్నారు సర్ 🎉🎉

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 17 днів тому +3

    Excellent ramesh sir

  • @Lasya_creations
    @Lasya_creations 17 днів тому +3

    Excellent speech sir 🙏

  • @haribabuakula2110
    @haribabuakula2110 16 днів тому +2

    Useful information sir super 👌

  • @haribabuakula2110
    @haribabuakula2110 16 днів тому +2

    Super sir 🙏

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 16 днів тому +4

    వందకు పైగా సంస్థలను ఏకం చేసి స్వేచ్ఛ జేఏసీ తయారు చేయటం గొప్ప ఐక్య ఉద్యమంగా చెప్పవచ్చు

  • @kattaraju7888
    @kattaraju7888 15 днів тому

    Super speech sir🎉

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 16 днів тому

    సార్ మీ ఆలోచన అద్భుతంగా ఉంది సార్ అందరు కలిసి చేయాలి దేశమంతా సూపర్ సార్ ః మీలాంటి మేధావులు లేకపోతే దేశం గుడ్డిది అవుతుంది సార్ ః మీలాంటి మేధావులు దేశానికి వెలుగు సార్

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 18 днів тому +4

    జై ఇన్సాన్ సార్!

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 17 днів тому +6

    ఆలోచన స్టార్ట్ అయినందుకే మనిషి దేవున్ని ఇన్వెంట్ చేసుకున్నాడు ఏంపరికల్ ఇదిడెన్స్ వచ్చాక దేవుని అవసరం లేకుండా జీవించొచ్చు అని తెలుసుకున్నాడు మనిషి.

  • @srinivasvallapudasu1763
    @srinivasvallapudasu1763 15 днів тому

    Super sir

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 14 днів тому +1

    హేతువదులంతా ఒకే వేదిక పైకి రావాలి ఇపుడు ఇది చాలా అవసరం

  • @modemkrishna1470
    @modemkrishna1470 16 днів тому +4

    బావధారిదరం , దేవుడు ఈ దేశానికి పట్టిన చీడ

  • @Sci-temp
    @Sci-temp 16 днів тому +1

    Science Vs nonsense! Could be the better words.

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 15 днів тому

    ✊✊✊✊✊👍👍👍👍👍👌👌👌👌✊✊✊🔵🔵🔵🔵🔵👌👌👌

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 14 днів тому

    హేతువదులంతా ఒకే వేదిక పైకి రావాలి

  • @kvgradhakrishna967
    @kvgradhakrishna967 15 днів тому +1

    ఇంత సైన్సు ఎదిగిన కాలంలో ప్రాణం పోకుండా ఆపలేక పోతున్నాం. ఎందుకంటే వేదం చెప్పింది. పుట్టిన వాడు చావక తప్పదు అని....మనం ఎంత ఎదిగినా వేదాన్ని అనుసరించక తప్పదు...ఆ వేదాన్ని, దేవుడనుకో, దెయ్యమనుకో, సనాతనమనుకో, మతోన్మాదమనుకో అది నీ వ్యక్తిగతం.అంతేగాని ఒకరి మనోభావం మంచిది కాదని చెప్పడానికి నువ్వెవడివి....మనిషి తన గమ్యం చేరడానికి నమ్మకం అనే సాధనాన్ని వాడుకుంటాడు.నీ సాదనం గొప్ప అనుకుంటే అది నీవద్దే ఉంచుకో. ఇంకొకడి సాధనం తప్పు అనే హక్కు నీకెవరచ్చారు...?వేదంలో అక్షర జ్ఞానమే నిన్ను విజ్ఞానిని చేసింది. అది ఎప్పటికీ మరిచిపోకు.....

    • @HarekrishnaPechetti
      @HarekrishnaPechetti 15 днів тому

      మశూచి, ప్లేగు,కరోనా, అఖరికి గత జన్మ పాప ఫలితం అని వదిలేసిన కుష్టు వంటి భయంకర వ్యాధుల నుండి ప్రపంచాన్ని కాపాడింది సైన్స్ అభివృద్ది ద్వారా వచ్చిన వెక్సిన్ మాత్రమే సోదరా! మత గ్రంథాలలో ఆనాటికీ ఉన్న విజ్ఞానం మాత్రమే వుంటుంది.

  • @rajuvurukuti1229
    @rajuvurukuti1229 8 днів тому

    నీకు ఏం తెలియదు అని నీ స్పీచ్ చుస్తే అర్ధం అయింది

  • @the7013
    @the7013 16 днів тому

    వేస్ట్

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 14 днів тому +1

    హేతువదులంతా ఒకే వేదిక పైకి రావాలి