రమాగారు. .......ఒకప్పుడు ముందు కాలంలో కుటుంబాలలో నలుపు బట్టలను వాడనిచేవారు కాదు. ....నలుపు బొట్టును కూడా పెట్టనివరు. ....కానీ ఇపుడు నలుపే ఒక fation అయింది. నలుపు రంగును గురించి బాగా చెప్పారు.
Nice explaination Amma... Also I feel... Black dresses lo slim ga kanipistam ani... Maybe anduke emo celebrities valla pregnancy news ekkuv black dress tho reveal chestaru..
Koni North castes lo Black clothes banned. Pelli cheskune amai kuda adhi vadhileyali. Black chutu una vala negative energies ni mana vipu grab chesthundhani kuda namutharu chala mandhi
@@sabbatarun7928 yes..why do people bother abt her personality to be soft??Shes not doing any harm to others with her behaviour right..and coming to videos part shes superb as a speaker.I can literally listen and apply her words in my day to day life
@@hrn2455 ఆంధ్రోళ్ళ సామెత అది కాదు గురూ పండగ పూట కూడా పాత మడుగేనా అంటే పాత బట్టలేనా అని. భాష రాని జనాలు దాన్ని మార్చేసి దీంట్లో ఏదో బూతుని కనిపెట్టారు. మీకది నచ్చింది కాబట్టి ఎక్కడబడితే అక్కడ వాడేస్తున్నారు
రమాగారు. .......ఒకప్పుడు ముందు కాలంలో కుటుంబాలలో నలుపు బట్టలను వాడనిచేవారు కాదు. ....నలుపు బొట్టును కూడా పెట్టనివరు. ....కానీ ఇపుడు నలుపే ఒక fation అయింది. నలుపు రంగును గురించి బాగా చెప్పారు.
Nijame ani unavi unattu cheparu same na feeling kuda TQ 🙏 God bless you Rama Garu
Nice explaination Amma... Also I feel... Black dresses lo slim ga kanipistam ani... Maybe anduke emo celebrities valla pregnancy news ekkuv black dress tho reveal chestaru..
Anytime White dresses vesukuney vallu asalu thappule cheyaraa madam... Adhi manasulo undaali anthey... Black kuda oka colour a kada..
Ba chepparu medam
మేడం ఇంతకీ శనివారం నల్లటి బట్టలు వేసుకోవచ్చా లేదా అని చెప్పలేదు మీరు..
Pelli chupulaki black dress veskovocha
Gud information u gav maam
Muslim's andhuku black veskuntaru negative energy vallaki radhaa
మూడ నమ్మకాలు వదిలి పెట్టండి
నాకు ముదురు రంగులు కట్టుకుంటే చాలా అలసట గా ఉంటుంది
Black dress lo slim ga kuda kanipistaru
Correct
100% true madam garu🙏
Really, I don't know this, but chala attractive colour
Koni North castes lo Black clothes banned. Pelli cheskune amai kuda adhi vadhileyali. Black chutu una vala negative energies ni mana vipu grab chesthundhani kuda namutharu chala mandhi
She is not so soft outside as we see in videos......
How do u know
That's how people should be , unpredictable why are u expecting her to be soft ?
@@sabbatarun7928 yes..why do people bother abt her personality to be soft??Shes not doing any harm to others with her behaviour right..and coming to videos part shes superb as a speaker.I can literally listen and apply her words in my day to day life
అంతా బాగానే చెప్పావు కానీ,...అట్లా, బావ ఒంటిమీది బట్టని చుట్టుకోవటం ఏమాత్రం బాగోలేదు! మా తెలంగాణా లోనైతే ఇది చాలా సీరియస్ గా తీసుకుంటారు
Meeru inthaku mundu videos chudandi ,, aayanni aavida thandrila Bhavistharani chepparu. So no issues andi, don’t take it as personal
Niku antha tapuga anipinchindi ante nuvu mediteshan cheyali ok today start chei
Meeru maarara inka avida eh context tho eh uddesham tho chepparu..meeru avanni vadilesi eh uddeshanni teeskunaru??
Ikkada konthamandi ginnelo vandina adbhutamaina payasanni chudakunda ginne kinda antukunna masi ni chusi maku vanka dorikindi anukuntaru.but in any way that dosnt effect the taste of the dish
ఆంధ్రోళ్ళ సామెత తెలియదా గురూ నీకూ ? 'పండుగ నాడు కూడా పాత మొగుడేనా ' అంటారు వాళ్లు! ఇక ఇది ఒక లెక్కా వాళ్ళకు ?
@@hrn2455 ఆంధ్రోళ్ళ సామెత అది కాదు గురూ
పండగ పూట కూడా పాత మడుగేనా
అంటే పాత బట్టలేనా అని.
భాష రాని జనాలు దాన్ని మార్చేసి దీంట్లో ఏదో బూతుని కనిపెట్టారు. మీకది నచ్చింది కాబట్టి
ఎక్కడబడితే అక్కడ వాడేస్తున్నారు