స్వామి వివేకానంద ఎలా మరణించారు? | LIFE OF SWAMI VIVEKANANDA

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • స్వామి వివేకానంద ఎలా మరణించారు? | LIFE OF SWAMI VIVEKANANDA
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 276

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 4 місяці тому +134

    "మిమ్మల్ని బలవంతుడిని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనుడిని చేసే ప్రతి ఆలోచనని తిరస్కరించండి "🙏

  • @sanjukumar580
    @sanjukumar580 4 місяці тому +162

    స్వామి వివేకానంద గారి..🙏
    కొటేషన్స్ ఎంత మంది ఇష్టపడతారు

  • @saruAi
    @saruAi 3 місяці тому +6

    కామం ఆతృత సంతోషం తో మొదలయ్యి దుఃఖంతో ముగుస్తుంది ❤ స్వామి వివకానంద

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 місяці тому +21

    హిందువునని గర్వించు హిందువుగా జీవించు
    స్వామి వివేకానంద

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 місяці тому +49

    స్వామి వివేకానందుడిది మరణం అని అనకూడదు.కారణ జన్ములకు అవతారం చాలించారు అని అనాలి.

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 3 місяці тому +4

      విడియో చివర్లో స్వామి వారు పుట్టినరోజు జూన్ 12 అని అన్నారు వీడియో లో కానీ కాదు janauary 12 అని సారి చేసుకోమని చెప్పాలి

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 3 місяці тому +17

    నమస్కారం సార్ ఆయన ఆయన ఆశయాలకు ఆయన చేయాల్సిన ఎన్నో పనులకి మన దేశంలోనే చాలామంది వివేకానందులు పుట్టి ఉంటారు అందుకే ఇంకా ఈ ప్రపంచం బతికింది నమస్కారం సార్ వివేకానంద సార్ గారు మరణించలేదు అందరిలో మల్ల జీవిస్తున్నారు ఇది నిజం నమస్కారం క్షమించండి

  • @Mahalakshmi-qt5qo
    @Mahalakshmi-qt5qo 4 місяці тому +27

    "Take Risks In Your Life"
    If You Win. You Can Lead !
    If you loose, You Can Guide !
    -Swami Vivekananda

  • @rajudarling2070
    @rajudarling2070 3 місяці тому +13

    ఒక వ్యక్తి లోని లోపాలు సర్వసాధారణం కానీ ఒక వ్యక్తిలోని ప్రత్యేకత కేవలం అతనికి మాత్రమే సొంతం 🙏

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 3 місяці тому +41

    అసలైన భారతదేశ చరిత్రను భారత స్వతంత్ర అమరవీరుల త్యాగాలను కానీ మన చరిత్ర పాఠ్యాంశాలలో లేకుండా చేసిన దరిద్రపు కాంగ్రెస్ వల్లనే వివేకానంద చరిత్ర కూడా బయటకు రాలేదు.దీనికి, ముఖ్యమైన కారణం కాషాయం అంటే భయపడుతుంది ఈ ఖాన్ గ్రేస్. ఇది దేశం పట్ల చేసిన పెద్ద కుట్ర.😮😮

  • @rajarao6799
    @rajarao6799 3 місяці тому +5

    ఇలాంటి మహనీయుని జీవిత గాధల వీడియోలు ఈ సమాజానికి , యువతరానికి ఎంతో అవసరం...
    ఈ మహా కార్యంలో మీ( టీవీ యాజమాన్యం ) ప్రయత్నం.. కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను... Brr vsp

  • @marupakasathish3118
    @marupakasathish3118 4 місяці тому +59

    కొడితే బలం పైన కొట్టండి వీరులుగా మిగులుతారు బలహీనతపైన కొట్టకండి పిరికి వారిగా మిగులుతారు
    స్వామి వివేకానంద గారు

    • @lakshminandula5303
      @lakshminandula5303 4 місяці тому

      పిడకెడు మం ది..మెరికలలాంటివారితోనే అద్భుతాలు , మొదల్పెట్టవచ్చు (… భావము)👌👍👏🙌

    • @Indian-Ap
      @Indian-Ap 4 місяці тому +1

      మనిషిలో చీలిక తెచ్చి కుల నిర్మూలనకు కృషి చేయలేకపోయాడు
      -- వివేకానంద గారు

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 місяці тому

      ఇప్పుడు జరుగుతున్నది ఇదే ..ఇంకా దానికి ఎక్కువగా మద్దతు కూడా ఉన్నది....

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 3 місяці тому

      Ippudantha dabbuthone koduthunnaru ex pune case ap lo jarigevi inkekkadi balam dabbuku lokam dasoham mukhyamga palakulaku vyavasthaku jananiki samethale cheppukodaaniki

  • @chennurimallesham5189
    @chennurimallesham5189 2 місяці тому +3

    నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది... అలాగే నిరంతరం శ్రమించే వారినిచూసి ఓటమి భయపడుతుంది.

  • @aparnatalla1478
    @aparnatalla1478 3 місяці тому +2

    Arise awake and stop not till the goal is reach
    This I like a lot
    To some extent I follow this
    I greatly inspired from swami vivekananda from my childhood

  • @universeinfinity577
    @universeinfinity577 4 місяці тому +99

    మతం మారడం అంటే దేశానికి ఒక శత్రువు పెరిగినట్టే .
    హిందువునని గర్వించు హిందువుగా జీవించు స్వామి వివేకానంద ...

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 4 місяці тому +7

      ఇలాంటి సంకుచిత భావాలను వివేకానందుడు వ్యతిరేకిస్తారు!

    • @repallevasantha
      @repallevasantha 3 місяці тому +3

      హిందు హిందువుగా జీవించు

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 3 місяці тому

      అందుకే కదా కన్యాకుమారి లో వివేకానంద monument పెట్టకూడదు..సిలువ పెట్టమని తీర్మానం చేశారు..మతం మార్చడానికి ఇండియా వచ్చిన నీచులు పేర్లు పెట్టమని try చేశారు..
      అవన్నీ సంకుచిత భావాలు అని మీకు thochavu..ఎందుకని​@@RaviKumar-yy4tz

    • @gopalakrishnavedula1436
      @gopalakrishnavedula1436 3 місяці тому

      now a days his reqie we need ❤❤❤

  • @vrkmrao2178
    @vrkmrao2178 3 місяці тому +1

    Mee andaru chala manchi kotations vrasare meeandariki
    Napranamamulu.
    🙏.vrkmrao.hyd.

  • @Ravinder06_
    @Ravinder06_ 4 місяці тому +9

    బలమే జీవనము బలహీనతయె మరణము meeru cheppina ee mata nannu ento prabavitam chesindi...
    🙏🙏🙏 meeru na inspiration sir

  • @vijzyabhaskar
    @vijzyabhaskar 4 місяці тому +116

    అయ్యా. తమరికి‌ ఒక‌‌ విషయం తెలియక‌ ఏదేదో‌ మాట్లాడేశారు. Brothers and Sisters of America అని వివేకానందుడుకన్నా ముందుగా ప్రసంగించిన వాళ్ళు అన్నారు. కానీ అంత response సభికుల నుండి రాలేదు. ఎప్పుడైతే స్వామి వివేకానందుడు అదే మాట అన్నారో అప్పుడు మాత్రమే సభికులంతా ఆపకుండా పది నిముషాలు చప్పట్లు కొట్టారు. కారణం ఇప్పటి జనాల ఊహలకు కూడా అందదు. అంతా వాళ్ళ వాళ్ళ మతాల వ్యాప్తి కోసం ఆ వేదికని వాడుకోవడానికి వచ్చారు. స్వామి వివేకానంద అక్కడ ఉన్న వారిపై యదార్ధమైన‌ ప్తేమతో (అధ్వైత స్థితి వలన కలిగే గాఢమైన యదార్ధమైన ప్రేమ) ప్రియమైన అమేరికా సోదర సోదరీమణులారా అన్నప్పుడు అది వారి‌ హృదయాలను తాకి అలా చప్పట్లు కొట్టారు. అవే పదాలు ముందుగా ప్రసంగించిన. వాళ్ళు వాడినప్పటికీ అలా‌ జరగలేదు. ఒక‌ యోగి కి విశ్వం పై ఉండే ప్రేమ అలాంటిది.

    • @shivvannollayashavatha571
      @shivvannollayashavatha571 3 місяці тому +1

      ❤❤❤❤

    • @dantubalatripura935
      @dantubalatripura935 3 місяці тому +1

      👌

    • @mchandrasekhar7606
      @mchandrasekhar7606 3 місяці тому +3

      He is GOD'S GIFT.

    • @swadhakumari5895
      @swadhakumari5895 3 місяці тому +6

      Mundugaa maatlaadina varu ladies and gentlemen annaaru
      Western countries' system ade kadaa.,,,.,,

    • @vijzyabhaskar
      @vijzyabhaskar 3 місяці тому

      జొరాష్టియన్ మతం పద్దతి అదికాదు. అది ఇంగ్లీష్ పద్దతి మాత్రమే. నాకు ఈ విషయం రామకృష్ణ మఠం లోని సన్యాస స్వాములు చెప్పారు.@@swadhakumari5895 అక్కడ జరిగింది ప్రపంచ మతాల సభ. స్వామి వివేకానందుని స్వీయ రచన అయిన నా జీవితము జీవిత కార్యము అనే పుస్తకం చదవగలరు. మరిన్ని వివరాలు తెలుస్తాయి ఆ సభ గురించి.

  • @mallikharjunakarumanchi8611
    @mallikharjunakarumanchi8611 3 місяці тому +2

    " Strength is Life, Weakness is Death "
    Meditating people's Voice can Mesmerize any scholar!

  • @srinivasguntuka1624
    @srinivasguntuka1624 3 місяці тому +1

    జై హింద్... ఒక అవతార పురుషుడు స్వామి శ్రీ వివేకానంద గారు 👍🏼👍🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐

  • @cvreddy445
    @cvreddy445 3 місяці тому +1

    Strength is life and weakness is your death one of the quotes of swamiji and a strong mind in a strong body also inspires youth

  • @ravinderpolasa5558
    @ravinderpolasa5558 3 місяці тому +3

    thank you sir

  • @chandramohanraomosa2901
    @chandramohanraomosa2901 3 місяці тому +2

    strength is life,
    weakness is death.
    బలమే జీవనము,
    బలహీనతయె మరణము.

  • @devatiramalakshmi5974
    @devatiramalakshmi5974 3 місяці тому +4

    స్వామి వివేకానంద గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @Pakashalaruchulu
    @Pakashalaruchulu 4 місяці тому +15

    కేరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడినా లేచినందుకు

  • @bharathkumar1067
    @bharathkumar1067 Місяць тому +1

    Very good speech to usiful for people ❤❤❤❤❤

  • @ballubalaji9991
    @ballubalaji9991 4 місяці тому +12

    ఇప్పుడు ఉన్న యువతి యువకులకు స్వామి వివేకానంద గురించి తెలికపోవచ్చు ఏందుకంటే స్కుల్స్ ,కోలేజ్ గోడలమీద ఫోటోస్ ఉంటాయి వాటిని చుసి హో అంటారు తప్ప పూర్తి స్టోరీ తెలియదు ఏందుకు అంటున్న అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కీ సెల్ఫోన్స్ తో చాటింగ్లు షెర్ చట్లు వాట్సాప్ చటింగ్లు మీదే ద్యేశ 100%నిజం చివరిగా స్వామి వివేకానంద గారుకీ 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 3 місяці тому

      అంతేకాదు. కాషాయమంటే భయపడే ఖాన్ గ్రేస్ అసలు సిసలైన భారత చరిత్ర&ఇతిహాసాలను విస్మరించి, కుత్సిత బుద్ధితో మరుగున పరచిన విధానాల వలన కూడా మౌర్య, పాండ్య యుద్ధాలను గానీ, దేశ భక్తుల త్యాగాల గురించి గానీ మనకు పాఠ్య పుస్తకాలలో పెద్దగా తెలియబరచలేదు.
      ఇది మన దేశంపై కాంగ్రెస్ చేసిన కుట్ర.

  • @santhipriyate2724
    @santhipriyate2724 3 місяці тому +1

    Very informative vudeo. Mana desam lo puttina Nijamaina Sanyasi Swami Vivekananda. Dhanya jeevi!🙏🙏🙏🙏🙏🙏

  • @mycreationssrk4720
    @mycreationssrk4720 3 місяці тому +2

    బలమే నీ ఆయుధం బలహీనతే నీ మరణం

  • @Nikolatesla-36920
    @Nikolatesla-36920 4 місяці тому +9

    “Whatever you think that you will be. If you think yourself weak, weak you will be; if you think yourself strong, you will be."
    Swami Vivekananda

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 3 місяці тому +1

    Wonderful explanation about the Real Hero of India

  • @ramanarayanamurthygurazada7749
    @ramanarayanamurthygurazada7749 Місяць тому

    you can do. anything and everything believe in that ! Do you know many powers are lurking behind small frame of yours ! you can do any thing And everything , believe in that If it be after your heart ! Never say I can’t this & that I am weak as most of us do ! Strength is life,felicity and happiness ! These are some of the inspirational quotes Great Patriotic Saint of India Swamy Vivek Anand 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ShivaniPasunoori
    @ShivaniPasunoori 3 місяці тому +1

    వివేకానంద స్వామి జీ లీవ్ ఆన్🌺🙏🏻🌺

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 місяці тому +4

    లెడిస్ అండ్ జంటిల్ మెన్ అని వాడే చోట ప్రేమతో సోదరి సొదర (అక్కాచెల్లెల్లారా అన్నాతమ్ముల్లారా) అంటూ మొదటి వాక్యం తోనే హృదయాలను సృశించారు, స్వామి వివేకానంద వారు

  • @harishkatta1
    @harishkatta1 4 місяці тому +15

    శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస!

  • @TejakiranTejakiran-pl9jh
    @TejakiranTejakiran-pl9jh 4 місяці тому +3

    Your videos are very knowledgeable

  • @GaneshChittari-p2c
    @GaneshChittari-p2c 4 місяці тому +3

    Arise awake and stop not till the goals are reached

  • @vtophysiorehabclinic7762
    @vtophysiorehabclinic7762 4 місяці тому +3

    All powers is with you can do anything and everything _Swamy vivekanandha

  • @pratapsimha-g8o
    @pratapsimha-g8o 2 місяці тому

    కారణ జన్ముడు అయన మన దేశంలో పుట్టమే ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యఫలం 🤷‍♂️🙏🙏🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 місяці тому +2

    Swami Vivekananda is great motivational speaker

  • @Excel64
    @Excel64 3 місяці тому

    "Arise ,Awake,Stop not till your Goal is reached"

  • @ramakrishna3149
    @ramakrishna3149 4 місяці тому +1

    Tq brother Vivekananda reached 11th point ie called sahasra dal kamal. So his soul goes to liberation. I see in my dream take spiritual energy from Swami Vivekananda.

    • @manivivek3979
      @manivivek3979 3 місяці тому

      Ledhu brother,swamy vivekanandaa 13 th point varaku vellaaru,13point loo soul bayatiki vellipoyindhii

  • @k.v.ramulupulagam9855
    @k.v.ramulupulagam9855 4 місяці тому +2

    A major cause of unhappiness is over estimating the happiness of others... Swamy Vivekananda

  • @kamakshisilks7981
    @kamakshisilks7981 4 місяці тому +2

    Super bro

  • @eshwarammajannu2407
    @eshwarammajannu2407 3 місяці тому +4

    వివేకానంద పుట్టినరోజు జూన్ 12 కా దండి.... బాబూ జనవరి 12..... మహాశయా!10 లేక 12 నిముషాల vedeolone తప్పులు చెప్తే తర్వాతి తరంవాళ్లకు తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది కదా... దయచేసి నిజాలను మాత్రమే వీడియోలో చెప్పండి....జై హింద్

    • @sunny_celiene
      @sunny_celiene 2 місяці тому

      January ane cheppadu merela vinnaroo

  • @NareshMudhirajPothkan
    @NareshMudhirajPothkan 3 місяці тому

    I,am follower of swamy vivekananda, and i like this matter

  • @telugufacts1122
    @telugufacts1122 3 місяці тому +3

    Everything Is Easy If You're Busy...But Nothing Is Easy If You're Lazy... 💯

  • @gaylerockzz5263
    @gaylerockzz5263 4 місяці тому +1

    Telugu badi lo information super untdi vivakanda Swamy kosam

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 місяці тому +5

    వివేకానంద స్వామి బోధనలు అజరామరం...

  • @padmadammannapeta4224
    @padmadammannapeta4224 3 місяці тому

    Gret vivekananda ji

  • @englishgrammarbyravikumar8461
    @englishgrammarbyravikumar8461 4 місяці тому +2

    BE BOLD, BE STRONG, TAKE THE WHOLE RESPONSIBILITY ON YOUR SHOULDERS. KNOW THAT YOU ARE THE CREATOR OF YOUR OWN DESTINY.

  • @harivankayala2532
    @harivankayala2532 3 місяці тому

    చాల బాగ చెప్పినారు

  • @miltonkanakapudi5670
    @miltonkanakapudi5670 4 місяці тому +1

    Manchi margam lo naduvu daniki thodu oka manchi pustakam konuko ane koteshan swami viveka ananda swami varu chepparu

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 3 місяці тому

    Universal and unconditional LOVE for all creatures is the KEY for health, happiness, peace, progress, ;and prosperity of human race.

  • @arunatakemal6422
    @arunatakemal6422 3 місяці тому

    Good information his story should be printed in school silabus and shivaji and jhansi ki rani their life story should be teched in every schools now a days generation must know the legend people's like him .but unfortunately he died at very young age

  • @NagarajNarayanaSwamy
    @NagarajNarayanaSwamy 3 місяці тому

    Unselfish is God; Unselfish pays more, only people don't have patience to practice it - Swamy Vivekananda 📚

  • @rangamanivanka7103
    @rangamanivanka7103 2 місяці тому

    🙏🙏

  • @Healyworldmember
    @Healyworldmember 3 місяці тому +1

    కర్మ నే ధర్మము

  • @SruthiSmiley-rw2cj
    @SruthiSmiley-rw2cj 4 місяці тому +2

    ❤❤❤

  • @brahmajigodi
    @brahmajigodi 3 місяці тому

    Awake Arise stop not until you reach your Goals

  • @mythilimudambi8473
    @mythilimudambi8473 2 місяці тому

    Arise awake and stop not till the goal is reached 🙏

  • @cvreddy445
    @cvreddy445 3 місяці тому

    Awake,Arise and stop not till you reach your goal

  • @ashokpampati8387
    @ashokpampati8387 4 місяці тому

    Best video

  • @LLB.STUDENT.
    @LLB.STUDENT. 4 місяці тому +1

    Controlling the mind is not a one day job but it needs regular and systematic practice.

  • @amazingfacts737
    @amazingfacts737 4 місяці тому +3

    The imitate picture of swamy viveka is not good

  • @KhudaPowerfulDance
    @KhudaPowerfulDance 4 місяці тому

    superb swami vivekananda 🙏

  • @lakshmanamurthy3369
    @lakshmanamurthy3369 3 місяці тому

    Let us try to teach Altruism and Generosity because we burn Selfish"

  • @nameoffreefire5995
    @nameoffreefire5995 4 місяці тому +1

    Balame jeevanam Balaheenathe Maranam

  • @Krishna_dharani_2113.
    @Krishna_dharani_2113. 3 місяці тому

    Talk to yourself once in a day otherwise you may miss meeting and intelligent person in the world.
    You can't believe in god untill you believe in yourself
    ❤👏👏👏.

  • @prakashm7226
    @prakashm7226 3 місяці тому

    Jai Swamy Vivekananda ❤❤❤

  • @MANBKK-fr9vy
    @MANBKK-fr9vy 4 місяці тому +1

    బలమే జీవనము బలహీనతయె మరణము🙏🙏🙏🙏🙏

    • @ramamohangudimetla
      @ramamohangudimetla 3 місяці тому

      రామకృష్ణ మఠం వారి వివేకానంద జీవిత చరిత్ర చదివి మీరు ఈ ఉపన్యాసం చేసి ఉంటే సంపూర్ణత చేకూరేది.

  • @kodandaramuankam6163
    @kodandaramuankam6163 3 місяці тому

    Good

  • @archanaarchu1324
    @archanaarchu1324 3 місяці тому

    Arise and awake and stop not till the goal is reached

  • @vargunna11
    @vargunna11 4 місяці тому

    Baga chepparu Brother Swamy Vivekananda garu gurinchi, Birthday Date starting lo 12 Jan anaaru malli Last lo 12-June anaaru adi okati chusukondi

  • @satyamekala915
    @satyamekala915 2 місяці тому

    యు అర్ ది క్రియేటర్ అఫ్ యువర్ ఓన్ డెస్టినేషన్

  • @AnonymousGamer1100-p3h
    @AnonymousGamer1100-p3h Місяць тому +1

    Ayya Swami Vivekananda sigaar thagaru water thagutharu 5:34, Swami Vivekananda Athani aa antarani vadini Anni chapina person chaythi loo vuna paip thisukoni water thagutharu not sigaar..
    And Swami Vivekananda date of birth January 12 ,1863...
    Video starting loo chaparu but end loo 9:37 video time..(June 12 wrong chaparu) ..what happened man wrong gaa chaparu .... Editor chusukovali kadha ...

  • @sujanaadusumilli
    @sujanaadusumilli 3 місяці тому

    Awake arise and stop not until your goal is reached

  • @svsgirija1487
    @svsgirija1487 3 місяці тому

    Life is short, give it upto a great cause

  • @brahmadevvenkatesh3071
    @brahmadevvenkatesh3071 3 місяці тому

    Jai vivekanand swamy

  • @revathipinninti4379
    @revathipinninti4379 3 місяці тому

    Nana aashalanni Yuvatha Shakthi yukthula meedane unnayi vaatithone ee Desha bhavishyath mudipadi undi

  • @muralichinni2629
    @muralichinni2629 4 місяці тому

    Be good Do good

  • @akshayKumar-kx9mm
    @akshayKumar-kx9mm 2 місяці тому

    Bro, ilage Jesus Christ proofs gurinchi video cheyandi pls 🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 3 місяці тому +1

    Swami Vivekananda maraninchaledu moksham pondam Leda niryanam Leda deham vidichi pettadam antaru

  • @Ai-for-Ai
    @Ai-for-Ai 4 місяці тому

    ఓం శాంతి శాంతి శాంతి శాంతిః శాంతిః శాంతిః

  • @ramyav5054
    @ramyav5054 4 місяці тому

    Hello sir, I remember January 12th is National youth day but in video it's mentioned as June 12th. Please check once.

  • @balakrishnabandaru720
    @balakrishnabandaru720 3 місяці тому

    లైవ్

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 9 днів тому

    Mana pillalaku pathalalo mana charitra theliyali.

  • @begampurnagaraj3196
    @begampurnagaraj3196 2 місяці тому

    🙏🙏🙏🚩🚩🚩

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 2 місяці тому

    Arise awake and stop not till the goal is reached.

  • @anilreddy5917
    @anilreddy5917 3 місяці тому

    🙏🙏🙏🙏🙏❤❤🙏🙏

  • @sasikumaranapala2343
    @sasikumaranapala2343 4 місяці тому +2

    Super anna

  • @RameshChandra-z4y
    @RameshChandra-z4y 2 місяці тому

    A rise a wake stop not until the goal is reached

  • @Gvs-th2un
    @Gvs-th2un 3 місяці тому

    Vivekananda is Vivekananda he is a great scholar

  • @fouji-me4zv
    @fouji-me4zv 4 місяці тому +3

    January 12th bro

  • @g.v.s.karthikeya5876
    @g.v.s.karthikeya5876 4 місяці тому

    Arise Awake Stop not till your goal is achieved

  • @arunakothuriv3437
    @arunakothuriv3437 3 місяці тому

    Arise awake stop not till the goal is achieved.

  • @suryaprakash6109
    @suryaprakash6109 4 місяці тому

    ARISE AWAKE STOPNOT TILL THE GOAL IS REACHED

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 3 місяці тому

    We are proud of him.

  • @lakshmanamurthy3369
    @lakshmanamurthy3369 3 місяці тому

    "latest try to teach altruism and generosity because we burn selfies" ఈ విషయాన్ని ఈ విషయాన్ని వివేకానందుల వారు చికాగో నగరంలో స్టూడెంట్స్ ను గురించి మాట్లాడుతున్న సందర్భం నుండి గ్రహించబడినది

    • @lakshmanamurthy3369
      @lakshmanamurthy3369 3 місяці тому

      Let us try to teach Altruism and Generosity because we burn Selfish"

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 місяці тому +1

    He is immortal

  • @cvreddy445
    @cvreddy445 3 місяці тому

    DOB of Swamiji Viveka nanda 12/01/1863