యాక్షన్ 2024.. రూటు మార్చిన మోడీ అమిత్ షా | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 17 сер 2022
  • యాక్షన్ 2024.. రూటు మార్చిన మోడీ అమిత్ షా | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 202

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 Рік тому +45

    గట్కారీ లేదు చౌహను లేదు, ఇదంతా తప్పుడు మీడియా సృష్టి

  • @vandhanapuvishal3041
    @vandhanapuvishal3041 Рік тому +36

    ఫేక్ న్యూస్ చెప్పడంలో మన తెలుగు మీడియాకి ఆస్కార్ ఇవ్వొచ్చు

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 Рік тому +29

    Next pm modi ji great pm

  • @sriranga1000
    @sriranga1000 Рік тому +25

    ఎప్పుడు ఒకళ్లే వుండాలనే భావన పోవాలి .మార్పు వుండాలి .సమర్థులైన కోతవల్లకి కూడా అవకాశం యివ్వాలి.అదే మోడీ ఉద్దేశం.అందుకని యీ పిచ్చి రాతలు మానండి.

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Рік тому +49

    రాబోయే రోజుల్లో యోగి ప్రధాని కావడం పక్కా

    • @prakashrao4992
      @prakashrao4992 10 місяців тому +1

      Petrol 200 pakka

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr 10 місяців тому +1

      @@prakashrao4992 పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ ను బట్టి పెరుగుతాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో బాగా అమ్ముడు అవుతున్నాయి పెట్రోల్ లో ఇతనాల్ 20% యాడ్ చేయబోతున్నారు కాబట్టి ధరలు పెరిగే అవకాశం లేదు ఏ ప్రభుత్వం వచ్చిన ధరలు పెరుగుతాయి ఈ రోజు దేశం భద్రంగా ఉంది అంటే కేంద్రం రక్షణ చర్యలు తీసుకోవడం వల్లే మిగులు బడ్జెట్ రాష్ట్రము దిశగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నిజాయితీ గా కుటుంబ పాలన కు దూరంగా పాలన చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి యోగి కచ్చితంగా ప్రధాని అవుతారు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 6 місяців тому

      ​@@prakashrao4992గారు GST లోకి petrol ను తీసుక వస్తే మీ మీరు బాధపడరు అనుకుంటా.మీరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించిగలిగితె ఈ సమస్య పరిష్కారం అవుతుంది. Bjp పాలిత రాష్ట్రాల్లో ప్రతి పక్ష పార్టీలు ( Bjp ఏతర రాష్ట్రాల్లో) వున్న రాష్ట్రాలలో petrol ధర అధికంగా వున్న సంగతి మీకు తెలుసా.

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 Рік тому +24

    Big joke, after Modi Amit Shah & Yogi is in race, Nitin Gadkari, Sivaraj singh Chouhan not at all in PM race.

  • @gopikrishna4622
    @gopikrishna4622 Рік тому +23

    Jai Modi jai Amith Shah..jai yogi

  • @balagakondalarao5774
    @balagakondalarao5774 Рік тому +63

    సొల్లు చెప్పడంలో మన తెలుగు మీడియా ఆస్కార్ రేంజ్

  • @dandanarasimhulu9683
    @dandanarasimhulu9683 Рік тому +18

    Modiji will not give any chance
    to CM Yogi Adityanath as Yogi is becoming very popular in UP.
    Hindus began to worship him
    Hindus feel that they safe in
    Up as long as yogiji is there.He
    Is the strongest contestant
    for PM post

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 Рік тому +14

    Jai MODI ji

  • @balubalu7953
    @balubalu7953 Рік тому +14

    చిన్న పిల్లలకి ఉన్న బుర్ర కూడా ఈ hmtv కీ లేదు విడికి కూడా ఒక చానల్

  • @jukantisomesh268
    @jukantisomesh268 Рік тому +14

    Hmtv vallaku baaga thelisinattundhi

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 Рік тому +6

    Jai shriram Jai modiji Jai yogiji Jai hind 🙏

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 Рік тому +5

    Yogi ji definitely he will be take place all citizens are looking for yogi ji is a capable person and genius it's my opinion 🙏 PM candidate yogi ji perfect mach for present and future

    • @prakashrao4992
      @prakashrao4992 10 місяців тому +1

      Go and live in U.P

    • @ssvr124
      @ssvr124 5 місяців тому

      Telangana andhar Yogi. Nu. Kuda. Ista padthar

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 Рік тому +15

    Jai bjp jai modi ji 🙏

  • @madhukumar3421
    @madhukumar3421 Рік тому +15

    Only BJP

  • @knr5245
    @knr5245 Рік тому +9

    Next pm modi ji ok

  • @gangasailusailu8416
    @gangasailusailu8416 Рік тому +4

    Jai yogi ji

  • @kalidasuvenkatanagarajendr9682
    @kalidasuvenkatanagarajendr9682 Рік тому +10

    Wrong information.

  • @ExChristian1011
    @ExChristian1011 10 місяців тому +2

    "🙏🙏🙏🙏🙏 25కోట్ల మంది కోసం దేశంలోని 26పార్టీలు ఏకమౌతున్నాయి! 100కోట్ల హిందువులకోసం BJPమాత్రమే పోరాడుతుంది! భయపడాల్సింది BJP కాదు....జై బీజేపీ 💪💪💪

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 Рік тому +1

    Modiji.. Amit shah.. YOGIJI... BHARAT is in safe hands. JAI HO. JAI HO. JAI HO.

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 Рік тому +6

    Jai BJP Government of India

  • @ptreddy5787
    @ptreddy5787 Рік тому +10

    APARA NEE SOLLU
    2029 YOGI

  • @lankasrinivas243
    @lankasrinivas243 Рік тому +3

    ఎంత అతి తెలివి ఉన్నా తెలుగు గడ్డపై నెగ్గలేరు

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 Рік тому +11

    Jai BJP

  • @HariVlogs55
    @HariVlogs55 Рік тому +7

    Modi valla desham bagupadtundi.. Ayana inko 10 years undali PM ga

  • @madhavmedia3047
    @madhavmedia3047 Рік тому +5

    🙏మోడీ గారు యోగి గారు ఇద్దరు లో ఎవ్వరు వున్న ఒక్కటే కరుడుగట్టిన దేశ భక్తులు 🙏

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Рік тому +2

    Jaiho Modi 🙏🌷

  • @nandank262
    @nandank262 Рік тому +1

    The three successful people are out. Filled with speech giving people.

  • @prasad8228
    @prasad8228 Рік тому +8

    RIP HMTV

  • @ksnmuthy
    @ksnmuthy Рік тому +3

    Gadkari is man of sharad power that is why. . Any how he is doing good work.

  • @sriranga1000
    @sriranga1000 Рік тому +5

    ఇదేమి కాంగ్రెస్ అధ్యక్ష పదవి కాదు దశాబ్దాలు దాటిన ఒక కుటుంబం వారే వుండడానికి.మార్పులు వుండాలి కొత్తవారికి కూడా అవకాశం యివ్వాలి .అంతేగానీ బీజేపీ లో ఏదో లుకలుకలు వచ్చాయని వూహ గానాలు చెయ్యకు.

  • @ramaraovelagapudi734
    @ramaraovelagapudi734 Рік тому +7

    Yogi ji is as vital for BJP's surge in elections as roti is for North Indians. The brohahoo on omission of some tall leaders is not to be blown up

  • @indai7544
    @indai7544 Рік тому +2

    We want Yogi.ji

  • @yogi_asr3272
    @yogi_asr3272 Рік тому +1

    I request to modi ji please give aporchinity to yogi 🇮🇳🙏🙏🙏🙏

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому

    Good explanation madam.

  • @saddechandraiahschandraiah4173

    Only two Man shows not giving any chance to others

  • @sarasswathi9665
    @sarasswathi9665 Рік тому +1

    Next PM Yogi Banna chahie

  • @krishhkumar9478
    @krishhkumar9478 Рік тому +4

    Modi can rule next 15 years

  • @vijayvinod5701
    @vijayvinod5701 10 місяців тому

    People of the country have their own strategy it reveals in elections 2024 please

  • @maheshmekala4629
    @maheshmekala4629 Рік тому +1

    Gadkari

  • @prabhakarbehappy2929
    @prabhakarbehappy2929 Рік тому +4

    ఇదే tv యోగి ని పార్లమెంటరీ బోర్డు లో తీసుకుంటే పక్క హిందుత్వ వాదులకే బీజేపీ అవకాశం ఇచిదంటది. తెల్వదేమకు

  • @ashajyothichitturi7635
    @ashajyothichitturi7635 Рік тому +1

    Nadda valla upayogam emi లేదు

  • @avnreddy9463
    @avnreddy9463 10 місяців тому

    Laxman tho party ki yemayina upayogam unda?

  • @gausbasha6574
    @gausbasha6574 Рік тому +2

    దెశ.ప్రజలారా.మి.పిల్లల. భవిషతు.గురించి.ఆలోచించండి

    • @anjihclkatta
      @anjihclkatta Рік тому

      Maa intlo , schools ,halls , malls ....lo bombulu pelodhu antey bjp Ney ravali ..............bjp kakunda vere eh party vachina ...china and Pakistan rechipotaru...
      .
      .no doubt tax kattanolaku bada untadhi but shud face

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm Рік тому +2

      పిల్లలు భవిష్యత్తు గురించి తీవ్రంగా మధన పడిన తరువాత ఖంగ్రెస్ కు బొంద పెట్టడమే తరువాయి అని అర్థం అయింది😭😭😭😭

    • @sivajimaharaj1135
      @sivajimaharaj1135 Рік тому

      Congress e janmaki gelavadu bjp mundu

  • @ThimmapuramKishore-nk9ti
    @ThimmapuramKishore-nk9ti 9 місяців тому

    Modi v/s Yogi adityanath between could war

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 10 місяців тому

    Dont imagine too much

  • @lakshmanlucky2756
    @lakshmanlucky2756 Рік тому +1

    Yogi Ji next pm India 🚩🇮🇳

  • @subramanyammatturao5408
    @subramanyammatturao5408 Рік тому

    not a problem all old people should always leave politics like other parties they will run with old people even though there is age 90

  • @suryavamshi9963
    @suryavamshi9963 Рік тому +3

    Gadkari ji as pm best choice

  • @GRKGamingFF
    @GRKGamingFF Рік тому +1

    మోదీ నియంత

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 Рік тому +1

    Lord modhiji emi chesina correcte. ..evarini ela mundhunchi nadipinchalo aayanaku telusu

  • @laxmiram8857
    @laxmiram8857 Рік тому +1

    Yogi is becoming........

  • @khasimkk8008
    @khasimkk8008 Рік тому

    9 States kulcha CBI IT Ed lu unavi

  • @dayakarreddybangla240
    @dayakarreddybangla240 Рік тому +3

    మోడీ కి ఎవరు పోటీ లేకుండ చేసుకున్నడు..

  • @khasimkk8008
    @khasimkk8008 9 місяців тому

    Root clear 😅😅

  • @reddymallas1793
    @reddymallas1793 10 місяців тому

    Jethega INDIA Jai congress Jai Rahul Gandhi ji jai bharat
    🌹🙏✋🙏🌹

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 Рік тому

    ఆమె క్లుప్తంగా చెప్పిన విషయాన్ని తరువాత మీరు సాగదీయటము ఎందుకు బోరు కొట్టు చున్నది. ఒకరే చెప్పండి

  • @haranathg532
    @haranathg532 10 місяців тому

    Gadkari should be given space. He is not fit

  • @indai7544
    @indai7544 Рік тому

    My doubt .modi amitha shaa..some thing play games..for bjp candidates..

  • @abhinavmintu4671
    @abhinavmintu4671 Рік тому +1

    Ayya.. Masterstroke power la unapud edi chesina adhbuthame power la lenapud leaders eduru tirguthar chud.. Apud telusthadi.. Okapud congress a committee vesina adbhutham ane anar.. Ipud em aindi mari

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +1

    వీళ్ళిద్దరూ జగన్కు సోదరులే

  • @appalaanr9174
    @appalaanr9174 Рік тому

    We need a new PM..He is dr s Jaishankar.... support him..

  • @venv8964
    @venv8964 Рік тому +1

    Waste story. Typical Andrite creating rift between friends. Moosko.

  • @indai7544
    @indai7544 Рік тому

    My guess is India'sthe best p.m .only .Yogi ji..

  • @madhusudhanreddykunduri6117
    @madhusudhanreddykunduri6117 Рік тому +2

    Sodhi

  • @sarasswathi9665
    @sarasswathi9665 Рік тому +1

    Parliamentary board mein yogi Ji ko rakhna tha Modi ji aur Amit Shah kaise bhul gaye aap unko aage badhana nahin Dene se a rahe kya

  • @sanjaygoud8494
    @sanjaygoud8494 Рік тому +2

    Eripuku solu apura

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 10 місяців тому

    All are prof but no results

  • @kamarajut1682
    @kamarajut1682 Рік тому

    Brother, sri Adityanathyogiji who is a Chief minister, UP. Is a administrator and insufficient patience and gives a chance to removal of illegal encroachments not giving scope to pointing out the administrative delay made up mind earlier state government having lieneant view to protect their political image strengthing ties with the lawbreakers. On account of the major responsibility and responding the action taken against the illegal encroachers from the public and law &order maintaince by sri Adhithynath yogi Chief Minister. Hence there is no pus to create non sense in between yogi and Modi prime minister.

  • @nareshrahul7729
    @nareshrahul7729 Рік тому +3

    Jai Modiji

  • @marpuraju5528
    @marpuraju5528 10 місяців тому

    బీజేపీ లో ఈ కమిటీలు ఏవీ నిర్ణయాలు తీసుకోలేవు. పార్టీకి అతీతంగా ఒక కమిటీ వుంటుంది. ఆ కమిటీ నిర్ణయము ను వీరు అమలు చేస్తారు. ఎవరూ వూహించని వ్యక్తి కూడా రావొచ్చు. ఉదాహరణకు మోడీ అభ్యర్థిత్వమే.

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 10 місяців тому

    ND Modi, ASha can't do with out Nithin Gadkari sir, Yogi Adithya Nath sir, now bjp is doing just like congress.

  • @muraleesure2702
    @muraleesure2702 Рік тому

    😏😏😏

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 9 місяців тому

    Jaya ho modi sir 👍👍🚩🚩🚩🚩

  • @batchuajay3551
    @batchuajay3551 Рік тому

    Yogi Maharaj ji will be the next PM of India. Don't worry.

  • @purushothamreddythaduru7745
    @purushothamreddythaduru7745 Рік тому +2

    అందరికీ అవకాశం ఇస్తున్నారు.ఒకరికి అవకాశం ఇవ్వాలి అంటే ఇంకొకరి నీ పక్కన పెట్టాలి.

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Рік тому

    Blp ante enduku antha bayam

  • @maddymaddy8289
    @maddymaddy8289 9 місяців тому

    Jai modi jai jai modi

  • @somarajukothapalliv4684
    @somarajukothapalliv4684 10 місяців тому

    🙆🙆🙆

  • @sivanagireddymukkamalla9285
    @sivanagireddymukkamalla9285 9 місяців тому

    Gatkari and chouhan manchi nayakule kani pm kandidate kadhu మోడీ and yogiji pm candidates

  • @rajujogidi8914
    @rajujogidi8914 Рік тому

    Jai Telangana cm kcr next pm kcr ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊💪🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️👌🤝🤝🤝🤝🤝🤝💪💪💪💪✊🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅💯🐅🐅💪💪💪💪💪💪💪💪💪💪💪💪🔥🔥🔥👍

  • @indai7544
    @indai7544 Рік тому

    Modi kuda .in securelo unnaduu ..ekkada Yogi .p.m aithadooo Ani..

  • @ganjiupender6635
    @ganjiupender6635 Рік тому

    BJP party internal matters, what is your problem?.

  • @gausbasha6574
    @gausbasha6574 Рік тому +3

    Bjp..గెలిసై.కార్పొరెట్.సమస్త లు.దెశ.ధననిదొచెసాఇ

  • @GideonReddy
    @GideonReddy 9 місяців тому

    Jesus loves you

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Рік тому +1

    yogi ni side chesi manchi pani chesaru. but gadkari ni pakana petadam wrong.

  • @pspbanjara8121
    @pspbanjara8121 Рік тому +1

    Bjp

  • @swamy91
    @swamy91 Рік тому

    Again again modi ji

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 7 місяців тому

    PM wants eject YOGIJI, nitin gadkari, yuvara sinha, just like shri advani, muralist Mano har joshiji. At this rate it is very difficult to bjp to form govt.2024. Except 2 modi, shah all other rmembers r dummy to put their signatures on minutes of meetings.

  • @namburamam9262
    @namburamam9262 9 місяців тому

    Modi will sideline Yogi like he did for Advani, Muralimanohar Joshi

  • @subbareddy4126
    @subbareddy4126 Рік тому

    Next 2024 kuda modi ji pm GA undali and president GA indali

  • @routhuchakrapani5212
    @routhuchakrapani5212 Рік тому

    Operation in India kcr

  • @dhuddelabimanna2983
    @dhuddelabimanna2983 Рік тому

    Yogi and nitin gadkari chance doneka

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 Рік тому

    UP ki inka Yogi kavali

  • @rpmbenders4334
    @rpmbenders4334 Рік тому

    Jai yogi

  • @rabbybandila8937
    @rabbybandila8937 Рік тому +1

    మోదీ, అమిత్‌షా, ఇరువురు నివురుగప్పిన నిప్పులు..మత పిచ్చి కలిగిన వారికి మాత్రమే వారు,గొప్ప వారుగా కనిపిస్తారు.గతములో వారి అరాచకాలు ఎదో ఒకరోజు బయట పడక తప్పదు.ఈ దేశంలో ఎన్నో క్షమించ లేని తప్పులు చేసి,జైలు పాలైన వారిని ,చూస్తున్నాము.పాపం పండిన రోజు వచ్చి నప్పుడు,శిక్ష అనుభవించక తప్పదు.ఒకవేల న్యాయస్థానాలు నుండి తప్పించు కున్నా,దేవుడు ఇచ్చె తీర్పు నుండి ఎవ్వరు తప్పించుకోలేరు..ప్రస్తుత బి.జె.పి.లో నీతివంతుడు,సహృదయుడు,సున్నిత మనస్కుడు,ఉన్నాడంటే ఒకే ఒక్క వ్యక్తి నితిన్ గడ్కరీ మాత్రమే.ఆయనగారిని పార్లమెంటు కమిటీ నుండి,తీసేయడం అంటే భస్మాసుర హస్తాన్ని తలమీద పెట్టుకున్నట్టే..మతతత్వ పార్టీ అయిన బీజేపీకి గడ్డు రోజులు దగ్గరలో ఉన్నాయని సంకేతం.యోగి ఆదిత్యనాధ్ అస్సలు రాజకీయాల కు,పనికి రాడు.అలాంటి వ్యక్తి నీ. సి.ఎం.ను చేసి,పెద్ద తప్పు చేశారు.ఇప్పటికే బి.జె.పి.లో మోడీ గారి వ్యతిరేక వర్గం చాప కింద నీరు లాగ ఉన్నాది.ఆయనగారు తెలుసుకొనే లోపు,పి.ఎం.మారవచ్చు.బి.జె.పి.రెండు వర్గాలుగా మారనుందని బోగట్టా.భారతదేశం లోకి ఉగ్రవాదం ఆగాలంటే,,నితిన్ గడ్కరీ ప్రధాన మంత్రి కావాలి.నితిన్ గడ్కరీ గారు పి.ఎం.అవుతారు.అప్పుడు నా ఓటు కూడా ఆయనకే పడుతోంది..

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI Рік тому +3

    అసలు మీకు BJP వ్యూహం తెలవాలంటే మీరు మొదలు RSS హిందుత్వ సిద్ధాంతం అంటే ఏమిటి,RSS లక్యం ,RSS క్రమశిక్షణ ,RSS అనుబంధ సంస్థల పనితీరు లాంటి విషయాలు తెలువాలి.లేదంటే 100 సంవత్సరాలయినా మీకు BJP Strategy అర్థం కాదు.14 సం: లు ఒక పెద్ద రాష్ట్రానికి Successful CM గా చేసి ప్రధాన మంత్రి అయిన వ్యక్తి మోడీ. ఆయనది ఒకటే వ్యూహం(Strategy).. హిందూత్వ సాంస్కృతిక భారతాన్ని నిర్మించడం.అన్నదమ్ములను, కొడుకులను,బిడ్డలను మంత్రులు చేయడం కాదు!.

  • @kamathamramana2188
    @kamathamramana2188 Рік тому +2

    Modi ----- Shaa---- Yogi---haemanth--- annamalai of tamilnadu --- Surya from karnataka; No place for any jihaadhee supporting SICKular parties for the next 50 yrs

  • @narsimhamurthy4327
    @narsimhamurthy4327 Рік тому +1

    ore mee mind set emira donganayanallar