మన భారతీయుడు ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రికార్డును బద్దలుకొట్టిన గుకేష్

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 9

  • @crazypriyavlogs2723
    @crazypriyavlogs2723 20 годин тому +11

    Congratulations sir

  • @jagana1954
    @jagana1954 19 годин тому +4

    Congratulations gukesh

  • @naidukumarch5282
    @naidukumarch5282 11 годин тому

    Yes mam , marvelous victory

  • @Bharat_Ya
    @Bharat_Ya 18 годин тому +10

    తెలుగు మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు అంటున్నరు
    కానీ అదే టాలెంటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవా కులం పేరుతో ఎన్నడో తొక్కేసేవారు
    కాబట్టి మంచిదైంది తమిళనాడు కి వలస పోవడం వల్ల
    ఒక ఆస్కార్ ఏఆర్ రెహమాన్ ఇంకొక చెస్ ఛాంపియన్ గోకేష్ దొమ్మరాజు....
    ఇక్కడ ఎదగాలి అంటే బీసీల ప్రభుత్వం రావాలి తమిళనాడులో బీసీల ప్రభుత్వం ఉండటం వల్ల అన్ని వర్గాలు అన్ని కులాలు ఎదగటానికి మంచి సహకారం అందుతుంది...
    అదే ఆంధ్రప్రదేశ్లో గత 80 ఏళ్ల ఓసీలే అధికారంలో ఉండటం వల్ల
    ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల వెనుక పడిపోయింది, పక్క రాష్ట్రంలో ఎదిగితే మన రాష్ట్రం వాడు అని చెప్పుకునే దిక్కుమాలిస్థితిలో ఉంది, కాబట్టి అన్ని వర్గాలు ఎదగాలంటే బీసీల ప్రభుత్వం రావాలి....
    రాష్ట్రం ఎదగాలన్న
    వర్గాలు ఎదగాలన్న
    కుటుంబాలు ఆర్థికంగా బలపడాలన్నా
    కుల వృత్తులతో ఆర్థిక అభివృద్ధి తెలిసిన బీసీలే రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధిలో నడపగలరు
    అధికారం నుంచి ఓసీలను జరపండి
    బీసీల ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి
    OC ల ప్రభుత్వాలు వద్దు
    BCల ప్రభుత్వమే ముద్దు

    • @bikkavolumanmadha7738
      @bikkavolumanmadha7738 12 годин тому +1

      చెన్నై కి చెందిన తెలుగు వాడు అంట అన్న 😂

    • @User-143-sc
      @User-143-sc 9 годин тому

      Oc kadu bc kadu..... Morality ethics unna vadu.... educated vadu ravali

  • @arsfilms8813
    @arsfilms8813 17 годин тому

    🎉🎉

  • @SivalingamS-z4o
    @SivalingamS-z4o 18 годин тому +2

    👏👏👏👏👏👍🦚🦚🦚🦚🦚

  • @jonsnow0401
    @jonsnow0401 11 годин тому

    Why these people people are hiding their age...he may be 20 something...