సిలువ చెంతకురా. YOUTH CAMP AT ESCHOL ONGLE

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 2

  • @machralahanock3374
    @machralahanock3374 Рік тому +4

    Please upload more

  • @PRASANTH-en1mq
    @PRASANTH-en1mq 11 місяців тому +1

    సిలువ చెంతకురా - సిలువ చెంతకురా
    సహోదరా - సిలువ చెంతకురా
    సహోదరి - సిలువ చెంతకురా
    ఎచ్చటలేని- నెమ్మది ఉంది
    ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది ||సిలువ||
    1.యౌవన కాల పాపములో
    మరణన మార్గన వెళ్ళెదవా
    యేసుని పొందని బ్రతుకులో
    పాపములో మరణించెదవా ||సిలువ||
    2.సమస్తము స్టపరచుకొని
    హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
    యేసుని పొందని బ్రతుకులో
    పాపములో మరణించెదవా ||సిలువ||
    3.పాము జీవించు బిలములో
    పక్షీ జీవించు వీలగునా?
    దుఃఖముతో నిండిన హృదయములో
    నెమ్మది చూడ వీలగునా ||సిలువ||
    4.సిలువలో వ్రేలాడు యేసుని
    నీవు వీక్షించిన చాలును
    రక్షకుడు చిందించిన రక్తములో
    నీ పాపములన్ని కడుగబడున్‌ ||సిలువ||