చాలా చాలా బాగా చెప్పారు. మా ఇద్దరు grand daughters కి లంగా blouse లు కుట్టించాను. లంగా మీద బ్లౌస్ బాడీ లూస్ గానే ఉంది కానీ, back ఫస్ట్ హుక్ పెడితే అక్కడ పీక్కు పోయినట్లు అవుతోంది. హుక్ కూడా బలంవంతం గా పెట్టాల్సి వస్తోంది. దీన్ని సరి చేయడానికి అవుతుందా? Shoulder తక్కువ అవ్వడమా, లేక నెక్ లోతు తగ్గడమా ఎందువల్ ఇలా వచ్చిందో అర్థం కావడం లేదు.నాకు tailaring కొంచెం ఐడియా ఉంది. నేను కుట్టిన లాంగ్ ఫ్రొక్స్ చాలా బాగా కుదిరాయి.నాకు జాబ్ వల్ల ఖాలీ లేక టైలర్ కి ఇస్తే ఇలా అయ్యింది.
Chanka lothu takkuva kavadm valla Meeru first hook varaki shoulder nundi kutlu vippi cut cheyandi Opikaga malli nack baganno veyandi Final ga nenu cheppedi neck deep back cut chesi kuttandi Tnq😊
@@SUNITHASFASHIONWORLD Thank you సునీతగారూ.నిజమే ,చంక లోతు చాలా తక్కువగా ఉంది.అది పెంచితే హాండ్స్ సరిపోవు. మీరు చెప్పినట్లు try చేస్తాను. ఎందుకో చంక లోతు చాలా తక్కువ పెడతారు అందరూ. లూజ్ కావాలంటే ఛాతీ లూస్ పెడుతున్నారు . దాని వల్ల Sides బుడగలు వస్తున్నాయి.
అక్క చాలా బాగా చెప్పారు
0
ತುಂಬಾ ಚನ್ನಾಗಿ torsidira madum
Pattu pavada 5 to 6 old girl patch work blouse cutting and stiching and measurements him madam🌼🌹🌹🌹
మీరు చాలా బాగా వివరంగా చెప్తున్నారు thank u
Wel come andi
Keep watching☺
Chala baaga chebuthunnaru. Tq. So much madam. Chanka bhagam front deep thisukovala madam
Teesukovali andi
Tnq☺
Chaalaa baagaa chepparu 🙏
Mam menu chala baga cheptunnaru classess start cheyavachuga
Tnq for the comment
Tailoring classes playlist lo chudandi
Keep watching☺
@@SUNITHASFASHIONWORLDto send the check in the past two days and times for was not all that I am
nice blouse andi
Thank you so much 🙂
Keep watching
Normal hand measurement okkasari cheppandi madam Nenu kothaga neerchikuntunnanu 🙏
Hi mam mapspaki 12years peplamblouse chest luse 25nadum luse 26cuting chappandi
Ok sister
pls like the video ☺️
Wow super mam
Thank you so much
Keep watching☺
@@SUNITHASFASHIONWORLD lg8q
a size vari ki ala mezer ment thukavali akka
Hi mammapapaki pattulanga kuttali andi nadum luse
26 egesta entha kalapalo chappandi lona lining cross cuting chappandi nanu eadhina dout chappamanta utube lo evarureply evatludhu meeru eicharuthanksandi meeru koncham tondharga chappandi please ❤
2-4“ varaku కలపండి
లైనింగ్ saree పెట్టికోట్ cutting చేయండి
ఈ వీడియో చూస్తూ దానికి తగ్గట్టుగా కుట్టండి సిస్టర్
tnq ☺️
Ni ce🎉
Thank you so much
Pls like the video 😊
Super
Blouse ki front or back kuda dots vyskovala
Ha vusukovali sister
Tnq
Keep watching☺
Akka 12 year baby( main cloth blouse) anni meters vundali
1.5 mtr సరిపోతుంది సిస్టర్ ☺️
Tap cola ta ala ga thisukovali
video description li undi
oksari chudandi
tnq
pls like the video ☺️
చాలా చాలా బాగా చెప్పారు. మా ఇద్దరు grand daughters కి లంగా blouse లు కుట్టించాను. లంగా మీద బ్లౌస్ బాడీ లూస్ గానే ఉంది కానీ, back ఫస్ట్ హుక్ పెడితే అక్కడ పీక్కు పోయినట్లు అవుతోంది. హుక్ కూడా బలంవంతం గా పెట్టాల్సి వస్తోంది. దీన్ని సరి చేయడానికి అవుతుందా? Shoulder తక్కువ అవ్వడమా, లేక నెక్ లోతు తగ్గడమా ఎందువల్ ఇలా వచ్చిందో అర్థం కావడం లేదు.నాకు tailaring కొంచెం ఐడియా ఉంది. నేను కుట్టిన లాంగ్ ఫ్రొక్స్ చాలా బాగా కుదిరాయి.నాకు జాబ్ వల్ల ఖాలీ లేక టైలర్ కి ఇస్తే ఇలా అయ్యింది.
Chanka lothu takkuva kavadm valla
Meeru first hook varaki shoulder nundi kutlu vippi cut cheyandi
Opikaga malli nack baganno veyandi
Final ga nenu cheppedi neck deep back cut chesi kuttandi
Tnq😊
@@SUNITHASFASHIONWORLD Thank you సునీతగారూ.నిజమే ,చంక లోతు చాలా తక్కువగా ఉంది.అది పెంచితే హాండ్స్ సరిపోవు. మీరు చెప్పినట్లు try చేస్తాను. ఎందుకో చంక లోతు చాలా తక్కువ పెడతారు అందరూ. లూజ్ కావాలంటే ఛాతీ లూస్ పెడుతున్నారు . దాని వల్ల
Sides బుడగలు వస్తున్నాయి.
Akka chest lose 34 waste loose 33 1 inch add chesukovala akka please reply akka
4 madathalu vesi 8.5+"2". Teesukovali
Tnq
Keep watching😊
Akka 14 to 15 years girls ki blouse ki back front dots kosam 1 inch extra teashok wala
Teesukovali
Tnq
Keep watching😊
Hai Andi
Maa papa lean ga untundhi
Langa jocket measure cheyali
Papa ki 10 years
Baby frock play list chudandi
Andulo untundi
Tnq
Keep watching😊
ಸೂಪರ್
Cloth sholder daggara folding vachinda madata ela vesaru konchem clrity evvandi
Shoulder daggara musatha vaste cut chesanu
Next video lo cheptanu
Tnq😊
16 years baby's ke full.blouse
ok sister ☺️
pls like the video
5 years girl ki chepndi mam
Ok andi
Tnq
Keep watching☺
You model
హ్యాండ్ కటింగ్ కొలతలు చూపించలేదండి
Normal hand ki cloth 4 " Penchali annanu
Normal hand length"-5"
Hand loose-5"
Middle loose-7"
Okena andi
Tnq
Keep watching☺
Super andi
Super
Super
Thank you so much sister
pls like the video ☺️