Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
చాలా కథలు మొదలు అయ్యి ఆగి పోయినాయి ఈగ తీస్తారు అని ఎవ్వరికీ నమ్మకం లేదు
ఇంకేం కావాలి మిత్రమా ప్రేమించిన ప్రేయసి ప్రేమ కోసం ప్రాణం అయిన ఇస్తాము అంటే చాలదా ఈ జన్మకు
Ram అన్న స్వరం అంటే బ్లాస్ట్ ....అజయ్ మెంగాని లిరిక్స్ వింటే సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి ❤గుండెల్లో😂😂❤
Ajay version at peak level❤
Superb song SUPERHIT 💙❤️🔥 All the best for overall team 💝💯😊
Ajay mengani voice will be superb for love failure songs he sings with a feel that mesmerises the audience
bablu entry Vere Levels............
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔😭😭😭😭😭😭
Waiting for this Emotional 😭
Lyrics Ajay bro song Ajay bro paduthe vere vere undu chi chi... 🫤🫤🫤Ajay bro me voice osm kirak👌👌👌
Ajay mengani padithene bagundu , ramuku echi song ni chedagottaru, paiga Munna acting chetha...
Super song 💕💕💕
Super excited
Bagundi.anna.🌹🌹
super pooja ur ultimate and supportive charecter kuda all the best ur ur's jabardasth vinod nani all the best hole team 😊 super song writer gariki hadsup,,,✊
Direction superb very emotional song 😢😢😢
Super song 👌👌👌👌🤝
Super song ❤❤❤😢😢😢
Das Fans Ikkada....
Super Munna Anna ❤❤
Super
Munna super❤🎉🎉🎉🎉🎉🎉
Ee song Ajay garu padivunte inka chala chala bhagundedhi a.anyways song chala bhagundhi
మా రమణ పాటలకు మళ్లీ పేరు పెట్టే అవసరమే లేదు ఏ పాట అయిన పర్లేదు 🎉🎉🎉🎉🎉 🎉
Charanam lyrics super bro
All the best anutuns Munna bayya song chala bagundi
👌👌👌👌👌👌👌❤
👌👌👌👌👌సాంగ్
నా చెయ్యి వదిలినప్పుడూ బాధున్నా వేరె చెయ్యి పట్టినప్పుడూ బాధున్నాపాపిట బొట్టువెట్టినప్పుడూ బాధున్నానీమెళ్ళొ పుస్తె గట్టినప్పుడూ బాధున్నాఏరికోరి ఎంబడొచ్చి పిల్ల ఏడిపిస్తు నవ్వి ఎల్లిపోతివేపోరనోలె ఏడ్సి ఏడ్సి నీ పారణోలె కళ్ళు ఎర్రబడ్డయేకొన్ని రోజులల్ల నీప్రేమ వల్ల ఉన్ననే పిల్ల నే బాధలల్ల కొన్ని రోజులల్ల నేనెవ్వలో మరిసే పోతివే బాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మాబాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మానా కాళ్ళకు ముల్లు దిగితె నీకళ్ళల్ల నీల్లుదిరిగెనన్ను కాదంటు ఎల్లిపోతె మల్లగాముల్లు నాగుండెలిరిగెనా కాళ్ళకు ముల్లు దిగితె నీకళ్ళల్ల నీల్లుదిరిగెనన్ను కాదంటు ఎల్లిపోతె మల్లగాముల్లు నాగుండెలిరిగెసుట్టు సుట్టు సుట్టాలనడుమ ఎలగిపోతున్నావె ఎన్నెలమ్మావట్టి వట్టి మాటలు చెప్పి మట్టిలొ గలిపిన వెందుకమ్మాబాధనంత దట్టుకుంట బతుకుడెట్లనొ నువులేక ఈజన్మబాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మాబాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మాసూసేటోలెన్ని అంట ఉన్నా నిన్ను గుండెల్లొ దాసుకున్నగుండెమీద తన్నిపోయినా గుడ్డిగ ప్రేమనె ఎతుకుతున్నసూసేటోలెన్ని అంట ఉన్నా నిన్ను గుండెల్లొ దాసుకున్నగుండెమీద తన్నిపోయినా గుడ్డిగ ప్రేమనె ఎతుకుతున్నప్రేమగూడ నీకాడనె బిచ్చమెత్తుకోని చులకనైతినమ్మాఏలువట్టినోనితోని ఎల్లకాలము నువు సల్లగుండవమ్మాకాని నువ్వు ఎల్లిపోతె కంట్లొ నీళ్లు దాసి నవ్వుడెట్లనమ్మాబాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మాబాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మబాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మా
Nice song 💞
Please Ajay Megan voice release cheyadai song super hit avuthudhi.....
Super brother song mast undi
💔🥀😭........... lyrics 🎶👌🙏❤️
Like no.143❤❤😂
❤
nai madhen super music
❤❤❤
👌👌👌 part 2 video song
voice set kaledhu ajay voice xlent
Hanmanth annatho padisthea pataki pranam vachu
Is Part 2 also continues next to this??
Miss you 19189
Main character ki evadu dorakaleda
💔💔💔💔💔
😅😅😅😢😢
చాలా కథలు మొదలు అయ్యి ఆగి పోయినాయి ఈగ తీస్తారు అని ఎవ్వరికీ నమ్మకం లేదు
ఇంకేం కావాలి మిత్రమా ప్రేమించిన ప్రేయసి ప్రేమ కోసం ప్రాణం అయిన ఇస్తాము అంటే చాలదా ఈ జన్మకు
Ram అన్న స్వరం అంటే బ్లాస్ట్ ....అజయ్ మెంగాని లిరిక్స్ వింటే సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి ❤గుండెల్లో😂😂❤
Ajay version at peak level❤
Superb song SUPERHIT 💙❤️🔥 All the best for overall team 💝💯😊
Ajay mengani voice will be superb for love failure songs he sings with a feel that mesmerises the audience
bablu entry Vere Levels............
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔😭😭😭😭😭😭
Waiting for this Emotional 😭
Lyrics Ajay bro song Ajay bro paduthe vere vere undu chi chi... 🫤🫤🫤Ajay bro me voice osm kirak👌👌👌
Ajay mengani padithene bagundu , ramuku echi song ni chedagottaru, paiga Munna acting chetha...
Super song 💕💕💕
Super excited
Bagundi.anna.🌹🌹
super pooja ur ultimate and supportive charecter kuda all the best ur
ur's jabardasth vinod nani all the best hole team 😊 super song writer gariki hadsup,,,✊
Direction superb very emotional song 😢😢😢
Super song 👌👌👌👌🤝
Super song ❤❤❤😢😢😢
Das Fans Ikkada....
Super Munna Anna ❤❤
Super
Munna super❤🎉🎉🎉🎉🎉🎉
Ee song Ajay garu padivunte inka chala chala bhagundedhi a.anyways song chala bhagundhi
మా రమణ పాటలకు మళ్లీ పేరు పెట్టే అవసరమే లేదు ఏ పాట అయిన పర్లేదు 🎉🎉🎉🎉🎉 🎉
Charanam lyrics super bro
All the best anutuns Munna bayya song chala bagundi
👌👌👌👌👌👌👌❤
👌👌👌👌👌సాంగ్
నా చెయ్యి వదిలినప్పుడూ బాధున్నా
వేరె చెయ్యి పట్టినప్పుడూ బాధున్నా
పాపిట బొట్టువెట్టినప్పుడూ బాధున్నా
నీమెళ్ళొ పుస్తె గట్టినప్పుడూ బాధున్నా
ఏరికోరి ఎంబడొచ్చి పిల్ల ఏడిపిస్తు నవ్వి ఎల్లిపోతివే
పోరనోలె ఏడ్సి ఏడ్సి నీ పారణోలె కళ్ళు ఎర్రబడ్డయే
కొన్ని రోజులల్ల నీప్రేమ వల్ల ఉన్ననే పిల్ల నే బాధలల్ల
కొన్ని రోజులల్ల నేనెవ్వలో మరిసే పోతివే
బాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మ
బాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మా
బాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మ
బాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మా
నా కాళ్ళకు ముల్లు దిగితె నీకళ్ళల్ల నీల్లుదిరిగె
నన్ను కాదంటు ఎల్లిపోతె మల్లగాముల్లు నాగుండెలిరిగె
నా కాళ్ళకు ముల్లు దిగితె నీకళ్ళల్ల నీల్లుదిరిగె
నన్ను కాదంటు ఎల్లిపోతె మల్లగాముల్లు నాగుండెలిరిగె
సుట్టు సుట్టు సుట్టాలనడుమ ఎలగిపోతున్నావె ఎన్నెలమ్మా
వట్టి వట్టి మాటలు చెప్పి మట్టిలొ గలిపిన వెందుకమ్మా
బాధనంత దట్టుకుంట బతుకుడెట్లనొ నువులేక ఈజన్మ
బాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మ
బాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మా
బాగున్నవమ్మా నవ్వుకుంటా అత్తింట్ల బంగారుబొమ్మ
బాగున్నవమ్మా బాధనేదే లేకుండ ఎట్లుంటవమ్మా
సూసేటోలెన్ని అంట ఉన్నా నిన్ను గుండెల్లొ దాసుకున్న
గుండెమీద తన్నిపోయినా గుడ్డిగ ప్రేమనె ఎతుకుతున్న
సూసేటోలెన్ని అంట ఉన్నా నిన్ను గుండెల్లొ దాసుకున్న
గుండెమీద తన్నిపోయినా గుడ్డిగ ప్రేమనె ఎతుకుతున్న
ప్రేమగూడ నీకాడనె బిచ్చమెత్తుకోని చులకనైతినమ్మా
ఏలువట్టినోనితోని ఎల్లకాలము నువు సల్లగుండవమ్మా
కాని నువ్వు ఎల్లిపోతె కంట్లొ నీళ్లు దాసి నవ్వుడెట్లనమ్మా