తిరుమల లడ్డు ప్రసాదం... లో 🤬ఏం కలిపారు..?.. సొల్యూషన్ ఏంటి??

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 459

  • @suryathejacreations
    @suryathejacreations 4 години тому +182

    హిందూవలకు సఫోర్ట్ చేసే పార్టీకి మాత్రమే ఓటు వెయ్యండి

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому +9

      కుదరదు. మేమందరం ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు మా ఓట్లు తాకట్టుపెడుతాం.

    • @rajeshbikkina4274
      @rajeshbikkina4274 3 години тому

      Kula picchi tho unde sannasulu eppatiki marataro 🤦

    • @kmitt6172
      @kmitt6172 3 години тому

      no party like that in india. congress muslim party and anti india party. BJP is cheating using hindhutva slogan to get votes to stay in power for north and gujarati vallu sommu chesu kovataniki jagan lanti criminals tho business chesi. HINDU DHARMAM KOSAMU FIGHT CHESE PARTY PRESENT TIME LO LEDHU. ANTHA SWARTHA PARULY...RAABANDHULU.

    • @kandalasrinivas7723
      @kandalasrinivas7723 3 години тому

      ఏ పార్టీ కూడా ప్రస్తుత స్థితి లో హిందువులు కొరకు లేదేమో సార్ దేవాదాయ శాఖ ద్వారా దోపిడీ, అదే చర్చి మస్జీద్ లకి లేదు

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 2 години тому

      Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲UA-cam channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

  • @dnagoor9399
    @dnagoor9399 4 години тому +77

    ఇప్పటికైనారాధామనోహరదాస్‌గారిమాట‌
    వినిమారకపోతేమిమ్మల్నిఏదేవుడూ‌
    కాపాడలేడు‌.జైహిద్

  • @sumanthkondrakunta8617
    @sumanthkondrakunta8617 5 годин тому +220

    గుడికి వెళితే టెంకాయలే కాదు గుడి జోలికి వస్తే తలకాయలు కూడా పగిలిపోతాయని తెలియజేసే రోజు అతి త్వరలోనే రాబోతుందేమో గురువుగారు.

    • @UjwalRam
      @UjwalRam 3 години тому +1

      🙏🏻🙏🏻🙏🏻

    • @B.premnath-lo9cz
      @B.premnath-lo9cz 3 години тому +7

      జోలికొస్తే కాదు, వాడి జోలికెళ్లి మరీ కొట్టే సమయం వస్తుంది.

    • @hari7priya
      @hari7priya Годину тому

      Correct

    • @RajaReddyg-v9l
      @RajaReddyg-v9l Годину тому +1

      Super words JaiSriRam

    • @leninbabu759
      @leninbabu759 Годину тому

      Hallucination stage

  • @sekhark1522
    @sekhark1522 2 години тому +17

    ఇలాంటి పనులు చేయాలంటే ఒక్కొక్కడుకి కారిపోయే రోజు త్వరలోనే వస్తుంది..స్వామీజీ..జై శ్రీ కృష్ణ

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 5 годин тому +105

    కడుపు తరుక్కు పోతోంది ఈ సంఘటన విన్నప్పటి నుంచి😢

    • @kmitt6172
      @kmitt6172 3 години тому +1

      Mee thoka peru vare kadhandi tirumala nu, andhra nu, punya kshetralanu nasanamu chesi, desa nasanamu kosamu, alaya pavithra thanu nasanamu cheyatam kosamu, yentho kalam gaa plan chesi, chesaru. IDhi mamulu kutra kaadhu. anthar jaathiya sakthalatho kalisi chesina kutra. Mee thoka peru vunna vaallu antha, velli thannandi mari aa visha purugulanu.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 2 години тому +1

      2025 or 2026 lo jamili elections vunai,andhuke bayam tho fake pracharalu chestunaru, laddu matter lo yelanti mistake jaragaledhu.....

    • @lapalingo761
      @lapalingo761 Годину тому

      ​@@FlyingbirdsITALYnuvvu aapara reddy pichi christ gorrey..

    • @Datta003
      @Datta003 Годину тому

      ​@@FlyingbirdsITALYHindu's ki emaina anyayam jarigite adi politicians vala labham kosam vadtunaru ade vere religions toh jarigute emotions toh adkunaru edi meeru chepe nyayam

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 47 хвилин тому +1

      @@Datta003 yv subba Reddy garu 45 times ayyapa maala vesukunaru,alanti manishi ela jaraganivvadu ani naa nammakam, TDP party ki lab reports July lo vasthe,epatidhaka yendhuku bayatiki chepaledhu?????? Okavela thappu jarigi vunte(adhi yevaru chesina) vallaku very cruel punishment evvali,jail lo pettali........nenu yedaina thappu(mundhu message lo) raasi vunte,I am really sorry🙏🙏🙏

  • @Taanvish
    @Taanvish 4 години тому +40

    బంగ్లాదేశ్ నుంచి pm ని ఎలా తరిమేశారు అలా ఇండియా నుండి తరిమేయాలి ఇటువంటి యాదవ నీ కచ్చితంగా శిక్షించాలి సనాతన ధర్మాన్ని నశింపజేసే ఎదవల్ని ఉరి తీసేయాలి జై శ్రీకృష్ణ🙏

  • @today7026
    @today7026 5 годин тому +43

    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩

  • @RaviKumar-oc2pe
    @RaviKumar-oc2pe 5 годин тому +52

    మీరు చెప్పినది నిజం , హిందువులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆలోచించాలి, కులాలు వర్గాలు గురించి మర్చి పోవాలి లేకపోతే మనుగడ ఉండదు.

  • @tt9220
    @tt9220 3 години тому +25

    అసలు TTD lo ఉద్యోగాలకు first qualification భక్తుడు అయ్యి ఉండాలి......!!!! Non devotees అయితే ఇలానే ఉంటుంది......హరే కృష్ణ ప్రభూజీ

  • @batchurameshbabu4444
    @batchurameshbabu4444 3 години тому +22

    హిందూ పార్టీలకు సపోర్ట్ చేయకపోతే నాశనమే

  • @Ramesh-e5c4n
    @Ramesh-e5c4n 4 години тому +26

    🕉జైశ్రీరామ్🙏
    1) సిబిఐ ఎంక్వయిరీ జరగాలి
    దోషులను శిక్షించాలి.
    2) హిందువుల దేవాలయాలలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు, కాంట్రాక్ట్స్ ఇవ్వాలి.

    • @kmitt6172
      @kmitt6172 3 години тому

      CBI Godi chethi lo vundhi. Gujarati raja keeya nayakula chethilo vundhi. Jagan chethilo varu vunnaru business deals tho. Viveka case laa, Godi chacche varaku action vundadhu. State honest police can do better job than godi CBI. Adhi peruku mathrame. Godi panjaramu lo chilaka. CBI vaddhu. Godi inkaa mara ledhu...shah ki dabbu kavali. Vaalla illegal dabbu bhagothamu criminal jagan bayata peda thadu . Andhuku vadini yemi cheyaru.

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 4 години тому +24

    దేవుడిని మర్చిపోతే మీ కుటుంబాన్ని కూడా మర్చిపోండి

  • @SrishailSingh
    @SrishailSingh Годину тому +5

    మన తిరుమల వెంకటాద్రివిభుడు యొక్క లడ్డూ ప్రసాదం కల్తీకి కారణమైన ప్రతీఒక్కడిని ఊరి తియ్యాలి..

  • @rachooriomkar9346
    @rachooriomkar9346 2 години тому +8

    సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి

  • @csomasekhar5427
    @csomasekhar5427 4 години тому +18

    🙏🙏🙏🙏 హరేకృష్ణ ప్రభు జీ, నిజాలు మాట్లాడే మీకు🙇నా జీవితాంతం రుణపడి ఉంటాను 🙏

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 години тому +19

    పరమతంలోకి వెళ్లిన హిందువులే హిందూ ‌సనాతన ధర్మానికి ప్రమాదకారులు అని ఏనాడో వివేకానందుడు చెప్పారు తస్మాత్ జాగ్రత్త

  • @koppadisriram4075
    @koppadisriram4075 3 години тому +16

    మన హిందూవులు మారారు స్వామి.. మనం ఆమె చేపిన ఉపయోగం లేదు. సిగ్గులేదు మన హిందువులకు.

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 5 годин тому +23

    గోవిందా గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా🙏🏻🙏🏻🙏🏻

  • @padmaa9943
    @padmaa9943 4 години тому +19

    తిరుమల లో జరిగిన ఘోర పాపానికి.హిందూ ప్రజలకు ఏమి పరిహారం చెయ్యాలో చెప్పండి గురువుగారు

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 3 години тому +1

      Free temples untill then don't given even one paisa in hundi..

    • @kmitt6172
      @kmitt6172 2 години тому +1

      All have to do heart out prayers begging for forgiveness for voting to such kind of devil, rakshas and demon. AA papamu antha panchu kunnaru. Vadini support chese vaallu sarva nasanamu avutharu , thelukoka pothe. Cows ki food pettandi. Donate to Gosalas and protect GOmathas . Sanathana dharmanni follow avvandi. Gita chadhavandi. MEE kids ki gita cheppandi...hinduvulanu cheyyandi.

  • @patsub
    @patsub 3 години тому +21

    రాధ మనోహర్ దాస్ గారు ఎన్నో ఉదాహరణలతో వాస్తవాలు చెప్తూనే ఉన్నారు
    గురూ గారు మీకు పాడాభివందనములు 🙏

  • @ETERNALGAMERSTORY
    @ETERNALGAMERSTORY 3 години тому +11

    No Caste nothing Hindus please be united Jai Sanatana Dharma

  • @Servicenow380
    @Servicenow380 5 годин тому +11

    WE ARE STAND WITH DHARMA

  • @cgraju8532
    @cgraju8532 2 години тому +11

    తిరుమల తిరుపతి దేవస్థానము లో క్రిస్టియన్లు పాగా వేశారు, దయచేసి వారిని తరిమి కొడితేనే మన తితిదే బాగుంటుంది 🙏

    • @SumanthReddy-k3q
      @SumanthReddy-k3q 23 хвилини тому

      Being a Christian Naku ey laddu vishayam chaala badha vesindi mem laddu tiskunna cheppulu veskokunda ne tiskuntamu kani Ela padithe ala matladam sababu kadu ey matham anna manchi cheyamane cheptadi Mire ey us or UK vellare anukondi karma Kali heart stroke or accident aindi anukondi nak hindu blood kavali hindu doctor kavali ante avvadu kada borders were created relegions edanna manchiga undamane cheptai kani tannukoni chavandi ani cheppav

  • @putcha123
    @putcha123 4 години тому +32

    Our bloody hindus are so lazy that we want God to come down from heaven to earth for every small problem. ..wake up hindus
    ..let's not put the work on the god this time...we can do this if we are all united.

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 3 години тому +1

      Free temples untill then don't given even one paisa in hundi..

    • @chirusikar
      @chirusikar 2 години тому

      Weak people. Lord Krishna asked Arjuna to fight not forgive

  • @ppchowdari
    @ppchowdari 2 години тому +5

    నమస్తే ప్రభు జి గారు చాలా చాలా బాధ వేసింది ఆ సృష్టికర్తకు పెట్టే పదార్థం కూడా కలుషితం ఎంత అన్యాయం ఏడుపొస్తుంది🎉🌹🌼🌹🔯🕉️🙏

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 4 години тому +9

    గురువు గారు నమస్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

  • @padaladurgaprasad2997
    @padaladurgaprasad2997 2 години тому +4

    Garuda and Hanuman ఇద్దరూ కలిసి మంచి ఫలితాలు ఇస్తారు స్వామి, స్వామి వారికి తప్పు చేస్తే ఇద్దరు వూరుకోరు, తాగేనా శాస్త చేస్తారు, జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @bayyaravi783
    @bayyaravi783 2 години тому +8

    గురువుగారు మీకు పాదాభివందనం చేస్తున్న 🙏🙏🙏🙏

  • @rajuuru8666
    @rajuuru8666 2 години тому +2

    ఎవరి పెత్తనం వాళ్ళదే ఉండాలి నిజమే. జై శ్రీ రామ్ 🚩

  • @raveeg7790
    @raveeg7790 3 години тому +4

    తెలుగువారికి కులమే గొప్ప😢.

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 4 години тому +9

    Frist jagan is against for Hindus
    Justice for all damaged temples in Andhra in Ycp time
    Jagan want money and power only
    No moral values

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv 4 години тому +9

    మీరు చెప్పుతున్న ప్రతి మాట యదార్థం... సత్యం... స్వామి గారు

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 години тому +4

    Yedukondala vaduki mosam chesina vadiki aa Devudu thappaka shikshisthadu …. Jai lord Venkateshwara swamy jai hind 🙏🙏

  • @mahi8718
    @mahi8718 5 годин тому +12

    It's high time for Secular Hindus to wake up and get alerted. If you still stay like impotent then will lose your importance 😢

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому

      మీ ఆంగ్ల పాండిత్యం తగ్గించి తోటి తెలుగువారికి తెలుగులో వివరించండి

    • @mahi8718
      @mahi8718 4 години тому +2

      @@శాంతిదూత I'm from Bangalore, I can talk, read and write in Kannada, but i can only understand and speak Telugu and Tamil but can't write. Here the matter is not about language. The essence is to unite Hindus and awaken them. Not about which language medium is used. Conveying the message is important

    • @yadavhemanth
      @yadavhemanth 3 години тому

      ​@@శాంతిదూత
      Desert religion psycho....

    • @శాంతిదూత
      @శాంతిదూత Годину тому

      @@mahi8718 సరే... ఆంగ్లమాస్టారూ

  • @శాంతిదూత
    @శాంతిదూత 4 години тому +12

    హిందువులలో చలనం లేదు. రెడ్లందరూ కల్తీరెడ్డి జలగరెడ్డి గాడిని వెనుకేసుకొస్తున్నారు. వేరేవారు షిర్డీ దర్గాలో సాయి-బు భజన చేస్తున్నారు.

    • @dsreekrishna
      @dsreekrishna 4 години тому

      చలనం రావాలి ఆని పెట్టు.

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому +1

      ​@@dsreekrishnaనేను కోరుకుంటే, కలవరిస్తే రాదు. సెక్యులర్ హిందువులతో వాదిస్తే వస్తుంది. నేను అదే చేస్తుంటాను. నువ్వు కనీసం నీ చుట్టూ నీ బంధువులలో, మితృలలో, ఇరుగుపొరుగులో షిర్డీ దర్గాలో సాయి-బుని కొలిచే ఐదుగురు హిందువులతో "అల్లా మాలిక్ హై అన్న సాయిబుకి, మన సనాతన వైదికధర్మానికి ఏమి సంబంధంరా?" అని ఎప్పుడైనా వాదించావా?

    • @kmitt6172
      @kmitt6172 2 години тому +1

      @@శాంతిదూత Exactly. kothagaa "అల్లా మాలిక్ హై అన్న సాయిబు bakhthulu, "అల్లా మాలిక్ హై ani bhajanalu kooda start ayyindhi andi. Moorkha hindulu. Varalu isthadu ante chalu, sense vundadhu. Selfish gaa vunnaru janalu

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 Хвилина тому

    హిందూ హే ఇతరులు దేవస్థానాలలో పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దేశవ్యాప్తంగా

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 Годину тому +2

    గురువుగారు మీరు చెప్పేంత వరకు మేము అన్ని ధర్మాలు ఒక్కటే అనుకున్నాము మీరు మా కల్లు తెరిపించారు మీకు పాదాభివందనం.అన్ని మతాలూ ఒక్కటి కావు గాక కావు.

  • @gopikrishnareddy2660
    @gopikrishnareddy2660 3 години тому +2

    గురువు గారు మన హిందువులకు
    తెలివి ఎప్పుడు వస్తుందో ఇంతజరిగిన

  • @ravichandarkasina4715
    @ravichandarkasina4715 3 години тому +3

    బాగా చెప్పారు.మన సంస్కృతి సంప్రదాయం మన తర్వాత జెనరేషన్ కి చెరలేదంటే దానికి కారణం మనమే.

    • @kakhil1843
      @kakhil1843 Годину тому

      Religion conversation freedom parents echhara or counstution echhara

  • @Vinay-m2h
    @Vinay-m2h 5 годин тому +8

    Guruvu Garu,According to Ramayana-Bhagavantudini Evaru aite Kapadataro vallu life Anandamayam,Moksham Untai
    Jai Sri Ram🙏🙏🪔🪔
    Jai Sri Krishna Parmatma🙏🙏🪔🪔
    Jai Sri Venkateswara swamy🙏🙏🪔🪔

  • @madavarapumohan
    @madavarapumohan 33 хвилини тому

    గురూజీ, ప్రభూజీ... మీకు అభినందనలు...మెదట తిరుమల తిరుపతి దేవస్థానం శుద్ధి కావాలి... హిందూ ధర్మం ప్రభావం ఉండే అధికారులు గా నియామకం జరిగేలా చట్టం తేవాలని సూచన... తిరుమల తిరుపతి కొండ వ్యాపారం కోసం కాదు... పుణ్యక్షేత్రాల పరంపరలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం... ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బజారున పడింది.... చాలా నీచమైన విషయం... పుణ్యక్షేత్రం బజారున పడింది.... పరమాత్మ అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఇలా రాక్షసులు తగిలారు.... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్

  • @Amazingfacts49
    @Amazingfacts49 4 години тому +1

    ఎప్పుడైన రాముడు ,కృష్ణుడు వాల్ల పాలనలో సామాన్య ప్రజలను ఎన్నో రకాలుగా ఆదుకున్న సంధర్భాలు ఉన్నాయి . రాజు అనేవాడికి పెట్టే అర్హత ఉంది , అందుకే వాళ్ళు శ్రీ రాముడు ,శ్రీ కృష్ణుల వారు అయ్యరు , ప్రజల నుండి గుంజుకున్న వాళ్ళు అందరు రాక్షసుకు అయ్యరు ..జై శ్రీ రామ్ .

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 2 години тому +4

    హిందువులకు బుద్ది రాదు సార్.

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 3 години тому +2

    సనాతన దర్మం ముందు తరువాతే పార్టీలు

  • @roopasagi3419
    @roopasagi3419 2 години тому +4

    మే ఐదు సంవత్సరాలయింది స్వామి తిరుమల వెళ్లి గవర్నమెంట్ మారితే గాని వెళ్ళకూడదు అనుకున్నాను

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 3 години тому +4

    మనా దరిద్రులు వీన్నారు, కాదా స్వామీ నా కులం నా పార్టీ అంటారు వెదవలు 😢😢

  • @Laddu11-10
    @Laddu11-10 4 години тому +4

    Abhay Hindu Sena 🚩
    Radhamanohardas guruji 🔥

  • @rampallaki21
    @rampallaki21 3 години тому +2

    మా ప్రియమైన తాత గారు సి బి ఐ విచారన అంటే నయ్ అంటున్నాడు. బిడ్డడేమో మా అయ్యకి సంబంధం లేదంటున్నాడు. సనాతన ధర్మానికి నిలువెత్తు రూపంలా శాలువాలు కప్పుకునే ఇంకో దేవుడిచ్చిన బిడ్డడు ఇంతవరకు ఐపు లేడు. అయ్యా వెంకన్న శ్వామి ఇంకా ఎందుకు శ్వామి నీ మహిమ చూపే సమయం కాలేదా 🙏🙏🙏

  • @chaitanyam5679
    @chaitanyam5679 5 годин тому +4

    Correct analysis Swami 🙏🙏🙏

  • @MaruthiRavikiran243
    @MaruthiRavikiran243 2 години тому +1

    పొదిలి లోఉన్న పెద్ద మసీదు చిన్న మసీదు కూడా దేవాలయాలు.

  • @UjwalRam
    @UjwalRam 3 години тому +2

    DMK, Kerala Commie గాళ్ళు ఇదే బాపతు, ఎలా మరి ఏం జరుగుతోందో 🙏🏻

  • @nareshd6823
    @nareshd6823 3 години тому +4

    We are supporting sir. Om namo venkatesaya

  • @TechTrinity66
    @TechTrinity66 2 години тому +3

    Sir you are great so many times fiting for tirupati in jagan ruling five years

  • @saikiranm2007
    @saikiranm2007 30 хвилин тому

    అయోధ్య రామ మందిరం కట్టించిన మోడీజీ గారి పార్టీని ఓడించారు , ఓడించింది అయోధ్య వాసులే. శత్రువులు మనలోనే ఉన్నారు .

  • @nadpisayagoudgudla3746
    @nadpisayagoudgudla3746 Годину тому +1

    నేను నా సెక్యూలరు హిందువులు స్నేహితులు లను హిందువులుగా తయారుచేసే పని లో ఉన్న గురువు గారు ..

  • @sudheertechintelugu103
    @sudheertechintelugu103 2 години тому +2

    Wake up hindu raise you're voice ❤❤

  • @vijaysaradhi0911
    @vijaysaradhi0911 5 годин тому +9

    Em Jarigindhi Devudiki telusu.. thappu chesina vaallaki shiksha e janma lo ne.. already devudi joliki vachina okariki dikkuleni chavu vachindhi..

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому

      నీ ముండమోపితనాన్ని ఇక్కడ ప్రదర్శించకు. అన్నీ దేవుడే చూసుకుంటే ఈ జన్మ ఎందుకు? మంచి రహదారి చూసుకుని అడ్డంగా పడుకో. ఏమి జరిగినా దేవుడికి వదిలెయ్.

    • @santhoshsrikar8068
      @santhoshsrikar8068 2 години тому

      ​@@శాంతిదూత aithe nuvvu padukoni aa secam gadini mokkuko swargam istadu

  • @tik-tokpammu5011
    @tik-tokpammu5011 3 години тому +3

    జానీ బాస్టర్ మీద కూడా వీడియో చేస్తే..సంతోషిస్తాం

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 5 годин тому +4

    Guruvugaru padabhi vandanam

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu 5 годин тому +4

    జై శ్రీరాం అయ్య మీకు

  • @ByRajeshR
    @ByRajeshR Годину тому +1

    Also need to stop WATER bottle mafia in tirumala.... !!

  • @shivajinainala766
    @shivajinainala766 3 години тому +4

    Per the past 5 years stopped visiting Tirumala. Including me. CBN must remove muskims and kirastani s From TTD . Alternate employment to be started. Srisailam also same case. Salaries to Pastor s and muzims. Already cbn stopped payments to vulanteers. All Temples to be reformed. Anam , endowment minister to take initiative , visit all temples, Give historical name to Anam family of Decades. All the best.

  • @trinesh1436
    @trinesh1436 4 години тому +3

    గురువుగారు మీరు బాగా పోరాడుతున్నారు మీకు తోడు మేమున్నాము

  • @KesavaKuw
    @KesavaKuw 3 години тому +1

    హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు ❤

  • @panchayatulasuresh9019
    @panchayatulasuresh9019 2 години тому +1

    గురువు గారు హిందువులు ఇప్పటికి మేలుకోక పోతే మన పరిస్థితి ఇన్తే

  • @Okchandu
    @Okchandu 5 годин тому +6

    Om namah venkatesh

  • @MuskudiNageswararao
    @MuskudiNageswararao 5 годин тому +4

    Om shree namo venkateswaraya namah 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 2 години тому

    🚩🚩🚩🚩🚩కులగజ్జి వదలండి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి 🚩🚩🚩🚩🚩

  • @pratapreddy8655
    @pratapreddy8655 2 години тому +1

    Correct ga cheparuguruvu garu. Hindus ga vunde andhiri reddies ki baga petadu mana psycho. Andhulo nenu okadini. Na Venkateswara swamini vedu jagan avamaninchadu.

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 5 годин тому +3

    Guruvugaru devudiki em prasadam peduthunnaru venkateshwaraswami Anni chusthunnadu vallaki devuni Agraham thappadu.

  • @TeluguIndian729
    @TeluguIndian729 16 хвилин тому

    గురువు గారు పాదాభివందనాలు అండి 🙏🙏🙏🙏🙏🙏
    Hare Rama.. Hare Krishna🙏🙏🙏🙏🙏

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 38 хвилин тому

    స్వామీ మనం దీనిని ఎ దిరించలేమా వాళ్ళని శిక్షించలేమా

  • @surivlogs88
    @surivlogs88 15 хвилин тому +1

    Correct యే కదా ఏ మసీదు నుంచి డబ్బులు govt కి రాదు.. అలాగే ఏ చర్చ్ నుంచి డబ్బులు govt కి రాదు.. 🕉️ మన హిందూ దేవాలయల నుంచి govt కి డబ్బులు వెళుతుంది.. ఆ డబ్బులు దేశం లో ఉన్న అన్ని మాతాల వాళ్ళకి వివిధ రూపాల్లో చేరుతుంది.. మన హిందూ దేశం లో ఉండి మన హిందూ ధర్మ డబ్బులు తింటూ మనకే వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ గొర్రెలు.. మేలుకో 🕉️ హిందూవులారా 🕉️ మేలుకో

  • @he-man3467
    @he-man3467 2 години тому +3

    నా దెగ్గర 2 ఏళ్ల లడ్డూ ప్రసాదం ఉంది అని చెప్పాను మీకు.నాకు రిప్లై రాలేదు స్వామి🙏🏻

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 години тому

      9866957796 రేపు ఉదయం ఫోన్ చేయండి

  • @mahi8718
    @mahi8718 5 годин тому +2

    It's all the fault of Jagan's hopeless government because all the authority and workers are choosen and appointmented by Government. They should be penalized and punished severly

  • @manoharyadav9121
    @manoharyadav9121 4 години тому +3

    JAI SRI RAM 🚩

  • @sreecharan579
    @sreecharan579 4 години тому +3

    Jagan reddy and his adulterated reddy company, is a nightmare to genuine Reddy kings.

    • @kmitt6172
      @kmitt6172 2 години тому

      AA thokale kadha andhra nu ippati dhaka yeli, dhochu koni nasanamu chesindhi. Genuine aa thokalu evaro cheppandi rajakeeya nayakula lo.

    • @శాంతిదూత
      @శాంతిదూత Годину тому

      @@kmitt6172 జలగ రెడ్డి, సుబ్బా రెడ్డి, కరుణాకర రెడ్డి, రోజా రెడ్డి, ధర్మా రెడ్డి - తిరుమల ప్రసాదాన్ని కలుషితం చేసిన రెడ్లముఠా

  • @adinarayanakunche8714
    @adinarayanakunche8714 Годину тому

    గురుజి మన హిందువులు ఎవరిని సాటి హిందువులుగా చూడరు వాళ్ల కులం వాళ్లని తప్ప మిగత వాళ్లని వేరుగానే చూస్తారు వాళ్లకు కులమే కావలి హిందు ధర్మం అవసరం లేదు

  • @lokeish8665
    @lokeish8665 2 години тому +1

    Arise awake protect Jai Sri Yadav

  • @vamseegodavarthy9544
    @vamseegodavarthy9544 2 години тому +2

    Hinduvulu ippudaina Maraali.. Lekapothe 30 ella taruvatha Hinduvulu minority avuthaaru Hindudesam lo 🙏

  • @AmFollowingYou
    @AmFollowingYou 30 хвилин тому

    ఈ హల్లెలూయ గ్యాంగ్ కి ఒక నమస్కారం 🙏🙏🙏🙏 దేశ ప్రజలునే కాదు దేవుడు ప్రసాదంనే కల్తీ చేసేసారు కదా గొర్రె బిడ్డలారా

  • @sundart2467
    @sundart2467 2 години тому +2

    ఒకప్పుడు బ్రిటిష్ వారు సైన్యం లో ఉన్న హిందువులకు ఆవు కొవ్వు తో ముస్లింలకు పంది కొవ్వుతో చేసిన బాంబులు కావాలనే తయారుచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు... (ఇప్పుడు వాళ్లు కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది ) మనం జాగ్రత్త పడకపోతే మీరు చెప్పినట్టుగా చాలా అన్యాయం జరుగుతుంది హిందువులే కాదు వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుని సమానంగా సమానత్వంగా పోరాడాలి 🫂🙏

    • @kmitt6172
      @kmitt6172 2 години тому

      kutra andi. Vedesi sakthulatho kalisi chala kaalamu nundi plan chesaru.

  • @SrinivasaraoKondeti-jh2vi
    @SrinivasaraoKondeti-jh2vi 3 години тому +1

    You are right sir. But BJP, Modi and Amit Shah are supporting him directly. Every Hindu know it very well. But Hindu people voted for YSRCP for 151 assembly seats in 2019. This is the result of 151 seats only.

  • @prasadpprasad3313
    @prasadpprasad3313 3 години тому +2

    జై శ్రీరామ్ నది ఒక అనుమానం సమాధానం చేప్పండి ప్లీజ్ ఒక స్త్రీ తన మేడలో మంగళ సూత్రం హుంటాది కానీ నేను ప్రభు బిడ్డని ఆటది నాప్రశ్న గుండె మీద ఇందు దేవుడు తల లోపల ప్రభు ఏంటి రాధ మనోహర్ శాస్త్రి గారు నాకు రిప్లై ఇవండీ ప్లీజ్

  • @kmitt6172
    @kmitt6172 3 години тому +1

    chala baga chepparu. dhammulu vunna rayalseema puli and simhamu meeru. swami meeku 200 years aayyush tho healthy gaa vundali. 🙏🙏

  • @srimathreynamaha-m3e
    @srimathreynamaha-m3e 4 години тому +2

    Likes Kottandi Pls Prathi Hindhuvulaki Cheruthundhi E Video❤

  • @dharmareddy1740
    @dharmareddy1740 Годину тому

    ఇంతకీ కిచిడీ ప్రభుత్వం పాస్టర్లు కి జీతాలు ఎట్టేసిందా.. ఎత్తే యాలి. మొన్న కులం పిచ్చితో దేశ విదేశాల నుంచి వచ్చారు

  • @vamshikrishnareddypinnapur8573
    @vamshikrishnareddypinnapur8573 3 години тому +1

    Correct ga cheparu.. peru toka toni inka support chestunaru.. First hindu then toka..

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 4 години тому +1

    Padabhivandanamulu guruji 😊❤😊 Hare Krishna guruji 😊❤😊
    Sada mi sevalo guruji 😊❤😊

  • @thimmarajuthimmaraju2817
    @thimmarajuthimmaraju2817 4 години тому +3

    Namo Venkateshaya 🚩🚩🚩🙏🙏🙏

  • @satheesh1954
    @satheesh1954 2 години тому

    హరే రామ హరే రామ రామ రామ హరే హరి🕉🕉🕉
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరి🕉🕉🕉

  • @ChaduvulaHaneesh
    @ChaduvulaHaneesh 5 годин тому +2

    Hare krishna prabuji🙏🙏🙏

  • @trivenipalla6084
    @trivenipalla6084 4 години тому +3

    ఇప్పటికైనా సెక్యూలర్లు మారితే బాగుందు

    • @kmitt6172
      @kmitt6172 2 години тому

      Dabbu vasthundhi videsala nundi. Soul ammu koni brathike vedhavalu

  • @sgtrending8158
    @sgtrending8158 2 години тому +1

    TTD enduku vere valla dagga ra mukyam Aina ingredients like milk ghee tiskovali TTD ne dairy pettukovachu kada naa opinion 😢😢😢 chala badha undi Swami

  • @subbup625
    @subbup625 Годину тому +1

    Naku kuda papam vasthundhi guruvu garu
    .2019 lo 1st vote ha gorre ke vasa antho badha paduthunna

  • @vasuimandi5535
    @vasuimandi5535 4 години тому +3

    Chandrababu kuda pastors ki mostly dabbulu isthunnaadu, we should condemn both Jagan, Babu ...jai bjp

    • @dsreekrishna
      @dsreekrishna 4 години тому +1

      Bjp నే వైసీపీకి చాలా విషయాలలో తెలిసి కూడా మద్దత్తు ఇచ్చింది.

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому

      ​@@dsreekrishnaఏ విషయాలలోనో రెండు చెప్పు

    • @kmitt6172
      @kmitt6172 2 години тому

      @@శాంతిదూత meeru vere planet lo vunnattu act cheyyaddhu. Antha vinasanam godi, dabbu shah group valle jarigindhi. Devudi ki thelusu, meeku thelusu, bjp ki thelusu. Dramalu vaddhu. Godi realize avvaka pothe, jaggu psycho laa nasanamu avuthadu.

    • @శాంతిదూత
      @శాంతిదూత Годину тому

      @@kmitt6172 నాటకాలు, సొల్లు మింగడం మానేసి రెండు విషయాలు చెప్పు

  • @tik-tokpammu5011
    @tik-tokpammu5011 3 години тому +1

    మోడీ కి,పవన్ కళ్యాణ్ కి చెప్పు

  • @RAMCHANDRA-rc7pc
    @RAMCHANDRA-rc7pc 5 годин тому +4

    Sc vaallu gudiki raaru meere chesaru alaa untouchable gaa inkaa adukkokandi.

    • @Vhhgfgj
      @Vhhgfgj 5 годин тому +2

      Nuvvu vellu evadu aputhado chudham. Oka Vela evadanna apithe vadi bokkaku viricheddham. Ledha mana temple manam kattukundham. Evado apedhenti?

    • @sreenivasareddy8400
      @sreenivasareddy8400 5 годин тому

      Sollu. Gudilo evadu kulam adagaru. Ekkado marumula pallello undochu. Kani andaru maruthunnaru. Andaram hinduvulam banduvalam

    • @RAMCHANDRA-rc7pc
      @RAMCHANDRA-rc7pc 5 годин тому

      @@Vhhgfgj ye ooru somy needi village lo motham ide undi.nuv vellu ante sampithe meerem chesthaara.asale hindumathan anthaa violence

  • @dhanacanikala811
    @dhanacanikala811 5 годин тому +2

    Cm sir ki Pm sir meelanti varu chepite చెపితే వీంటారు సార్..... మన వేవస్థాలో మార్పు జరుగుతంది గురువుగారు....

    • @శాంతిదూత
      @శాంతిదూత 4 години тому +1

      ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిందే cm

    • @kmitt6172
      @kmitt6172 2 години тому

      PM vine sthithi lo leru. Power intoxication ippudu.

    • @శాంతిదూత
      @శాంతిదూత 57 хвилин тому

      @@kmitt6172 నువ్వుఏమి... జలగన్న అమ్మిన చీప్ లిక్కర్ తాగి మాట్లాడుతున్నావా?

  • @hkk4213
    @hkk4213 2 години тому +2

    Modata hinduvullo unity ravali. Ala Ravalante, e caste, avi ivi Anni tesesi okate caste, okate dharmam pettali. Dayachesi Hindu Ane caste, Hindu Dharmam Ani pettali. Apduu atleast future generation ki manam antha okate anna feeling vache prayatnam chedam. Mana swamy ni kapadukundam