అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే అను పల్లవి: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును 1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ 2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్ 3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును 4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు 5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్ 6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే
అను పల్లవి: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు
మరణము వరకు మమ్ము నడిపించును
1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్
2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్
3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును
4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు
5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్
6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
All Glory To Lord Jesus Christ 🙏🙏🏻
god bless you anna.....
Nice voice brother ❤️
Praise tha lord 🙏
Soothing voice gifty...👍
Praise to be god 🙏
thank you so much divya
So nice anna
Melody to 🥳 listen anna.. Superb gifty anna.. Glory to God Jesus Christ 😍
Amazing voice 👌👌👌👍👍👍💐
Beautiful song gifty Anna amazing voice
thank you so much anna
Beautifully sang Gifty.. Very meaningful song. Melodious 🤝👌👌👌👌
thank you so much akka❤️
Praise the Lord Anna.
Perfect...
💐💐💐
thank you so much, danny!
Praise the lord anna
Gifty అన్నా తబలా,డోలక్ బీట్స్ తో ఒక పాట పాడండి.
In Season 3 Brother!
Brother please upload hebron instrumental songs
Super singing Anna
Thank you so much!
Good voice Anna what r use your system I want to know can you tell no please
Good one
Thank you so much aunty!
Nice song and style. But I don’t get why you need to pretend playing keyboard when it’s obvious you don’t know how to play😁