Ledandi అందులో remedies వుంటాయి , ఏ దాని కోసం ఏ సర్గ ఎన్ని సార్లు చదవాలి అని, దాన్ని చూసి చదువు కోవాలి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది, నాకు 5 టైమ్స్ వచ్చింది
Asal meedi home ah leka devalayam ah?......antha baga chestaru miru asal a pooja aina .....gadapa mundu manchi muggulu....deepam....miru poja chese vidhanam alankarana.....okkati nti anni chala baga cheptaru chupistaru .... Hanuman ki asanam prepare cheyadam kuda chala baga chepparu.....akupooja nen temple lone chusa ....asal home lo cheskovachu ani kuda teliyadu......mi videos chustuntene intha peaceful ga vndi nak ....inka mi home lo entha peace vntado!! ...... beautiful video....txs again 🙏
Namaste Madam entho chakkaga vivarinchaaru meeku danyavaadamulu 🙏 Alage na daggara sundarakaanda yokka vachanamu book ante thaathparyam book maatrame vundi andulo full 68 sarga la varaku vundi adi parayanam chesina same palithaanni istunda dayachesi teliyacheyagalaru mam🙏🙏🙏
@@anjanikalepu1468 గీత ప్రెస్ was good , నేను టీటీడీ వాళ్ళు వారి అఖండ పారాయణం కోసం చేసిన పుస్తకం ఉంది . బాగానే ఉంది నాకు . నేను కూడా ఇంకా పూర్తిగా పారాయణ చేయలేదు. నేను ఆ పుస్తకం PDF చేసి గూగుల్ లో upload చేద్దాం అనుకుంటున్నాం అందరికీ ఉపయోగం గా ఉంటుంది కదా
మా ఏరియా లో హైదరాబాద్ నల్లకుంట పోస్ట్ ఆఫీస్ దగ్గర అందుబాటులో, రామకోటి బుక్స్ ఫ్రీ గా ఇస్తున్న సంస్థ ఒకటి ఉంది , అక్కడకి వెళ్తే ఎన్ని బుక్స్ అయినా free గా books తీసుకోవచ్చు, మనం రాసిన తర్వాత అక్కడే రిటర్న్ చేయచ్చు...వాళ్ళు మనకి courier చేయమంటే చేస్తారు , ఆ charges మనవే.....దొర్భాగ్యం ఏమిటంటే , అక్కడ already 50 కోట్ల నుంచి 80 కోట్ల దాకా రామకోటి పూర్తి చేసి ఏంతో మంది భక్తుల బుక్స్ ఉన్నాయి , దుమ్ముకోటి, ఎలుకలు కొట్టేసి , cockroach shit వేసి ఉన్నాయి , racks నిండా books నిండి పోయాయి , ఆ సంస్థ వాళ్ళు ఏ స్థూపానికి ఇవ్వడం లేదు , పట్టించుకునే నాథుడే లేడు....భక్తులు ఏంతో భక్తి తో రాసి అక్కడ సమర్పించిన పుస్తకాలు అలా ఉండడం చూసి బాధేసింది ...నాకు తెలిసిన రామ స్తుపాల అడ్రసలు అక్కడ వాళ్ళకి ఇచ్చాము , అయినా no use...Nellore స్థూపం ,guntur Sthupam , Chennai Ramanama. Bank , ayodhya Rama kshetram address etc నాకు తెలిసిన details అన్నీ ఆ సంస్థకి ఇచ్చాను అండి .. మీ ద్వారా ఈ విషయం అందరికి చెప్పాలి అని చాల బాధతో రాస్తున్నాను ....
Adi book lo untundi andi clear ga staring index lo.... 68 ni 7 days devide chesukovali ... Seethamma badha pade adyayallo aapakudadhu ... Konchem positive anipinchina chapters daggare aapali andi🙏🙏
రోజుకు ఒక సర్గ అంటే అది బావుండదు తల్లి. ఎందుకంటే ఒక సర్గ లో 200 శ్లోకాలు ఉంటాయి ఒక అరగంట పడుతుంది . కొన్ని సర్గల్లో 20 శ్లోకాలు ఉంటాయి అవి 10 నిమిషాలు కూడ పట్టవు 9 రోజుల పారాయణ సులభం. రోజుకు గంట లేదా ఒకటిన్నర గంట పడుతుంది.
Akka nenu mor start chesthe e time ki avvudi continue ga 3 hrs lo avvuda and asalu one day chesthe result vuntunda????? Pls reply akka plsss Jai hanuman Jai sri ram
ఈ పూజనీ చేయడానికి ఇంట్లో ఉన్న స భ్యులు అందరూ ఉండాల భార్య మాత్రమే సంకల్పంతో cheyyocha..అందరూ సహకరించడం saadyapadadu madam ,okasari చేస్తే చాలా లేదా ప్రతి సంవత్సరం చేయాలా .చెప్పండి..plz
Hi andi, I was just browsing for sundarakanda parayana procedure then found your video and felt informative. I have few questions like … 1:can we just listen to the sundarakanda parayana audio instead of reading as I’m not do perfect in pronouncing the language. 2: how long does it take for the full parayana if we do on same day Thank you so much 🙏
రామాయణం 7 కాండలు (భాగాలు) గా ఉంటుంది అది 1. బాల కాండ 2. అయోధ్య కాండ 3. అరణ్య కాండ 4.కిష్కింధ కాండ 5. *సుందర కాండ* 6.యుద్ద కాండ 7. ఉత్తర కాండ సుందరకాండ చాలా మంత్ర మహిమల తో కూడి ఉంది కావున దాని పారాయణం అత్యంత శుభ ఫలితం సుందరకాండ ప్రత్యేక పుస్తకం కాదు రామాయణం లో భాగం
గోరక్ పూర్ గీతా ప్రెస్ వారి సంస్కృతి సుందరకాండ చాలా బాగుందండీ
Aaa link pampisthaaraa suman gaaru
@@praagnikas4362 గోరకపూర్ గీతాప్రెస్ వారి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయండీ
Avunu
శ్రీ సుందరకాండ పారాయణ కి మొత్తం 2800 + శ్లోకాలు ఉంటాయి తరువాత పట్టాభిషేకం సర్గ చదవడానికి 10 గంటలు పడుతుంది . చాలా సంతోషంగా ఉంటుంది
నేను కూడా ఈ పారాయణము చేస్తాను, ప్రతి సంవత్సరం . పారాయణము చేసిన ప్రతి సారి నాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి, జై శ్రీరాం, జై హనుమాన్
Hi Andi..meru kuda 1 day parayana chestara..chepandi plzz neNu ma Babu health kosam 1 day lo parayana complete cheddam anukuntunna..result untunda
Ledandi అందులో remedies వుంటాయి , ఏ దాని కోసం ఏ సర్గ ఎన్ని సార్లు చదవాలి అని, దాన్ని చూసి చదువు కోవాలి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది, నాకు 5 టైమ్స్ వచ్చింది
Avunu ma😊🙏
Untundi cheyyandi..... Chala manchi result untundi😊🙏
@@kavithavlogsanddivotional book name ఏంటండీ
ఓం శ్రీ హనుమాన్
జయ హనుమాన్
జయజయ హనుమాన్
Jai sri ram🙏🙏
Jai Sri Ram
ఓంశ్రీరామ దూత
ఆంజనేయ
మహాబలాయ
హం హనుమతే నమః
Akka me voice very nice good information akka chala chala chakkaga vivarincharu
Jai Sri Ram mee voice vimte chalu vinalani anipistumdi santoshi garu
Jai Sree ram 🙏jai haunumaan🙏Chala baga chesaru pooja👌🙏chakkaga vivarincharu kuda👌
Tq ma😊🙏
Asal meedi home ah leka devalayam ah?......antha baga chestaru miru asal a pooja aina .....gadapa mundu manchi muggulu....deepam....miru poja chese vidhanam alankarana.....okkati nti anni chala baga cheptaru chupistaru .... Hanuman ki asanam prepare cheyadam kuda chala baga chepparu.....akupooja nen temple lone chusa ....asal home lo cheskovachu ani kuda teliyadu......mi videos chustuntene intha peaceful ga vndi nak ....inka mi home lo entha peace vntado!! ...... beautiful video....txs again 🙏
Manaspoorthiga aaradhinche prathu illu devalayame ma... Manasu pongi poye comment pettaru🙏😊😊tq so much😊
Meeru super amma
మీరు వాయిస్ చాలా చాలా బావుంది...
Super
Thank you so much 🙏
Jay Shri Ram Jay Sita matalli
Amma meeku anekha dhanyavadhamulu
Adbhtam madam baaga chepparu
Thanks andi
ఓం శ్రీ రామ
జయరామ
జయజయరామ
Nice explanation 🙏🙏 thanks for sharing
శ్రీ రామ జయం 🙏
Roju ko sarga chadavacha andi
పూజా విధానాన్ని బాగా చెప్పారు
Book ekkada konukuna4u
Ae book tisukovalo chepandi ma
Madam mi video s chaala bagunnayi... Thank for shareing...madam sundarakanda parayanam 1 day lo kuda cheyocha please chepoandi
Cheyyachu andi😊😊
Hi akka,
Korukunna lakshanalu vunna manchi ammayi tho Vivaham avvadam kosam yedaina pariharam cheppandi please🙏
Chala tvaraga phalithanni echedi
Can I start in aashadam month.
Akka sundarakanda 13 sarga apqrayan vidhan twlupagalaru
Nice 👌 mma
First time oka video skip cheyakunda chudadam ide nenu aite chala baga anipinchindi mee video
Tq ma🙏🙏
@@anchorsanthoshivlogs one day lo chesukovocha andi ee Pooja please clarify andi🙏
Akka sundra khanda book kabali yala dhorukuthundhi please akka rply me
Roju head bath compulsory cheyala ma'am
Aa thamalapakulu em cheyali andhi Pooja tharuvatha
Parayanam daily eni chadhavalo clear ga chepatara
Akka urgent reply akka into aevarikayina menstrual vasthey aela akka nenu rep sapthaha parayana chedham ankuntunna muguriki kudaratle akka start cheskovacha parayana plz reply akka
Mamooluga ithe deenne daivam pette pariksha antaru miru aa pariksha neggakunda aapedi mana karma amma... Miru aa situation dhatukuni pooja chesthe miku manchi jaruguthundi kanaka ila ibbandulu edurav thayi... Emaina gani nenu pooja chestha anukunte mimmalni evvaru addukoleru ... Miku ardhamindi anukuntunna ... Ika mee istam ma... Leda mee chethullo leni antha severe situation unte next week start cheskondi 🙏🏻
Jay Shri ram
Jai sreeram
akka parayanam Madyalo kobbarikaya sarga starting lona leda sarga complete ayyaka kottala chpava plz
Omsriram
🙏🙏
Very nice sister 😊
Tq😊
Namaste Madam entho chakkaga vivarinchaaru meeku danyavaadamulu 🙏
Alage na daggara sundarakaanda yokka vachanamu book ante thaathparyam book maatrame vundi andulo full 68 sarga la varaku vundi adi parayanam chesina same palithaanni istunda dayachesi teliyacheyagalaru mam🙏🙏🙏
No , only శ్లోక పారాయణ కు శక్తి ఉంటుంది .ఎందుకంటే అవి మంత్రములు
👌👌👌👌🙏🙏🙏
Subam
Parayana aipoyaka 5 kobbari kayalu and 108 tamalapakulu em cheyali
ఆషాఢం lo parayana start cheyocha
Adi anti telugulo unnadhi chesthunnara but samushakurthamlo unnadhi cheyyala
Gorakhpur geeta press book order chesamu... Sanskrit sloka with telugu meaning untunda
Akka, iam unable to find burgulu vari book. Can you tell store name where u find. Iam new to read sundara kanda book.
Plz help me..
Any book which have slokas can be preferred
@@sivadharmam plz tell good book name . where sanskrit words r bit less
tq in adavance
@@anjanikalepu1468 గీత ప్రెస్ was good , నేను టీటీడీ వాళ్ళు వారి అఖండ పారాయణం కోసం చేసిన పుస్తకం ఉంది . బాగానే ఉంది నాకు . నేను కూడా ఇంకా పూర్తిగా పారాయణ చేయలేదు. నేను ఆ పుస్తకం PDF చేసి గూగుల్ లో upload చేద్దాం అనుకుంటున్నాం అందరికీ ఉపయోగం గా ఉంటుంది కదా
@@anjanikalepu1468 గీత ప్రెస్ , ghorakhpur వాళ్ళ పుస్తకం శ్లోకాలకు బాగుంటుంది . తక్కువ ధర కూడా
@@sivadharmam thanks andi
మా ఏరియా లో హైదరాబాద్ నల్లకుంట పోస్ట్ ఆఫీస్ దగ్గర అందుబాటులో, రామకోటి బుక్స్ ఫ్రీ గా ఇస్తున్న సంస్థ ఒకటి ఉంది , అక్కడకి వెళ్తే ఎన్ని బుక్స్ అయినా free గా books తీసుకోవచ్చు, మనం రాసిన తర్వాత అక్కడే రిటర్న్ చేయచ్చు...వాళ్ళు మనకి courier చేయమంటే చేస్తారు , ఆ charges మనవే.....దొర్భాగ్యం ఏమిటంటే , అక్కడ already 50 కోట్ల నుంచి 80 కోట్ల దాకా రామకోటి పూర్తి చేసి ఏంతో మంది భక్తుల బుక్స్ ఉన్నాయి , దుమ్ముకోటి, ఎలుకలు కొట్టేసి , cockroach shit వేసి ఉన్నాయి , racks నిండా books నిండి పోయాయి , ఆ సంస్థ వాళ్ళు ఏ స్థూపానికి ఇవ్వడం లేదు , పట్టించుకునే నాథుడే లేడు....భక్తులు ఏంతో భక్తి తో రాసి అక్కడ సమర్పించిన పుస్తకాలు అలా ఉండడం చూసి బాధేసింది ...నాకు తెలిసిన రామ స్తుపాల అడ్రసలు అక్కడ వాళ్ళకి ఇచ్చాము , అయినా no use...Nellore స్థూపం ,guntur Sthupam , Chennai Ramanama. Bank , ayodhya Rama kshetram address etc నాకు తెలిసిన details అన్నీ ఆ సంస్థకి ఇచ్చాను అండి .. మీ ద్వారా ఈ విషయం అందరికి చెప్పాలి అని చాల బాధతో రాస్తున్నాను ....
Please share book details
Madam nenu sundarakanda parayanam cheyalanukuntunnanu 7 days parayana lo roju ki enni dargaalu chadavaali please cheppandi
Adi book lo untundi andi clear ga staring index lo.... 68 ni 7 days devide chesukovali ... Seethamma badha pade adyayallo aapakudadhu ... Konchem positive anipinchina chapters daggare aapali andi🙏🙏
Madam 9 rojulu parayanam Ela chadavalocheppandi please
నమస్కారం అండీ 🙏 మీరు పారాయణ ఒక్క రోజులో కంప్లిట్ చేసారా 16 రోజులు పారాయణ చేయలంటే ఎలా విభజించాలి రోజూ ఎంత సమయం పడుతుంది కాస్త చెప్పండి 🙏
ua-cam.com/video/6B32PnqWNeY/v-deo.html
Can we do sundarakanda parayanam.of 8 days in telugu pls
In 9 days , like 1,3,5,7,9
Full Fidaa andi babu.
Hi sister nenu sundharakanda parayanam chedhamanukontunnanu Amazon lo burgula vari ramayanam book andhlo ledhandi link pettandi please 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma nenu kuda book shop lone konnanu 😊😊 pedda shops lo prayathninchagalaru🙏🙏🙏
Chaganti vari ramayanam kuda ok kadandi
Hai Andi 🙏ma entilo vachana rupamlo unna sundharakanda book unnadi andi parva leda Chepparu
Parledu ma😊🙏
Vidow lu sundharparayanam cheyyavachha entlo andaru kuda mamsaharam thinakudada entlo thecchkuni pillau thinochha 68 sargalu cheyyachha entha time paduthundi
16 days cheyali aani nanduri garu aanru
Santoshi garu chala vatilo suryodayaniki mundu parayanam cheyali ani vundi kadha andi ..mari ye time ki miru parayana complete chesaru.
Morning 5 ki start చేయండి . టీటీడీ dharmagiri లోకుడా 6 కు మొదలు పెట్టారు
Akka haa book lo balakanda kuda untundhaa
Mottam anni kandalu untai ma😊😊🙏
Can we complete sundarakanda in one day
Yes it will take 10 to 12 hrs
16 days parayanam lo last todays break vachindi parvalefuga
Next continue cheseyandi ma
6
68 chapters katha roopamlona padya roopsmlona ala chayali
Avnu ma,🙏🙏
శ్లోక రూపం లో చేయండి
Roju 1 parayan chesthe dates vasthe ebbandi untundi kada ela
రోజుకు ఒక సర్గ అంటే అది బావుండదు తల్లి. ఎందుకంటే ఒక సర్గ లో 200 శ్లోకాలు ఉంటాయి ఒక అరగంట పడుతుంది . కొన్ని సర్గల్లో 20 శ్లోకాలు ఉంటాయి అవి 10 నిమిషాలు కూడ పట్టవు
9 రోజుల పారాయణ సులభం. రోజుకు గంట లేదా ఒకటిన్నర గంట పడుతుంది.
బూర్గుల వారి రామాయణం లో 2800 శ్లోకాలు ఉన్నాయా
Entha time pattindhi andi
Okaroju parayannaiki
Pls chapandi pls
Book reading alavatu unte ganka 3 to 4 hrs lo prashathamga parayana cheseyachhu andi. Books chadive alavatu leni variki inkoka ganta extra pattavachhu. Chinna chinna sarga le andi..🙏🙏😊
Akka nenu mor start chesthe e time ki avvudi continue ga 3 hrs lo avvuda and asalu one day chesthe result vuntunda?????
Pls reply akka plsss
Jai hanuman
Jai sri ram
Akka meru reply ivvale
Pls give sis
Avadu andi Sanskrit lo untadi nenu ninna start chesanu chala Mandi chadakudadantunaru adavallu em ardamkavadamledu
@@maguvahandmades చదవకూడదు అనే వాళ్ళను తన్ని తరిమి కొట్టండి.
ఎవరైనా పారాయణ చేయవచ్చు . భక్తిగా చేయండి చాలు
Artham chadivara shlokalu chadivara.am chadivithe phalitham untundi
Slokam manaku ardham kaduga andi.... Ardham kuda chadivithene mana manasuloki ee parayanam veluthundi.🙏😊
Akka nenu ninna sundarakanda start chesanu sapatahaparayanam chedamani anukunanu itea sanskrit sariga ravadamledu tappulu chadivitea punyam kantea papame yekkuva vastadi ina adavallu cheyakudadantunaru okavela madyalo apestea em ina autunda plz akka knchm urgent ga reply evandi plz plz
Amma ardham okkati chadavandi chalu... Eppudaina try cbeyyakapovatam thappu ... Try chese tapudu miru inka concentrated ga untaru ganaka adi inka manchi result isthundhi... Dont worry... Bhakthi lo bhayam undali ma.. Em kadu try cheyyandi leda bhavam okkati chadavdi
@@anchorsanthoshivlogs thanks akka adavallu cheyakudadu ani annaru try chestuna alage kachitam ga chestanu thank u so much akka adagane reply echaru
Daily parayanam chese vallu ulli velluli nong veg tinachha.narasimha runavimochana chadivevallu tonachha
No , aa పారాయణ అయ్యే వరకు మాంసాహారం తినడం వద్దు . ఉల్లి etc లేకపోతే మంచిదే కానీ తినకూడదు అని మనం చెప్పలేము
ఈ పూజనీ చేయడానికి ఇంట్లో ఉన్న స
భ్యులు అందరూ ఉండాల భార్య మాత్రమే సంకల్పంతో cheyyocha..అందరూ సహకరించడం saadyapadadu madam ,okasari చేస్తే చాలా లేదా ప్రతి సంవత్సరం చేయాలా .చెప్పండి..plz
Idi prayanam andi.... Ramayanam lo mukhyamina oka bhagam "sundaraknda" chadavatam .... Intlo evarina cheyavachu🙏
@@anchorsanthoshivlogs tq madam
Hi andi, I was just browsing for sundarakanda parayana procedure then found your video and felt informative. I have few questions like …
1:can we just listen to the sundarakanda parayana audio instead of reading as I’m not do perfect in pronouncing the language.
2: how long does it take for the full parayana if we do on same day
Thank you so much 🙏
@@vaniram2698 కచ్చితంగా 10 గంటల కంటే తక్కువైతే పట్టదు . అన్ని శ్లోకాలు చదవడానికి
Telugu lo chadivithe phalitham vuntundaa andi
Chadavchhu ma🙏🙏😊
Meeru ramayanaam gurinchi cheptunnaru? Sundarakanda vere book kada
రామాయణం 7 కాండలు (భాగాలు) గా ఉంటుంది అది
1. బాల కాండ
2. అయోధ్య కాండ
3. అరణ్య కాండ
4.కిష్కింధ కాండ
5. *సుందర కాండ*
6.యుద్ద కాండ
7. ఉత్తర కాండ
సుందరకాండ చాలా మంత్ర మహిమల తో కూడి ఉంది కావున దాని పారాయణం అత్యంత శుభ ఫలితం
సుందరకాండ ప్రత్యేక పుస్తకం కాదు రామాయణం లో భాగం
Madam meeru sloka roopam lo chadivara? Leka vachana roopam lo chadivara?
Slokam meaning rendu andi😊🙏
7 days parayana lo okasaari bayatiki ravali ante harati echi ravala andi?
No ma... Chadive sargallo Happy news unnapudu ravali... Badhakaramaina adyayallo levakudadhu
Meeku oka roju antha time pattindi
And positive vibe time lo leggava vachu annaru ante akkada lechi mana work chesukoni malli cheyavachu
Book photo pa mpandi
👍
ఫోనులో వినవచ్చా