70 కోట్ల ఆస్థి కొట్టేసి 5,10 ఇస్తా అంటున్న పెద్దిరెడ్డి..మహా వంశీ ముందు బోరుమన్న బాధితురాలు...

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 70

  • @srinu-t4o
    @srinu-t4o 2 місяці тому +15

    మీ ఛానల్ 👌👌సార్ ఉన్నది ఉన్నట్టుగా చూపించడం ప్రజల కోసం శ్రమించి ఉన్న వాస్తవాలు చూపిస్తున్నారు, ఒక జనరలిస్ట్ దైర్యం గా పోరాడి ప్రజలకు జరిగినవి జరిగినట్టు చూపిస్తున్న మీ ఛానల్ కి ధన్యవాదములు సార్ 💐💐🙏🙏😊😊

  • @GaneshReddy-gi3yn
    @GaneshReddy-gi3yn 2 місяці тому +19

    వంశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 місяці тому +26

    రియల్ హీరో వంశీ

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 місяці тому +14

    అదే పద్ధతిలో
    " తిరిగి రాయించు కోవాలి ".
    రెడ్డి పెద్దిగా రు
    రెడ్డి చిన్నిగా రు
    రెడ్డి స్వర్ణ తీగ గారు.
    " పుంగనూరు అడవి పందులతో " జాగ్రత్త.

  • @veerabrahmam640
    @veerabrahmam640 2 місяці тому +7

    పేదవాళ్లు అండగా వంశీ గారు నిలబడుతున్నారు వారికి శతకోటి వందనాలు.

  • @sreesaiiway1
    @sreesaiiway1 2 місяці тому +16

    నిజం ఇది సాక్షి లో వ్రాయడు

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr 2 місяці тому +11

    సార్ నెల్లూరు లో చాల జరిగి ఉన్నాయి సార్ మీరు ఇక్కడ ప్రోగ్రాం చేయండి సార్

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 місяці тому +11

    ఈ వీడియో తో సంబంధం లేదు కానీ తెలంగాణ శాసనసభలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడం చూసాను ముచ్చటేసింది అవాకులు చవాకులు వాగే వాళ్ళ దుమ్ము దులిపేశాడు
    (beating around the bush కాకుండా)(40 సంవత్సరాల చరిత్ర గురించి కాకుండా) చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలి తప్పు చేసిన వాళ్ళ నోరు ఎలా మూయించాలి శిష్యుణ్ణి చూసి గురువు చంద్రబాబు నేర్చుకోవాలి

  • @dontivenkateswarlu5420
    @dontivenkateswarlu5420 2 місяці тому +1

    SirHELP ME SIR

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 2 місяці тому +3

    MAHA VAMSI GAARIKI HAPPY BIRTHDAY 🎂🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

  • @how-todo6414
    @how-todo6414 2 місяці тому +1

    Super... excellent job Vamsi gaaru

  • @Angi-e5i
    @Angi-e5i 2 місяці тому

    Super ❤

  • @Reddyxge
    @Reddyxge 2 місяці тому

    ❤❤❤

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 2 місяці тому +5

    మొనగాడు సార్ మీరు వంశీ గారు

  • @popeyemr4777
    @popeyemr4777 2 місяці тому

    I'm from madanapalli

  • @yapatichalapathi8475
    @yapatichalapathi8475 2 місяці тому

    Happy Birthday to you Vamsi sir reeal hero

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 місяці тому

    Dear Vamsi garu "Wish You Happy Many Many Happy Returns of the Day"🎉🎉🎉

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 2 місяці тому +6

    ఆడ బిడ్డల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుంది.

  • @Jaisinghra
    @Jaisinghra 2 місяці тому

    Mr, vamshi garu best' job AP peepal problem solve sir God bless you sir 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ananthavenkatakodamagundla3107
    @ananthavenkatakodamagundla3107 2 місяці тому

    సీఎం గారు తక్షణమే చర్యలు తీసుకోండి. ఇంకా ఆలస్యం చెయ్యకండి ప్లీస్.

  • @CommonMan1979
    @CommonMan1979 2 місяці тому

    Very true.. Many Kabjas..

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 2 місяці тому

    Super vamsi garu please 🙏 help you ladies

  • @JayaprakashLanikipalli
    @JayaprakashLanikipalli 2 місяці тому +2

    Meeru chese ee prayathnam bagundhi. Mari kakinadalo 40 thousand tonnes rice emaindhi ? Reminder.....

  • @sateeshkumartippagari
    @sateeshkumartippagari 2 місяці тому +1

    ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 місяці тому +4

    వంశి 🙏🙏🙏

  • @prami5724
    @prami5724 2 місяці тому +1

    Sir sulochana ma site kuda lakkundi

  • @kvmanikumar3764
    @kvmanikumar3764 2 місяці тому

    వాడి పాపం పండింది ఇంతకాలాని కి చిక్కాడు

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 2 місяці тому

    Keka

  • @ramanammaa6564
    @ramanammaa6564 Місяць тому

    మీరు అందురు సచ్చిపోండి తూపు మీబ్రతుకులు వేస్టు ముందు అంటే 2019 నుంచి 2024 వరకు ఎవరు బొచ్చు పేరుకుతుంటిరి ఇపుడు ఏడుస్తుంనారు

  • @prasadmorampudi393
    @prasadmorampudi393 2 місяці тому

    Mahavamsi eminatakalura

  • @ChiruChand
    @ChiruChand 2 місяці тому

    Where is Peddi Teddy 🧸.. YerriCheaP Jagan and Co..Dear Vamsi garu...our judiciary system is also very lazy in solving the civil cases .. Hopless situation in Andhrapradesh

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi Місяць тому

    కేంద్రమాఆందృరాషృంబారతదేశంలోబాగంకాదా పృజలసంపదలకు భదృతలేదు మరీమీారుయెవరిని పాలనచేసూౖనారా పాలించుకొనిపోతునారా ఇలాగైయితేబారతదేశపరువు పృతిషటలు పృపంచపటంపై కనపడదా ఆందృరాషృమంటే యెందుకింతకినుక ఇంతమందిపేదపృజల ఆరౖనాదాలు వినుడని ఆపదవులుయెందుకంటా అలంకారానికా

  • @DNSRAO-r3p
    @DNSRAO-r3p 2 місяці тому

    0:31

  • @lakshmanakumarpaidipati7790
    @lakshmanakumarpaidipati7790 2 місяці тому

    Ma relation di v.kota lo kuda

  • @rohitseepana6577
    @rohitseepana6577 2 місяці тому

    Records mayam cheyyadaniki sahakarinchay MRO RDO Joint collector Collector lanu Dismiss
    Chesay act cheyyali laykapotay katam

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv 2 місяці тому

    Tdp ika nidra levali

  • @DNSRAO-r3p
    @DNSRAO-r3p 2 місяці тому

    ఎమిటొమీకుతేలియదా తేలిసేఎమిచేసారు కూటమిలో పవన్ కళ్యాణ్ ఏమిచేస్తాం రోసూడంమ్అనా

  • @ramanappaP-nx8rv
    @ramanappaP-nx8rv 2 місяці тому

    నీవు మగాడికి మగాడిని వంశీ గారు

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 2 місяці тому

    Vamshi gaaru meeru super sir

  • @radhap329
    @radhap329 2 місяці тому

    Elantivi Narasaraopet kuda jerigae.

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 2 місяці тому

    Em chestaar vallani...emi cheyyaleru...Court lo 100 year's travata kuda avvadu😢..
    Please introduce land act that single person cannot hold more than 10 acres

  • @AyodhyaBonam-b3u
    @AyodhyaBonam-b3u 2 місяці тому

    Redd, oretiyandi

  • @VaddiMurthy
    @VaddiMurthy 2 місяці тому

    media case lena vallaku bhumulu eppenchadam vunda govt.

  • @durgaprashadhkumari6696
    @durgaprashadhkumari6696 2 місяці тому

    COURT JUDGE KE DIKKU LENI MANA DESAM LO COURTS , LAW CHATTAM LAKU VILUVA EMAINA VUNDA EKKADA VUNNAEI LAW & ORDERS NO COURTS ,NO LAW , TO THE NORMAL PUBLIC NO BODY WILL BELIVE THESE LAW ,COURTS ,LAWYERS , JADGES ALL TRASH UN BELIVEABLE TO THE PUBLIC

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 місяці тому +1

    అంటారు మరి మనమే గెలిపించిది.next టైమ్ కూడా వారినే గెలిపిద్దాం మనల్ని మన పిల్లల్ని కూడా చక్క గొమ్ముకొంటారు.

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 місяці тому

    The leader wants to buy land in the hell

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 місяці тому

    Inthamandhi rakthakanneeru thaaginavaallu bhoomimeedha enni vandhala samvathsaraalu brathukuthaaru.

  • @vekatathummala412
    @vekatathummala412 2 місяці тому

    Partilu emi cheyaleru meranna nijakavaralalo aviniti prajalaku telapandi prajalu fullsuport cheyandi e durmagulunu chusi politicians unatadikaru rowdilakante Geneva chestaru kutamba prabutvamu nyam cheyali

  • @shahirabegum3244
    @shahirabegum3244 2 місяці тому

    Tdp ekkuva bhukabza cheysinaru

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq 2 місяці тому

    Lofarnakodukulanukalchipadeyali