ఎన్నో ఈ మూగ జీవులకు చోటు ఇచ్చెను తర్వాత ఈ పాటలో ఇలా రాసి ఉంటే బాగుండేది 🎵 ఈ మానవ మనుగడకు ఆకలి తీర్చే అన్నానీకే రైతన్నల చేతిలో నాగలై మట్టిలో నుంచి పుట్టే అన్నం మెతుకువై మా కళ్ళ ముందే ఉంటివో❤❤❤
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. అ...నింగీ నేలా కలయిక భూతల్లి ఎదలో కదలిక భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినధెంధరో ఈ..ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినధెంధరో మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. అ... అ...వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను తరాల చరితకు ఆనవాళ్లుగ ఫలాలను అందించెను మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. ఓ.. ఓ..పండుటాకులు ఎండుటాకులు రాలగ మారాకు తొడిగి లేత లేతా సిగురులకు ఊపిరులు వొసింధో నరికినా ఇగురెల్లురా కష్టాలకోర్చె తల్లిరా నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో మోడుగా మారినా సివరకు కాటిలో నీ తోడు నిలిసే కట్టేనే నీ సుట్టమై కట్టేనే నీ సుట్టమై మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో.. మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
పాటను రాసిన చేతులకు మరిమరీ దండాలో... పాడిన నీ గొంతుకి పరి పరీ దండాలు అన్న .. మనసు దోచే పాట అన్నా జీవితాంతం గుర్తండి పోయే పాట.. Thirupathi Brother great songs and heart touching poetry keep it up....
10 నెలల ముందు ఈ పాట హిట్ అయ్యిందో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి స్టేటస్. ఈ సాంగ్ కనిపిస్తుంది చాలా అద్భుతంగా వుంది ప్రకృతిని కళ్ళకి కట్టినట్లుగా వుంది🙏🙏🙏
ఇ పాట నా ఆటో లో రోజు కి 10 సార్లు విన్నా ను అయినా ఇంకా ఇదే పాట వినాలి అనిపిస్తుంది ఇంత మంచి పాట రాసినా వాళ్ళకు పాడిన వారికి నా తెలంగాణా ఆంద్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ తరుపున ధన్యవాదాలు జై హింద్
అన్న మీ కలానికి , గళానికి కళాభివందనాలు... అన్న మీ సాహిత్యానికి ప్రకృతమ్మ పరవశించి మైమరచి పోతుంది... మాట్ల వారి పాటలు అదరహో సూపర్ సాహిత్యం , స్వరం , సంగీతం
ఎక్కడో ఒక సారి విన్నాను... మళ్ళీ ఇప్పుడు నేరుగా విన్నా.🥰 ప్రస్తుత పర్యావరణం మారుతున్న దృష్ట్యా మీరు చేసిన ఈ గానానికి కోటి దండాలు..🙏🏻 మనసు లోపల ఏదో తెలియని కదలింపు
ఎన్ని చేతులతో మొక్కినా నీ రుణం తీర్చుకోలేమన్నా, ఆ పాట ఏంటి దాని సంగీతం ఏంటి వింటూ ఉంటే మనస్సు ఏదో రకంగా పులకరించి పోతోంది. నాకొక్క సారి అవకాశం ఇవ్వరాదే అన్న. పాట పాడటానికి 👍🙏
బావుంది చెట్లు నాటిన రైతుల కొరకు అంకితం చేయండి వెరీ గుడ్ అలాగే మనకు పెద్ద ఆస్తి ఈ చెట్లే తెలుసా మనకు ఫలాలు ఇస్తాయి పోతే మోయడానికి పడుకుంటే మంచమయి నిద్ర ఇస్తుంది అన్ని ఇచ్చే చెట్లను కాపాడుదాం లవ్ యు ❤❤❤❤❤❤❤❤
🙏ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను నేను చేసే పని అగ్రికల్చర్ ఇలాంటి పాటలు మరెన్నో మాలాంటి వాళ్లకు మరియు మీరు మరెన్నో పాటలు నాయొక్క కోరిక థాంక్యూ ఫర్ సాంగ్ సూపర్ 🌾💪
💥💥💥01:18 to 01:31😭👏👌. This song deserves more views but people only attracted mostly to entertainment songs. This song has beautiful LITERATURE, music is very apt and heart touching …Singer suits the song better👏👌, Madeen SK(Music director)👌👌👏
I listen this song min twice per a day Thirupathi Anna garu.... U said very well regarding tree importance in our life Anna... I'm really appreciating your writing and Your voice 🙏
ఇంత మంచి సాహిత్యం,సంగీతం,పాటల ప్రేమికులకు చేరువైన పాటను,అనేక రకాల బాధలలో వున్న మనుషులను కూడా ఒక పాట ఆ బాధ నుండి విముక్తి చేస్తుంది అనే మాట చాలా సార్లు నా చేవి నుండి విన్నాను కానీ ఇంత మంచి పాటకు ఒక రాజకీయ పార్టీ కి చెందిన వారి ఫోటోలు పెట్టిందుకు చాలా చింతిస్తున్నాను....... ఇట్లు.... .... సీనియర్ జర్నలిస్ట్
When I listen this song first time just I get Goosebumps and with different initiating and different type of feeling praising the lord to get this type of lyrics thank you Charan Anna
ప్రతి ఒక్కరం 10 మొక్కలు పెంచుదాం లేకపోతే మన ముందు తరాలకు గాలి కొనుకోవల్సి వస్తుంది నేటి మొక్కలే రేపు మనకు గాలి ఇచ్చే వృక్షాలు నేను బాలలే రేపటి ఉన్నత పౌరులు
పాట బాగుంది కాని రాజకీయ నాయకుల ఫోటోలు ఈ విడియో లో పెట్టకుంటే బాగుండు
Song sponser chesharu kavacchu
Senseless fellow you have a mind
0⁰0⁰p
1st ithani songs KCR ki against undevi...ippudu.. favour ga rastunnadu anthe
పాట పడించేదే రాజకీయ నాయకులు అన్నా
ఎన్నో ఈ మూగ జీవులకు చోటు ఇచ్చెను
తర్వాత ఈ పాటలో ఇలా రాసి ఉంటే బాగుండేది
🎵 ఈ మానవ మనుగడకు
ఆకలి తీర్చే అన్నానీకే
రైతన్నల చేతిలో నాగలై
మట్టిలో నుంచి పుట్టే అన్నం మెతుకువై మా కళ్ళ ముందే ఉంటివో❤❤❤
Mee lyric line chaala baagundi
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
అ...నింగీ నేలా కలయిక భూతల్లి ఎదలో కదలిక
భూతల్లి ఎదలో కదలిక
మొదలయ్యే మొలకల వేడుక
ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినధెంధరో
ఈ..ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినధెంధరో
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
అ... అ...వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను
సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను
వేల యేండ్ల చరితను తన వేరులల్లో ధాసెను
సంచార జాతులు ఊళ్లేకొస్తే సెట్టు సేరధీసెను
ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను
ఎన్నో మూగజీవులకు తన గూటిలో సోటిచ్చెను
తరాల చరితకు ఆనవాళ్లుగ ఫలాలను అందించెను
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
ఓ.. ఓ..పండుటాకులు ఎండుటాకులు రాలగ మారాకు తొడిగి
లేత లేతా సిగురులకు ఊపిరులు వొసింధో
నరికినా ఇగురెల్లురా కష్టాలకోర్చె తల్లిరా
నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో
మోడుగా మారినా సివరకు కాటిలో నీ తోడు నిలిసే
కట్టేనే నీ సుట్టమై కట్టేనే నీ సుట్టమై
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండాలో.. రామా
మొక్కలు నాటిన చేతులకు పరిపరీ దండాలో..
Tq anna
Super anna
👍
Super 💯
Super anna👌👌🔥🙏
అన్న నువు ఈ తెలుగు గట్ట పైన్న పుట్టినందుకు చాలా హనందగ ఉంది అన్న . ఈ పట్టవెంటుంటే శేరిరం పై ఉన్న రోమాలు లేచి నిల్లభడ్డుతున ఈ అన్న పట్ట సూపర్
పాటను రాసిన చేతులకు మరిమరీ దండాలో... పాడిన నీ గొంతుకి పరి పరీ దండాలు అన్న .. మనసు దోచే పాట అన్నా జీవితాంతం గుర్తండి పోయే పాట.. Thirupathi Brother great songs and heart touching poetry keep it up....
Super super
Super ❤️
మంచి పాట అన్న రాజకీయ నాయకులు లేకుంటే ఇంకా బాగుండు.. 👌👌👌🙏🙏సాంగ్
మంచి ఆలోచన 👌
Ss@@pasuladisailu
ఇదే పాట రైతన్న కోసం రాస్తే....... ఇంకోలా ఉండేది అన్నా............ ❤️
ఇంకా హైలెట్ అవుతుందని.. చెప్పొచ్చు మిత్రమా
10 నెలల ముందు ఈ పాట హిట్ అయ్యిందో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి స్టేటస్. ఈ సాంగ్ కనిపిస్తుంది చాలా అద్భుతంగా వుంది ప్రకృతిని కళ్ళకి కట్టినట్లుగా వుంది🙏🙏🙏
అవును
@@sagar.mudhirajmandala938 0f 7,000 7,000 5,000
Bro nenu states chusi ee pata vinttunna
ఏం పాడవ్ అన్న సాంగ్ సూపర్ ఎన్ని సార్లు విన్నానో బ్యూటిఫుల్ సూపర్
Super సాంగ్ మాట్ల తిరుపతి గారికి ధన్యవాదములు. ప్రకృతి ప్రేమించే వారికీ ఈ పాట అద్భుతం.
Mik❤❤❤❤
8
ఇత అద్భుతమైన పాట వింటే మనసు కు ప్రశాంతం దొరకుతుంది ♥️♥️
em lyrics anna❤❤
@@maheshrishi1883❤❤❤
చెట్ల గురించి ఇంత బాగా రాసిన తిరుపతి అన్నకు ఈ పాట ఎప్పటికీ నిలిచిపోతుంది ప్రకృతి అందాలు 🖤🖤
U r grt br ...
అపారమైన సాహితీ సంపద నీలో వుంది..భవిష్యత్తు మీదే
@@vodnalarajashekar9242 l
Fantabulous motivating
kkykdyyvaap,ww🤣😌be
Wow E roju first time vinnanu song adbhutam
మీ పాటలు వింటుంటే ఏదో ఒక అనుభూతి కలుగుతుంది ❤️❤️❤️❤️❤️
రాజకీయ నాయకులు ఏమో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ కార్యదర్శి కి అంకితం ఈ పాట
Tq anna
అవును,నేను పంచాయతీ సెక్రటరీ నే,మేము చెట్ల కోసం ఎంత కష్ట పడుతున్నామో మాకే ఎరుక
I'm Andhra panchayat secretary... గత రెండేండ్ల లో 1000 మొక్కలు నాటి సంరక్షణ చేశాం... Proud of it
@@ShivaKumar-hh5xfin Mo 😊
2024 లో వినేవాళ్లు ఒక లైక్ కొట్టండి
❤
ఇ పాట నా ఆటో లో రోజు కి 10 సార్లు విన్నా ను అయినా ఇంకా ఇదే పాట వినాలి అనిపిస్తుంది ఇంత మంచి పాట రాసినా వాళ్ళకు పాడిన వారికి నా తెలంగాణా ఆంద్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ తరుపున ధన్యవాదాలు జై హింద్
మట్టిన తాకిన చేతులకు
మరి మరీ దండాలో....
రామ
మొక్కలు నాటిన చేతులకు
పరి పరీ దందాలో......
"పల్లవి".... చాలా చాలా బాగుంది 💐💐💐💐👍👍👍👍
Panta polaalatho paatu రైతుల ఫొటోస్ పెట్టి వుంటే బావుండు❤
మట్టి పాటల పరిమళం.. చెట్టు పాటల సుగంధం.. హ్యాట్సాఫ్ మాట్ల తిరుపతి 💐💐
ఒకరైతు పై మీరు పడినపాటవిoటే నాకుఏంతోగర్వాంగా ఉందిఅన్న 🙏జై జవాన్ జై కిసాన్🙏🙏🙏
A̤n̤n̤a̤ s̤ṳp̤e̤r̤ s̤o̤n̤g̤,̤ 👏👏👏👏👏👌👌💐💐
Anna chala bagundi
Super song తిరుపతి అన్న ఎ జన్మల చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ని సాంగ్స్ వినే అదృష్టం కలిగింది మాకు🙏🙏🙏🙏🙏🙏
Avunu anna
2025లో వినేవాళ్లు ఎంత మంది ❤
నిజంగా ఒక పాట వింటే హృదయం పులకరిస్తుంది అంటే ఇలాంటి పాటలే ఇటువంటి పాటలు రాసిన పడిన తిరుపతి అన్న కు 🙏🏻🙏🏻
అద్భుతం మహాద్భుతం..మనసుని తాకే పాట..మా రైతుల పాట.. పాట రాసిన,పాడిన అన్నలకు ధన్యవాదాలు❤❤❤
అన్న మీ కలానికి , గళానికి కళాభివందనాలు...
అన్న మీ సాహిత్యానికి ప్రకృతమ్మ పరవశించి మైమరచి పోతుంది...
మాట్ల వారి పాటలు అదరహో
సూపర్ సాహిత్యం , స్వరం , సంగీతం
Happy rao ni marichaav anna
Ok ana garu super song....
The song and picture represent is not belong to politics it belongs to encouragement about the environment
, h io l oblast ol yh
సూపర్గా పాడినవ్ అన్నా.ప్రకృతి చాలా అందమైంది& శక్తివంతమైన స్వభావం
వినసొంపుగా సాంగ్స్ విని ఎన్ని దినలయేనే
SY TV సాంగ్స్ బాగా మిస్స్ అవుతునం అన్న మరిన్ని పాటలు నీ కలం నుండి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💝
ఇంత అద్భుతమైన పాటను రాయడానికి కృషిచేసిన మి బృందం వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు 😍😍🙏🙏👌
ఈ పాట వింటున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సూపర్ పాట పాడిన వారికి నా దండాలయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super anna
సూపర్ bro రాజకీయ నాయకులు ఫొటోస్ లేకుండా రైతులు. గొర్రెలు కాపారులను పెట్టింటే ఇంకా ఎక్సలెంట్ g ఉండు bro👍👍👍
adhi vallu money ichi rapichukunna song bro andhukay valla photos unnayi
చక్కటి పదాలతో
చిక్కటి సాహిత్యంతో
సక్కటి సాగదీతతో...
మెత్తటి సొంపుతో...పాట రాసిన మాట్ల వారికి.. దండాలో....
🤣🤣🤣👌
Im from karnataka. ...superb singing... Lyrics very meanings lot's....
Really superb. I feel great to listen this song. I suggest to my students to listen this song for inspiration towards nature.
ప్రాణం పెట్టి రాసినట్టుంది పాట మనసు ఎంత ప్రశాంతంగా ఉందొ వింటుంటే
What a song Thirupathi anna..no words to say only it's feeling Hatsaff..to you given such a feel good song...
పాట వింటే వళ్ళు పులకరిస్తుంది ఇలాంటివి ఇంకా పాడాలని కోరుకుంటూ 🙏🏼🙏🏼🙏🏼
రైతన్నల మీద ఒక పాట పాడు తిరుపతి అన్న...
Jai bheem anna garu, RSP sir song padali meru.
Watch this farmer song by Matla Tirupathi ua-cam.com/video/6wMwyZqr9wA/v-deo.html
😊 pk ok mm and I op o ma😮
E lanti song evadu rayaledu padaleduu nice
మీ కలానికి గళానికి వేల వేల డండాలో శతకోటి డండాలో రామ శతకోటి డండాలో... తిరుపతి అన్న
మీరు కష్టపడి పాడిన పాటను రాజకీయ నాయకుల ఫోటో పెట్టి అపవిత్రం చేశారు.... సూపర్ సాంగ్
చాల రోజుల తరువాత ఒక మంచి మాట వింటున్న తిరుపతి అన్న..💯🌱🙏💯
ఈ పాట వింటుంటే నా మనసు పులకరించింది. చాలా బాగుంది తిరుపతి గారు 👌👌💐
సూపర్ తిరుపతి అన్న మంచి కళాకారుడు మంచి కళాపోషకుడు అద్భుతమైనటువంటి తెలంగాణ మంచి గాయకుడు
ఆహా ఏమి గాత్రం.. పాట అద్బుతం. మాట్ల తిరుపతి అన్న... మాటల్లేవ్❤
Heart Touching Song With Great Lyrics And Beautiful Singing And Chorus 👏👏👏
Supar
G.AkshithRao.Vajjapally. District.K.M.R.T.S.Supar.Gana.Hi.
@@arunacharunach2079xbvv
. In nnn m hmm mn nnnn n nm😅 n nm nnn oooooooooo9oo9oc,,, 😊😊NNNOOON l ,,😊😅😊
Supper... Ga undi... Enni sarlu vinna inka vinali... Ani undi.... Veelite ee prakruti kosam manam kuda edaina cheyali anipistondi.....
అన్న సాంగ్ సూపర్ ,ఇలాగే ఇంకా మంచి సాంగ్స్ పాడాలని కోరుతున్న.
సూపర్ బ్రో సినిమా పాటలకు ధీటుగా ఉంటాయి ని పాటలు..
Anna నీకు నేను పెద్ద అభిమానిని అన్న ఇలాంటివి ఎన్నో సాంగ్స్ రాయాలి 👏👏👏👏👌👌👌👌👌
Vah, what a beautiful song,beautiful lyric,melodious music,wonderful concept. Mi andariki ma paripari dandalu
అన్నా పాట వింటింటే స్వర్గం పోయినట్టు ఉంది అన్నా నైస్ సాంగ్ 👌👌🙏🙏🙏💐💐💐🌹🌹🌹
చాలా అద్భుతంగా రాసారు పాట మ్యూజిక్ అందించిన దర్శకుడు సూపర్ అన్నా... నెక్స్ట్ లెవెల్
హృదయాన్ని కదిలించే పాట..బాగుంది...
ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా వినాలి..
పాట వింటుంటే ప్రాణం లేచినట్టుంది .. మనిషి
ప్రకృతితో మమేకమై కలసి జీవించడం చాలా మంచిది ...
ఎక్కడో ఒక సారి విన్నాను... మళ్ళీ ఇప్పుడు నేరుగా విన్నా.🥰 ప్రస్తుత పర్యావరణం మారుతున్న దృష్ట్యా మీరు చేసిన ఈ గానానికి కోటి దండాలు..🙏🏻 మనసు లోపల ఏదో తెలియని కదలింపు
హృదయం పులకరించుతుంది ఈ పాట వింటే. మంచి సాంగ్ అందించారు బ్రో. congratulations
ఇంత మంచి పాటలు మీకే సాధ్యం అన్న👍
మాట్లా అంటే మామూలుగా ఉండదు🥰
🙏 సూపర్ అన్న
మరో అద్భుతమైన పాట మీ కలం నుండి...
అద్భుతహః... మాట్లన్న...👏👏🌷
3:28 😢 ఎంత అద్భుతంగా రాసారు బయ్యా సూపర్ అసలు 🥹👏👏
ఎన్ని చేతులతో మొక్కినా నీ రుణం తీర్చుకోలేమన్నా, ఆ పాట ఏంటి దాని సంగీతం ఏంటి వింటూ ఉంటే మనస్సు ఏదో రకంగా పులకరించి పోతోంది. నాకొక్క సారి అవకాశం ఇవ్వరాదే అన్న. పాట పాడటానికి 👍🙏
ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినాలి అనిపించే పాట ఇది....🥰🎶🎵🎶
చాలా బాగుంది అన్న పాటలో 3.50 నిమిషం వద్ద వాడిన పదాలు అద్భుతంగా ఉంది అన్న 🙏🙏
బావుంది చెట్లు నాటిన రైతుల కొరకు అంకితం చేయండి వెరీ గుడ్ అలాగే మనకు పెద్ద ఆస్తి ఈ చెట్లే తెలుసా మనకు ఫలాలు ఇస్తాయి పోతే మోయడానికి పడుకుంటే మంచమయి నిద్ర ఇస్తుంది అన్ని ఇచ్చే చెట్లను కాపాడుదాం లవ్ యు ❤❤❤❤❤❤❤❤
ప్రకృతిని పరవసించె అధ్బుత పాట ఇలాంటి పాటలు ఇంకా రాయండి అన్నయ్య
అన్న ఇపాట రాసిన అన్నకి నిజంగా దండం పెడుతున్న ఇలాంటి మంచి మంచి పాటలు మరిన్ని రాయలి అన్న
పాట చాలా బాగుంది సార్ మీకు పాదాభివందనం
మట్టి తల్లి ఇంత గొప్పగా వర్ణించి పాట రూపంలో ఇచ్చిన మాట్ల తిరుపతి అన్నకు పాదాభివందనం
🙏ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను నేను చేసే పని అగ్రికల్చర్ ఇలాంటి పాటలు మరెన్నో మాలాంటి వాళ్లకు మరియు మీరు మరెన్నో పాటలు నాయొక్క కోరిక థాంక్యూ ఫర్ సాంగ్ సూపర్ 🌾💪
గుండె కరిగిపోయే పాట అన్నగారు...సమస్త బృందానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు వింటుంటే మనసు పులకరించిపోతుంది తిరుపతి అన్న..
Nijam
Super Anna.....ni lanti vallu vunantha vaaraku Telugu jaathi Bathuke vuntadhi......
ఈ పాట రాసిన వారికి...రాయించాలనీ ఆలోచన చేసినవారికి పరి పరి దండాలు....పాట చాలబాగుంది మీకు దన్యవాదాలు
Allahe...alla.okkate tune brother........allahe..alla
Veere raagamlo paadandy new ga vuntundhi🎉
సూపర్ సాంగ్ అన్నా వెయిట్ చేసి కళ్ళు కాయలు కాసాయి 👍💞
💥💥💥01:18 to 01:31😭👏👌. This song deserves more views but people only attracted mostly to entertainment songs. This song has beautiful LITERATURE, music is very apt and heart touching …Singer suits the song better👏👌, Madeen SK(Music director)👌👌👏
I listen this song min twice per a day Thirupathi Anna garu.... U said very well regarding tree importance in our life Anna... I'm really appreciating your writing and Your voice 🙏
ఇంత మంచి సాహిత్యం,సంగీతం,పాటల ప్రేమికులకు చేరువైన పాటను,అనేక రకాల బాధలలో వున్న మనుషులను కూడా ఒక పాట ఆ బాధ నుండి విముక్తి చేస్తుంది అనే మాట చాలా సార్లు నా చేవి నుండి విన్నాను
కానీ ఇంత మంచి పాటకు ఒక రాజకీయ పార్టీ కి చెందిన వారి ఫోటోలు పెట్టిందుకు చాలా చింతిస్తున్నాను.......
ఇట్లు....
.... సీనియర్ జర్నలిస్ట్
చాలా అద్భుతమైన పాట అన్నయ్య🙏
3:35 Lyrics 👌🥺
అన్న మీ గాత్రానికి 🙏🙏🙏🙏🙏
When I listen this song first time just I get Goosebumps and with different initiating and different type of feeling praising the lord to get this type of lyrics thank you Charan Anna
ఈ పాట రాసినందుకు వృక్ష జాతి నీకు పాదాభివందనం చేస్తుంది అన్నా
Wah ఎం పాట పాడినవ్ అన్నా సలాం మనసు పులకరిస్తుంది 🙏🙏🙏
మాట్ల తిరుపతి కలానికి మరియు గలానికి శతకోటి వందనాలు🙏🙏
Anna highlet song super nice 🔥🔥🔥🔥🔥🔥
Awesome song love it.......
ప్రతి ఒక్కరం 10 మొక్కలు పెంచుదాం లేకపోతే మన ముందు తరాలకు గాలి కొనుకోవల్సి వస్తుంది
నేటి మొక్కలే రేపు మనకు గాలి ఇచ్చే వృక్షాలు
నేను బాలలే రేపటి ఉన్నత పౌరులు
*💯 సార్లు విన్న అన్న మాట్ల తిరుపతి అన్న నీకు 🙏🙏🙏*
Ee Song Vinnappudu Naaku chala Prashanthamga untundhi. Thank you ......
వ్యవసాయం చేసే రైతుల ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేయండి అన్న ఈ పాట ఇంకా హిట్ అవుతుంది 🌾🌾🌾సూపర్ చాలా బాగుంది
అన్నా మీ పాటలో ఎనో ఏనో నేర్పుకోవాలి చెట్లు చెట్లు మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి ప్లీజ్🙏🙏🙏🙏🥹🥹🥹
త్వరలో ఇంత మంచి పాటను ఎవరో రాజకీయ నాయకుడు నేను రాశాను అని చెప్పుకోవచ్చు 😁
కానీ ఈ పాట ఎప్పడికి తిరుపతి అన్నదే
వాస్తవం
Anna paata vintunte ...amrutham thaginattu undi ..Exlent song with amazing lyrics...🎉🎉🎉❤
రెండు రోజుల క్రితం వాట్స్ అప్ స్టేటస్ ల చూసిన ఇప్పటివరకు 100 కంటే ఎక్కువగా నే విన్న అంత బాగుంది
సూపర్ సూపర్ సూపర్ అన్న ఈ పాట నీకు ఆలోచన ఎలా వచ్చిందొ తెలియదు కానీ ధన్యవాదములు అన్నయ్య
అన్న పాట పాగాఉంది కానీ రాజకీయ నాయకుల ఫొటోస్ పెట్టడం బాగాలేదు 😡😡
ధన్యవాదాలు సర్ నా తీరు కలిగిన పాట మీ పాదలకు నా ధన్యవాదాలు ❤❤❤❤🎉🎉
పకృతి పాటలకు రాజువి అన్న 🙏🙏🙏❤️❤️❤️
ఏంది..... అన్న ఈ పాట వింటుంటే నా మనసులో తెలియని భావన కలుగుతుంది tq ❤️అన్న నైస్ సాంగ్ 💐