అమ్మో యివన్నీ వింటుoటే చాలా బయమేస్తుంది నేను చాలా అదృష్టవంతురాలిని, మా వారు పిల్లలు చాలా help చేస్తారు నాకు full rest అన్ని వాళ్ళే చేసుకుంటారు❤ my family great
Amma baga chepparu nalo unna pooja ki related chala doubts ni ckear cgesukuna e. Periods related kuda unna doubts e videa dwara clear chesukuna thanq so much amma
మా అమ్మ మేము చిన్నప్పటి నుండి అన్నీ పనులు ఒకతే చేసేది. ఇప్పుడు తన పని తాను చేసుకోలేని స్థితి లో వుంది.. అప్పుడే మా నాన్న కొంచం పనులలో సహాయం చేస్తే. మా అమ్మ అందరిలా ఆరోగ్యాంగా ఉండేది.. దయచేసి ఆడవారికి పనులలో సహాయం చేయండి..
Amma na Chinnappudu ma amma gaariki date vasthe ma naanna vanta chesi,mammalni ready chesi,amma ki kaavalasinavi icchevaaru. Nenu kaastha peddadaanini ayyaaka ma naanna ki help chesedaanni. Ila nannu chakka ga paddathi ga penchina na thalli thandri ki koti koti danyavaadaalu
మాములు ఆడవారిని తిట్టిన దోషం కంటే...పీరియడ్స్ లో ఉన్న వారిని తిట్టినా,అవమానించిన,నీచంగా మాట్లాడినా వెయ్యిరెట్లు పాపం వస్తుంది అని సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు చెప్పారు అక్కా...వాళ్ళతో చాలా అభిమానంగా ,ప్రేమగా మాట్లాడాలి,చూడాలి
కరెక్ట్ గా చెప్పారు. అసలు పీరియడ్స్ లో ఉన్న ఆడవాళ్ళని భూదేవితో సమానంగా భావించడం హిందూ సమాజానికి నేర్పించాలి(కేవలం మగవాళ్ళకి కాదు. అందరికీ). కొంతకాలం తరువాత నా యుట్యూబ్ ఛానల్ లో ఈ విషయంపై ఒక వీడియో చేస్తాను.
నాకయితే డేట్ vashte బట్టలు కూడా ఇచ్చేవారు కాదు మా హస్బెండ్ ఇంకా అలా బట్టలు లేకుండా లోపలికి వెల్లి తీసుకొనేదాన్ని. అందుకే ఇక భరించలేక గర్భ సంచి తేయించేసుకొన్నాను
@venkatavaralakshmiveerni2434 ! అయ్యో! ఎంతపని చేసారండి. పెద్దవాళ్ళు ఎవరితోనైనా మీవారికి అర్ధమయ్యేలా చెప్పించవలసింది కదా... భర్త మూర్ఖుడైతే భార్యకు బాధలు. భర్తలు అర్ధం చేసుకునేవారైతే విలువ ఇవ్వని భార్యలు. ఎలా మార్పు వస్తుంది సమాజంలో..?
పక్కకి కూర్చోవాలి అని చెప్పిన అత్తగారే కోడలికి అవసరమైన వస్తువులు ఇవ్వరు ... వారూ ఆ stage దాటి వోచ్చ్చిన వారే కద!!! ఎంత నరకమో చేప్పలేము ... పసిపిల్లలున్న తల్లుల సంగతి , అత్తగారి ధోరణి చెప్పడానికి serial కూడా సరిపోదు . అత్తింటి పద్ధతులకు విలువిచ్చ్చి సర్దుకుపోయే అమ్మాయిలకు అర్ధం చేస్కోని మరో అమ్మాయి (అత్తగారు ) వలన ఎంత మానసికక్షోభనో (mental disturbance ) ఎవరికీ చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు ?!
Ma intlo ithey periods vasthe ma mommy maku Anni baga amarchi pedtharu chala baga chuskuntaru memu seperate ga verey room lo untam chala happy ga. And periods lo head bath cheyakapothe asalu body pains chala varaku thaggipothay idhi nenu okasari try chedham ani chesi chusa it worked.
🙏🙏💗💗🦢🦢🌾🌾🙏🙏అమ్మా ప్రణామం asalu ఈ sambadaalu kudurchukuneppude a 5 days pakkana kurchunte అన్నీ panulu chesthaamu ani oppukunnappudu maathrame iha sambandaalu kudurchukunte baauntundhe alaanti samaajam raavaali kadammaa🙏🙏🌾🌾🙏🙏
@nandurihemamalini అమ్మా నేను అమ్మ మీ souji ni thank you అమ్మా 🙏 love you అమ్మా reply icchinandhuki ప్రణామం thalli mi vedios తో yeppatiki ina vijayam saadhisthamu anipisthundhe thalli 🙏🌾🌾🦢🦢🙏🙏💗💗🦜🦜🦚🦚🧿🧿🙏🙏
హరే కృష్ణ మాతాజీ చాలా చక్కగా చెప్పారు అమ్మా🙏 మాఇంట్లో, మా ఊరిపైవు మొదటి రోజు తలపై నీళ్ళు పొసుకోమంటారు తర్వాత 3 రోజు తలంటు కోవాలి తర్వాత 5వ రోజు తలంటుకుంటాము. బయట ఉన్న సమయంలో మా ఇంట్లోని వారే మాకు కావలసింది చూసుకుంటారు. మా పెద్దమ్మ గారు అలా దూరంగా ఉండకు హాల్ లో వచ్చి కూర్చోమా ఏమి కాదు అంటారు కానీ మా నాన్నమ్మ గారు ఉన్నప్పు చెప్పేవారు అన్నీ ముట్టుకో రాదు మా, ఒకచోట ఉండి విశ్రాంతి తీసుకో అని చెప్పటం ఇప్పటికీ నాకు చెప్పినట్లే వినిపిస్తుంది. మా స్నేహితులు వాళ్ళ ఇండ్లల్లో కొందరు కలుపుకుంటారు. కొందరు వారి వారి పద్ధతులు పాటిస్తారు మాతాజీ. మీ వీడియో మూర్ఖంగా చూసేవారికి,చీదరించుకునే వారు ఒక్కరన్నా మారితే బాగుణ్ణు మాతాజీ🙏 శ్రీ మాత్రే నమః🙇♀️హరే కృష్ణ🙏.
Amma meerem anukokandi ippudu aadavaallu kuda date kalupukuni,aa time lo non veg vandukuni,manchi ga ready i bayata thiragadaanike interest chupisthunnaaru
Pillaliki rest kavali kabatti school and college kuda 2 days leave calculate cheykudadhu . School holiday peduthunte teachers principles oppukoru. nijamga pillalu torcher choosthunnaru
Ma husqband alla cheyadu mam... and okkokka sari itey opika leka ginellu kadagalekapotey avi alaney untayee malli nenu velli thomey varaku chala bhadaga untundhi naku... assallu laddies ki importance evvadu😢😢😢
Menstrual cups ani vastunnayi avi use cheyyadam nerpinchandi.. chala easy once alavatu aythe.. really ippudu telustundi ala 3 rojulu pakkaku unte aa viluva.. memu canada ku vachaka kalipestunnam.. maa vaaru cheyyaru .. kids iddaru boys ea.. inka intlo kalipeyyi antaru ma vaaru.. narakam.. aa inti pani.. mari job, kids, 4th day house cleaning.. na pedda abbay ki inka 12yrs. Nenu pakkaku unta aa 3 days ani cheppanu.. appude kada valla nanna nu chusi future lo vaadu vaadi wife ku chesedi. Nenu enni anukunna maa vaariki Gyanodayam kalagali first😂. INDIA 🇮🇳 lo anni follow ayye vallam. Nice information amma. Thank you.
Amma madhi Telangana, ma telangana lo ila pakkana kurchodam nenu evvarini chudaledhu, asalu ala kurchobettalani kuda evvariki thelidhu, meture ayeee na 1st 2 times matrame kurchunda bedutharu anthe ika periods vachina prathisari andharu thallulu pillalu intlo kalupukone thirugutharu,naku dhevudante bhakthi prema, nitya puja chesthanu, nenu mi follower ni, nenu mi videos chusaka alane cheyalani manasulo chala anukunta, but nenu unna place manashulu a rakanga kuda help undadhu, evarikaina chebithe ippdu kottha paddathulu avasaram antaru vinthaga chustharu, relatives periods lo intiki vasthe muttukoku ante bandhanne thechukunentha feel avutharu, intha untundi manasikanga tourche thelusa amma, but nitya puja manalenu chesukovali, temple ki vellali, naku iddaru chinna pillalu, na bhartha job full stress thana nundi help chala thakkuva, nenu aaa 3 days ki saripada battalu, vanta samagri thisukoni inka evi muttukonu, but vanta chestha, pillalalu chusukovli, 4 day vanta samgri pyna pettesi malli period lone vadutha, muttukunna battalu anni wash chestha 2 head bath lu ayyakane puja chestha amma, ila ok na, nenu temple ki vellacha plzzzz amma mi reply kosam edhuru chusthu unta amma plzzzzzz
@@sirisurao3146 first day and 5 day and also bleeding unte continue ga no pooja room or gudi or pooja panulaki doram complete ayeke clean battalu pasupu water with tulisi aku one vesi sudi chesukoni start pooja.
Nameste aande. Can we light deepam in cases where women have symptoms of periods, but hasn't started. Request Your goodness to provide your suggestions aande. Loads of thanks aande You are catering your time in clearing many doubts and providing tremendous knowledge of our santana dharma
@@nandurihemamalinimadem entlo date timelivanta chesukovalsi vasthe first day thala snanam cheyakapoyina parleda madem, first day date raagaane maamulu snanam cheyocha
Amma memu yeti sutakamlo unnamu kartikamasam dipamu memu gummam mundu pettukovachhu aa Kartikamaasam niyamalu patinchavachhu aa Maaa atta garu chanipoyaru Dayachesi telupagalaru
చాలా బాగా చెప్పారమ్మ. నా చెల్లికి ఎప్పుడూ ఒక సందేహం వస్తుందమ్మ అది మీరే తీర్చాలి. మా అమ్మ పూజ చేయడానికి 3 రోజున స్నానం చేయమని చెప్తారు. అప్పుడు తను 3రోజు తలస్నానం సరిపోతుంది, పూజ చేయొచ్చు అంటారు కదా మరి నాకు 5/6 రోజులు దాక ఋతు స్రావం ఆగకుండా నడుస్తుంది. అప్పుడు శుద్ధి ఎక్కడ ఉంది? 😂 ఇదేం ఆచారం? అని అడుగుతుంది. దానికి మా దగ్గర సరైన సమాధానం లేదమ్మ. మీరు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు అని భావించి అడుగుతున్నాను. శ్రీ మాత్రేనమః
@nandurihemamalini కచ్చితంగా 5 వ రోజునే అనేమైన లెక్క ఉందా లేకపోతే ప్రక్రియ ముగిసింది అనుకున్న రోజున స్నానం చేయవచ్చా ? ఎందుకంటే ఆగిన తర్వాతే కదా శుద్ధి అవుతుంది అని తన వాదన...
Ma babuki autism thanaki emi thelidu...nenu periods intlo kalupujuntanu...nenu lekapothe assalu gadavani paristiti..naku papam thaguluthunda amma...deeniki parishkaram emito oka video chesi cheppandi.nalanti vallaki use avuthundi...kani naku periods kalupukovadam assalu istam ledu...nenemi cheyaleni paristhiti...😢😢😢😢
Amma అలాగే పిల్లలు ఫస్ట్ రజస్వల నియమాలు, వాళ్ళకి మా ఇళ్ళలో ఐతే ఓన్లీ ముద్దపప్పు, కొబ్బరి, బెల్లం, పాయసం పెడాతారు ఇంకా ఏం పెట్టకూడాదా? And 2, and 3 time appudu school కీ పంపితే వాళ్ళ బట్టలు, ప్లేట్స్ విడిగా ఉంచితే అప్పుడు పూజ చేసుకోవచ్చా అండ్ బుక్స్ ముట్టుకుంటారు కదా మరి అవి గోపంచకం చల్లితే సరిపోద్ధా
Naa situation different amma bcz naaku first 4days kaadu 6or 7 day nunchi 3 days amnz maa hus nannu arusthuntadu 8 dats nee valla pooja vundadu ani piga devudu patalu yeppudu clean chesthavu ani depputhu vuntadu daily neney pooja chesedi malli so maa paapa mathram vidiga vuntundi thana ni nenu baaga choisukunta 3 days so she is very happy
Madam maa babu one and half year...daily night nidralo lesi edustunadu...em cheyali madam...edi ayna parishkaram chepandi...health problem em ledu madam
అదేంటమ్మా పీరియడ్స్ కనపడ్డాక మొదటిరోజు స్నానం చేయాలని మా అమ్మమ్మ చెప్పేది అలా చేయకపోతే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అని చెప్పింది.చాలామంది అలాగే చేస్తారు గా అమ్మా నా అనుమానానికి సమాధానం చెప్పండి ప్లీజ్
Sasthra prakaram and scientifically kuda thala snanam cheyyakudadu,, idi ma brahminslo patistham...nadi intercaste marriage naku pelliki mundu ma amma alage varusapettu 5days cheyichedi but pellayyaka ma attagaru chepparu ala cheyyoddu thala snanam ye time padithe aa time ani..teligane pakkakelli folding bed yekkeyadame 4th day varaku anni na munduke andistharu happy
@@vajja_aparna_bharathమొదటి రోజు చెయ్యకూడదు అండి. మూడవ రోజు చేసిన ఉపయోగం లేదు. నాల్గవ రోజుకి శుద్ధి అవుతుంది. ఆ రోజు చెయ్యాలి అలానే ఐదవ రోజు చేసి పూజ చేసుకోవచ్చు
అమ్మ ప్లీజ్ చెప్పండి అమ్మ మా అక్క కూతురు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున స్నానం చేయించారు ఆ స్నానం నేను కూడా చేయ వేశాను అమ్మ అయితే మేము తీసుకెళ్లిన లగేజి బట్టలు బ్యాగ్ అవన్నీ నేను పట్టుకున్నాను అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము బట్టలు అయితే వాష్ చేసుకున్నాను అయితే హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు నేను మళ్ళీ యూస్ చేయొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఎందుకంటే తనకు స్నానం చేయించిన వెంటనే నేను స్నానం చేయకుండా నా వస్తువులన్నీ పట్టుకోవాల్సి వచ్చింది
Namaste andi, Maa cousin valla gruhapravesham last april month lo jarginidi andi aite apudu vallu vaastu pooja, homam and Satyanarayana vratham chesukunnaru apudu konta mandi tho veg food tho after 4months house complete work ayyaka andaru relatives ni pilichi nonveg tho food pettaru but valla attaya malli Satyanarayana vratam chepinchi function cheyali ani force chesindi ok ani anni ready chesaru but maa cousin ki periods morning Aina kuda vratam chesindi , naku chepite yenduku chesav attaya vaalla tho participate cheinchalsindi kada ante Tanu chaala light tisukundi yemavutundi ani science tesukochestundi she is a software developer
House wife ki periods appudu 4 days dooranga undalantey yela andi ma intlo kudaradandi mariii bhootadhamulo chudakandi ee rojulo antha pichi.kudarakapotey yemi chestam.
అదే చెప్పారు అందరూ సహాయం చెయ్యండి అండి. ఈరోజుల్లో ఏంటండీ అని, పిల్లల్ని స్కూల్ కి పంపించడం, మనం తినడం మానేస్తామ? ఆచారాలు పెట్టింది పాటించడానికి. మన ఋషులేం పిచ్చి వాళ్ళు కాదు కాద పెట్టడానికి. ఇంత ఈజీ గా చెప్పినా కూడా ఎలా అంటే ఇంకా ఎవరేం చెప్తారు అండి.
Naku 3 days time lo peralysis husband 3 kids wanta chesukoleru ma atthamama kalamchesaru amma nanna na vundaru Mari nalanti vallakosamaina pakkana kurchokunda Edo oka margam untundochu I hope
Amma namskaram nenu puttaki velle mundu naku doubt anipinchibdi neku eppudu irregular periods vastayi inka aa date ki luda 5days time vundi ani aa thought raledu Intiki vachaka chustey bleeding kanipinchindi Tappu chesana anna felling vachindi edina remedy cheppara amma please
Meru navaru mancham antunnaru ma papaki nenu and istanu opikaga ayina ma papa mancham parupu meda padukuntundi meda bed sheet le vutukutanu anta pedda parupulu vutakalenu em cheyaleka okasari pedda godava inkenduku ani vadilesa
Ma intlo yevaru undaru amma nenu ma ayana ma babu 18 months nen date vachhinapudu vantagadilo anni muttukuntunna tappadu malli avi devudiki prasadga chestappudu vadukovachha please reply
మూడో రోజు స్నానం చేసి అన్ని శుద్ధి చేసుకోవచ్చు కదండి అలా చేసుకోకూడదు మీరు నాలుగో రోజు 🎉అంటున్నారు ఏంటి మూడో రోజు తల స్నానం చేయకూడదా అన్ని ముట్టుకోకూడదు
Namasthe madam. Ma side chala families 2 days dooram ga vundi 3 rd roju snanam chesi intlo kalipesthunnaru but konni years back 4 th day roju na snanam chesevaru. Adi wrong or right cheppandi madam.okavela 3 rd roju snanam chesesi intloki vasthe eamina solution vunda cheppandi.muttu kalipesi natte avuthunda please cheppandi madam
Hi amma namaste naku periods date kanna 4days mundugane light ga bleed start avithundi taruvata normal ga bleed avuthundi so nenu aa vidamga count chesukovali na periods ni amaina poojalu chesukovadaniki chala ibbandiga undi deniki adaina solution cheppandi amma
@@nandurihemamaliniఅమ్మ నేను ఫంక్షన్ ఉంటే వెళ్లాను అమ్మ అక్కడ 11వ రోజు స్నానం చేయాల్సి వస్తే నేను కూడా చేయించిన తర్వాత నేను ఫంక్షన్ కి తీసుకెళ్లి చిన్న చిన్న ఐటమ్స్ నేను పట్టుకున్నాను అమ్మ అవి తిరిగి నేను వాడొచ్చా అంటే స్టిక్కర్స్ హెయిర్ బాండ్స్ బ్యాంగిల్స్ చిన్న చిన్న ఐటమ్స్ నా హ్యాండ్ బ్యాగ్ లో యూస్ చేసే ఐటమ్స్ అన్ని నేను యూస్ చేయవచ్చా 11వ రోజు స్నానం లో నేను కూడా చేయించాల్సి వచ్చింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ వాష్ చేశాను నేను స్నానం చేశాను హ్యాండ్ బ్యాగ్ లో యూస్ చేసిన ఐటమ్స్ నేను వాడొచ్చా కార్తీకమాసం కథ ప్లీజ్ చెప్పండి
చాలా బాగా చెప్పారమ్మ ఆడవాళ్ళ problems ఆడవాళ్లు మాత్రమే అర్థం చేసుకుంటారు
Amma, negative alochanalu rakunda unda late emi cheyali . Dayachesi cheppagalaru. Thank you
అమ్మో యివన్నీ వింటుoటే చాలా బయమేస్తుంది నేను చాలా అదృష్టవంతురాలిని, మా వారు పిల్లలు చాలా help చేస్తారు నాకు full rest అన్ని వాళ్ళే చేసుకుంటారు❤ my family great
Amma baga chepparu nalo unna pooja ki related chala doubts ni ckear cgesukuna e. Periods related kuda unna doubts e videa dwara clear chesukuna thanq so much amma
అందరికీ ఉపయోగపడే చాలా మంచి వీడియో అందించారు అమ్మా. ధన్యవాదాలు
Bhagavathudi daya valla naaku ye ibbandhi ledhu amma 🙏maa varu periods time lo nannu challa baga choosukuntaru ,challa help chesatharu🙏
Periods lo kalupukunte ela shuddi cheyyali cheppandi amma
విపరీత ఆచార ధోరణి రోగం కారకం 👌
మా అమ్మ మేము చిన్నప్పటి నుండి అన్నీ పనులు ఒకతే చేసేది. ఇప్పుడు తన పని తాను చేసుకోలేని స్థితి లో వుంది.. అప్పుడే మా నాన్న కొంచం పనులలో సహాయం చేస్తే. మా అమ్మ అందరిలా ఆరోగ్యాంగా ఉండేది.. దయచేసి ఆడవారికి పనులలో సహాయం చేయండి..
Amma na Chinnappudu ma amma gaariki date vasthe ma naanna vanta chesi,mammalni ready chesi,amma ki kaavalasinavi icchevaaru. Nenu kaastha peddadaanini ayyaaka ma naanna ki help chesedaanni.
Ila nannu chakka ga paddathi ga penchina na thalli thandri ki koti koti danyavaadaalu
Amma thanks Amma chakkaga vivrincharu
Namaskaram Amma chala baga chepparu prativallu ala Chestey entha baguntundo Amma
Super Amma
నేను మా ఆవిడకోసం folding matress కొన్నాను. హ్యాపీగా మంచం మీదే పడుకోవచ్చు, తరువాత ఆ పరుపు ఈజీగా ఉతికేయ్యొచ్చు.
@@PUNYALOKAM e brand andi pls cheppandi
@sravanibhonagiri942 ! నేను తాడేపల్లిగూడెం రిలయన్స్ smart లో కొన్నాను. బ్రాండ్ గుర్తులేదు.
@@PUNYALOKAM ok thanks andi
@@sravanibhonagiri942 amazon lo foldable cot అని సెర్చ్ చేస్తే వస్తాయి చూడండి
@@sravanibhonagiri942super
Tulasi ammaku seeds vachai andi, seeds ni thuncheyyocha andi
Please tulasi ammavari gurunchi oka video cheyyara
Garden lo urike perigee tulasi plant cut cheyyocha andi
Morning tulasi kasayamku ki leaves koyyochu kadandhi
Baga chepperu amma
మాములు ఆడవారిని తిట్టిన దోషం కంటే...పీరియడ్స్ లో ఉన్న వారిని తిట్టినా,అవమానించిన,నీచంగా మాట్లాడినా వెయ్యిరెట్లు పాపం వస్తుంది అని సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు చెప్పారు అక్కా...వాళ్ళతో చాలా అభిమానంగా ,ప్రేమగా మాట్లాడాలి,చూడాలి
కరెక్ట్ గా చెప్పారు. అసలు పీరియడ్స్ లో ఉన్న ఆడవాళ్ళని భూదేవితో సమానంగా భావించడం హిందూ సమాజానికి నేర్పించాలి(కేవలం మగవాళ్ళకి కాదు. అందరికీ).
కొంతకాలం తరువాత నా యుట్యూబ్ ఛానల్ లో ఈ విషయంపై ఒక వీడియో చేస్తాను.
@@hemalathaaluri8555 అవునా కాస్త ఆ వీడియో లింక్ ఉంటే ఇవ్వండి. మన గురువుగారు ఏం చెప్పారో చూడాలని ఉంది. శ్రీ మాత్రేనమః 🙏🏻
నాకయితే డేట్ vashte బట్టలు కూడా ఇచ్చేవారు కాదు మా హస్బెండ్ ఇంకా అలా బట్టలు లేకుండా లోపలికి వెల్లి తీసుకొనేదాన్ని. అందుకే ఇక భరించలేక గర్భ సంచి తేయించేసుకొన్నాను
@venkatavaralakshmiveerni2434 ! అయ్యో! ఎంతపని చేసారండి. పెద్దవాళ్ళు ఎవరితోనైనా మీవారికి అర్ధమయ్యేలా చెప్పించవలసింది కదా...
భర్త మూర్ఖుడైతే భార్యకు బాధలు. భర్తలు అర్ధం చేసుకునేవారైతే విలువ ఇవ్వని భార్యలు. ఎలా మార్పు వస్తుంది సమాజంలో..?
Abba yentha correct ga cheppaaru 👌👌🙏🙏👏👏👏
Me lanti valla maatalu vallana malli andaru sanathana dharmam ni aacharinchithe chala bavuntundi
Chaala Baga chepparamma. Thank you very much
పక్కకి కూర్చోవాలి అని చెప్పిన అత్తగారే కోడలికి అవసరమైన వస్తువులు ఇవ్వరు ... వారూ ఆ stage దాటి వోచ్చ్చిన వారే కద!!! ఎంత నరకమో చేప్పలేము ... పసిపిల్లలున్న తల్లుల సంగతి , అత్తగారి ధోరణి చెప్పడానికి serial కూడా సరిపోదు . అత్తింటి పద్ధతులకు విలువిచ్చ్చి సర్దుకుపోయే అమ్మాయిలకు అర్ధం చేస్కోని మరో అమ్మాయి (అత్తగారు ) వలన ఎంత మానసికక్షోభనో (mental disturbance ) ఎవరికీ చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు ?!
Ma intlo ithey periods vasthe ma mommy maku Anni baga amarchi pedtharu chala baga chuskuntaru memu seperate ga verey room lo untam chala happy ga. And periods lo head bath cheyakapothe asalu body pains chala varaku thaggipothay idhi nenu okasari try chedham ani chesi chusa it worked.
చాలా బాగా. చెప్యారు
Very very motivational speech.....you are talking facts madam....I agree with you.....Iam so inspired.....
Namo venkateshaya akka chalabaga chepparu
🙏🙏💗💗🦢🦢🌾🌾🙏🙏అమ్మా ప్రణామం asalu ఈ sambadaalu kudurchukuneppude a 5 days pakkana kurchunte అన్నీ panulu chesthaamu ani oppukunnappudu maathrame iha sambandaalu kudurchukunte baauntundhe alaanti samaajam raavaali kadammaa🙏🙏🌾🌾🙏🙏
అవును నిజమే.....దానివల్ల చాలా లాభాలు వున్నాయి,కుటుంబానికి మంచి జరుగుతుంది కూడా
@nandurihemamalini అమ్మా నేను అమ్మ మీ souji ni thank you అమ్మా 🙏 love you అమ్మా reply icchinandhuki ప్రణామం thalli mi vedios తో yeppatiki ina vijayam saadhisthamu anipisthundhe thalli 🙏🌾🌾🦢🦢🙏🙏💗💗🦜🦜🦚🦚🧿🧿🙏🙏
Thank you అమ్మా 🙏
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Toti aadavaallaku kudaa jali vundadammaa..
Attagari post lo vunnavaallu ayite memu chesukoledaa..anukuntuu..inkaastha edipistaaru.
Amma namasakaram amma entilo okaru date unte marookaru pooja chesukovachava amma cheppandi amma please
Ala help cheyani vallu ea aalochana sariga cheyalenivarani nakanpinchindi na anubhavam lo
Chala correct ga baga chepparamma😢
Chala Baga chepparu andi..thank you
Frst a husband ne kanna talli Aina adadi nerpinchali abbai ki kani reverse ga tidtaru kodalne knchm dini gurinchi discuss cheyandi
హరే కృష్ణ మాతాజీ చాలా చక్కగా చెప్పారు అమ్మా🙏 మాఇంట్లో, మా ఊరిపైవు మొదటి రోజు తలపై నీళ్ళు పొసుకోమంటారు తర్వాత 3 రోజు తలంటు కోవాలి తర్వాత 5వ రోజు తలంటుకుంటాము. బయట ఉన్న సమయంలో మా ఇంట్లోని వారే మాకు కావలసింది చూసుకుంటారు. మా పెద్దమ్మ గారు అలా దూరంగా ఉండకు హాల్ లో వచ్చి కూర్చోమా ఏమి కాదు అంటారు కానీ మా నాన్నమ్మ గారు ఉన్నప్పు చెప్పేవారు అన్నీ ముట్టుకో రాదు మా, ఒకచోట ఉండి విశ్రాంతి తీసుకో అని చెప్పటం ఇప్పటికీ నాకు చెప్పినట్లే వినిపిస్తుంది. మా స్నేహితులు వాళ్ళ ఇండ్లల్లో కొందరు కలుపుకుంటారు. కొందరు వారి వారి పద్ధతులు పాటిస్తారు మాతాజీ. మీ వీడియో మూర్ఖంగా చూసేవారికి,చీదరించుకునే వారు ఒక్కరన్నా మారితే బాగుణ్ణు మాతాజీ🙏 శ్రీ మాత్రే నమః🙇♀️హరే కృష్ణ🙏.
1st roju head bath cheyyala andi. Night time date vachhina kooda..
చెయ్యకూడదు అండి. 4వ రోజు, 5వ రోజు అంతే.
, మా ఇంట్లో మూడు రోజులు మా మగవాళ్ళే వండుతారు
Madam intilo okkare vunte ela, husband help cheyaru,pillalu chinnavallu
Amma meerem anukokandi ippudu aadavaallu kuda date kalupukuni,aa time lo non veg vandukuni,manchi ga ready i bayata thiragadaanike interest chupisthunnaaru
Avunandi maa apartment lo kuda same Vinayaka mantapam pakkana vachhi kurchnnaru, nimajjanam lo dance lu kuda vesaaru
Vidigaa vunchadam anedi,aarogyaaniki annividhaalaa manchidane pettaaru.
Thankyou. Akka 🌹🌹🙏🙏🙏🙏🌹🌹👌👌🙏🙏🌹🌹
Chala Baga chepparu Amma 🙏🙏
Mari amma vidiga kurchune avakasam lenapudu kuda thala snanam cheyakudadha???
Aadavaaru karthika snanam ela cheyyali chepaandi pls
Chakkagaa chepparu Amma
Amma sayatika problem ki mantram cheppandi please
Pillaliki rest kavali kabatti school and college kuda 2 days leave calculate cheykudadhu . School holiday peduthunte teachers principles oppukoru. nijamga pillalu torcher choosthunnaru
Namaste amma,amma angustam size lo panchaloha vigrahalu dhorrakkapothey ragi vigrahalaku puja chesukovocha,na sandeham theerchagalaru
Meemu kuda vidiga untamu 3 days. Maa intlo kuda maa husband vanta chestaru. My husband is a Chartered Accountant. Still we follow sanatana Dharma.
Ma husqband alla cheyadu mam... and okkokka sari itey opika leka ginellu kadagalekapotey avi alaney untayee malli nenu velli thomey varaku chala bhadaga untundhi naku... assallu laddies ki importance evvadu😢😢😢
Menstrual cups ani vastunnayi avi use cheyyadam nerpinchandi.. chala easy once alavatu aythe.. really ippudu telustundi ala 3 rojulu pakkaku unte aa viluva.. memu canada ku vachaka kalipestunnam.. maa vaaru cheyyaru .. kids iddaru boys ea.. inka intlo kalipeyyi antaru ma vaaru.. narakam.. aa inti pani.. mari job, kids, 4th day house cleaning.. na pedda abbay ki inka 12yrs. Nenu pakkaku unta aa 3 days ani cheppanu.. appude kada valla nanna nu chusi future lo vaadu vaadi wife ku chesedi. Nenu enni anukunna maa vaariki Gyanodayam kalagali first😂. INDIA 🇮🇳 lo anni follow ayye vallam. Nice information amma. Thank you.
Husband support vunte Edina possible avuthundi
Evaru enni chesina, enduku vachina periods anukokunda e period gadavadhu, chinna pillalu unte mareenu..
Avunamma 😢 nenu kuda face chesanu attagari yintlo 😢
Amma madhi Telangana, ma telangana lo ila pakkana kurchodam nenu evvarini chudaledhu, asalu ala kurchobettalani kuda evvariki thelidhu, meture ayeee na 1st 2 times matrame kurchunda bedutharu anthe ika periods vachina prathisari andharu thallulu pillalu intlo kalupukone thirugutharu,naku dhevudante bhakthi prema, nitya puja chesthanu, nenu mi follower ni,
nenu mi videos chusaka alane cheyalani manasulo chala anukunta, but nenu unna place manashulu a rakanga kuda help undadhu, evarikaina chebithe ippdu kottha paddathulu avasaram antaru vinthaga chustharu, relatives periods lo intiki vasthe muttukoku ante bandhanne thechukunentha feel avutharu, intha untundi manasikanga tourche thelusa amma, but nitya puja manalenu chesukovali, temple ki vellali, naku iddaru chinna pillalu, na bhartha job full stress thana nundi help chala thakkuva, nenu aaa 3 days ki saripada battalu, vanta samagri thisukoni inka evi muttukonu, but vanta chestha, pillalalu chusukovli, 4 day vanta samgri pyna pettesi malli period lone vadutha, muttukunna battalu anni wash chestha 2 head bath lu ayyakane puja chestha amma, ila ok na, nenu temple ki vellacha plzzzz amma mi reply kosam edhuru chusthu unta amma plzzzzzz
@@sirisurao3146 first day and 5 day and also bleeding unte continue ga no pooja room or gudi or pooja panulaki doram complete ayeke clean battalu pasupu water with tulisi aku one vesi sudi chesukoni start pooja.
Same andi nenu face chesa
Same sister madi telangana ye same untaaru ikkada
Kada andi, amma emo ala chebuthundi, plzzz amma reply
ఇప్పుడు మీరు చేస్తున్నది చెయ్యండి..ఎవరో మానేశారు అని మన ధర్మం మనం మానకూడదు అండి....సరేనా
Nameste aande. Can we light deepam in cases where women have symptoms of periods, but hasn't started. Request Your goodness to provide your suggestions aande. Loads of thanks aande You are catering your time in clearing many doubts and providing tremendous knowledge of our santana dharma
Cheyyachhu
@@nandurihemamalinimadem entlo date timelivanta chesukovalsi vasthe first day thala snanam cheyakapoyina parleda madem, first day date raagaane maamulu snanam cheyocha
Please reply madem
Super
Ma anni battalu tanavi self lo vunna battalu muttestadi ma intlo emo deepam pettali roju antaru
Hi madam karithka masamlo 5 th day na temple ke and kaaluvakee ke velli depam patacha andi plz reply me
Amma nenu mrng evng pooja chestanu .evng chesepudu only deepam kundulu,prasadam plates okkate clean cheyyala leka Anni clean cheyyala plz chepparu.anni ante pancha patra,harati ichdi ...ila
,
Ayina alane nenu snanam chesi evi muttukokunda deepam pedatanu
Amma chaala mandi bed pi podukuntaaru adhi entha varuku correct???
అలా పడుకోకూడదండి
Amma trimurthula vratham gurinchi cheppandi nenu 3 melalu okesari cheddam anukuntunna daaniki 9 matti kundalu,9 diyas techukunnanu vaatini pooja ayyaka next year ki clean chesi vaadukovacha plz cheppamma
Amma memu yeti sutakamlo unnamu kartikamasam dipamu memu gummam mundu pettukovachhu aa
Kartikamaasam niyamalu patinchavachhu aa
Maaa atta garu chanipoyaru
Dayachesi telupagalaru
👌👍chakkaga vivarincharu
First day talasnama avasaram leda madam?
లేదండీ
4వ రోజు వరకూ తలస్నానం చేయరాదు..అండి
@@vanivenkat7511 entlo date undi vanta cheyalsi vachina kuda first day thala snanam cheyakudada andi
@@haneeshgoud4499 అసలు డేట్ ఉన్న వాళ్ళు వంటే చెయ్యకూడదు. ముట్టు ఇంట్లో కలిపినట్టు. మీ ఇంట్లో వాళ్ళని హెల్ప్ చెయ్యమనంది.
karthikamasamlo roju thalasnanam chese deepam petala leda normal ga snanam chesi aina pettacha pls reply akka
Normal ga pettochu ani madam chepparandi
చాలా బాగా చెప్పారమ్మ. నా చెల్లికి ఎప్పుడూ ఒక సందేహం వస్తుందమ్మ అది మీరే తీర్చాలి. మా అమ్మ పూజ చేయడానికి 3 రోజున స్నానం చేయమని చెప్తారు. అప్పుడు తను 3రోజు తలస్నానం సరిపోతుంది, పూజ చేయొచ్చు అంటారు కదా మరి నాకు 5/6 రోజులు దాక ఋతు స్రావం ఆగకుండా నడుస్తుంది. అప్పుడు శుద్ధి ఎక్కడ ఉంది? 😂 ఇదేం ఆచారం? అని అడుగుతుంది. దానికి మా దగ్గర సరైన సమాధానం లేదమ్మ. మీరు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు అని భావించి అడుగుతున్నాను. శ్రీ మాత్రేనమః
3వ రోజు పూజ చెయ్యకూడదు.5వా రోజు మాత్రమే పూజ చెయ్యాలి.ఒకవేళ అలా అవుతుంటే పంచ గవ్య ప్రాశన చేసి చేస్కోవచ్చు అండి
@nandurihemamalini కచ్చితంగా 5 వ రోజునే అనేమైన లెక్క ఉందా లేకపోతే ప్రక్రియ ముగిసింది అనుకున్న రోజున స్నానం చేయవచ్చా ? ఎందుకంటే ఆగిన తర్వాతే కదా శుద్ధి అవుతుంది అని తన వాదన...
@sreekanthb3855 కాదు 4వ రోజు స్నానం చెయ్యాలి, 5వ రోజు చెయ్యాలి .
Amma plzzz na comments ki reply ivvandi mi samadhanam na mansuki uratanisthundi
Ma babuki autism thanaki emi thelidu...nenu periods intlo kalupujuntanu...nenu lekapothe assalu gadavani paristiti..naku papam thaguluthunda amma...deeniki parishkaram emito oka video chesi cheppandi.nalanti vallaki use avuthundi...kani naku periods kalupukovadam assalu istam ledu...nenemi cheyaleni paristhiti...😢😢😢😢
Sireesha e devudu kuda mogudini,pillalni pattinchukokunda poojalu,padhatulu follow avvamani cheppadu.Meerunna situation lo mee babuni chusukovadam important.so do that.Msnasulo pichi alochanalu pettukokandi.Ee acharaalu,padhatulu manaku vesulubatu vunnanthavarake patinchali.Taruvata daivasankalpam.So don’t feel guilty.
Amma అలాగే పిల్లలు ఫస్ట్ రజస్వల నియమాలు, వాళ్ళకి మా ఇళ్ళలో ఐతే ఓన్లీ ముద్దపప్పు, కొబ్బరి, బెల్లం, పాయసం పెడాతారు ఇంకా ఏం పెట్టకూడాదా? And 2, and 3 time appudu school కీ పంపితే వాళ్ళ బట్టలు, ప్లేట్స్ విడిగా ఉంచితే అప్పుడు పూజ చేసుకోవచ్చా అండ్ బుక్స్ ముట్టుకుంటారు కదా మరి అవి గోపంచకం చల్లితే సరిపోద్ధా
🤦🤦🤦
ఇది బట్టకి మాత్రమేనండి గడపా లోపల వున్నప్ప్పుడు పూజ చేయకూడదు వేరే వుంటే చేసుకోవచ్చు
బుక్స్ కి,ప్లాస్టిక్ కి ఏమీ వుండదు
Naa situation different amma bcz naaku first 4days kaadu 6or 7 day nunchi 3 days amnz maa hus nannu arusthuntadu 8 dats nee valla pooja vundadu ani piga devudu patalu yeppudu clean chesthavu ani depputhu vuntadu daily neney pooja chesedi malli so maa paapa mathram vidiga vuntundi thana ni nenu baaga choisukunta 3 days so she is very happy
అదే లెక్క మొదటి మూడు రోజులు....ఆ తర్వాత మీ వారు ...పూజ చేస్కోవచ్చు కదా అండి కలపకపోతే....మీరు కూడా వేరుగా కూర్చుంటారు కనుక బాధే లేదు కదా తల్లీ
Amma vsrahi amma vigraham last year techhi pettukunna amma aa viraham yyemcheyali cheppandamma pleas plz amma
గుడిలో ఇవ్వగలిగితే ఇచ్చేయండి
Madam maa babu one and half year...daily night nidralo lesi edustunadu...em cheyali madam...edi ayna parishkaram chepandi...health problem em ledu madam
అదేంటమ్మా పీరియడ్స్ కనపడ్డాక మొదటిరోజు స్నానం చేయాలని మా అమ్మమ్మ చెప్పేది అలా చేయకపోతే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అని చెప్పింది.చాలామంది అలాగే చేస్తారు గా అమ్మా నా అనుమానానికి సమాధానం చెప్పండి ప్లీజ్
Sasthra prakaram and scientifically kuda thala snanam cheyyakudadu,, idi ma brahminslo patistham...nadi intercaste marriage naku pelliki mundu ma amma alage varusapettu 5days cheyichedi but pellayyaka ma attagaru chepparu ala cheyyoddu thala snanam ye time padithe aa time ani..teligane pakkakelli folding bed yekkeyadame 4th day varaku anni na munduke andistharu happy
@Parvathi916 లేదండీ అన్ని రోజులూ కాదు మొదటిరోజు, మూడోరోజు ఐదోరోజు చేస్తాం
@@vajja_aparna_bharathమొదటి రోజు చెయ్యకూడదు అండి. మూడవ రోజు చేసిన ఉపయోగం లేదు. నాల్గవ రోజుకి శుద్ధి అవుతుంది. ఆ రోజు చెయ్యాలి అలానే ఐదవ రోజు చేసి పూజ చేసుకోవచ్చు
@@vajja_aparna_bharath kanapaddaka ventane pakkaki vellipovali thappa thala snanam cheyyakudadu...hemamalinigaru kuda ade chepthunnaru sis vinandi
Periods gurunchi videos chala vunnai chudandi amma epudo chesaru
Ma said 3va rojana stanam chesi anni kalupukuntamu amma...2 rojulu said ki untaru...
అలా చెయ్యకూడదు అండి. 3వ roju కూడా పక్కకి ఉండాలి. 4వ రోజు స్నానం 5వ రోజు మారు స్నానం
Upavasam vunnappudu water tagavachha andi pls reply
తాగచ్చు అండి. కటిక ఉపవాసం ఎప్పుడూ ఉండకూడదు. పండ్లు పాలు కూడా తీసుకోవచ్చు.
Aa vratham patti vuntundi. Vratha kathalo cheptaaru okakka saari. Atlataddi vratham lo emi teeskokoodadu ani pratyekanga cheptaaru. Migitaavaatiki chepparu. Ekadasi lo kooda categories vunnaayi, nirajala Ekadasi aithe teeskokoodadu, migitaa Ekadasulaki akkarledu.
అమ్మ ప్లీజ్ చెప్పండి అమ్మ మా అక్క కూతురు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున స్నానం చేయించారు ఆ స్నానం నేను కూడా చేయ వేశాను అమ్మ అయితే మేము తీసుకెళ్లిన లగేజి బట్టలు బ్యాగ్ అవన్నీ నేను పట్టుకున్నాను అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము బట్టలు అయితే వాష్ చేసుకున్నాను అయితే హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు నేను మళ్ళీ యూస్ చేయొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఎందుకంటే తనకు స్నానం చేయించిన వెంటనే నేను స్నానం చేయకుండా నా వస్తువులన్నీ పట్టుకోవాల్సి వచ్చింది
5 roju snanam ayyaka kuda bleeding kanipistundi puja cheyyocha vadda cheppandu amma plzzzz
పూజా చేయకూడదు. ఇంట్లో తిరగవచ్చు.
Namaste andi, Maa cousin valla gruhapravesham last april month lo jarginidi andi aite apudu vallu vaastu pooja, homam and Satyanarayana vratham chesukunnaru apudu konta mandi tho veg food tho after 4months house complete work ayyaka andaru relatives ni pilichi nonveg tho food pettaru but valla attaya malli Satyanarayana vratam chepinchi function cheyali ani force chesindi ok ani anni ready chesaru but maa cousin ki periods morning Aina kuda vratam chesindi , naku chepite yenduku chesav attaya vaalla tho participate cheinchalsindi kada ante Tanu chaala light tisukundi yemavutundi ani science tesukochestundi she is a software developer
Nenu working women andi ma attamma e acharalu eviyevi patincharu wat to do madam
మీరు ఒప్పించంది మెల్లగా...వాదనతో కాదు..నెమ్మదిగా
House wife ki periods appudu 4 days dooranga undalantey yela andi ma intlo kudaradandi mariii bhootadhamulo chudakandi ee rojulo antha pichi.kudarakapotey yemi chestam.
4 rojulaa,,,,,,yevaru cheppaaru meeku alaa
అదే చెప్పారు అందరూ సహాయం చెయ్యండి అండి. ఈరోజుల్లో ఏంటండీ అని, పిల్లల్ని స్కూల్ కి పంపించడం, మనం తినడం మానేస్తామ? ఆచారాలు పెట్టింది పాటించడానికి. మన ఋషులేం పిచ్చి వాళ్ళు కాదు కాద పెట్టడానికి. ఇంత ఈజీ గా చెప్పినా కూడా ఎలా అంటే ఇంకా ఎవరేం చెప్తారు అండి.
Naku 3 days time lo peralysis husband 3 kids wanta chesukoleru ma atthamama kalamchesaru amma nanna na vundaru Mari nalanti vallakosamaina pakkana kurchokunda Edo oka margam untundochu I hope
Cheimani cheppaledu. Cheyyakapothe intlo evaru gudiki vellakoodadu, Deepam pettaddu annaru anthe. Vere videos lo verevaallu ide chepparu.
Maa variki devudante ledu antadu Pooja chesukuntunna tedatadu gudiki vellina tedatadu pillaki kuda alagy nerputunnadu Naku chahhipovalanipestundy nenu breast cancerni
Amma namskaram nenu puttaki velle mundu naku doubt anipinchibdi neku eppudu irregular periods vastayi inka aa date ki luda 5days time vundi ani aa thought raledu
Intiki vachaka chustey bleeding kanipinchindi
Tappu chesana anna felling vachindi edina remedy cheppara amma please
Madam Naku edaru pillalu periods time lo Anni tiragalisi vastundi one year baby unaru em chayali
Asalu kalipesukovadam ante emiti andi . Naaku artham kaledu
వంట చెయ్యడం, ఇంట్లో వాళ్ళని ముట్టుకోవడం, అన్నిటినీ ముట్టేసుకోవడం
@@vanivenkat7511 ok
Meru navaru mancham antunnaru ma papaki nenu and istanu opikaga ayina ma papa mancham parupu meda padukuntundi meda bed sheet le vutukutanu anta pedda parupulu vutakalenu em cheyaleka okasari pedda godava inkenduku ani vadilesa
Nanduri hema gariki namsthe....amma maavariki 4 months nundi job ledu.....emaina parishkaram dayachesi cheppandi ...please amma.
Ma intlo yevaru undaru amma nenu ma ayana ma babu 18 months nen date vachhinapudu vantagadilo anni muttukuntunna tappadu malli avi devudiki prasadga chestappudu vadukovachha please reply
మూడో రోజు స్నానం చేసి అన్ని శుద్ధి చేసుకోవచ్చు కదండి అలా చేసుకోకూడదు మీరు నాలుగో రోజు 🎉అంటున్నారు ఏంటి మూడో రోజు తల స్నానం చేయకూడదా అన్ని ముట్టుకోకూడదు
అవునండీ. నాలుగో రోజే
Amma 🙏🏻🙏🏻
Sri matre namaha akka damodarastakam near pin Chandi meeru intake Munde video chesthe link pettandi please
Namasthe madam. Ma side chala families 2 days dooram ga vundi 3 rd roju snanam chesi intlo kalipesthunnaru but konni years back 4 th day roju na snanam chesevaru. Adi wrong or right cheppandi madam.okavela 3 rd roju snanam chesesi intloki vasthe eamina solution vunda cheppandi.muttu kalipesi natte avuthunda please cheppandi madam
Hi amma namaste naku periods date kanna 4days mundugane light ga bleed start avithundi taruvata normal ga bleed avuthundi so nenu aa vidamga count chesukovali na periods ni amaina poojalu chesukovadaniki chala ibbandiga undi deniki adaina solution cheppandi amma
వారు కూడా పీరియడ్స్ టైంలో ఏసాయం చేసేవారు కాదు
Medam ma ammai ki periods time lo toduga nenu tana pakkane padukuntanu . Morning talaki posukini depam pettukovacha
pettachhu
@nandurihemamalini tq medam
ఇంట్లో ఒకే స్త్రీ ఉన్నప్పుడు వారికి ఎవరు సహాయం చేస్తారు ఆమె వంట చేసుకోవాలి కదా దీనికి ప్రత్యం నాయం చెప్పండి మేడం
వాళ్ళే చేసుకుని....అన్నీ ముట్టుకోకుండా..తర్వాత....శుద్ధి చేసుకుంటారు అండి.
@@nandurihemamaliniఅమ్మ నేను ఫంక్షన్ ఉంటే వెళ్లాను అమ్మ అక్కడ 11వ రోజు స్నానం చేయాల్సి వస్తే నేను కూడా చేయించిన తర్వాత నేను ఫంక్షన్ కి తీసుకెళ్లి చిన్న చిన్న ఐటమ్స్ నేను పట్టుకున్నాను అమ్మ అవి తిరిగి నేను వాడొచ్చా అంటే స్టిక్కర్స్ హెయిర్ బాండ్స్ బ్యాంగిల్స్ చిన్న చిన్న ఐటమ్స్ నా హ్యాండ్ బ్యాగ్ లో యూస్ చేసే ఐటమ్స్ అన్ని నేను యూస్ చేయవచ్చా 11వ రోజు స్నానం లో నేను కూడా చేయించాల్సి వచ్చింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ వాష్ చేశాను నేను స్నానం చేశాను హ్యాండ్ బ్యాగ్ లో యూస్ చేసిన ఐటమ్స్ నేను వాడొచ్చా కార్తీకమాసం కథ ప్లీజ్ చెప్పండి
🙏🙏🙏
Amma eantlo adapilla nalasarelo vunte gudelo abeshakam chayavatchaa pl chappamma
ఇంట్లోనే వుంటే చెయ్య కూడదు వేరే గదిలో వుంటే చెయ్యొచ్చు
కలిపేస్తే వద్దు అండి.విడిగా వుంటే...వెళ్లి రావచ్చు అండి
❤🙏🏻🙏🏻🙏🏻❤
చాలా మంది ఈ విషయం లో పిచ్చి గా ప్రవర్తస్తారు
👌
అమ్మా! మొగుడికి 60ఏళ్లు వస్తున్నా దేవుడూ వద్దు ..దీపమూ వద్దు. పొద్దున్న లేస్తూనే వండడంతోటే సరిపోతుంది...పనికి పోతే పోతారు లేకపోతే లేదు....ఇలాంటప్పుడు ఇంట్లో పూజ ఎలా?