శ్రీచక్రంలోని చతుర్దశారం | Origin of Chaturdasharam | Sri Chakra | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 9

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 29 днів тому +9

    శ్రీచక్ర ఆవిర్భావానికి మూలమైన హ్రీం బీజాక్షరము నుండి శ్రీ చక్రములోని చతుర్థశారం ఆవిర్భవించిందని, ఇది బ్రహ్మాండములోని చతుర్దశ భువనాలకు ప్రతీక అని, అందులో హకారం అంటే సదాశివుడని, రకారం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఆధారమైన పరబ్రహ్మం యొక్క తేజో శక్తి అని, ఈకారము అంటే నిరాకార పరబ్రహ్మం అని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @chennaiahchennaiah9023
    @chennaiahchennaiah9023 29 днів тому

    Om namah shivaya

  • @chennaiahchennaiah9023
    @chennaiahchennaiah9023 29 днів тому

    Om ❤

  • @user-oe5gb9vw8w
    @user-oe5gb9vw8w 29 днів тому

    🎉🎉🎉

  • @AnjanRao11
    @AnjanRao11 29 днів тому +3

    సర్వము వర్ణమయము...తంత్ర శాస్త్రము ఎట్లాంటిదంటే తల్లి లాగా ముందు నీకు నేర్పిస్తుంది...మాతృ స్వరూపిణి - వర్ణ స్వరూపిణి ఎవరు అంటే బాలా త్రిపురసుందరి...అందుకే బాలా త్రిపురసుందరిని ఐం అనే సంభోదనతో స్మరిస్తారు...శ్రీచక్రం యొక్క తత్వము అర్ధము చేసుకోవాలంటే బ్రహ్మాండ రచన యొక్క తత్వమును అర్ధము చేసుకోవాలి...హ్రీం ని స్మరిస్తున్నప్పుడు 4 అక్షరాల తత్వ జ్ఞానము నీకుండాలి...హకారః రకారః ఈకారః అనుస్వారః ఈ నాలుగు అక్షరాల జ్ఞానము నీకుండాలి...హాకారం అంటే అష్టమూర్తి స్వరూపః శివః శివుడే హకార స్వరూపుడు...రకారం అంటే పరబ్రహ్మ బీజం-తేజస్సు...ఈం అనునది నిరాకార తత్వ స్వరూపః...మ్ యే అనుస్వారము...లకారః భూమి శ్రీచక్రములో భూపురం...సకారః చంద్రః(పరాశక్తి) శ్రీచక్రంలో షోడశ దళ పద్మం సర్వశాపరిపూరక చక్రః...హాకారం శివః లేదా సాకార రుద్రః శ్రీచక్రంలో అష్ట దళ పద్మం...హ్రీం అన్నప్పుడు మాయశక్తి శ్రీచక్రములో చతుర్దశారం 🥰
    జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰

  • @yadavokyadav8594
    @yadavokyadav8594 29 днів тому

    K

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 28 днів тому

    i am interested to donate for srichakra . how to do ?

    • @Siddhaguru
      @Siddhaguru  28 днів тому +1

      Call toll-free number: 1800 1022 393