దావోస్ కెళ్ళి జగన్ ను తిడుతుంటే పారిశ్రామిక వేత్తలు దేకడం లేదు

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 73

  • @Forthejagan
    @Forthejagan 10 днів тому +34

    ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమంటే .. ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో అందరికీ తెలుసు & ఎవరు సమర్థులో పారిశ్రామికవేత్తలకు తెలుసు.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 10 днів тому +62

    .... అమరావతి లో పెట్టుబడులు పెట్టండని అడుగుతున్నారు, అది ముంపు ప్రాంతామని, ఏవిధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని దొబ్బేయమని అనివుంటారు...

    • @rajapolmera3817
      @rajapolmera3817 10 днів тому +13

      Adhi loose soil ,4 pantalu pande bhoomi , visionary kadha ap s ki 😊😊😊

    • @bajjankianandkumar4220
      @bajjankianandkumar4220 10 днів тому

      @@rajapolmera3817 వీడే పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటాడు వాళ్ళు వీడికన్నా మహా ముదుర్లు. గట్టిగా గంటసేపు వర్షం కురిస్తే మునుగిపోయి పెద్దనదిని తలపించే అమరావతి గురించి ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది, ఇక ఎవ్వడూ దేఖడు..

  • @drravikumart5311
    @drravikumart5311 10 днів тому +47

    ఏపిలో జగన్ ను తిడుతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదని విదేశాల పారిశ్రామికవేత్తలన్నా నమ్ముతారేమోనని అక్కడ తిడుతున్నారులే అమీర్.

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 10 днів тому +44

    అక్కడ కూడా జగన్ కట్టిన పోర్టులు గురించి చెబుతున్నాడు

  • @Medamhitaishini
    @Medamhitaishini 10 днів тому +17

    దావత్ కోసం దావోస్ వెళ్లాలా బాపుగారు సొంత పుత్రుడు తో పాటు దత్తపుత్రుని కూడా తీసుకెళ్లాల్సి ఉంది

  • @avulasree2079
    @avulasree2079 10 днів тому +19

    రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాలి గాని ఇలా ప్రస్తుతం ప్రభుత్వం 😂😂బేకరి మాటలు వల్ల ఇలా 😂😂

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 10 днів тому +21

    పారిశ్రామిక వేత్తలు అంటే AP laaga🤣అలగా జనం కాదుగా, వాడి puttu😄పూర్వోతాలు మొత్తం చదివిన వారు, దొంగ వ్యాపారాలు చేసే vaaru😄తప్ప నిజ మైన vaaru😄మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారా?.

  • @prameelauba1347
    @prameelauba1347 10 днів тому +37

    జగన్ అంటే భయం అటువంటిది అమీర్ గారు , సొంతంగా గెలిచి ఉంటే మాటల్లో నిజాయితీ ఉండేది , మోసం చేసి గెలవడం వల్ల ఆ భయం ఎక్కడికి పోయినా వెంటాడుతుంది కూటమి వారికి 😂😂😂😂😂

    • @Sai-k9j2s
      @Sai-k9j2s 10 днів тому +3

      Everyone knows about EVMs who did miracles

  • @angelpriya314
    @angelpriya314 10 днів тому +14

    జిందాల్ steel కంపెనీ, monna capgemini పోయింది అవినీతి టీడీపీ, మోసాల చంద్రబాబు దెబ్బకి😮ఆంధ్రకి ఒక్క కంపెనీ కూడ రాలేదు.100 కోట్లు పెట్టుబడి కూడ ఎవరు పెట్టలేదు.visionary మోసాల చంద్రబాబు😂😂ఒకవేల పెడితే yellow మీడియని ఈ భూమి మీద ఎవరు అపలేరు.ఎక్కడ చూసినా దోపిడి, అవినీతి కనిపిస్తుంది రాష్ట్రం లో😮😮uttar flop టీడీపీ, జనసున్నా😮😮

  • @GGURUSWAMY-y8t
    @GGURUSWAMY-y8t 10 днів тому +24

    Jagan garu nijamaina darsanikudu.

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 10 днів тому +13

    నేను తెలంగాణ వాడిని అయినా గాను రాష్ట్ర విభజన కరెక్ట్ కాదు .ఓకే అయింది ఇప్పుడు AP కూడా మంచిగా డెవలప్ అవ్వాలి

  • @seenu9574
    @seenu9574 10 днів тому +17

    నేను కామెంట్ లో అదే రాశను సర్

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 10 днів тому +9

    Kalanarsimlu అతను చెప్పేది అయినా AP ki అయిన అటువంటివి రాష్ట్రానికి మంచిది కాదు అని . అంతా బాగుంది మేము అభివృద్ధిలో వెళుతున్నాం అంటే బాగుంటది అక్కడ కూడా మామూలు రాజకీయం ఐతే యెట్లా మీ బతుకులు

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 10 днів тому +1

    వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది.సోషల్ మీడియా బల పడే కొద్దీ ముసుగులు తొలగుతున్నాయి

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 10 днів тому +14

    TDP dhi rowdy rajyam no business and no companies only liquor in Andhra Pradesh 😂😂😂

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 10 днів тому +14

    Okka MOU kooda ledu😂

  • @kumarraja3257
    @kumarraja3257 10 днів тому +5

    అమీర్ గారు మీకు గుర్తుందో లేదో గతంలో PK మాట్లాడుతూ జగన్ నీ చూసి ఎవరు పెట్టుబడులు పెడతారు అదే నేనైతే నాకు ఉన్న పరిచయాలతో IT కంపెనీలు, ఇతర కంపెనీలు తీసుకురాగాలను అని ఏవేవో 4 కంపెనీల పేర్లు కూడా చెప్పాడు పాపం ఇప్పుడు PK ని తీసుకెళ్ళి ఉంటే కనీసం 5,6,7,8 లక్షల కోట్లు అయినా తెచ్చేవాడేమో కదా ( పాపం పిల్లసైనికులు ఇది చదివితే ఇది నిజం అని వాళ్లు అనుకుంటారు)

  • @appireddyb8947
    @appireddyb8947 10 днів тому +1

    Ameer garu, alliance leaders have nothing sense so they were talking don't general thinking. Always thinking how to get benefits from government. Please remember.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 10 днів тому +2

    దావోస్ లో పరిశ్రమలు పెట్టే వాళ్లు, గూగుల్ లో చూసి ఉంటారు, చేపలు పెట్టే సీన్, అబ్బో చేపల చేరువులో పరిశ్రమలా అని మొకం సాటేసి ఉంటారు.

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 10 днів тому +4

    అధికారం సిఎం మారడం పరిపాలన అది అట్లా.వుంచితే
    ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలి అది ఎవరు అయినా వుండానియ్యి అది బాబు అయినా జగన్ అయినా ఇంకా మూడో అతను అయినా రాష్ట్ర డెవలప్మెంట్ ముఖ్యం

  • @suribabu5471
    @suribabu5471 10 днів тому +1

    వైజాగ్ రాజధాని అయితే మనం వెళ్ళే పని లేకుండా కంపనీ లు మన దగ్గరకి వచ్చేవి

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 10 днів тому +3

    Good morning. Ameer. Annaiah ❤❤❤

  • @GSR207
    @GSR207 10 днів тому +1

    No sensible person leading a state will talk negative or on past government in front of investors at international level
    Whatever political differences should be confined to state only, and these people think they are visionaries

  • @kalpana9469
    @kalpana9469 10 днів тому +4

    Worst cm in india

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 10 днів тому +3

    Idhi Antha evm dwara dakkina adhikaaram ani Telusu.
    And scared off The jagan

  • @Padmajameka1234
    @Padmajameka1234 10 днів тому +3

    GOOD MORNING AMEER NANA 😊

  • @harerama9062
    @harerama9062 10 днів тому

    కోతికి పువ్వు ఇస్తే అది,ఎక్కడో పెట్టుకుని వాసన చూసినదంట.

  • @kalyanv2462
    @kalyanv2462 10 днів тому +9

    ఎర్రి పుష్పం కనుక ఎర్ర పుస్తకం అని అంటున్నాడు

  • @yash10-n2i
    @yash10-n2i 10 днів тому +2

    Prathidaaniki jagan name use chesukoni brathikipothunnaru last ki mee chethakaani thananni kooda jagan meeda vesi prajala ni baley vp lu chesthunnaru 😂😂

  • @ramabhadra1669
    @ramabhadra1669 10 днів тому +1

    Who will come to Amaravati to start industries in fish tanks .

  • @rajapolmera3817
    @rajapolmera3817 10 днів тому +4

    Akkada unadhi industrlist lu.
    Party meeting ki vachina thagu bothu lu kadhu , dekadani ki
    Sollu vinadani ki 😊😊😊😊

  • @sudheerbabur4799
    @sudheerbabur4799 10 днів тому +2

    Edhi sampadha srushti 😂😂😂

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 10 днів тому +2

    So what ?. The CHABAN enjoyed with son before leaving 2 Hell.
    That's what Luckey 4 decades experienced A1 skilled 7691 CHA BAN.👍

  • @sivaprasadindukuri1916
    @sivaprasadindukuri1916 10 днів тому

    వీళ్ళకే నమ్మకం లేదు జగన్ రాడని.

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 10 днів тому

    ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసారు

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 4 дні тому

    బురద జగన్ మోహన్ రెడ్డికి కాదు రాష్ట్రానికి పూసారుమరి.
    రాష్ట్రంపైని పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అభిప్రాయం ఉందొ దావోస్ పర్యటనతో తేలిపోయింది.
    పక్కరాష్ట్రాలకు వెళ్లగలిగే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి గణనీయంగా సముద్ర మార్గం, రోడ్, ఎయిర్ మార్గాలద్వారా వాణిజ్యం జరుపుకొనే సామర్ధ్యం వున్నా ఏ పారిశ్రామిక వేత్త ఆశక్తి చూపించ లేదంటే మన బ్రాండ్ ప్రపంచ పారిశ్రాక వర్గాలలో ఏ మేరకు చేరిందో అద్దం పడుతోంది.

  • @23058923
    @23058923 10 днів тому +5

    King fisher , Krishna patnam port ( Adani), ABFRL, Jindal steel, Amul, Capgemini, Seco agreement ( Adani case)......who is responsible for all these?

    • @rajapolmera3817
      @rajapolmera3817 10 днів тому +2

      Current tarrif agreement lu, Laksha vella kotlu Appu, vurru vada bar lu & restaurant lu.
      Free issuka ekkada ???
      Prepaid Adani Power meters
      ...... Who is responsible 😊😊

  • @GRK143
    @GRK143 10 днів тому +1

    edee cbn vejanari

  • @Bharathvlogs09
    @Bharathvlogs09 10 днів тому +1

    Jagan Christian ane chala helana chesaru, davos lo oka Christian kooda deka ledhu Vellani, devudu chusthunnadu.

  • @23058923
    @23058923 10 днів тому +2

    I am the first person to view this video

  • @MaheswararaoRachakonda
    @MaheswararaoRachakonda 10 днів тому +2

    Unna sampda kuda. Govindaa. Govimdaaaaàa

  • @arunak1689
    @arunak1689 10 днів тому

    Kamma batch ni vadukoni show cheyyadaniki velladu. Lokesh talent telusu vallaki, cbn epudu potadu teledu asale rogalu addupettukoni bail meeda vunnadu. Pk tikka kuda vallaki telusu. So evarni chuse pettubadulu pettali ani alochanalo padipoyaru😅

  • @sambasivarao98
    @sambasivarao98 10 днів тому

    Ekkadaina emi matladalo teliyali.pilla ministeres emi matladuthunn

  • @ptvramakrishnamraju-nd5pk
    @ptvramakrishnamraju-nd5pk 10 днів тому

    Asalu vishayam v0adhilesi matter divert chesthunnaru .

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 10 днів тому

    Meeru cesina Pani Mari ceppa kunda elavuntaru.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 10 днів тому +1

      Arey buddhi ledhu raa Jandaa Kuli 😂😂😂

    • @GirishChandapu
      @GirishChandapu 10 днів тому +2

      40 yrs industry great visionary aduku tinadanikhi aa mari... Niku ade paristhithi twaralo vasthadhi ... First comment sarigga pettadam nerchuko spelling mistake kekunda

  • @Apapapapgm
    @Apapapapgm 10 днів тому

    Meku mere సాటి.....rebuild ap ante అన్న నీ అన్నట్టు మీకు మీరే అనుకుంటుంటే ఇక దానిలో తప్పు లేదు లే...

  • @raovs4666
    @raovs4666 10 днів тому +3

    Noru Yetthithe KAMMARAWATI Antuntey.....BYE .BYE Antunnaru

  • @ebalanebalan243
    @ebalanebalan243 10 днів тому +1

    Seeing Chandrababu, top world leaders rushed to him and told Babu ' Sir, you need not come here and being world leader we will come there we will sign MOU with you as many as you want' Sir.

  • @rameshsundarapalli8333
    @rameshsundarapalli8333 10 днів тому

    Dengi thinadaniki