YELO YELO SAMBARALU 5 | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2022 Telugu Christmas Song

Поділитися
Вставка

КОМЕНТАРІ • 882

  • @JoshuaShaik
    @JoshuaShaik  Рік тому +625

    LYRICS Telugu & English:
    ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
    సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
    దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
    సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
    అంధకారాన్ని తొలగించే మహనీయుడు
    పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
    నిన్నే కోరి నిన్నే చేరి
    ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
    1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
    ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
    దూతాళి పాడి - కొలిచారు చూడు
    ఘనమైన ఒక వేడుక
    ఆ గొల్లలేగా - దరువేసే చూడు
    మెస్సయ్య - పుట్టాడనీ
    మన మెస్సయ్య - పుట్టాడనీ
    2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
    ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
    మనసున్న వాడు - దయ చూపువాడు
    అలనాటి అనుబంధమే
    కనులారా చూడు - మనసారా వేడు
    దిగి వచ్చే మనకోసమే
    ఇల దిగి వచ్చే మనకోసమే
    3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
    వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
    సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
    మనలోన ఒక పండగ
    భయమేల నీకు - దిగులేల నీకు
    యేసయ్య మనకుండగా
    మన యేసయ్య మనకుండగా
    Yelo Yelo Yelo Antu - Vachharandi Gollalu
    Santhoshaale Pongenandi Hilessa
    Daare Choope Devudochhe - Ullasanga Ooru Aade
    Sangeethaale Paadaalandi Hilessa
    Andhakaaraanni Tholaginche - Mahaneeyudu
    Puttinaadandi Yesayya - Mana Devudu
    Ninne Kori - Ninne Cheri
    Itta Rakshincha Vachhadu - Paramaathmudu
    1. Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachhaduraa
    Aakaasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindigaa (2)
    Doothaali Paadi - Kolichaaru Choodu
    Ghanamaina Oka Veduka
    Aa Gollalega - Daruvese Choodu
    Messayya Puttadani
    Mana Mesayya Puttadani
    2. Vennello Poosindi Oka Sandadi - Palikindi Oorantha Ee Sangathi
    Ee Deenudanta - Pasi Baaludanta - Velisadu Maharaajugaa. (2)
    Manasunnavaadu - Daya Choopuvaadu
    Alanaati Anubandhame
    Kanulaara Choodu - Manasaara Vedu
    Digivachhe Mana Kosame
    Ila Digivachhe Mana Kosame
    3. Aa Ningi Taaralla Velagaaliraa - Jagamantha Choosela Brathakaaliraa
    Veliginchuvaadu - Manalonivaadu - Nicichadu Mana Thodugaa (2)
    Saligaali Raatri - Pilisindi Choodu
    Manalona Oka Pandaga
    Bhayamela Neeku - Digulela Neeku
    Yesayya Manakundaga
    Mana Yesayya Manakundaga

  • @mltl7464
    @mltl7464 Рік тому +70

    I'm Hindu but i love Jesus

  • @yandrapallinageswararao1191
    @yandrapallinageswararao1191 Рік тому +201

    ఈ పాట కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాస పడిన వారిని అందరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ రక్షించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను

  • @shahulsk4421
    @shahulsk4421 Рік тому +61

    I'm Muslim but this song listening 100 more Times ... Beatiful lyrics 👌👌👌

    • @Vinod18034
      @Vinod18034 Рік тому +3

      This is not for any religion this is only for god

    • @vanivanga
      @vanivanga 8 місяців тому

      Yes Really

  • @lillyaaradhya9394
    @lillyaaradhya9394 Рік тому +58

    ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ - హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు.
    1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా. ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2) దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ మన మెస్సయ్య - పుట్టాడనీ
    2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట - పసిబాలుడంట వెలిసాడు మహరాజుగా (2) - మనసున్న వాడు దయ చూపువాడు. - అలనాటి అనుబంధమే కనులారా చూడు మనసారా వేడు = దిగి వచ్చే మనకోసమే ఇల దిగి వచ్చే మనకోసమే
    3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
    వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
    సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
    మనలోన ఒక పండగ
    భయమేల నీకు - దిగులేల నీకు
    యేసయ్య మనకుండగా
    మన యేసయ్య మనకుండగా

  • @Divya_sree592
    @Divya_sree592 Рік тому +10

    Wonderful song brother 👌👏👏👏, E song rasinavariki naa nindu vandanalu 🙏🙏🙏🙏😁😁, E song nachhinavallu oka like vesukondi 💖💖💖👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @ksurya1588
    @ksurya1588 Рік тому +10

    అసలు మీకే ఇది యేల సాద్యం,,,, !!!,అమోగం ,వింటుంటే ఎక్కడికో వెళ్లిపోయాం సార్ 👌👌👌

  • @kolluriraji5976
    @kolluriraji5976 Рік тому +17

    అక్క స్వరం చాలా వినసొంపుగా ఉంది ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి వందనాలు ప్రైస్ ది లార్డ్ 🙏😊

  • @yohangulla9262
    @yohangulla9262 Рік тому +23

    Praise master
    Wow 😲😲
    వాక్యమును స్వరములా....
    అద్భుతంగా మర్చిన రచయితకు గౌరవం పెరిగింది...🙏🙏🙌🙌🙌
    ఇకపోతే సింగర్ గారు తన స్వరముతో అద్భుతమైన పోటీఇచ్చారు

  • @johndaniel5027
    @johndaniel5027 Рік тому +23

    👏👏👏👏👏👏👏👏
    Amazing దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌 దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @prabhajetti714
    @prabhajetti714 Рік тому +34

    సంగీత సాహిత్య సమ్మేళనం అంతా ఒకేచోట
    👏🏼👏🏼👏🏼👏🏼⛄⛄⛄🎄🎄🎄🎄🙏🙏
    దేవుని కొరకై వడబడాలని కోరుకుంటున్నము 🔥🔥🔥🔥🎶🎶🎶

  • @swarnachinni3280
    @swarnachinni3280 Рік тому +41

    ఆయన పుట్టుకే ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం ఒక అమోఘం ఈ పాటతో అవి గుర్తు చేశారు సోదరా వందనాలు మీకు. మీకుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @kallakuntalakshmi1161
    @kallakuntalakshmi1161 Рік тому +15

    ఈ పాటని డైలీ 10టైమ్స్ వింటాను వింటుంటే ఇంకా వినాలనిపించే music . మీ అందరికీ వందనాలు .మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి.మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.

  • @bs1530
    @bs1530 Рік тому +21

    Female and male versions both are excellent.
    But male version మాత్రం చాలా అద్భుతంగా ఉంది.
    దేవుడు Javed ali గారిని, శిరీష గారిని మరియు Joshua shaik Ministries ను బాహుగా దీవించి ఆశీర్వదించును గాక.🙏🙏🙏

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 Рік тому +62

    శిరీష అక్కగారు చాలా చాలా సూపర్ గా పాడుతారు తనతోనే మరెన్నో సాంగ్స్ పాడించాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ✝️🙌🤗

  • @rajakumariyesuraja9394
    @rajakumariyesuraja9394 Рік тому +16

    పాట చాలా అద్భుతంగ పాడారు అక్క...💐 మీరు పాడే ప్రతి పాటలు నాకు చాలా ఇష్టం వింటూ ఉండాలి అనిపిస్తుంది... దేవుడు మీ అందరిని ఇంకా బలపరచి దీవించాలని మనసారా కోరుకుంటున్న 😊MaY God BlessYou To All

  • @mister7440
    @mister7440 Рік тому +7

    మ్యూజిక్ తో ఓ ఆట ఆడుకున్నారు 🔥...
    ఈ పాట వింటున్నంతసేపు ఏదో తెలీని ఆనందం...

  • @GkN444
    @GkN444 Рік тому +13

    మిమ్మును దేవుడు నిండుగ దివించును గాక మరియు మీ టీమ్ అందరూ బాగా వాయిద్య ములు బాగా వాయిస్తున్నాను.

  • @sureshkumarkannam8386
    @sureshkumarkannam8386 Рік тому +10

    Abbabba yem music andi❤️yemaina undaa adbutham ga undandi.... Devudu mimmalni deevinchaarandi... Miracles turned on ❤️🙏all all all all glory to our Lord Jesus Christ 🙏❤️

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 Рік тому +5

    అవును ఆమెన్ కృతజ్ఞతలు అవును ఆమెన్ మారనాత ❤️ పరిశుద్ధాత్మ 🕊️

  • @bobbyshortvideo
    @bobbyshortvideo Рік тому +5

    ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
    నా కొరకు prayer చేయగలరు 🙏
    Song చాలా బాగా పాడారు Sister
    God bless you sister

  • @lathareddy3677
    @lathareddy3677 Рік тому +16

    ఆ పవిత్రుని జన్మించిన విధానంను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చాలా చక్కగా రచించారు అన్నయ్య. చక్కటి ఆలాపన వింటున్నాము. దేవునికి మాత్రమే మహిమకలుగును గాకఆమెన్.

    • @KiranKumar-uh8er
      @KiranKumar-uh8er Рік тому

      ua-cam.com/video/gCaa_r7g1qk/v-deo.html&start_radio=1

  • @geetharaladoddi5682
    @geetharaladoddi5682 Рік тому +10

    I love Jesus song 🙏🙏🙏🙏🙏🙏

  • @kiranmaddi6706
    @kiranmaddi6706 Рік тому +10

    Super song ❤❤❤❣️❣️❣️

  • @Ajmeerakanna
    @Ajmeerakanna Рік тому +10

    చాలా అద్భుతంగా ఉంది వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది బాలా యేసు పుట్టుక గురించి ఇంతా అద్భుతంగా తెలియజేసారు God bless you

  • @biddikajayaraju7120
    @biddikajayaraju7120 Рік тому +8

    Christ was Born for you & me...All are glory to God.🙏🙏🙏💐💐💐🎉🎉

  • @laxmiseederi6220
    @laxmiseederi6220 Рік тому +5

    శిరీష అక్క గారు చాలా సూపర్ గా పాడుతారు తనతోన్నే మరెన్నే సాంగ్స్ పాడించాలని కోరుకొంటున్నాము ఆదేవుడు మిమ్మల్ని మీ కుటుంబంని దీవించును గాక

  • @chandrasekharministry3268
    @chandrasekharministry3268 Рік тому +2

    nice song and all songs sing by sirisha

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 Рік тому +28

    దేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు....
    మీకిచ్చిన తలాంతును బట్టి దేవునిని మరింత ఎక్కువగా మహిమ పరచాలి...
    ఈ పాటకు వెన్నుముక లాంటి మీ వాయిస్ తో పాటు...
    లిరిక్స్...అలాగే సంగీతం కూడా చాలా బాగుంది...

  • @grani4703
    @grani4703 Рік тому +8

    Praise the lord

  • @chilakanaveen7049
    @chilakanaveen7049 Рік тому +755

    డిసెంబర్ నైట్ వేకువ జామున లేచి ఇంటింటికీ తిరిగి అందరికి హ్యాపీ క్రిస్మస్ చెబుతూ ఎంజాయ్ చేద్దాం.మీలో ఎంతమంది చేస్తారు ఇలా

    • @Rameshbabuhmoses
      @Rameshbabuhmoses Рік тому +9

      North India vachi chrppandi brother

    • @victorjames7110
      @victorjames7110 Рік тому +10

      Memu thiruguthamu intintiki

    • @sagar46260
      @sagar46260 Рік тому +11

      Daily early morning village motham tiruguthamu..

    • @begariashokbegariashok2322
      @begariashokbegariashok2322 Рік тому +15

      Dhanitho paatu ayana premanu kuda cheppandi dhaani dwara okka aathma ayina rakshanaloniki vasthe adhe asalaina Christmas anandham

    • @begariashokbegariashok2322
      @begariashokbegariashok2322 Рік тому +7

      Oka guritho parugethudham this year okka aathma ayina rakshanaloniki raavalani &with prayer

  • @shalomrajubalu7518
    @shalomrajubalu7518 Рік тому +3

    Super akka God bless you

  • @pastor.matthew2844
    @pastor.matthew2844 Рік тому +2

    Sister song very nice please believe to God Jesus Christ very good composing brother kamalakarkar song produced Joshua Shekhar very thanks

  • @pashuGedela
    @pashuGedela Рік тому +2

    సాంగ్ చాలా బాగుంది అమేజింగ్ మ్యూజిక్ కంపోజ్

  • @chinthalamariyamma1735
    @chinthalamariyamma1735 Рік тому +2

    ఈ పాట చాలా బాగుంది మ్యూజిక్ పాట పాడటం కూడా అద్భుతంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు

  • @savarapubangaram2382
    @savarapubangaram2382 Рік тому +1

    Music wonderful Music thopatu voice wow adhbutham ga vundi matallo cheppalem ayya

  • @rajua1509
    @rajua1509 Рік тому +2

    Annaya garu more manchi pata andhimcharu, thank u devuni ke mahima,

  • @amarnathyeluri4317
    @amarnathyeluri4317 Рік тому +8

    చాల బాగుంది sister
    ఇంత మంచి సాంగ్స్ రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నారు మీకు 🙏🙏🙏🙏

  • @ksrikanth107
    @ksrikanth107 Рік тому +8

    Glory to God Jesus AMEN 🙏♥️🙏♥️

  • @ravikumardebarki3288
    @ravikumardebarki3288 Рік тому +2

    Music 🎶🎶 super 👌👌 song kuda super 👌👌

  • @v.saloman685
    @v.saloman685 Рік тому +5

    దేవుడు మిమును దివించును గాక
    మరియు మీ టీమ్ అందరూ బాగా వాయిద్య ములు బాగా వాయించారు.
    శిరీష సింగర్ సూపర్, చాల బాగ పాడారు ఇంకా చాల పాటలు పడి దేవినికి గణపరచాలని కోరుకున్తునాను. i am big fan of sirisha
    టీమ్ అందరికి ధన్యవాదాలు

  • @manmeetsunaniofficially4560
    @manmeetsunaniofficially4560 Рік тому +11

    My favourite Indian idol participants stay blessed in the name of jesus amen..✝️😊🤞🕊🕯💫

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 Рік тому +2

    Sarisha song super super ga padinaru god bless you nanna

  • @srinuk5255
    @srinuk5255 Рік тому +2

    Akka chaala baagundhi baaga paadav 🥰🥰🥰🤗🤗🤗👌👌👌

  • @shivakumarshiva930
    @shivakumarshiva930 Рік тому +2

    O super song good song akka 🙌🙌👌👌👏👏❤️❤️❤️💐💐💐🙏🙏🙏😱

  • @srinuyangala3227
    @srinuyangala3227 Рік тому +2

    Music vere level

  • @gellavemkataramana4167
    @gellavemkataramana4167 Рік тому +2

    Supar voice and supar song so nice akka

  • @motapothula7
    @motapothula7 Рік тому +6

    రక్షణానంద రచన ఇమ్మానుయేల్ గురించిన కీర్తన ఇవే మా సంభరాలు జాషువ షేక్ మినిస్ట్రీస్ 😍😍😍 🙌🙌 మహిమ ఘనత యేసయ్యాకే హల్లెలూయ

  • @maleshsaragundla9550
    @maleshsaragundla9550 Рік тому +4

    దేవునికే మహిమ కలుగునుగాక

  • @danugurisuri1232
    @danugurisuri1232 Рік тому +2

    E pata ani sarlu vina malli malli vinali anipistundi

  • @mangalapallyyadagiri1730
    @mangalapallyyadagiri1730 Рік тому +1

    Sireesha.bhagvathulagaru all time super voice.indian idol shireesha hari👏👏👏

  • @venkateswarimavuduri8992
    @venkateswarimavuduri8992 Рік тому +6

    Sirisha God bless you thalli ❤️ song chala బాగుంది నీ voice super, shaik జాషువా గారికి 🙏🙏🙏 మంచి music అందించారు ఇలాంటి సాంగ్స్ అనేకం చేయాలని దేవుణ్ణి praadinchu చున్నాను

  • @princedubaivlogs3006
    @princedubaivlogs3006 Рік тому +2

    Nice nice nice nice good sister

  • @123nani8
    @123nani8 Рік тому +6

    Super song

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 Рік тому +6

    Super song praise the Lord

  • @velugondaiahpanditi8163
    @velugondaiahpanditi8163 Рік тому +4

    చాల బాగా పాడారు పాట రచియిత కు వందనాలు ఈ పాటను మేము విన్నందు చాల సంతోషంగావుంది వాయిద్యములు వాయించినవారికీ కూడ చాల వందనాలు

  • @PrasadPolavarapu-rp4om
    @PrasadPolavarapu-rp4om 3 місяці тому +2

    Love you Jesus 🎉😢🎉🎉🎉😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jainleese8574
    @jainleese8574 Рік тому +4

    சூப்பா பாட்டு. I love you Jesus

  • @rajun8654
    @rajun8654 Рік тому +4

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @ARJUN_192
    @ARJUN_192 Рік тому +8

    Recent గా రిలీజ్ అయిన CHRISTMAS Songsలో.... This is the BEST! Congrats to the Team🤝

  • @sandeep_christian_beats_of579
    @sandeep_christian_beats_of579 Рік тому +1

    Sirisha akka nee Voice Super akka

  • @suriyatobi5169
    @suriyatobi5169 Рік тому +2

    Wow..really water beats super...gajjalu sounds. .fabulous

  • @shaboluludiyaraniludiyrani9589

    Super super

  • @akulavenu3074
    @akulavenu3074 Рік тому +20

    I am praying every day that this song has to release in female version and here we go my prayer is answered 🥰❤️

  • @kokkirivijaykumar6184
    @kokkirivijaykumar6184 Рік тому +2

    Shirish garu.chalabagapadaru.godblesyu

  • @nsunkanna8949
    @nsunkanna8949 Рік тому +2

    చాలా మంచి సాంగ్ సూపర్

  • @DebhoraGrace
    @DebhoraGrace Рік тому +2

    Super voice sister devunikay mahima

  • @chinthaguntlaraja4224
    @chinthaguntlaraja4224 Рік тому +14

    పాట కీ ప్రాణం పోశారు అందరూ దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ ❤️

  • @prasannasingh8090
    @prasannasingh8090 Рік тому +2

    Beauuiitiful singing Sireesha 👏👏👏👌👌👍💕💕

  • @graju2499
    @graju2499 Рік тому +4

    Super song 🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️👍👍👍

  • @sashigundala1285
    @sashigundala1285 Рік тому +6

    What a spiritual band of musians...God bless you sir 🙏🙏🙏

  • @yohankarri6361
    @yohankarri6361 Рік тому +1

    God bless you my sister duater

  • @chitrakala9064
    @chitrakala9064 Рік тому +5

    Praise God for this song God bless you who all work for his song

  • @shalinishalu3064
    @shalinishalu3064 Рік тому +6

    Praise the lord.... I love this song very much..❣️💞💟💕 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @praveenkumarkommu
    @praveenkumarkommu Рік тому +8

    Excellent song
    Excellent singing mam
    Excellent lyrics
    Excellent music 🎶
    God bless you all....

  • @kashapogujohnson
    @kashapogujohnson Рік тому +3

    Super voice d style Sirisha Garu💐💐💐

  • @gowriaddanki5639
    @gowriaddanki5639 Рік тому +1

    Very nice akka super ga padavu Praise the lord

  • @d.jbunny1437
    @d.jbunny1437 Рік тому +2

    Super song very nice butiful

  • @arizwana6273
    @arizwana6273 Рік тому +5

    The meaning full song and every word is heart touching God bless you all Team

  • @ebby247
    @ebby247 Рік тому +1

    Water tho music is extraordinary and genius

  • @njbbnjbb5596
    @njbbnjbb5596 Рік тому +1

    Super ga padadu sister

  • @suvarnasanamandra8776
    @suvarnasanamandra8776 Рік тому +5

    Super super song love you all ❤️god bless you all 🙌 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా మంచిగా రాశారు చాలా మంచిగా పాడార పాట రాసిన వారిని పాడిన వారిని సంగీతం అందించిన వారిని దేవుడు దీవించును గాక ఆమెన్ god bless you 😍😍😍😍🥰🥰🥰🥰

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 Рік тому +5

    Super music, mind blowing blowing lyrics, super singing Jesus bless you sister 🙏 praise the lord jashuva brother 🙏🙏🙏

  • @baluarts64
    @baluarts64 Рік тому +4

    Praise the lord GOD JESUS

  • @chalapallikavitha4879
    @chalapallikavitha4879 Рік тому +9

    వందనాలు అక్క మీ స్వరం ఎంతో మనసులో నెమ్మది ఇచ్చింది.. మీ పాటలు ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తునే ఉంటాది.. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమేన్... ఈ పాటను రాసిన వారికీ పాటకు తగిన మ్యూజిక్💕 అందించిన వారికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 🙏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏💕💕🙏

  • @reddypoguumadevi9526
    @reddypoguumadevi9526 Рік тому +1

    ❤️❤️❤️ super......

  • @yjayaraju701
    @yjayaraju701 Рік тому +2

    🙏🙏🙏🙏 సూపర్ సాంగ్స్

  • @blessingbells9366
    @blessingbells9366 8 місяців тому +2

    Sister you are super singer

  • @pawankumaragrawal4547
    @pawankumaragrawal4547 Рік тому +1

    Wow Sireesha….Superb👍🫶🏻✌️👏🏻🙌🏻🙏🏻

  • @bujjibujji9888
    @bujjibujji9888 Рік тому +1

    My fv song Ilove Jesus's

  • @kankipatiganiraju1123
    @kankipatiganiraju1123 Рік тому +2

    Super ga unadi song

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 Рік тому +6

    Glory to jesus Amen Amen Amen

  • @rathikindhivenkanna6121
    @rathikindhivenkanna6121 Рік тому +2

    ఏలో ఏలో సాంగ్ సూపర్

  • @kallakuntalakshmi1161
    @kallakuntalakshmi1161 Рік тому +6

    Happy Christmas అందరికీ 🎄🎁☃️🌹🌹🙏praise the lord 🙏🌹🌹 i love Jesus 🌹🙏🌹☃️🌲🙏

  • @mithra1052
    @mithra1052 Рік тому +2

    ✝️Praising God with The Best Music🙇‍♀️😎💗 Aslu మములుగా లేదు song... Music అదిరింది👏no words just raise the sound🔊to praise Him ✝️👏

  • @mltl7464
    @mltl7464 Рік тому +5

    God bless you joshua shaik ministries and who participated in the song they are blessed for this beautiful song

  • @vijaymahimaprincetv8176
    @vijaymahimaprincetv8176 Рік тому +3

    Superb song God bless u sir and the sister singing she is gloryfing God so much and God bless ur team all

  • @prasannasingh8090
    @prasannasingh8090 3 місяці тому +1

    She emotes very well to suit such songs👌👌👌👌👏👏👏♥️♥️♥️♥️♥️♥️

  • @jayrajs3980
    @jayrajs3980 Рік тому +1

    Excellent song akka nice👏🥰😯❤️💯👌👍👭

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 Рік тому +3

    చాలా గొప్ప అర్ధం
    రిచ్ music
    దేవునికి స్తోత్రాలు
    మీకు నా కృతజ్ఞతలు బ్రదర్