Frequently Asked Questions ( FAQ ) EP - 61 YouTube Creators || In Telugu By Sai Krishna
Вставка
- Опубліковано 28 вер 2024
- Courses:
UA-cam Course: • How to Become Successf...
Video Editing Course: • Video Editing Course I...
Google AdWords Course: • Google AdWords Course ...
Pixel Media Services:
Monetization Pack: • Pixel Media Launching ...
Thumbnail Service: • UA-cam Thumbnails In ...
Video Editing Service: • Video Editing Services...
Website :skpixelmedia.com/
Follow Us On WhatsApp Channels To Get The Latest Updates:
Sai Krishna: whatsapp.com/c...
SK Pixel Media Works: whatsapp.com/c...
Sai Krishna Deals: whatsapp.com/c...
మీరు యూట్యూబ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారు
గతంలో ఇద్దరి పెద్ద యూట్యూబర్స్ మధ్య ఉన్న సమస్యను గొడవను మీరు తీర్చారని ఒక యూట్యూబర్ చెప్పారు
అప్పుడు మీ తత్వం నాకు బాగా నచ్చింది ❤❤❤
Anna AI tho voice over ichi video lo manam kanipikunda content chesthey UA-cam monetization istunda ivada konchem clarity ga cheppandi anna thank you
గురువు గారు!!!
కొన్ని రోజులుగా షార్ట్స్ కి 2.4k వ్యూస్ దగ్గరే అదేదో బ్రేక్ వేసినట్టు అక్కడే ఆగిపోతున్నాయ్ 😢
దీనిని ఎలా అధిగమించాలి😢🎉
నేనూ గమనించాను !!
సాయి కృష్ణ గారు,నేను యూ ట్యూబ్ చానెల్ కోసం చేస్తున్న వీడియోస్ ని, ఫేస్ బుక్ లో వాట్స్ ఆప్ లో పెడుతున్నాను, ఇలా పెడితే చానెల్ కి ఏమైనా నష్టం కలుగుతుందేమొనని ఇన్ని రోజులు డౌట్ పడ్డాను,ఇప్పుడు మీరు చెప్పడం వల్ల డౌట్ తీరిపోయిందండి,Tq అండి
Ee video lo ne answer chesaru
5th time adugutuna
QNA : Anna copyright content ni 9 sec kante ekuva pedite strike padaduga mana video lo copyright content ni 9 sec ki half sec gap itchi petavacha pedite strike padutunda ante musics and video clips. Please pick
Best teacher for UA-cam creators 🙏
Bro meeru new youtubers ki mic suggest చేశారు, boya M1, nen purchase chesa bro but only audio app lo super record అవుతుంది, but కెమెరా ఓపెన్ చేసి రికార్డ్ చేస్తే asal connect avthaledu bro, video recording ki yedanna app install చెయ్యాలా ఎట్లా? కొంచం చెప్పరా?
Thank you so much for your support and information brother ❤❤❤
అన్న.. నేనొక youtuber ని from Bangalore since 3years నుండి మి ఛానల్ ఫాలో అవుతున్న... నా చానల్ లో ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టాను.... మంచి రీచ్ వచ్చిందీ....ఇప్పుడు టైం లేక shorts పెడుతున్న దానికి మంచి రీచ్ వచ్చిందీ... బట్ న problem ఏమిటంటే...ఇప్పుడు లాంగ్ వీడియోస్ కీ రీచ్ తగ్గింది...shorts పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ కీ రీచ్ తగింది అనీ అనుకుంటున్న... దీనికి మి ఆన్సర్ ఏంటి....plz pick my question
10:41 nenu kooda andhuke youtube start chesa sai krishna garu
Very nice Thank you so much Sai Krishna garu
Thankyou so much for sharing anna
సాయి అన్న గారు.
ప్రస్తుతం లైవ్ స్ట్రీమ్ కి ఉపయోగపడే మంచి కెమెరా సజెస్ట్ చేయండి.
5000 belove lo unte chepandi please
Hi bro, assal shorts ki kuda monetization avutundha, leka only long videos ke avutunda.
Hai sai Krishna' గారు . Temples video తీసి explain చేసి publish చేస్తే temple వాళ్ళ నుండి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తుందా
Radhu andi chesukovachu
for FAQ ippudu channels hack avutunnai kada. alage apple mobiles hack cheyaleru antaru. ippudu apple id tho chanel start cheyocha. lekapothe apple mobile lo channel use chesthe hack problem taggutunda. 🤔
Hi anna please pick my question..
Nenu travel vlogs chestunna, na phone 128gb storage so Naku storage problem avutundi, Naku money problem undi so na budget lo inkedaina plane ivvandi bro please...
Ikkada 64 GB బ్రో 😢
YOU TUBE మెగాస్టార్
Good morning andi
అన్న నాకు ఒక dought మనం youtube లో ఒక Mail Id ఒక యూట్యూబ్ ఛానెల్ మరొక Mail Id తో మరొక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాక అందులో ఒక యూట్యూబ్ ఛానెల్ కి copy right క్లైమ్ కాని స్ట్రైక్ వస్తె మన రెండవ యూట్యూబ్ ఛానెల్ కు కూడా ప్రబులం ఉంటుందా. దయచేసి దీనికి Answer చెప్పు అన్న
Anna naku oka doubt 🤔
Naku oka gaming channel undhi nenu oka 300 video dhaka almost free Fire video upload chesanu so nenu free fire tho paatu different games video upload chedhham anukuntunna so dhani valla mana views paina em aina effect untadha???so please pick my question 😢😢
Short video ki watch time hours count avuthada 356 subscribera
Anna re-used content find out cheyadaniki amanna tricks vunnaya cheppandi
Bro epidemic sounds Ela as card use cheyyali brother
అన్న
PicsArt లోని stickers - full video లో background గా use చేస్తే reused content or copyrights వస్తాయా
Plz pick my question.....❤❤❤
Fact channel ki Google lo photos uce cheyocha ??
Cheyakudadha anna ?
Govt.Employs vedios cheyawachchaa ,,clarity chepthara
Hi Sai Krishna garu . నేను ట్రెండింగ్ షార్ట్స్ music lo video upload చేస్తున్న starting లో na shorts కనిపించి వ్యూస్ కూడా వచ్చినవి but e madya asalu trending short lo vere vallai kanipistunavi na shorts matram ah sound page lo కనిపించట్లేదు please solution చెప్పండి
Hello brother this is manikanta green screen shots chesthe channel monitaization avuthundha koncham cheppandi😊
Sai bro Nenu job cheysunanu UA-camr Avvalaniundi but e job vadileai ravala inka income veri Option unda
Anna nuv eppudu Audio recording chestunna mic name anti
Annaya nenu Intresting Facts topic tho channel start chesanu. Only voice over istu . Istock nunchi paid subscription tisukoni stock footage use chestunanu. Naku monetization vastundha Radha . Chepandi please 🙏🙏❤️
Hi bro long vidios ki back round free music pedithunna. Future lo emina problem abuthunda
Anna na channel lo short ki 4k view vasthunae danikana yakuva ravatam ledu 😢
Anna na name ila undi ani anukoku ma brother channel ki notifications sariga velatledu daniki solution ento chepandi anna❤😊
Hi anna nenu crafts channel start chedhamanukuntuna click avuthunda
అన్నా నాకొక సందేహం అన్నా short వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు views 3-2 k views వచ్చి అగిపోతునాయి అన్నా ఏమి చేయలో చెప్పు అన్నా please
03:43 ఆ Kranthi Vlogger betting appsని ప్రోమోట్ చెయ్యను అంటూనే illegal App అయిన Pari matchని ప్రోమోట్ చేస్తున్నాడు...
Sar maku 1000 subscribers vacharu kani monitizetion Inka eligibility raledu yemti bro
4000 Watch hours avaledu may be
@@Ayaanshandmom yes sir but .how to reach 4000 hours
You should do content videos or vlogs
Hi Anna, meenu recent ga UA-cam Channel pettam, with General Name "Hema Madhu Talks" Ani basically content restriction undakudadhani. So it ok to have like this. What do you suggest?
Annaya na UA-cam channel lo monetization is not available in your location ane chupesthundhi daneke em cheyali chepara please annaya
అన్నా నేను ఇప్పుడు ట్రైలర్స్ చూసి ఆ టైలర్ పై ఉన్న ఒపీనియన్ చెప్తున్నాను అంటే రివ్యూ
Hi Anna na vedio ki. Visibility lo parmanatly blocked ani vachindhi kocham bhayam ga undhi plz help cheyara
అందరి లాగా నేను రివ్యూ చెప్తే ఏం బాగుంటుంది అని అనిపించి నేను ఆ సినిమా ట్రైలర్ డౌన్లోడ్ వీడియో ఓపెనింగ్ అప్పుడు ఆ మూవీ లో ఉన్న నైన్ సెకండ్స్ వీడియో తర్వాత నా ఫేస్ అంటే నా వాయిస్ కనిపించి ఆ వీడియో గురించి చెప్తున్నాను మధ్యలో ఆ సినిమాకు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు నేను ఆ వీడియో కట్ చేసి మళ్లీ ఆడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం... పెండింగ్లో ట్రైలర్లో వాళ్ళు రిలీజ్ పలానా డేట్ అని ఇస్తారు కదా దాన్ని కూడా చూపించాలి అని చెప్పి లాస్ట్ నైన్ సెకండ్స్ యూస్ చేసుకుంటున్నాను ఆ మూవీ లోది.. ఇలా చేస్తే ఛానల్ కి ఏమన్నా ప్రాబ్లం ఉందా
i am a govt employee can i start a youtube channel??
Prati video lo okate background music pedite emanna problem maa bro
Anna did not read my comment, Please read my comment.
Anna, if you make good content, many people will get bored
అన్న వీడియోస్ చేసినప్పుడు దేవుడు పాటలు పాడిపెట్టవచ్చా
అయితే వీడియో మొత్తంలో నేనే కనిపిస్తాను... నేను అలా మూవీ ట్రైలర్ డౌన్లోడ్ చేసి అది వాడుకుంటే రిసీవ్డ్ కంటెంట్ వస్తున్నాను
Please anna pic my question.😢😢 nenu youtube lo voiceover video chestunanu . But script rasi same script ni face cam lo chapaleka pothunaa mee laa . Naa script ni read chayali with camera chustu elaa anaa chapandi please
Anna movie scene upload chestunnaru
vallake copy right Radha and monitization avutundha
Nice 👍
Re monitaization Elaa
Short ki UA-cam music pettacha bro
Hi
Hii annayya
ధన్యవాదాలు అన్న మా కామెంట్ పిన్ చేసినందుకు
Hi bro,
Nenu ela faceless videos chestha ela cheyocha
Anna namaste....🫂
హాయ్ బ్రో
I am also want views reejan
Anna first view me anna
Super Anna
Anna naku 30k subscribers unnaru but shorts 2.5k views vachi aagipothunnay peragatledu reason enti pick my question
అన్న యూట్యూబ్ నుంచి సాంగ్స్ డౌన్లోడ్ చేసి మన ఛానల్లో ఎడిటింగ్ చేసి పెడితే ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుదా 🙏🙏
వస్తుంది
Hi anna course lo join ayithe . Course motham okesari untadha like UA-cam videos laga untadha. please pick my question anna
Anna feb 3 naa birthday wish me advance happy birthday pl anna
Adnvce happy birthday 🎈🎂 god bless you 😎
Advance happy birthday🎂🎉🎁 God bless you
Tq Andi @@BujjiAllinone1
@the_attitude_boy_00 Tq andi
Happy birthday 🎉🎂🎂🎉
సర్ నమస్తే...
మొన్న ఒక పర్సన్ పేపర్ పైన 3D బొమ్మ వేస్తూ ఎలా వేయాలో చెబుతూ వీడియో తీసి ఛానల్ లో పెట్టిండు.
నాకు కూడా 3D బొమ్మలు పెన్సిల్ తో వేసి రంగులు వేయడం వచ్చు.
అలా వేస్తూ ఎడిట్ చేసి వీడియోస్ చేస్తూ ఛానెల్ పెట్టాలి అనుకుంటున్న.
ఆ కంటెంట్ repetative content కిందకి వస్తద.
వస్తే నా ఆర్ట్ నేను ఎక్స్ప్లోర్ చేసుకోలేనా?
Monitisation అవుతాయా ఆర్ట్ చానెల్స్?
ప్లీస్ ఆన్సర్ మీ సర్
Hi anna love from Karnataka
Pedda pedda youtubers yenduku youtube vadelestunnaru
Annaya meeru ippudu survive avthundhi youtube dhwara vacchey income thonena lekapothey other business bayata emanna unnaya
Anna nenu kothaga you tube channel pettanu me course lo join ayethy na channel monetization complete chesthara
Hi sai Krishna garu nenu channel start chesi 1 year ayyindhi. Monetization ki apply chese mundu watch hours 4000 correct ga vundala? Or 4000 above vundalandi?
10:36 u r great motivational speaker 🙏🫂✊
Lachimdevi lachimdevi😂😂😂😂
అన్న.. నేనొక youtuber ని from Bangalore since 3years నుండి మి ఛానల్ ఫాలో అవుతున్న... నా చానల్ లో ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టాను.... మంచి రీచ్ వచ్చిందీ....ఇప్పుడు టైం లేక shorts పెడుతున్న దానికి మంచి రీచ్ వచ్చిందీ... బట్ న problem ఏమిటంటే...ఇప్పుడు లాంగ్ వీడియోస్ కీ రీచ్ తగ్గింది...shorts పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ కీ రీచ్ తగింది అనీ అనుకుంటున్న... దీనికి మి ఆన్సర్ ఏంటి....plz pick my question
Shorts Tagadam jaragadu Kaka poti Connect nachudadu
అన్నయ్య కొన్ని ఛానల్ లో craft and rangoli వీడియోస్ చేస్తున్నారుకదా hands varike చూపిస్తున్నారు అలా వీడియోస్ చేయవచ్చా plssssss అన్నయ్య చెప్పండి
Anna american dollors nd filmoji channels la face change aela cheyyalo okasari cheppandi ....
గుడ్ మార్నింగ్ తమ్ముడు 😊
Super Andy
1 Anna UA-cam ki script Ela ayali I meen introduction to end varaku koni points chepandi anna plz
3:36 salute❤❤❤❤❤❤
Brother nenu book lo nundi practice bits ni pdf ga chesi voice over isthu explain chesi video chesthe book owner nundi emaina problem vastadha ?
100% vastundhi
Annaya edhi neannu 3rd time addugutunn
Nadhi gaming channel ❣️ Long video meedha aiethay ads vastai kabati money vastai mari neannu live streaming chestanu mAri Ella income vastundhi ❤
అన్న కొంత మంది యూ tuber కొన్ని తెలుగు సాంగ్స్ పెట్టుతునారు మరి వారికి కాపీ రైట్ padha
Like narasimha సాంగ్స్
Sir Naa chanal views loki vellatAm ledu problem ento ardam kavatam ledu plz help sir cheppandi Ela cheyyalo cheppandi sir views peragataniki
🔴🔴🔴🟥Anna please pic my question: Anna e madhya vlog shorts chala viral avuthunnayee valla income chusthey 10k+ vundhi kaani vallu shorts okatey chesthunnaru a la shorts ki akkuva income radhu annaru ga meru ?
Sai krishna garu. Videos manam oke country ki upload avthundha ledhante multiple countries ki upload cheyyavaccha. Plz pick my question
12:08 wow yes correct ga chepparu 13:16 14:52 good information 16:06 TQ u so much sai krishna garu
తెలియన వాళ్లు ఎవరైనా రిప్లై నేను వీడియోస్ పెట్టాను but ఒక్క షార్ట్ కూడ పెట్టలేదు .probelm ఉంటుందా money వస్తుందా
హాయ్ సాయి అన్న నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అన్నా నాకు చదువు రాదు నేనెవర్ని కాపీ కొట్టలేదు నాకున్న కొద్దిగ గొప్ప తెలివితో నేను వీడియోలు చేస్తున్నాను నాకు సక్సెస్ అవ్వడానికి దారి చూపిచ్చన్నారు ప్లీజ్ సపోర్ట్ చెయ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
Anna pls pls pic my question.
Hi anna Nakoka dout undi Nenu UA-cam lo vlogs chedham anukuntunna kani starting lo face Chupinchalani Ledhu channel monitize Ayyaka chupidham anukuntunna pls give me your valuable suggestion waiting for your answer ❤
FAQ : anna nenu beginner yt ki and iam not good at my economical but nenu anni category videos cover chestanu ex: Social,Film,etc.. and some category some times copyright ©️ vastundi but adhi na original content so what can i do annna
Please pick my question ⁉️
Tammudu niku chalamanchiperu vunnatundhi endaka adho video chustunte ni gurinchi cheptu tqs abbayi avarani chustunna subcribers ravatamledu tammudu😊
అన్నా నాకు ఒక చిన్న doubt ఉంది అది ఏమిటంటే ఏ free text to speech tool వాడితే monetization కి ఎటువంటి problem ఉండదో please చెప్పండి 🥺
Hlo anna na channel no me nunchi monitization cheyinchukovalli ante minimum subscribes undalla plz rly anna
Good morning sir good information andi
Hi andi shorts views 2.4k vraku vachi agipothunnyi andi ela
హాయ్ అన్నా నా ఛానల్ కు 10000 సబ్స్క్రైబ్ చేసినా కాని వీక్షణ సమయం రావటం లేదు ఎందుకు
Nice info Saikrishna garu. (But Mee thumbnails looks hard & in that your expressions are looking artificial). try to keep it in normal.
Hi saikrishna gaaru celebrities Instagram lo pettina videos download chesi UA-cam lo upload cheyavachaa..?