శ్రీ రామచంద్ర మిషన్ ఫుల్ స్టోరీ | Shri Ram Chandra Mission | Kanha Shanti Vanam | Aadhan Adhyatmika

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 644

  • @nemmanisaikrishna6106
    @nemmanisaikrishna6106 2 роки тому +7

    రాణి గారు మీరు చెప్పింది చాలా బాగుంది నిజమే మీ positiveness కి జోహార్ మీరు ఎప్పుడు ఇలానే పాజిటివ్ గా ఉండండి.. లైఫ్ చాలా బాగుంటది.....

  • @srinivaassattu100
    @srinivaassattu100 4 роки тому +60

    ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రాంతం 150 దేశాల వారు అభ్యాసము చేయడానికి రావడం మహా అద్భుతం .ఇక్కడ గొప్ప ధైవ శక్తి ,ఎందరో మహాత్ముల ,మహా మునుల, రుషుల, సద్గురువుల,జగద్గురువుల, విశ్వ గురువుల యొక్క మహా శక్తి కలిగి ఉన్న శాంతి వన ధ్యానులకు ,సేవకు పూనుకున్నవారికి నా మనస్పూర్తిగా కృతజ్ఞతలు .💐💐💐💐💐💐

  • @srinivasuluk
    @srinivasuluk 4 роки тому +27

    I am impressed with service of the volunteers and guidance of Master. Serving Manava ( humanity), Nature i.e., Gods creation and Madhava (God) simultaneously

  • @maddivinithareddy4431
    @maddivinithareddy4431 4 роки тому +12

    The best place closeby, and people are not aware of it!! So strange. I will definitely visit

  • @kusumanchisubrahmanyam467
    @kusumanchisubrahmanyam467 Рік тому

    Omshanti very very good MediationcenterRamachandra misan🙏🙏🙏🙏🙏🙏🙏💐💐 Bk Subrahmanyam.

  • @SvgRavu
    @SvgRavu Рік тому +3

    We are really lucky to have such great Asramam in the visinity of Hyderabad..My pranams to Guruji and volunteers.

  • @mangasudha9813
    @mangasudha9813 4 роки тому +33

    Rama chandra mission one of the best meditation centre

    • @vijayakrishnapolisetty1826
      @vijayakrishnapolisetty1826 2 роки тому +1

      I , Vijaya Krishna, thrilled to listen the speakers , and decided to visit. Somewhere in the speeches mentioned that the location is at a distance of 75 km .from Hyderabad.
      Can any one please give me the location.

    • @haranathrajunadimandalam8334
      @haranathrajunadimandalam8334 2 роки тому

      @@vijayakrishnapolisetty1826 near thimmapur , in Bangalore high way

  • @englishcommunicationskills7071
    @englishcommunicationskills7071 4 роки тому +21

    Kanha is like heaven on Earth and Daaji Is a Great Guru and hoping everyone should be benefitted by Heartfulness Meditation.Thank You Master.

    • @ayushmanayurvedic8536
      @ayushmanayurvedic8536 4 роки тому +2

      English Communication Skills by Ramachandran K
      I request to all dat meeru ami chesina cheyaka poina mana sanatana dharmannundi dooram avvakandi, mana samskrutini maname nashanam chesukokudadu, mana pillalaku manam icche aasti mana Santayana dharmame, adi vadileste mana aathmanu manage kinchapuruchukonnattu..

    • @rammohanraonayakula5800
      @rammohanraonayakula5800 2 роки тому +1

      where this place is located

  • @nallaapparaohm2462
    @nallaapparaohm2462 3 місяці тому +1

    Anyhow superb God bless you and your Ramachandra mission team

  • @singaiah-uq7lf
    @singaiah-uq7lf Рік тому +6

    ఆధ్యాత్మిక పురోగతిలోనే మన వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక అభివృద్ధి ఉంది. శ్రీరామచంద్ర ఆశ్రమం మనందరి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది 🙏.

  • @prasheelapadghane7258
    @prasheelapadghane7258 Рік тому +5

    Really Wonderful (heaven if the earth) place in the world ,thanks daaji... president of sri ramchanra mission,🙏🙏🙏

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 2 роки тому +5

    Thank you Ramachandran mission. Very very good meditation project. India is great. And 150 countries. Supported.. congratulations

  • @dpasaa
    @dpasaa 4 роки тому +15

    ఈ పద్దతిలో ముఖ్యమైనది ప్రాణ శక్తి... (tramsmission...) దీని వల్లనే మనకు మంచి అనుభూతి కలుగుతుంది....గురువులకు వందనాలు..

    • @greatuniverse5197
      @greatuniverse5197 4 роки тому +1

      Venky Reddy ee meditation ela untundi brother..

    • @dpasaa
      @dpasaa 4 роки тому +1

      @@greatuniverse5197చాలా బాగుంది..మీరు ప్రయత్నం చేయండి

    • @greatuniverse5197
      @greatuniverse5197 4 роки тому

      Venky Reddy meeku etuvanti benfits kaligayi.. Konni cheppandi..

  • @prreddy1000
    @prreddy1000 Рік тому +4

    విపశ్యన ధ్యానం కరెక్ట్

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 4 роки тому +16

    మాస్టర్స్ అందరి భగవంతుడు ఆశీర్వదించారు

  • @k.v.r.caterers5595
    @k.v.r.caterers5595 2 роки тому +9

    It's an wonderful Ashram in the world. Very Huge. Few years back I visited this Ashram with my brother and sister in law. We participated in a meditation program. Really we are very happy.

  • @sreenivasulureddychennared962
    @sreenivasulureddychennared962 12 днів тому

    hare krishna

  • @devirama391
    @devirama391 4 роки тому +9

    rama chandra mission is very best meditation because I was participate in 2008 now I went 20 times there is so peaceful mind

  • @sakivijaykumar9890
    @sakivijaykumar9890 3 дні тому

    Jai maa kali ma

  • @bandarenubabu609
    @bandarenubabu609 4 роки тому +66

    Ramachandra mession success full kavale anevalu ok like vesukonde

  • @ampolusatyanarayana6630
    @ampolusatyanarayana6630 3 роки тому +7

    చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు, మిమ్మల్ని, మీ చానల్ ని అభినందిస్తున్నాను

  • @saiebabu1970thotlaa
    @saiebabu1970thotlaa Рік тому

    Thank you Ram Chandra mission is good meditation thankyou thankyou

  • @shashiswamy62
    @shashiswamy62 Рік тому

    I am doing this practice for 15+ years now. I feel this is genuine system and the organization is sincere in their service to humanity. Some people might have few negative experiences and they think the whole organisation is not good. That is not true. Every individual should try to improve his /her own life sincerely and positively. There is no use in finding fault in others. We should try to find our own faults first and then rectify those faults because that is the only way to real improvement and growth.

  • @kdnsdevi1407
    @kdnsdevi1407 2 роки тому +1

    It is good meditation center. Free food and free a combination. We are already visited many times.

  • @krishnarao5305
    @krishnarao5305 2 роки тому +11

    విత్తు మంచిది అయితే వృక్షం మంచిది అయి ఫలాలు మంచివి అవుతాయి.అలాగే మనం,మన మనస్సు,అలవాట్లు,మనసంప్రదయలు,కష్టపడి పని చేయటం ,ఎవరి పనులు వారు చేసుకోవటం,ఎవరిమీద అదరపడ కుండ జీవించ డం,సమయపాలన పాటించం న వారికి, ప్రతిరోజూ తల్లి, తండ్రి,శ్రీ సూర్య ఆరాధన చేసినవారికి, మెడిటేషన్,గాని తీర్థయాత్రలు గాని, దర్శించిన అవసరం లేదు. పై నియమాలు చేయలేని వారికి ఏవి సరిపోవు. మహా భారతం రచన చేసిన వేద వ్యాసులు వారికి వినాయకుడు ఒక సందేశం అడుగుతాడు. వ్యాస మునీంద్రా ఇన్ని పురాణాలు, ఆస్ట దశ పురాణాలు దానికి,ఉప పురాణాలు,ఉపనిషత్తులు,ఏమోమో రచన చేశావు ఇవి చలవా మునీంద్రా.నాచేత మహా భారతం వ్రాయ మంటున్నవు.ఎప్పుడు వ్యాసుడు అంటున్నాడు .రాబోవు కలి యుగంలో మానవునికి యన్ని గ్రంధాలు ఉన్న వారి మనస్సు అదుపులో ఉండదు.వాడు అదుపులో ఉండడు. పరిగెత్తు ఉండడు.అని వినాయకుడి కి వ్యాసులవారు చెప్పేరు.

    • @sekharbv4774
      @sekharbv4774 2 роки тому +1

      Very good👍 message for All

  • @madhukar1979
    @madhukar1979 4 роки тому +20

    Excellent information. It shows the greatness of our country and and our culture.
    You did a fantastic job brother.

  • @skoteswararao2791
    @skoteswararao2791 Рік тому

    Wonderful excellent great mangement ki padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sankarlanda6082
    @sankarlanda6082 2 роки тому

    Ramachandra mistion chushpssm chusam anapana meditation super adaina Ramchandra mission ki congrats

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Рік тому +1

    Mana Entilo vunna naluguru Manusule nishabdng vundaru laksha mandhini nishabdana vunnaru ante hetsap 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandarenubabu609
    @bandarenubabu609 4 роки тому +3

    Nen e place chusanu super 👌😍💐 Feb 07 2020 ke vellamu

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 8 місяців тому +1

    Om Shanti Shiva baba 🙏💐🙏

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 2 роки тому +3

    The great masters lived in a simple way. They showed the path in simple way. Anything depart from this simplicity ..surely not desirable. Om shanthi.🙏

  • @Healthinhands
    @Healthinhands 2 роки тому +5

    It's a good information about this Ramachandra mission thanks for your support sir

  • @grkr7842
    @grkr7842 3 роки тому +8

    A genuine and great service....🙏
    Possible only for 🇮🇳

  • @hymavathia280
    @hymavathia280 Рік тому

    Tq tq good opinions andariki andicharu

  • @అమలాపురం
    @అమలాపురం 9 місяців тому

    Super 👍👌👌👌👌👌 okanna to good 👍👍👌👌👍👌👌👌👌

  • @rameshb3535
    @rameshb3535 4 роки тому +6

    Best meditation centre

  • @chandrakala3447
    @chandrakala3447 2 роки тому

    World lo atipeddadiyea Ramachandra mission Hyderabad lo vundadam nijangaa chàala chàala manchi veshayam 🙏🙏🙏

  • @dhanubabu1
    @dhanubabu1 2 роки тому +5

    Hyderabad లోనే ఉన్న Vipassana International Meditation Center, గురించి కూడా తెలుసుకోమని మనవి..లేదంటే, చాలా మిస్ అవుతారు. Guru of all meditation techniques.

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 роки тому +1

      Ekkada undandi adress cheppandi

    • @dhanubabu1
      @dhanubabu1 2 роки тому +1

      @@sarojaravva9072 sagar road... Towards ibrahimpatanam... After BN reddy colony... Turkemzal Or gurramguda..... Free courses... No need to pay single NP. accommodation food all free.

    • @nrshekar2296
      @nrshekar2296 2 роки тому

      Thank you

  • @haritham4495
    @haritham4495 4 роки тому +23

    Rama chandra mission one of the best meditation centre..

    • @hariommbchari
      @hariommbchari 2 роки тому +1

      Yes. Very good and simple . Humble . Gratitude.

  • @psnaidu1
    @psnaidu1 2 роки тому +3

    Excellent and it is located very close to Hyderabad City.

  • @maddivinithareddy4431
    @maddivinithareddy4431 Рік тому +2

    I have been there. Happy to be blessed.

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 роки тому +232

    మేము వెళ్లెము నిజమే చూడటానికి చాలా బావుంటుంది, చాలా పెద్ద ఆశ్రమం 2 వేల ఎకరాల్లో, భోజనం ఫ్రీ బావుంటుంది, ఎక్కడి నుంచో వచ్చి ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటారు సైలెంట్ గా,ఇప్పుడు ఉన్న గురువు వచ్చి స్పీచ్ ఇచ్చి వెళతారు,అక్కడి వరకు అంతా సుపరేకానీ🙄హైదరాబాద్ కి చాలా దూరం లోపలకి వెళ్ళాలి కార్లు సొంత వాహనాలు ఉన్నవాళ్ళకి బనేవుంటుంది,లేకుంటే చాలా కష్టం,పడుకోవాలంటే డబ్బులు ఇచ్చే బర్త్ లు తీస్కోవాలి, అక్కడకి వచ్చేవాళ్ళు డబ్బు ఎక్కువ ఐన వాళ్ళు ఎక్కువ,మెడిటేషన్ చేస్తారు కానీ వాళ్ళ పొగరు లు తగ్గవు నటించటంలో నెంబర్1,డబ్బు ఆశ లో no 1 వాళ్ళు ఉంటారు,ఆశ్రమానికి సంబంధించి మెడీసీన్ ఫొటోస్ ఇంకొన్ని కొన్ని ఏదో విధంగా అమ్మి సొమ్ము చేసుకునేవాళ్ళు ఎక్కువే ఉన్నారు,ఆ గురువు పుట్టినరోజు కి వెళ్ళాలి అంటే,15 వేలు నుండి 25 వేలు పెట్టి ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి,అక్కడ ఉండటానికి ఫ్లాట్ తీసుకుంటే 8,లక్షల నుండి 1 కోటి వరకు పెట్టి కొనుక్కోవాలి-కొన్నవాళ్ళు చనిపోతే వెంటనే మళ్ళీ ఆ ఆస్తి ఆశ్రమనికే,అందులో అరితేరిపోయిన అమ్మలక్కలు మనకు నీతులు చెప్తారు నీసు తినొద్దు పాలు పెరుగు ఇంక చాలా తినకూడదు సాత్వికంగా ఉండాలి అంటూ కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం అన్ని ఫుల్ గా పెట్టుకుంటారు నాన్-వెజ్ తో సహా🤣 నాకు తెలిసింది నేను చూసింది చెప్ప ఎవరైనా హార్ట్ ఐతే మన్నించండి🙏

    • @Allinone-xt2qn
      @Allinone-xt2qn 4 роки тому +6

      Yes

    • @ranivarmav7635
      @ranivarmav7635 4 роки тому +3

      @@Allinone-xt2qn miru kuda vellera😊

    • @ramireddy336
      @ramireddy336 4 роки тому +12

      Rani varma గారు వీడియో తీయాల సింధి
      వాస్తవాన్ని మానవ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి Your phone No.

    • @ranivarmav7635
      @ranivarmav7635 4 роки тому +18

      @@ramireddy336 సమాజానికి నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను అండీ, విన్నవాళ్ళకి ఒకే,నమ్మనివాళ్ళకి అనుభవం చెప్తుంది👍ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి,గొడవలు ఎందుకు?నెంబర్ ఎవరికి ఇవ్వం🙏

    • @muppaneniasharani4940
      @muppaneniasharani4940 4 роки тому +7

      Ilanti huse institutions anni kuda money ekkuva vunna vallake vellatam veelu ayyela vuntunnayandi....meeru chusi chepparu,manchide.....exite ayye vaallu ku koncham alochana vachhela chesthundi...cheppatam manchide.......India lo indians use chesukunela chala vishayalu leevu even adhyathmica also......those for celebrities and foreigners...bad

  • @venkataramanakanrati7749
    @venkataramanakanrati7749 2 роки тому

    I will visit. It's golden opportunity

  • @surathpriya7795
    @surathpriya7795 Рік тому

    Great meditation center, 🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🌾🌾🌾🌾🌾🍍🍍🍍🍍🍍🌻🌻🌻🌻🥥🥥🥥🥥🥥

  • @suryapurna6306
    @suryapurna6306 Рік тому

    Thank U swamy Ji namaste

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 2 роки тому +1

    Good touch/spot for humans in the world.

  • @bujjigopisetti93
    @bujjigopisetti93 8 місяців тому

    ❤🎉👌 మేము కూడా వెళ్ళాము చాలా బాగుంటది

    • @దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే
      @దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే 3 місяці тому

      అన్న నేను కూడా వెళ్లి యోగ నేర్చుకోవాలని ఉంది నా లాంటి దురుప్రతల నుంచి వచ్చే వారికి అక్కడ room food ఫ్రీగా ఇస్తారా plz reply అన్నగారు 🙏🙏🙏🙏

  • @lakshmipaga9127
    @lakshmipaga9127 Рік тому

    Very very Great !

  • @erukaarivu6404
    @erukaarivu6404 3 роки тому +12

    Heaven on earth

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 2 роки тому

    Good evening🌹🌹 sir good information thank you so much🌹🌹 sir

  • @sindhuriannavajula4767
    @sindhuriannavajula4767 2 роки тому

    Sri gurubhyonamaha. 🙏🙏🌺🌺🍎
    Annapurna 🙏

  • @godfathershiva6217
    @godfathershiva6217 2 роки тому +4

    Shiv baba blesses for your wonderful service

  • @arunaedala8495
    @arunaedala8495 4 роки тому +10

    nenu life lo yemaina sadinchanu ante adi being part of this mission and Daaji as my guru 😍😍

    • @mathewspagolu8408
      @mathewspagolu8408 4 роки тому

      SRCM ku velle vaallu vigrahaaraadhana chaeya vacha?Meditation peirutho nidhra poyevaari sangathi yemiti.? 10 MAXIMS lo 6th ayina "Treat every one as your brethren " follow avaka pothe SRCM membership yenduku?Chittha shudhi leni Siva pooja leilayaa , Vishwa ....Think over.

    • @maddivinithareddy4431
      @maddivinithareddy4431 4 роки тому +1

      Oo u r part of it !! , wonderful. All the very best.

    • @thirumalrao8994
      @thirumalrao8994 4 роки тому

      Same i thought like u some times

    • @thirumalrao8994
      @thirumalrao8994 4 роки тому +2

      @@mathewspagolu8408 oka rojulu evaru mari poru it takes time ikkada spiritual baga evolve ayina vallu kuda untaru meru kalagaledu anukuntu growth individual seriousness batti untundi but consistent ga sadhana chesthe entho kontha mari tharu andharu

    • @gudavprakashrao1797
      @gudavprakashrao1797 3 роки тому

      I want to Cust due to covid it is not possible but when it will be opened pl inform sir I am doing heart full ness meditation

  • @raghavakumar8957
    @raghavakumar8957 7 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @datlabhavani1991
    @datlabhavani1991 2 роки тому +1

    జై శ్రీమన్నారాయణ🙏💐

  • @youngvibez5799
    @youngvibez5799 Рік тому +3

    Thank you so much everyone for visiting Kanha shanti vanam....
    Malli malli ravali ani korukuntunam .... Heartfullness Team 🙏

  • @sreenivasuluveera7984
    @sreenivasuluveera7984 2 роки тому +1

    one of the best meditation centre

  • @manjukrishna2006
    @manjukrishna2006 3 роки тому +4

    It's a heave on earth 🌎.my wife and myself visited that place. She liked very much

  • @krishnathota6
    @krishnathota6 4 роки тому +3

    Good brother.my Master grace with you..

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 роки тому +2

    Great vedio 🙏🏼

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 роки тому +4

    GREAT & VERY USEFUL TO ALL.

  • @kasarapukirankumar7970
    @kasarapukirankumar7970 5 місяців тому

    🙏🙏🙏

  • @bhanusrikothwal253
    @bhanusrikothwal253 2 роки тому +2

    Pranam Master.....

  • @vrr3025
    @vrr3025 2 роки тому +1

    🙏 memukuda deenilo members👌congratulations💐

  • @padmakosuri2847
    @padmakosuri2847 2 роки тому

    ma perents 74 nundi divotis nenu Babuji gari ni chusanu chari ji garini chusanu kamlesh ji gari ni chusanu shajahanpur 10 years velli vachanu 👌🙏

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 2 роки тому +2

    Very nice to know about this. I would like to visit once

  • @shreeswaminarayan9965
    @shreeswaminarayan9965 2 роки тому

    హరే కృష్ణ

  • @nagalathagunti6390
    @nagalathagunti6390 4 роки тому +1

    Meditation is the most power full

  • @shyamsfriendkrishna7285
    @shyamsfriendkrishna7285 4 роки тому +2

    hats off to telangana govt, this is exact way of human civilization blossoms thru transformation.

    • @purnimakarnati2728
      @purnimakarnati2728 4 роки тому +2

      Shyamsfriend Krishna this is not done by govt

    • @harishwarl
      @harishwarl 4 роки тому +2

      Nothing to do with telangana govt

    • @vijayabhaskar6604
      @vijayabhaskar6604 2 роки тому +1

      No way linked with any govt telangana or central

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 роки тому +1

    For such important places,root map provided it is very useful to viewers.

    • @t.c795
      @t.c795 2 роки тому

      👏👏

  • @laxmichinta3459
    @laxmichinta3459 2 роки тому +1

    We should delink our mind with world to do dhyanam

  • @sadasivereddy6359
    @sadasivereddy6359 2 роки тому

    Jai gurudev

  • @marribhaskar5815
    @marribhaskar5815 Рік тому

    Good useful information thanks

  • @rkmoon1
    @rkmoon1 2 роки тому

    Good programme

  • @maddivinithareddy4431
    @maddivinithareddy4431 4 роки тому +10

    Ohh my God!!! Intha manchi place ikkada vunnadaa? We will definitely come. Thank you

  • @nayintinageswararao5456
    @nayintinageswararao5456 2 роки тому

    very good shri rama
    chandra mission services

  • @varalaxmi-c8r
    @varalaxmi-c8r 2 роки тому +1

    Good information thank you 🙏🙏🙏🌺

  • @r.venkateswararao9597
    @r.venkateswararao9597 2 роки тому

    Thanks..for the information

  • @jalaja1125
    @jalaja1125 2 роки тому

    Thanks to mission🙏🙏🙏

  • @ramusadineni6918
    @ramusadineni6918 3 роки тому +1

    సూపర్

  • @daramallikarjunarao8010
    @daramallikarjunarao8010 2 роки тому

    Happy d malli

  • @movieszone8013
    @movieszone8013 2 роки тому

    I know ramachandra mission, it is symbol and humanity of india

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 4 роки тому

    Wonderful misen world best place.

  • @sureshbabu-ny7kq
    @sureshbabu-ny7kq 4 роки тому +9

    Pranam mastar🙏

  • @yadivlogs601
    @yadivlogs601 3 роки тому +1

    Vipassana meditation Introduced by Gowthama Buddha Such great path we can search inner path in our body

  • @gsuresh1568
    @gsuresh1568 3 роки тому +11

    Visit Chesina varu vunte oka like vesukondi

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Рік тому

    👌👏

  • @pmallikarjuna2807
    @pmallikarjuna2807 2 роки тому

    Om namashivaya

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 роки тому +7

    A beautiful coverage given by you 🙏🏼

  • @behappy.....9155
    @behappy.....9155 4 роки тому +23

    It's not holiday spot it is spiritual centre I am doing practice from 25 years

    • @telugumovieloverz
      @telugumovieloverz 2 роки тому

      What is staying charge for few days fpr learning meditation

    • @behappy.....9155
      @behappy.....9155 2 роки тому

      @@telugumovieloverz If we are an abhyasi (member of ramachandran mission) then it is free...

    • @rajudln
      @rajudln 2 роки тому

      @@behappy.....9155 how to become abhyasi

    • @behappy.....9155
      @behappy.....9155 2 роки тому

      @@rajudln We have to take 3 days of meditation (sitting) for sittings we have to contact precipters

  • @pirangiarunkumar5966
    @pirangiarunkumar5966 2 роки тому

    Chala baguntadi plz velandi chudandi andharu

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 роки тому +2

    Jai guru dev 🙏🙏🙏💐

  • @sudakarrgoud6566
    @sudakarrgoud6566 4 роки тому +6

    Thank you Ram Chandra mission

  • @ChVasu-VVB
    @ChVasu-VVB 3 роки тому

    Super super super super super super super super super

  • @ramachandraraokrovi5712
    @ramachandraraokrovi5712 Рік тому

    EXCELLENT SIR

  • @ksaraswathi6235
    @ksaraswathi6235 4 роки тому

    Pranam Master

  • @sunithakalmaadi6612
    @sunithakalmaadi6612 4 роки тому +1

    Om Namo bhagwate vasudevay

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 роки тому

    Greatfull to you....

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 2 роки тому

    Thank you🙏❤🌹 very much my chaild I love you❤ so much nanna