ntr bharosa pension latest news

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • ntr bharosa pension latest news
    (Follow My Social Media)
    All District Volunteer Group
    chat.whatsapp....
    AP Whatsapp Group
    bit.ly/Telegra...
    TS Whatsapp Group
    chat.whatsapp....
    TELEGRAM
    t.me/prabhutva...
    👉Instagram
    www.instagram....
    👉X ( Twitter)
    x.com/Maddimad...
    @followers
    @tdp
    @jsp
    👉FACEBOOK
    www.facebook.c...
    Offers For You (Join)
    chat.whatsapp....
    Offers For You (JoinTelegram)
    t.me/maddimadu...

КОМЕНТАРІ • 343

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 3 місяці тому +56

    మొట్టమొదటిగా ఒకటి మాత్రం చెప్పగలను మీ చానల్లో కచ్చితంగా నిజాలు ఉంటాయి రెండవది మీరు చెప్పే విధానం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చెప్తుంటారు మరి కొంతమంది వీడియో పూర్తి గా చూడకుండా కామెంట్లు పెడుతున్నారు అందుకే ఈ సమస్య వచ్చి పడుతుంది అందుకే ఇలాంటి వాళ్ళ మీద కాస్త కోపగించుకోకుండా మరిన్ని ఆధారాలతో ప్రూఫ్స్ చూపుతూ సున్నితంగా చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నయ్యగారు😂😂😂😂😂

  • @venkateshKudipudi-fv9iu
    @venkateshKudipudi-fv9iu 3 місяці тому +5

    Sir meeru correct ga explain chesi chepperu, konthamandi rating kosam thappudu pracharam chestunnaru vallaki kadu meeku ivvali sir rating , super thankyou sir 🎉🎉🎉🎉

  • @b.v.chalapatibvchalapati2732
    @b.v.chalapatibvchalapati2732 3 місяці тому +7

    సూపర్ సోదరా ఇది నిజం, మొదటి నెలే, పాపం, ధివ్యాంగులను.మోసంచెస్తున్నారు

  • @saiflovely4598
    @saiflovely4598 3 місяці тому +6

    Anna me channel meda maku purthiga nammakam undi ❤

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 3 місяці тому +22

    అన్నయ్య మీరు video చేసిన వెంటనే చూస్తున్నాము

    • @phemalatha572
      @phemalatha572 3 місяці тому

      Bro ysr govt lo handicapped pension tesivesaru ,ma husband contract employee ani tisivesaru epudu government esthunda emina apply chelayala

    • @Chanduvlogs320
      @Chanduvlogs320 3 місяці тому

      Bro july first ante e roju phc pension 6000 matrame icharu

  • @chiruchiru3783
    @chiruchiru3783 3 місяці тому +1

    Annaa! మీరు చెప్పింది Exactly కరెక్ట్

  • @giridharreddysunitha6521
    @giridharreddysunitha6521 3 місяці тому +2

    Tqs annaya miru chala Baga clear ga cheyparu thank you so much annaya ❤❤

  • @gopireddy3813
    @gopireddy3813 3 місяці тому

    మీరు పెట్ ప్రతి వీడియో నాకు చాలా అందరరికి ఉపయోగపడుతుంది అన్న

  • @viswanadhambattula9887
    @viswanadhambattula9887 3 місяці тому +1

    Yes your Explanation Super and with Evidence

  • @yesuraju8892
    @yesuraju8892 3 місяці тому +2

    ❤ super bro gattiga icchipadesav

  • @Radhe-n1s
    @Radhe-n1s 3 місяці тому +4

    అందరికి 3మంత్స్ అరియర్స్ తో కలిపి Rs7000(4000+3000) ఇచ్చారు. వికలాంగులకు Rs 15000(6000+9000) ఇస్తామని చెప్పి Rs6000/- ఇచ్చారు. ఇదేమి న్యాయం కూటమి గవర్నమెంట్ వారు వికలాంగులు అంటే చిన్న చూపా?

  • @ramakurimojes1460
    @ramakurimojes1460 3 місяці тому

    Sir disability bakulu gurinchi emi update ledha ? Divyangulu government ni aduguthunnara please reply sir .government eche avakasam ledha

  • @Mahaboob6786
    @Mahaboob6786 3 місяці тому +1

    మీరు చేసే వీడియో లు చాలా genuie గా ఉంటుంది

  • @Radhe-n1s
    @Radhe-n1s 3 місяці тому +4

    Anna 85% above దివ్యంగులుకు 15000 ఇవ్వాలని cheppandanna ఎందుకంటే మమ్మల్ని చేసుకున్న మా husband కి మేము భారం కాకుండా కొంచెం support ఇవ్వగలుగుతాం age పెరుగుతుందడం వల్ల కదలలేని పరిస్థితి maa వలన husband నరకం అనుభవిస్తున్నారు

  • @Iloveu-ew3ko
    @Iloveu-ew3ko 3 місяці тому

    Iam big fan of you sir, meeru chaalaa perfect ga matladuthunnaru

  • @ShivaKrishna9014
    @ShivaKrishna9014 3 місяці тому +1

    Super bro ❤❤❤No Dout All clear Brothers So happy 😊 to thanks U Brother 💐💐💐💐🤝🤝🤝🤝

  • @RumakantHikaka
    @RumakantHikaka 3 місяці тому +8

    అన్నా ఎవరెవరో ఏ ఏ కామెంట్స్ పెట్టిన మీ ఫాలోవర్స్ ని దృష్టిలో పెట్టుకుని 100% వాళ్ళ హామీలు అయితే ఇచ్చారు అవే మీరు వీడియోలు చూపించారు అరా కోర ఎవరైనా బ్యాడ్ గా పెట్టిన డోంట్ వర్రీ అన్న థాంక్యూ

  • @naiduvenkata9970
    @naiduvenkata9970 3 місяці тому

    Sir maku telisina vallammai ki complete bed meedey untundi 15000/ per month istara
    Pls clarity

  • @అమృతబిందువులు
    @అమృతబిందువులు 3 місяці тому +1

    రేపు అసలు నిజం తెలుస్తుంది అప్పుడు ఎవరు కరెక్ట్ చెప్పారో తెలుస్తుంది sir

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому

      ua-cam.com/video/yMlyY5clHOg/v-deo.html
      ఈ రోజు update..మంత్రి కూడ cheppru

    • @అమృతబిందువులు
      @అమృతబిందువులు 3 місяці тому

      @@Munirathnammaddimadugu అప్డేట్ కాదు సార్ మంత్రిగారు చెప్పింది కాదు డైరెక్ట్ గా సచివాలయానికి అమౌంట్ వచ్చేసింది అలాగే పెన్షన్ల లిస్ట్ వచ్చింది అలాగే అప్ లో ఓపెన్ అయింది యాప్ లో అయితే వికలాంగులకి 6000 చూపిస్తుంది మంత్రి గారు చెప్పారని అమౌంట్ ఇవ్వరు కదా ఒకసారి ఆలోచించండి అంటే మా పక్కనే సచివాలయం ఆవిడ ఉంది ఆవిడ క్లియర్గా చూపించింది నాకు నేను వెళ్ళాను కానీ ప్రస్తుతానికి నాకు ఇవ్వనంది స్క్రీను నేను అడిగాను స్క్రీన్ కూడా అడిగాను చూపిస్తానని వద్దండి ఎందుకు వచ్చింది రిస్కు ప్రస్తుతానికి గవర్నమెంట్ మారింది కదా అని చెప్పి భయపడింది. అది ఓన్లీ క్రోనిక్ డిసీజెస్ వాళ్లకే వచ్చింది 100% వికలాంగులు అని చెప్పి అసలు మంచానికి పరిమితమైన వాళ్ళకి మాత్రమే 15000 వచ్చింది 5000 తీసుకునేవాళ్ళకి టెన్ వచ్చింది అలాగే కొంతమందికి 5000 తీసుకునేవాళ్ళకి 15 వచ్చింది 10 తీసుకునే వాళ్ళకి 15 వచ్చింది అంతేగాని ఎవ్వరికీ కూడా వికలాంగులకి డిజేబుల్ పర్సన్స్ కి ₹6000 నుంచి ఒక రూపాయి కూడా ఎగస్ట్రాల నేనైతే క్లియర్ గా చూస్తాను ఇంకా మీకు ఇంతకన్నా నేనేం చెప్పలేను రేపు కావాలంటే నేను పెన్షనర్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చూసి చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను కావాలంటే ఒకసారి చూడండి

  • @syedrafi5409
    @syedrafi5409 3 місяці тому

    మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ 👏🏻

  • @manamadharaovalapala2351
    @manamadharaovalapala2351 3 місяці тому +4

    సరే దివ్యాంగులకు ట్రైన్ పాస్ ఎలా చేసుకోవాలిఏమేం అవసరముదయచేసి చెప్తారని కోరుకుంటున్నాను🙏🙏🙏

    • @madadaharinadh3298
      @madadaharinadh3298 3 місяці тому

      Train pass kavali ante sadharana satpicate adhar card resancard meku దగ్గరలో వున్న జనరల్ hospital కి వెళ్ళలి

  • @RK-nz4mw
    @RK-nz4mw 3 місяці тому +1

    Super clarity bro......
    I am disable..😊

  • @pechettiravikumar3505
    @pechettiravikumar3505 3 місяці тому +2

    Meeru correct ga chepparu

  • @anjeswararaol4558
    @anjeswararaol4558 3 місяці тому

    Baga chepparu, Anne vivaramga cheputunnaru, Tq

  • @JyothiJyothi-jl8og
    @JyothiJyothi-jl8og 3 місяці тому

    Chala baga chepparu miru chepite 💯 right antunnaru and Babu garu cheppina video kuda pettaru antha ok but vikalangulu ki 15000 istam ani cheppi e roju mata thappatam miremantaru sir

  • @venkataramana3467
    @venkataramana3467 3 місяці тому

    Marela jobs, andaru poor people ga cheseyyandi. Andaram koochoni pensions andukuntam. Chala bagundi. Good.

  • @SatyaRednam-g2q
    @SatyaRednam-g2q 2 місяці тому

    Anna nenu devyagula pinchan family Lo evarina income tax karte vastunda

  • @koteswraraosiyadri9926
    @koteswraraosiyadri9926 3 місяці тому +3

    నువ్వు కరక్ట్ అన్న

  • @satyanarayanareddybommared3052
    @satyanarayanareddybommared3052 3 місяці тому +1

    Excellent clarification

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz 3 місяці тому +1

    Voulenters gurinchi clarity ga cheppandi annayya

  • @RamaPrasadrao
    @RamaPrasadrao 3 місяці тому

    Good after noon sir, vikalaangulaku july lo nine thousand Rupees vasthundhi annaaru mary kadapa loni utukoor loni Aajaad nahar colony lo vikalangulaku may nelanudi ivvaalisina extra one thousand,one thousand, one thousand +6 thousand add chesthe 9 thousand avuthundhi kadhaa, mary only six thousand Rupees maathrame ichharu , maa sandhehaanni meeru mee maatala dhvaaraa theerchagalarani aasisthunnamu, dhanyavaadhamulatho , mee abhimaani

  • @SKbujji123
    @SKbujji123 3 місяці тому +2

    అన్న ఇప్పుడు ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయా
    దయచేసి తెలియజేయండి ప్లీజ్
    దీనివల్ల చాలామంది రోడ్లో వచ్చే పరిస్థితి ఉంది

  • @ammagod2877
    @ammagod2877 3 місяці тому

    బ్రదర్ గుడ్ ఇన్ఫరెమేషన్

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti319 3 місяці тому

    సూపర్ భయ్యా భలే క్లారిటీ షో

  • @feel_the_music_just
    @feel_the_music_just 3 місяці тому

    Ration card ki 1 pension istara rendo pension istara sir power bill tho sambandham vundha sir

  • @ManojkumarChinthapalli
    @ManojkumarChinthapalli 3 місяці тому

    Nuvvu cheppedi super

  • @Swamystudios
    @Swamystudios 3 місяці тому

    Super explain sir

  • @Mahaboob6786
    @Mahaboob6786 3 місяці тому +2

    మీరు సూపర్ సార్

  • @vanajakshinalipireddy7900
    @vanajakshinalipireddy7900 3 місяці тому +1

    Anna volunteers paristhi gurinchi cheppandi volunteer vyavastha vuntumda, vundadha cheppandi anna

  • @KUNADHANUNJI
    @KUNADHANUNJI 3 місяці тому

    Anna sadaram solt booking eppudu open avuthundhi please reply me anna

  • @GangaRaju-je6yn
    @GangaRaju-je6yn 3 місяці тому +1

    Thank you for full information anna

  • @nareshp9609
    @nareshp9609 3 місяці тому

    ఇది కద youtube ఛానల్ అంటే సూపర్ భయ్యా నువ్వు

  • @malleshchalla221
    @malleshchalla221 3 місяці тому +1

    Paralysis 89%sadaram certificate lo undi present 3000/- pention vastundi
    15000/- Ravalante emi cheyali sir

  • @naveenmittapalli9111
    @naveenmittapalli9111 3 місяці тому

    Other state lo or other place lo unna raleni valla ki bank lo vestara.

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 3 місяці тому

    Thank you for this video message Anna

  • @RaajRajeshkhanna
    @RaajRajeshkhanna 3 місяці тому

    Hi Brother, how to get new sadaram certificate in AP? When will be slot available?

  • @gopireddy3813
    @gopireddy3813 3 місяці тому

    అన్న మీరు చేపిందంటే అదే 100%నిజమె అన్న ఉంటుంది అన్న

  • @rajutecht.vraju.6481
    @rajutecht.vraju.6481 3 місяці тому +2

    అన్న మా ఫ్రెండ్ కి పూర్తిగా బెడ్ మీద ఉంటాడు అప్పుడు తెలియక సచివాలయంలో 3000 రూపాయలు పెన్షన్ కి అప్లై చేశాను 90 పర్సంటేజ్ ఉన్నది మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కూడా వైయస్సార్ సిపి ప్రభుత్వం లో వచ్చింది ఇప్పుడు ఆ సర్టిఫికేట్ పనిచేస్తుంది లేదా ఇప్పుడు ఈ పెన్షన్ 15000 రూపాయలు పెన్షన్ఎలా మార్చాలి ఈ పెన్షన్ ఎలా మార్చుకోవాలో ఒక వీడియో చేయండి అన్న...

  • @upasana0111
    @upasana0111 3 місяці тому +1

    But sir sachivalayam vallaki 6000 matramee icharanta vikalangulaki miremo 12000 antunaruuu????

  • @bhanuprakash1025
    @bhanuprakash1025 3 місяці тому +1

    నిరుద్యోగ భృతి గురించి ఒక వీడియో చేయండి

  • @meruposuseela6963
    @meruposuseela6963 3 місяці тому

    Me. Videos. Super

  • @venkateshKudipudi-fv9iu
    @venkateshKudipudi-fv9iu 3 місяці тому +1

    Sir mee channel ni share chestunnamu meeru correct ga cheptunnarani oppukuntunnaru , nenu vikalangudini puttukatho naaku 2childrens wife ledu , nenu govt sahayam kosam chustunnanu , edaina bank loan lantivi provide chestarani , Nene kadu chala Mandi chustunnaru maalanti vikalangulaki support cheyyamani aduguthunnamu sir, please 🙏, 🎉🎉🎉🎉🎉

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому +1

      ప్రభుత్వం అలాంటి అవకాశాలు ఇచ్జినప్పుడు తెలియజేస్తాను

  • @Radhe-n1s
    @Radhe-n1s 3 місяці тому +2

    Anna maa దివ్యంగులుకు pavankalyan కూడా అండగా లేరు ఇది nizam మేము నిస్సహాయులము కాబట్టి మోసం చేయడం maa కన్నీరు వారికి పన్నీరు తో సమానం ఇది గవర్నమెంట్ కి తీరని నష్టం చేస్తుంది

  • @venkatesh.4379
    @venkatesh.4379 3 місяці тому

    Good explanation Brother 👍

  • @PallapatiRamesh
    @PallapatiRamesh 3 місяці тому

    Baga expleinu chesauu annna

  • @venkateshKudipudi-fv9iu
    @venkateshKudipudi-fv9iu 3 місяці тому +1

    Ok sir, meelanti channels valane govt ki teliyacheyochu anduke mimmalni adugutunnamu , and meeraite perfect ga chestarani so please 🎉🎉🎉🎉

  • @sadhasiva648
    @sadhasiva648 3 місяці тому +1

    Thank you sir

  • @vinnuvinnu428
    @vinnuvinnu428 3 місяці тому

    నమస్తే సార్..... పెన్షన్ లు ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తారా ? ఒకటి వికలాంగుల పెన్షన్ (ఆల్రెడీ వస్తుంది ) & ఇంకొకరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి అప్లై చేస్తున్నారు.... దయచేసి సమాధానం తెలుపగలరు

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому

      గత ప్రభుత్వంలో మీరు చెప్పే రకానికి ఇద్దరికీ ఇచ్చేవాళ్లు..ఇప్పుడు ఉన్న వారు..ఎలా చేస్తారో..
      .చూద్దాం

  • @ratnamdintakurti3070
    @ratnamdintakurti3070 3 місяці тому

    Thank you brother

  • @MurariVenky
    @MurariVenky 3 місяці тому +1

    బ్రో నీ ఛానల్ లో చాలా కరెక్టుగా వుంటాయి

  • @officialgroupbs7304
    @officialgroupbs7304 3 місяці тому

    You're great 👍👍👍👏👏👏👏👏

  • @babatlp791
    @babatlp791 3 місяці тому

    Good information

  • @ramapuramgovardhan8810
    @ramapuramgovardhan8810 3 місяці тому

    Chaala manchidhi si

  • @SaiRam-dd9ty
    @SaiRam-dd9ty 3 місяці тому

    Good evening sir
    Thank you sir

  • @SongaPrasad-wd3sc
    @SongaPrasad-wd3sc 3 місяці тому

    🙏🙏🙏thanks annayya

  • @SeenaiahM-w1p
    @SeenaiahM-w1p 3 місяці тому

    Aka menu super

  • @apreddyapreddy1175
    @apreddyapreddy1175 3 місяці тому

    బాగ చెపుతున్నారు

  • @KALYANKALYAN-qw4zj
    @KALYANKALYAN-qw4zj 3 місяці тому

    తల్లికి వందనం గురించి ఒక వీడియో చేయండి

  • @lovapavankumar2061
    @lovapavankumar2061 3 місяці тому +1

    Super Anna ❤❤❤❤

  • @Malli15Neelapala
    @Malli15Neelapala 2 місяці тому

    Anna 85%unnavariki 15000 cheyyamani cheppandi sir plz ma bada meeraina ardam chesukondi sir ela bratakadaniki chala kastanga undi sir plz plz plz sir

  • @santusantu6493
    @santusantu6493 3 місяці тому +8

    Bro sachivalayam ki already money vachisindhi handicapped ki 6k vachindhi

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому

      6 వేలే..నేను.కూడా చెప్పేది...15 వేలు ఇస్తానని చెప్పిన ప్రూఫ్స్ చూపించాను..ఇప్పుడు 6 వేలే ఇస్తున్నారు..

  • @Funeverytime6275
    @Funeverytime6275 3 місяці тому

    Naku telisina vallaki oka intlo 49% vundi vallaki. Vallaki 5000 pension last year vastundi but ippudu entha pension vastundi percentage thakkuva vundi kada 15000 vastunda

  • @srinivasigunti3775
    @srinivasigunti3775 3 місяці тому +1

    You are correct😢

  • @purushothamp1222
    @purushothamp1222 3 місяці тому

    Annayya already new pension approve ayyina vaalaki pension eppudu vasthundhi. Feb 2024 lo approve ayyindhi.

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 3 місяці тому

    Sir maku amma vodi aapesaru dhanisangathi yemina cheppagalara 🙏

  • @b.v.chalapatibvchalapati2732
    @b.v.chalapatibvchalapati2732 3 місяці тому +1

    మునిరత్నం గారు మావంతు.ఎప్పుడుమీడుంటాను.ధయచెసి.డీ.కేటి.భూములమీధి.ఏధైనా.ఓకవీడియోచేయండి.పాపం.పట్టాకలినవారు కూలిలుగామిగిలారు.రాజకియానాయకులు ఆమ్ముకున్నారు. ఆంద్రప్రదేశ్ లొ ఘోరాతి ఘోరం జరిగింది

  • @SyedHussain-wn3uc
    @SyedHussain-wn3uc 3 місяці тому +1

    Super ❤🎉

  • @sasidesala1416
    @sasidesala1416 3 місяці тому

    Ma nanna gariki 2011 lo accident aindhi sir em pani cheyaleru anni ma ammagare chusukovali. 89 % vundhi సర్టిఫికేట్ lo పెన్షన్ entha vastundhi sir please reply .

  • @LakshmiAchari-dt5kt
    @LakshmiAchari-dt5kt 3 місяці тому

    Correct ga chepparu

  • @venkatvicky9996
    @venkatvicky9996 3 місяці тому

    Vikalangula pention 5000 Rs inthavaraku yevarikaina isthunnara

  • @SIVAGANESHPASUPULETI
    @SIVAGANESHPASUPULETI 3 місяці тому +2

    అన్నో నువ్వే ఇలా వీడియో పెడితే మా ఛానెల్స్ ఏమైపోవాలి 😂 (మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు , కొన్ని రోజుల క్రితం 12000 కూడా ఇస్తాం అన్నారు కానీ ఇప్పుడు వికలాంగ పెన్షన్ కి బాకీలు ఇవ్వడం లేదు అంటున్నారు..దానికి నువ్వేం చేస్తావ్ అన్న 🤷🏻)

  • @VeeramaniVeeru-d2p
    @VeeramaniVeeru-d2p 3 місяці тому

    Meeru nijame matladataru Annayya

  • @dparvathi8996
    @dparvathi8996 3 місяці тому

    Sir miru cheppindhi correct ee,but eppude pension thisukuna nenu 6000 ee estunaru PWD ki

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому

      ua-cam.com/video/yMlyY5clHOg/v-deo.html
      నిన్న మంత్రి కూడా చెప్పారు

    • @dparvathi8996
      @dparvathi8996 3 місяці тому

      @@Munirathnammaddimadugu chepparu,miru proofs kuda chupincharu.but money matram 6k ne echaru

  • @Balaji-k8j5g
    @Balaji-k8j5g 3 місяці тому +1

    Sir reqest please i am 63 years old nenu kotta pension eppudu apply chayali please reply

  • @sivagoudvagalagaani231
    @sivagoudvagalagaani231 3 місяці тому

    Super sir nice 👍

  • @varaprasadjuthika1691
    @varaprasadjuthika1691 3 місяці тому

    Sadharam slots apudu open chestaru

  • @m.rganeshmotivation6893
    @m.rganeshmotivation6893 3 місяці тому

    Super sir ❤

  • @fckru-x-yt1612
    @fckru-x-yt1612 3 місяці тому

    Anna pension 1 to 5 days vara ku estey bhagundey di

  • @Munirathnammaddimadugu
    @Munirathnammaddimadugu  3 місяці тому

    #followers

  • @chamarthivenkataphanibhask1659
    @chamarthivenkataphanibhask1659 3 місяці тому +1

    🎉❤ good 👍 news 😅

  • @jupudi3680
    @jupudi3680 3 місяці тому

    Sir please clarify about vidhyadevena in new government ap

  • @jkmani6095
    @jkmani6095 3 місяці тому

    Super Sir🙏🙏🙏🙏🙏🙏🙏:🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍

  • @venkylakkakula4211
    @venkylakkakula4211 3 місяці тому

    As a disable I congratulate my god cbn.

  • @drk.giddareddy2772
    @drk.giddareddy2772 3 місяці тому

    Ok good brother

  • @srinivasaraokancharla3698
    @srinivasaraokancharla3698 3 місяці тому +3

    మీరు చెప్పే మాటల్లో 100% నిజాయితీ ఉంటుంది. కానీ ఇక్కడ సచివాలయాల్లో లిస్టులో పేరు చూసుకుంటే టోటల్ అమౌంట్ హ్యాండీక్రాఫ్ట్ పర్సన్ కు వచ్చేసి 6000 రూపాయలు మాత్రమే లిస్టులో వచ్చింది. ఇక్కడ అర్థం కానిది ఏమిటంటే! రాజకీయ నాయకులు చెప్పిన మాట తప్పుతున్నారా అని సందేహం వస్తుంది. గవర్నమెంట్ వారు చెప్పింది నిజమే. కానీ ఇందులో మీ తప్పేమీ లేదు. గవర్నమెంట్ వారు చెప్పిన మాటల ప్రకారం ఇవ్వకపోతే వారిదే తప్పు అవుతుంది.

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому

      6 వేలే..నేను.కూడా చెప్పేది...15 వేలు ఇస్తానని చెప్పిన ప్రూఫ్స్ చూపించాను..ఇప్పుడు 6 వేలే ఇస్తున్నారు..

  • @vallemsrinivas2493
    @vallemsrinivas2493 3 місяці тому

    Super Anna

  • @alugupallieshwar7815
    @alugupallieshwar7815 3 місяці тому

    Sir handicap pention 6000 matame icharu

  • @jafferdmm3204
    @jafferdmm3204 3 місяці тому

    Anna bed pesent ki pention how much anna

  • @subhalakshmi5049
    @subhalakshmi5049 3 місяці тому +2

    వికలాగులు కి 6000మాత్రమే ఇచ్చారు జులై 1తారీకున

    • @Sand587
      @Sand587 3 місяці тому

      Avuna tisukunara

  • @PavanKumar-eq1lx
    @PavanKumar-eq1lx 3 місяці тому +2

    Above 50 years nunnavalu new ga yela apply cheyali?