#భారతాంబిక_పునః

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 11

  • @saia9212
    @saia9212 10 місяців тому +3

    భారత్ మాతా కీ జై

  • @ayyappareddymandala5216
    @ayyappareddymandala5216 11 місяців тому +3

    భారతాంబిక పునర్వైభవ ప్రాప్తికొరకే అంకితం
    కోట్లకొలదిగ హైందవేయులు సమర్పించే వందనం ||
    కవుల కలముల జాలువారే కవిత్వామృత ధారలన్ని
    గాయకుల గొంతులను పలికే మధురమౌ నిస్వనములన్ని
    భావుకుల గుండెల్లో ఉరికే పరుగులిడు భావమ్ములన్ని || భారతాంబిక ||
    హలం పట్టీ పొలం దున్నే కర్షకుల కరములను సత్తువ
    శక్తినంతా చమట చేసే శ్రామికుల నరములను బిగువు
    కత్తి పట్టీ కదను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం || భారతాంబిక ||
    నవత కోరే యువత గుండెల ఉరకలెత్తే నవోత్సాహం
    భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరు నగవు సిరులు
    సకల శాస్త్ర విజ్ఞాన వేత్తల పాండితీ ప్రకర్షలన్నీ || భారతాంబిక ||
    అన్ని కళలూ అన్ని విద్యలు వృత్తులూ ప్రవృత్తులన్నీ
    ప్రాంత భాషా కులమతమ్ముల భేదముల ఛేదించుకుంటూ
    దేశశ్రేయమే ధ్యేయమై నిజ దేశ రక్షణ దీక్ష గైకొని || భారతాంబిక ||

  • @apexcare172
    @apexcare172 8 місяців тому +1

    భారత్ మాతా కీ జై 🙏

  • @caagurinchibhagachepparual6484
    @caagurinchibhagachepparual6484 8 місяців тому +1

    Super 👌👌🚩🚩

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 9 місяців тому +1

    ఓం
    వందేమాతరం

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 11 місяців тому +3

    భారత మాతకు జయం జయం

  • @venkannapandhugula2787
    @venkannapandhugula2787 10 місяців тому +2

    ఈ వాయిస్ Yakkado vunanu andi

    • @Akhandabharath9
      @Akhandabharath9  10 місяців тому +2

      Yekkada vinnaro alochinchi cheppandi bro...

    • @venkannapandhugula2787
      @venkannapandhugula2787 10 місяців тому +2

      @@Akhandabharath9 kirlampudi Mdo గారు పాడారు

    • @RajeshDhanikonda
      @RajeshDhanikonda 6 місяців тому

      RSS Pracharak janardhan ji dhi aa voice..

    • @satturipushpa8683
      @satturipushpa8683 2 місяці тому

      ​@@Akhandabharath9ee voice ante naku chala istam ee voice chala istam and chala sarlu vinanuu but evvaru padaro teliyadu