mam, nenu April 1st ki special entry darshan tickets book chesanu, kaani accomodation option lo ila chupistundi "According to your upcoming confirmed darshan in Tirumala, you can only book accommodation there for 31 Mar 2025 to 31 Mar 2025", april 1st date enduku enable avvaledho cheptara.
Meeru ticket release chesinappudu okasari check cheyandi. Maximum April month chupinchavachu, meeku mostly 31st March or 1st april లేదంటే 1st & 2nd April enable avvachu andi….
Hi mam just ippude rooms book chesa 3persons memu but 2persons ani mention chesi book chesa ippudu naku room allocation lo 3rd person ni allow chestara room lo ki 100rs room book chesa plz give reply mam
నమస్తే మేడం గారు అండి ఈరోజు నేను అకామిడేషను బుక్ చేసినప్పుడు ఒకే మొబైల్ నెంబర్ తో 3 ఆండ్రాయిడ్ మొబైల్స్ through login చేశానండి అప్పుడు లాగిన్ అయిన తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి మీరు another device open చేసినట్టుగా నాకు మెసేజ్ Display వచ్చింది అండి but accoumdation అయితే మరి బుక్ అవ్వలేదండి. madam ఒకే మొబైల్ నెంబర్ తో మూడు ఫోన్ల ద్వారా login open చేయడం అవుతుందా లేదా booking time lo will it comes open another device ani messaage show in our mobile మేడం గారు pl replyచె ప్పండి
అంటే మీరు లాగిన్ అయి మీ details ఏమైనా ఎంట్రీ చేశారా, అలా డీటెయిల్స్ ఏమైనా ఎంట్రీ చేసుంటే అలా వస్తుంది అండి, Normal గా లాగిన్ అయితే ఏం ప్రాబ్లెమ్ లేదండి
@@tirumalatirupatiupdatesTq for your reply madam garu అంటే మేడంగారండి ఒకే మొబైల్ నెంబర్తో మూడు ఫోన్లో లాగిన్ అయ్యానండి అన్ని details enter chesa లాస్ట్ లో అలా వచ్చింది ఇది వర్చువల్ టైం kosam ఎందులో తక్కువ వస్తే అలా చేద్దామని అనుకున్నానండి
Off line ttd rooms timing Tirumala, tirupati
6am to 10pm ,
Without darshan
tirupati room booking cheya vacha mam
Darshan tickets lekapoyina Tirupati lo room book chesukovachu andi
Online lo chesukovachha andi
Chesukovachu andi
mam, nenu April 1st ki special entry darshan tickets book chesanu, kaani accomodation option lo ila chupistundi "According to your upcoming confirmed darshan in Tirumala, you can only book accommodation there for 31 Mar 2025 to 31 Mar 2025", april 1st date enduku enable avvaledho cheptara.
Meeru ticket release chesinappudu okasari check cheyandi. Maximum April month chupinchavachu, meeku mostly 31st March or 1st april లేదంటే 1st & 2nd April enable avvachu andi….
Memu ticket book chesam
Kinda pina accomodation room book avvatleee
Online lo Ticket book kakapothe Offline lo matrame Book chesukovali CRO office daggara
Hi mam just ippude rooms book chesa 3persons memu but 2persons ani mention chesi book chesa ippudu naku room allocation lo 3rd person ni allow chestara room lo ki 100rs room book chesa plz give reply mam
Allow chestarandi…
@tirumalatirupatiupdates tq mam
నమస్తే మేడం గారు అండి ఈరోజు నేను అకామిడేషను బుక్ చేసినప్పుడు ఒకే మొబైల్ నెంబర్ తో 3 ఆండ్రాయిడ్ మొబైల్స్ through login చేశానండి అప్పుడు లాగిన్ అయిన తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి మీరు another device open చేసినట్టుగా నాకు మెసేజ్ Display వచ్చింది అండి but accoumdation అయితే మరి బుక్ అవ్వలేదండి. madam ఒకే మొబైల్ నెంబర్ తో మూడు ఫోన్ల ద్వారా login open చేయడం అవుతుందా లేదా booking time lo will it comes open another device ani messaage show in our mobile మేడం గారు pl replyచె ప్పండి
అంటే మీరు లాగిన్ అయి మీ details ఏమైనా ఎంట్రీ చేశారా, అలా డీటెయిల్స్ ఏమైనా ఎంట్రీ చేసుంటే అలా వస్తుంది అండి, Normal గా లాగిన్ అయితే ఏం ప్రాబ్లెమ్ లేదండి
@@tirumalatirupatiupdatesTq for your reply madam garu అంటే మేడంగారండి ఒకే మొబైల్ నెంబర్తో మూడు ఫోన్లో లాగిన్ అయ్యానండి అన్ని details enter chesa లాస్ట్ లో అలా వచ్చింది ఇది వర్చువల్ టైం kosam ఎందులో తక్కువ వస్తే అలా చేద్దామని అనుకున్నానండి
టికెట్స్ అన్ని నా ఫోన్ నెంబర్ తో ఇవ్వడం అంటే నాకు రూమ్స్ ఇవ్వట్లేదు అండి ఏం చేయాలి
Multiple bookings unte ivvarandi
100/- di room booking Cheste total ga 601/- ruppes pay cheyali Kada
Refund amount entha paduthadi return and enni days ki paduthay money
Caution deposit entha pay chesthe antha return vachesthadhi andi… within 5to 7 working days lo vachesthadhi andi…
@@tirumalatirupatiupdates ok mam...
Within 7 days ante...
Room check out ainankana..
@tavutamkarthik806
Avunandi…
Maximum 2 to 3 days lopala kuda credit ayipotundi andi…
@@tirumalatirupatiupdates tq mam