అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ | Allu Arjun Remanded For 14 Days

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 2

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA День тому +2

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ తెలంగాణా ప్రభుత్వం వారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చారు. తప్పు చేస్తే ఎంతటి వారు అయినా శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి అనే సందేశం ఇచ్చారు.
    ✍️ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకు తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదములు🙏
    ✍️అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటానికి, రేవతి మరణం అనేది ముఖ్యం కాదు.అల్లు అర్జున్ అనే వ్యక్తి సమాజం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్య పౌరులు ఎలా నడుచుకుంటారు? అందుకే రేవతి గారి భర్త కేసు ఉప సంహరించు కున్నా లేకపోయినా అల్లు అర్జున్ 100% దోషి అనేది సత్యం. ఇక రేవతి గారి భర్త కేసు ఉపసంహరణ అయినా కూడా అల్లు అర్జున్ మీద బాధ్యతారాహిత్యం కేసు కొనసాగుతుంది.అనేది మన దేశ చట్టాలు చెబుతున్నాయి. ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏✍️✍️🙏✍️✍️🙏🙏🙏🙏1qqwweerrryuiooiillkjhgdsaaadzxcvnnncczzaaqqweryyuiiiuyytrewqqq

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su День тому +1

    ఈ విషయంలో అల్లు అర్జున్ ది 100% తప్పు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది🎉🎉🎉