ప్రేమించటం ఎలా ? అసలు ప్రేమ అంటే ఏమిటి ? ప్రేమను సాదించవచ్చా ? ప్రేమను చేరుకోవచ్చా ? ప్రేమకు ఒక గమ్యం వుందా ? దానికి పుట్టుకా ,మరణం వుంటాయా? ప్రేమ అంటే తెలియకుండా ప్రేమించడం ఎలా సాధ్యం? ప్రేమ వుంటుందా,లేక పుడుతుందా? స్త్రీ,పురుషుల మధ్య ఆకర్షణ వల్ల ఏర్పడే ప్రేమ తప్ప మిగతా ప్రేమల గూర్చి ఎవరికి తెలుసు
Lovers always go before the clock.... Sheikspear
అవును అండి... ప్రియురాలి ప్రేమ ఆత్మకు భోజనం అవుతుంది ❤❤❤❤
Very useful sir.. 🎉🎉🙏
Pranaam sir🙏💯💐
ప్రేమించటం ఎలా ? అసలు ప్రేమ అంటే ఏమిటి ? ప్రేమను సాదించవచ్చా ? ప్రేమను చేరుకోవచ్చా ? ప్రేమకు ఒక గమ్యం వుందా ? దానికి పుట్టుకా ,మరణం వుంటాయా? ప్రేమ అంటే తెలియకుండా ప్రేమించడం ఎలా సాధ్యం? ప్రేమ వుంటుందా,లేక పుడుతుందా? స్త్రీ,పురుషుల మధ్య ఆకర్షణ వల్ల ఏర్పడే ప్రేమ తప్ప మిగతా ప్రేమల గూర్చి ఎవరికి తెలుసు
మీ సందేహాలన్నింటికీ నా ఛానల్ లో ఉన్న Love & Sex Playlist లో ఉన్న వీడీయోలలో సమాధానాలు దొరుకుతాయి... ఓషోభరత్