Це відео не доступне.
Перепрошуємо.

రాజమండ్రి జైలు రెడీ.. ఇక అరెస్టే.. | YS Jagan | Raghu Rama Raju | Shiva Explained | TV5 Maro Netram

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • రాజమండ్రి జైలు రెడీ.. ఇక అరెస్టే.. | YS Jagan | Raghu Rama Raju | Shiva Explained | TV5 Maro Netram
    #ysjagan #tv5maronetram #ysrcp
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 571

  • @reddyravi4425
    @reddyravi4425 Місяць тому +163

    బాగా చెప్పరు సార్ చెప్పుతో కొట్టడం చాలా చిన్న శిక్ష

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Місяць тому +1

      ముందు
      " మెట్టుతో కొట్టాలి ".

  • @mvrr2270
    @mvrr2270 Місяць тому +178

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb Місяць тому +33

    అటువంటి శుభదినంత్వరగా వస్తేవినాలనిచూడాలని ఉందిఒక భారతదేశ పౌరుడిగా

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Місяць тому +215

    తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Місяць тому +82

    ముందు అందర్నీ కటకటాల వెనుక వెయ్యండి. తర్వాత వుంటది అసలు కథ. తీహార్ అయితే బాగుంటుంది.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +36

    ఇంక కొంత కాలం ఉంటే ఊళ్ళు వదలి ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేది.

  • @rufuspnelson
    @rufuspnelson Місяць тому +137

    ఆ శుభ దినమెప్పుడో ?

    • @satyabusi4713
      @satyabusi4713 Місяць тому +6

      A roju kosam eduruchustunam memu 😂😂

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Місяць тому +162

    ఎంపీ పరిస్థితి నే ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఇంకా ఎలా ఉంటది

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp Місяць тому +19

    పైన చెప్పిన వాళ్ళ అందరినీ మీదా తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా, అన్యాయంగా రఘు రామ కృష్ణ రాజుగారిని అనేక రకాలుగా వేదించినందుకు వాళ్ల అందరినీ జైలు లో వేయాలని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ గమనిస్తూనే న్యాయం చేయాలని దోషులను సిచ్చించాలని కోరుకుంటున్నారు...... జై తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు, జై జై మన ఏకైక రాజధాని అమరావతి.......

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 Місяць тому +321

    వాళ్ళ నేర తీవ్రతను బట్టి రాజమండ్రి సరిపోదు.తీహారే కరెక్ట్!

    • @dushyanththammi2684
      @dushyanththammi2684 Місяць тому +7

      ✅✅✅

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Місяць тому +6

      100%

    • @jhansigorantla6898
      @jhansigorantla6898 Місяць тому +9

      తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళాలి.

    • @VB-so2gb
      @VB-so2gb Місяць тому +1

      ​@@jhansigorantla6898👍👌

    • @gupteswararao5365
      @gupteswararao5365 Місяць тому +4

      ​@@RamChandra-jx4cbనిజానికి.a.p.lo.స్కూళ్లు.ఎలాగ వున్న.పరవాలేదు.హాస్పిటల్స్. యేలాగవున్న.ఫరవాలేదు.కానీ జైళ్ల.యొక్క.capasity.పెంచాలి

  • @MSTrendzz
    @MSTrendzz Місяць тому +60

    కర్మ ఎవరిని వదలదు

    • @vamshireddy6558
      @vamshireddy6558 Місяць тому

      Anduke jagan ni pampina chamba jail poindu

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Місяць тому +20

    తప్పు చేసిన ఎవరైనా తప్పించుకోలేరు శిక్ష అనుభవించాలి

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +14

    సరైన శిక్షలు వున్నప్పుడే ప్రజల్లో భయ భక్తులు ఉంటాయి.

  • @mallikaarava3951
    @mallikaarava3951 Місяць тому +47

    కరుడు గట్టిన క్రిమినల్స్.పెద్ద క్రిమినల్ జగన్ ఫస్ట్

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Місяць тому +32

    ఒక ఎంపీ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం

    • @ashokraju944
      @ashokraju944 Місяць тому +1

      Prajala Shreya su mukyam.Oka sari ennukunna tharuvatha,Badhyatha tho Pani Cheyyali MLA , MP, CM and PM evaraina sare siksha ki arhulu.Dhurviniyogam chesthe

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti Місяць тому +43

    పిన్నిల్లితప్ప ఎవ్వరూ అరెస్ట్ అవ్వలేదు నిజమైతేచెప్పండి ఆశ పెట్టకండి జనాలకు ఎదురు చూస్తున్నారు

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 Місяць тому +56

    ఎప్పటినుంచో మనం చెప్పుకుంటున్నాం.ఒక్కడు కూడా జైలుకి పోలేదు.అవినీతి పరులు,ప్రజాస్వామ్యాన్ని లెక్క చెయ్యకుండా,అవినీతి అధికారుల్ని నాయకులను చట్టబద్ధంగా జైలుకి పంపాలి అనే కూటమిని గెలిపించారు

    • @gjagan7538
      @gjagan7538 Місяць тому +2

      @@akanasatyanarayana5950 mundara mana nyavyavasta maarali

    • @bugidayravindra
      @bugidayravindra Місяць тому

      Yes

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Місяць тому +20

    ఎప్పుడు సార్, వెయిటింగ్ ఈగర్లీ 😢😢😢🙏🙏🙏

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Місяць тому +3

    మనస్సుకు కొంచెం శాంతి గా ఉంది sir please వాళ్లకి తప్పక శిక్ష పడాలి ఇది మావిన్నపం.

  • @chaitanyasantosh1607
    @chaitanyasantosh1607 Місяць тому +127

    😂😂 అన్న తాడేపల్లి ప్యాలెస్ కరెక్ట్ గా సరిపోతుంది 😂😂 దాన్ని మార్చెస్తే సరి 😂😂

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 Місяць тому +60

    పాపుల రక్షకులు అధికారంలో ఉన్నంత కాలం ఎంత పెద్ద నేర్థులైనా దశాబ్దాల తరబడి హాయిగా సురక్షితంగా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ రాజ మార్గంలో మరిన్ని నేరాలు తధేచ్ఛగా చేసేస్తూ ఆనందంతో గడుపుతారు.

  • @annavarapuramanuja1748
    @annavarapuramanuja1748 Місяць тому +19

    వీళ్ళకు పడే శిక్ష ఇతరులకు కనువిప్పు కలగాలి

  • @tknaidu9129
    @tknaidu9129 Місяць тому +54

    నాకు తెలిసి రాజమండ్రి జైల్ పనికి రాదు తీహార్ లేదా అండమాన్ బాగుంటుంది.

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 Місяць тому +17

    అయ్యో!! ఇంత దారుణం మా??? వాళ్ళు మనుషులు కారు???

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +7

    న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి

  • @madhumasterkeerthi4161
    @madhumasterkeerthi4161 Місяць тому +15

    చేసిన సైకో పనులకు శిక్ష అనుభవించాల్సిందే

  • @mvrameshbabu
    @mvrameshbabu Місяць тому +94

    వీళ్ళందరినీ జైలుకు పంపే దమ్ములు మన కోర్టులకు ఉన్నాయా...😂😂

    • @gjagan7538
      @gjagan7538 Місяць тому +11

      Kodukulani lepeyyadame correct bharateeyudu

    • @ramanavable
      @ramanavable Місяць тому +3

      Veela nu jail ki pampadam chala kastam rowdisam yekkuva

    • @mvrameshbabu
      @mvrameshbabu Місяць тому +2

      @@gjagan7538 నువ్వు SOOOOOOOPER BRO

    • @lakshmisuryakumari829
      @lakshmisuryakumari829 Місяць тому +2

      Levu

    • @sudheerbabu6072
      @sudheerbabu6072 Місяць тому +1

      Yes లేపేయ్యడమే correct

  • @mohanpadakandla
    @mohanpadakandla Місяць тому +8

    ఏపీలో సైకో లను అరెస్ట్ చేస్త మంచి రోజులు రాబోతున్నాయి ఇక జీవితంలో elanti జరగరదని కోరుకుందాం

  • @obulesudande5919
    @obulesudande5919 Місяць тому +13

    ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎంత భిన్న పంపిస్తే అంత మంచిది

  • @apparaosatriboyina5334
    @apparaosatriboyina5334 Місяць тому +9

    వాళ్ళను ఓకే దగ్గర వుండానియకూడదు

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Місяць тому +29

    బాబు గారిని రాజమండ్రి జైలు లో ఉండటానికి కారణం ఎవరో వాళ్ళందరూ రాజమండ్రి జైలు లో వేయాలి

  • @nageswararaosilla
    @nageswararaosilla Місяць тому +5

    ఈ దుర్మార్గులకు తిహార్ జైల్లో జీవిత ఖైదీలుగా శిక్ష వెయ్యాలి.

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Місяць тому +27

    మా అన్న 6093 కి కేసులు కొత్తేం కాదు - వైసీపీ 😂😂😂

  • @sitaramarajugoga1163
    @sitaramarajugoga1163 Місяць тому +23

    సార్ రాజమండ్రి మాకు చాలదు,చెప్పటానికి మీరు ఇంకొక చానల్ టీ వీ 5 న్యూ అని పెట్టుకోవాలి

  • @subbum8519
    @subbum8519 Місяць тому +3

    అంతా అయ్యాక ఆ వార్త ఏదో క్లియర్ గా చెప్పండి. ఇపుడు ఊహాగానాల వార్తలు వినలేక పోతున్నాము.

  • @chandhram4125
    @chandhram4125 Місяць тому +10

    అచ్చెన్నాయుడు గార్ని వేధించిన కేసు ఏమైంది

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +8

    ఏ కేసులు ముందుకు సాగలేదు. వైసీపీ పాలనలో. సునీత గారు వేరే ప్లేస్ కి మార్చుకున్నారు.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb Місяць тому +8

    ఈ కేసుతేలే వరకుముద్దాయిలనుదేశంవిడిచి పోకుండాపాస్పోర్ట్మీసాలనుసీజ్ చేయాలి

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days Місяць тому +6

    పులివెందుల ప్రజలు ఎలా గెలిపించారురా.MLA గా..పులివెందుల ప్రజలకే అవమానం

  • @venkateswararaokomarneni
    @venkateswararaokomarneni Місяць тому +20

    గూటం కి గిఫ్ట్ గూటమే జగ్గా

  • @rambabum9667
    @rambabum9667 Місяць тому +3

    ఈ బాచ్ మొత్తానికి సపరేట్ గ ఒక జైలు కడితే కరెక్ట్ అని మా అభిప్రాయం.

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 Місяць тому +12

    చేసిన పాపాలు వెంటాడతాయి.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Місяць тому +9

    జైలు జగ్గడు కు మామూలు ట్రీట్మెంట్ పనికిరాదు.. వాడిని వేలాడదీస్తారు, ముడ్డి లో ఏదో దూర్చుతారు..

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 Місяць тому +12

    వెళ్ళబోతూ కాదు,వెళ్లారు అని చెప్పండి ,లేదంటే waste

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Місяць тому +9

    ఇంత టెక్నాలజీ ఉన్న ఇపుడు యాదయినా కొత్త టెక్నాలజీ ఉపయోగిo చి ప్రభుత్వo లో పని చేసే వాళ్ళ బుద్ధి మంచిద కదా నీతిగా ఉండే వాళ్ళ అన్ని తలదుకునే విధంగా ఒక కొత్త app ని దేవాలిప్ చెసి మంచి వాళ్లను డ్యూటీ కి తీసుకోవాలి

  • @gopalrao9146
    @gopalrao9146 Місяць тому +14

    జడ్జి ముందు పెట్టారు RRR, ఆ రాత్రి నలుగు పెట్టిన తరువాత ఇంకోక చొట చెప్పుకోండి అని చెప్పిన కత సెన్సార్ లో పోయి ఉండవచ్చు.

  • @kotaprasad6251
    @kotaprasad6251 Місяць тому +15

    అందరిని అండమాన్ జైల్లో పెట్టాలి రాజమండ్రి జైలు సరిపోదు

  • @thallasubbu4978
    @thallasubbu4978 Місяць тому +11

    చాలా మంచి పని చేస్తనారు జై టీడీపీ జై జనసేనా

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Місяць тому +6

    ఆట మొదలై ది🎉🎉🎉🎉🎉🎉

  • @dharmarao6959
    @dharmarao6959 Місяць тому +5

    ఒక్కరికి అరెస్ట్ చేయరుమేము ఎదురుచూపులు తప్ప

  • @CrisK-ou8si
    @CrisK-ou8si Місяць тому +27

    Papam pandindi jagan & co. di

  • @satyanarayanareddyjaggavar6787
    @satyanarayanareddyjaggavar6787 Місяць тому +46

    మోడీ ప్రధానిగా ఉండగా ఎవరైనా జైల్ కు కోర్టుకు వెళ్తారేమో కానీ జగన్ వెళ్ళాడు ఎందుకు అంటే జగన్ దోచుకున్న సంపదలో ముడు వంతులు బిజెపి పార్టీకి బండ్ల రూపంలో చెల్లించాడు అదికూడా కోర్టు తన జోలికి రాకూడదు తనను అరెస్ట్ చేయకూడదు అనే షరతులతో అందుకే కోర్టులు కూడా ఏమి చేయడం లేదు విచారణ కూడా లేదు కేసులు అటకేక్కినట్లే..

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 Місяць тому +1

      💯 percent correct

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 Місяць тому +1

      Correct

    • @Anuradha-xo8rs
      @Anuradha-xo8rs Місяць тому +1

      PRACTICALGA AEEITHE MEERU CHEPPINDI CORRECT.
      KANI UNIVERSAL LAWNI YEVARU THAPPINCHUKOLERU, JAGAN KATCHITHAMGA PUNISH CHEYABADATHADU. WAIT AND SEE.

    • @Anuradha-xo8rs
      @Anuradha-xo8rs Місяць тому

      PRACTICALGA AEEITHE MEERU CHEPPINDI CORRECT.
      KANI UNIVERSAL LAWNI YEVARU THAPPINCHUKOLERU, JAGAN KATCHITHAMGA PUNISH CHEYABADATHADU. WAIT AND SEE.

    • @Anuradha-xo8rs
      @Anuradha-xo8rs Місяць тому

      PRACTICALGA AEEITHE MEERU CHEPPINDI CORRECT.
      KANI UNIVERSAL LAWNI YEVARU THAPPINCHUKOLERU, JAGAN KATCHITHAMGA PUNISH CHEYABADATHADU. WAIT AND SEE.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +5

    అధికారం గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసి న్యాయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому +6

    ఏమీ కాదు ప్రభువులు పైన ఉన్నారు అడ్డుకుంటారు ఎక్కువ హోఓయీ చెయ్యద్దు

  • @user-xg4zr4hg9s
    @user-xg4zr4hg9s Місяць тому +5

    ముందు పొన్నవోలుని లోపల వేయండి

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Місяць тому +9

    Chala Baga cheparu sir

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +5

    ఎవరికి అందినంత వారు దోచుకున్నారు.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Місяць тому +4

    Super Excellent News 👍👌

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i Місяць тому +18

    బిజెపి వుండగా అది జరగదుఅన్నా

    • @91873delete
      @91873delete Місяць тому +1

      Ikkada jagan gaadini arrest cheyalsina Pani ledhu "counseling" ivvali every week 2 times

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Місяць тому +8

    Thank god

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Місяць тому +6

    Veellaki swagtha thoranaalu kattali.... Jail 💐💐💐

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Місяць тому +10

    Finally justice is going to take a shape

  • @kvl8615
    @kvl8615 Місяць тому +4

    Siddam

  • @user-ee9kh6iz8c
    @user-ee9kh6iz8c Місяць тому +5

    సార్ వైఎస్ఆర్సిపి వాళ్లని గాని ఆ ప్రభుత్వంలో పని చేసే అధికారులు కానీ అరెస్టుకు రంగం సిద్ధమని వీడియోలు పెట్టకండి టిడిపి ప్రభుత్వానికి వాళ్లం టచ్ చేసి ధైర్యం కూడా లేదు ఎవ్వరిని కూడా ఏమీ అనరు ఏమనంటే మనం కక్ష సాధింపులు చేయడం పరిపాలన చేస్తాం అని నీతి మాటలు చెబుతారు యుద్ధానికి భయపడే వాడే నీతి గురించి మాట్లాడతాడు కాబట్టి టిడిపికి అటువంటి చేసే ధైర్యం గాని ఎటువంటి ఆలోచన కానీ లేదు

  • @user-og1fn2wq9y
    @user-og1fn2wq9y Місяць тому +2

    జనసేన తరఫున నాదో విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి టీవీ5 శివన్న కి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకసారి కలిసి చాలా అభిమానం చెప్పాలి అన్నయ్య ఎందుకంటే అందరి గురించి నీకు నాకు ఆలోచిస్తాడు శివ అన్నయ్య జై జనసేన జైహింద్ జై పవన పుత్ర జైశ్రీరామ్ జై హనుమాన్

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +2

    సోషల్ మీడియా నే గుప్పెట్లో పెట్టుకోవాలి అని చూశారు.

  • @RaviRavi-qg7vf
    @RaviRavi-qg7vf Місяць тому +1

    కంపల్సరి అంకుల్ కి శిక్ష పడాలి ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ని దోచే చేసిందంతా గాని రిటర్న్ తీసుకోవాలి వాళ్ళ ఆస్తులు అంత వలసినంత గవర్నమెంట్ శోధన చేసుకోవాలి అప్పుడే భవిష్యత్తులో ఎవడైనా తప్పు చేయాలంటే భయపడతారు జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 Місяць тому +3

    కక్షసాధింపు అంటే ...ఏం తప్పు చేయని వారిమీద పడి బాధించటం.
    వెనుకటికి ఓ కథ....
    దిగువ రేవులో నీళ్ళుతాగుతున్న జంతువును...
    ఎగువ రేవులో నీళ్ళుతాగుటకు వచ్చిన దుర్మార్గపు జంతువు జూచి..అందట..
    నీ ఎంగిలితో నది కలుషితమైపోయింది నీ ఎంగిలి నీళ్ళు నేను తాగాలా ! ఈ పనీ చేసినందుకు నిన్ను చంపుతా అని అంది...
    దిగువ రేవులో నీళ్ళుతాగుతున్న ఆ జంతువు జవాబుగా. ....నీకు అహంకారం తప్ప ఆలోచన శూన్యం....నా ఎంగిలి ఎగువను ఉన్న నీకు రావట మేమిటి?.... నీరుపల్లానికి పోతుందేతప్ప ఎగువను పారదు
    ఒల్లుబలిసి కండ్లకావరమెక్కి నాతో తగవులాడుతున్నావ్ అంది...
    ఎంతమాటన్నావ్. అంటూ ఆ దుష్ట జంతువు ఒక్క ఉదుటను ఆ చిన్న జంతువుపైకి దుముక బోయింది అగాధంలో పడింది.

  • @kiranmella3241
    @kiranmella3241 Місяць тому +2

    తప్పు , అబద్ధం, దొంగతనం అనే వ్యసనాలు మనిషిని ....ఆలస్యం అవచ్చు కానీ , జైస్ కర్మ కరేగా వైసేఫల్ మిలేగా,భగవద్గీత లో చెప్పబడి ఉంది.

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Місяць тому +6

    Correct decision

  • @plnupdates3411
    @plnupdates3411 Місяць тому +3

    Inkaa chala case lu pettali etuvanti durmargulanu vadala kudadu from AP People 😮😮😮

  • @sgirija6991
    @sgirija6991 Місяць тому +2

    శివగారు ఈ మందనిలోపల పడేశారు అనే వార్త కోసం ఎదురుచూస్తున్న మాకు ఇంకా ఇలాంటి news ?????

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Місяць тому +1

    జైలుకు వేళాయెరా ! మీ పాపాలు పండినాయి ! మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు ! మీరు నేర్పిన. విద్యే మీ అందరికి నీరాజాక్షి !

  • @user-jt3rb6mk4y
    @user-jt3rb6mk4y Місяць тому +3

    Mana court lo durmargulaku seeksha padutaledu veelaa case vedeasi court lo pettali.

  • @pothularajareddy3897
    @pothularajareddy3897 Місяць тому +4

    Good dessien

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 Місяць тому +3

    Correct decession

  • @sabbavarapuraju4686
    @sabbavarapuraju4686 Місяць тому +1

    నిజంగా న్యాయ వ్యవస్థ గాని కరెక్ట్ గా పని చేసి ఉంటే రఘురామకృష్ణ గారికి ఈ దుస్థితి వచ్చేదే కాదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడుకైనా నేరస్తులను కఠినంగా శిక్షించాలి

  • @gvrsastry4554
    @gvrsastry4554 Місяць тому +1

    నాకైతే అంతగా తెలియదు కానీయండి జైళ్ల శాఖ ఏమన్నా సపరేట్గా ఉంటాది అంటే రామకృష్ణ రాజుగారికి ఇప్పించాలి వాళ్లకి మంచి ఆహారం మంచి ఫిజికల్ గుంటూరు డాక్టర్ మేడం గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆమె చేత వైద్య వృత్తిని చేయించకూడదు జైలులో ఇటుక రాళ్ళ పరిశ్రమ పెట్టాలి అందులోనూ అచ్చులు కొట్టడం కాకుండా మట్టి కలిపే కార్యక్రమంలో పనిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆమె గారికి కొత్త వృత్తి నేర్పించిన వాళ్ళు అవుతారు ఆమె గారు డాక్టర్ వృత్తిలో చాలా అనుభవం ఉన్నది ఈ పనిలో కూడా అనుభవం కలిగించాలి అప్పుడు ఆమె గారు కూడా బాగా హ్యాపీగా ఉంటారు

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz Місяць тому +2

    Good news cheparu sir 🙏🙏🙏🙏💐🙏💐🙏

  • @MadhaviKanumula-ok7kh
    @MadhaviKanumula-ok7kh Місяць тому +2

    ThanQ sir manchidi sr

  • @ponnakrishnamurthy2910
    @ponnakrishnamurthy2910 Місяць тому

    అద్భుతం, అనుకున్నట్టు న్యాయబద్ధంగా శిక్ష పడాలి

  • @anandbabu4343
    @anandbabu4343 Місяць тому +1

    మీకు కూడా ఇలాంటి రోజు వస్తుంది అన్నారు బాధితులు ఆనాడు. ఆ మాట నెరవేరి ఆ రోజు వచ్చేసిందా ఈనాడు. పైన వున్న దేవుడికి భయపడితే మనిషి జాగ్రత్తగా జీవిస్తాడు. లేకపోతే ఇష్టమొచ్చినట్టు జీవించిన వారికి ఇలాగే జరుగుతుంది.చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.

  • @tiruveedhulasrinivasrao1328
    @tiruveedhulasrinivasrao1328 Місяць тому +2

    Andaman jail is correct sir🎉

  • @abdulvadood7432
    @abdulvadood7432 25 днів тому

    న్యాయవాదిగా వారికి ఉన్న అనుభవం అంతా ఉపయోగించి, సర్వశక్తులూ ఒడ్డి, వాళ్ళందరికీ కఠిన శిక్ష పడేలా చెయ్యమని ఉమేష్ చంద్ర గారికి నా మనవి!!!

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA Місяць тому +1

    వీళ్ళను శిక్షించే సినిమా చంద్రబాబు కి లేదు😊

  • @user-xv3wc3nl2c
    @user-xv3wc3nl2c Місяць тому +3

    You super anna

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +1

    ఆరోజు తొందరగా రావాలి

  • @Parandama-mj1zf
    @Parandama-mj1zf Місяць тому +1

    Superr good

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y Місяць тому

    Jai RRR sir good 👍 రాజు గారికి కచ్చితంగా మినిస్టర్ గా ఇవ్వాలి లేకపోతే అది చాలా పెద్ద తప్పు

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 Місяць тому +1

    Very good news 💞💞👏👏....

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Місяць тому +1

    Superb analysis. Namaste hatsof to tv 5.

  • @KarupartyBabji
    @KarupartyBabji Місяць тому

    ❤ గౌరవ శ్రీ రఘురామ కృష్ణం రాజు గారు వేచిన కేసును విజయం కలగాలని కోరుకుంటూ శివాతమ్ముడికి అభినందనలు ❤

  • @sarahman1750
    @sarahman1750 Місяць тому +2

    Truth prevails... RRR gari ki justice jaragali.

  • @shinnyshiva8585
    @shinnyshiva8585 Місяць тому +2

    finally happy moment

  • @NHR9
    @NHR9 Місяць тому

    ప్రస్తుత జైళ్లు సరిపోవు,అమరావతిలో ఒక్క పెద్ద జైలు నిర్మించాలి .

  • @GHDR1585
    @GHDR1585 Місяць тому +1

    ఒక్క కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాది ఒకటే ప్రశ్న పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిన అధికారులకు మాత్రమేనా జైలు శిక్షలు చట్టపరంగా చర్యలు గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పోరాడిన కష్టపడిన కార్యకర్తలకు పార్టీ ఏమీ అండగా ఉన్నదా. ఏరు దాటాక తెప్ప తగలడం అంటే ఇదేనేమో టిడిపి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త కోసం ఏమైనా చేశారా ఇప్పటివరకు ఒక పార్టీ కార్యకర్తగా ఆవేశం ఆవేదన బాద ఎందుకంటే లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలుగా అన్నారు టిడిపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన ఏ వైసీపీ నాయకులన వదిలిపెట్టను అన్నారు కానీ ఇప్పుడు అది కనబడుటలేదు ఎక్కడ ఎవరిని నొక్కి ఎక్కడ ఎవరిని కాపాడుకోవాలని అది కాపాడుకుంటున్నారు లోకల లీడర్లు

  • @vasuanaparthivlogs
    @vasuanaparthivlogs Місяць тому +1

    Good news 🎉

  • @TelanganaAndhra
    @TelanganaAndhra Місяць тому +4

    ఏం మాట్లాతున్నారు మీరు మా అన్నకు వైజాగ్ లో సువిశాలమైన జైలు కట్టించ్చండి అందులో కళ్ళుమూసుకొని 2029 లో తెరుస్తాడు😂

  • @venkatasudheer713
    @venkatasudheer713 Місяць тому

    దయ చేసి మా రాజమండ్రి జైలులో వేయకండి. మా ఊరిని ప్రశాంతంగా ఉండనివ్వండి.

  • @aletibhanukumar7648
    @aletibhanukumar7648 Місяць тому +1

    సార్ జగన్ రెడ్డి అనే కంటే పులివెందుల పులి పులి అని చెప్పండి సార్ ఈ నేరగాన్ని గారు అని పిలవడం మా బాలే సార్