భక్తి లేని వాడికి భయం కూడా ఉండదండి......ఒక్కసారి పావురాల గుట్ట గుర్తు చేసుకొండి....ఎముకలు కూడా దొరకలేదు.....వీడి కుటుంబం మొత్తం జెరూసలేం తొత్తులు....వీళ్లకు బైబిల్ కూడా ఒక సాకు....అది జనాన్ని తప్పు దారి పట్టించే ఎత్తుగడ.....
Hindu dharmam lo bhayam kaadu, bhakti prema me mukhyam.. Bhagawantudu manam emii chesina kshamistadu, ayana asalu pattinchkoru,. Kaani ayananu sevinche shakti untayi, prakriti asalu kshaminchadu..
Just posting a comment and leaving it to GOD does not help Hindu community. Its not far away before this sleeping and lazy community wakes up and take the responsibility in their own hands, otherwise..the other mindless religions are growing up rapidly and its written the Sanatan Dharma is going to be under bug attack just like in Pak and Bangladesh.
@@MakarlaR Can you guarantee that majority of AP people will not vote on caste based in next elections (especially Kamma/Kapu/reddy)? Problem is within Hindus.
సార్ నేను కనీసం కేక్ కూడా తినను గుడ్డు కలుపు తారని అలాంటి ఇది విన్నాక మనసు క్షోభిస్తుంది. ఇదే నిజం అయితే వీళ్లకి మానవ జన్మ ఉండదు కీటకాలుగా పుడతారు. నేను 10రోజులు క్రితం వెళ్ళాను తిరుమల స్వామి దర్శనం కోసం. ఆరోజు తిన్న ప్రసాదం లడ్డు. ఇంతకుముందు తిన్న ప్రసాదం రుచిలో మాత్రం మార్పు వుంది. పోయిన సంవత్సరం వెళ్లి నప్పుడు పులిహోర ప్రసాదం పెట్టారు రామ రామ నూకల పోసి చేశారు స్వామి సొమ్ము తింటూ స్వామి కి నూకలతో పులిహోర..😔🤦♂️
Correct ayyi untundi sir. Lekapothe vallu defamation case vesi undevaru. 2029 election lo manam mana vote inko sari correct gaa vadali. Psycho Lani dooranga pettali
నమస్తే అండి. విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు. మీకు అభినందనలు. ఆరోజుల్లో హిందూ భక్తులు నీ ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు. ఇప్పడు పరిపాలన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దగ్గరనుండీ మొదలయ్యిందని దేశ ప్రజలు అందరూ చెప్పుకొంటున్నారు. స్వామి వారు దర్శనం దగ్గరనుండీ అన్ని ఏది , ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇప్పడు జరుగుతుంది అని ఆనందం వ్యక్త పరుస్తున్నారు. అక్కడ ఇప్పడు పూర్వ్య వైభవం వచ్చింది.
హిందువుల గుండె మండిపోతోంది ఇంత భయంకరమైన దారణమైన పరమ నీచమైన పని చేసారంటే మా హౄదయాలు కుమిలిపోతున్నాయి .. సర్ వారి మీద చాలా కఠినమైన చట్టాలు ప్రయోగించి శిక్షలు వేయాలి .. ఇకనైనా దేవాలయాలు భక్తులకు అప్పగించాలి సర్
ఇది చట్టానికి అప్పగంచి వూరుకునే తప్పు కాదు మీ హిందులందరు దండుగా కదిలి వాడిని అదే కోవ్వులో ప్రై చేయండి.. వేల కోట్లు తిన్నోడికి ఏం చేసింది ఈ చట్టం ? చట్టంతో పని అవ్వదు
Vamsi gadu pacha kukka le bro.... E lambdikoduku matalu nammadanikimledu tv5, abn,ETV, mahaa news, Eenadu paper, andhrajyothi paper ivanni TDP ki sambandinchina I.... Ee nakodukulu matalu anni abadhale
క్రిష్టియన్ ని అయిన నాకే కోపం వస్తుంది .. హిందువులందరు ఇలాంటి వార్తలు విని కూడా మూసుకుని కూర్చున్నారు అంటే ఇది మీ చేతకానితనమే .. అదే మా చర్చిలలో జరిగివుంటే అదే కోవ్వులో వాడిని ప్రై చేసేవాళ్ళం..
కిరాస్తానీ వాళ్ళు ప్రై చేస్తారు. మా సాక్షాత్తు వేంకటేశ్వర స్వామే స్వయంగా శిక్షిస్తాడు.. డోంట్ వర్రీ కిరస్తానీ.. ఇప్పటికే మీరు హిందూ దేవుళ్ళ పట్ల చాలా నీచంగా ప్రవర్తించారు.. ఇక అసలైన ఆట చూస్తారు.
ఇది మామూలు రాజకీయ ఆరోపణ కాదు. కోట్లాది హిందువుల మనోభావాలను, భావోద్వేగాలను, నమ్మకాన్ని అతి తీవ్రంగా గాయపరచడమే గాక ఎంతో వేదనకు గురిచేసే విషయం. నిజమైతే బాధ్యులను ఉరి తియ్యాలి. అబద్ధమైతే చెప్పిన వాళ్ళను ఉరి తియ్యాలి. తక్షణ విచారణ జరిపాలి.
ఊరుకోవడానికి హిందు దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు లాగా డమ్మీ దేవుళ్ళు కాదు....వెంకన్న ఎప్పటికి వదిలిపెట్టడు... చాలా మందినే చూసాం గా...వెంకన్న తో పెట్టుకుంటే ఏమైందో...
ధర్మారెడ్డి లాంటి వారిని తిరుమలలో నియమించడమే .పొరపాటు. ఒక చదువు రాని సామన్య మొరటుగా ఉండే హిందువుకు తెలుసు .ఇలా Confidence చనిపోతే .తిరుమల ఏడుకొండల వెంకన్న స్వామి తీర్థ కొండ ఎక్కకూడదు.. కానీ 5రోజులకే తిరుమల స్వామి కొండ పోయి. ధర్మా రెడ్డి గారుఆఫీస్లో కూర్చొని .ఉండడం .అపచారం.జరిగింది..ఎంతో పవత్రింగా తిరుమలకు భక్తులు.ఎంతోపవిత్రంగా మ్రొక్కులు తీర్చుకోవడానికి.వస్తారు స్వామిజీలు.మఠాధి పతులు.పీఠాది పతులు.వస్తారు. తిరుమలలో అపసారం జరిగింది..ఈ రాజకీయ బలముతో.ఎవరేమి మనకు చెప్పే వాళ్ళు లేరని. అక్కడ రాజకీయ నాయకుల పెత్తనాలు చేయడము. ఎక్కువై పోయింది.తెలిసి తిరుమల కొండ ఎక్కినాడు.కాబట్టి.అక్కడ అపశకాలు.జరగవచ్చు.ఎందుకంటే తెలిసే.ధర్మారెడ్డి గారు పోయినారు.కాబట్టి. అప్పుడు ఎవరిది.బాధ్యత. తీసుకొంటారు. మన ఇంటి నుంచి .ఎక్కడన్న బయటికి పోయి వచ్చిన వెంటనే చెప్పులు వదిలి కాళ్ళు కడు కొని.ఇంట్లొకు పోతాము.. ఇప్పడి నుండి అయిన ఏ రాజకీయపార్టీవారైనా. తిరుమల కానీ మిగతా ఇండోమెంట్.దేవలయాలల్లో కానీ. ధర్మకర్తలను కానీ. అఫీసర్లను.ఆధ్యాత్మికత.పవిత్రంగా.ధర్మబద్ధంగా .ఉండే వాళ్ళను నియమించండి..ఇలాగా ఏ రాజకీయ పార్టీ వారు. చేస్తారో.మీ పార్టీకి కూడా పధికాలాలు. ఉంటుంది.లేకపోతే..ఆప్రభుత్వాలు. నష్టపోతాయి. భక్తులు వేళా కోట్ల రూపాయలు హుండీలలో.వేస్తున్నారు. ప్రభత్వ డబ్భులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన పనిలేదు కదా..మీరు దేవాలయాలకు వచ్చేభక్తులకు..ఆమాత్రమూ.సహాయ పడలేర. మంచిపని.చేయండి. మిశ్రేయోభిలాసి 🚩జయహోభారత్🚩
@@hemalathaaluri8555 Chandrababu cheppevi abadhalu... Subbareddy garu rammantunnadu kada pramanam cheyadaniki rammanu Chandrababu manavadu ni kuda thiskoni rammanu.. ala radu.. endukante bhaya veedu cheppevi anni abadhale kada.... EVM lu tampering jaragaledani pramanam cheyamanu valla manavadini thiskoni vachi ala kuda radu donga dorikipothadu kadaa
ఈ పాపము లో బాగ స్వాములు ఐన ప్రతి ఒక్కరికి ధర్మారెడ్డి లాగే అ నేరాగాళ్ళు ఉండగానే వాళ్ళ వంశంకురామ్ లేకుండా చేయాలని లార్డు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ న్నాను.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, ఆయనతో పెట్టుకుంటే ఇంక కథ అంతం ఇంకా చాలా ఉంది ఈ అపచారాలు చేసిన ప్రతీ వారకి శిక్ష ఆ స్వామి వారు విధిస్తారు. ఓం నమో వేంకటేశాయ🚩
అన్నా వంశి గారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు మాకు తెలిసిన ఒక స్నేహితుడు చెప్పాడు ధర్మారెడ్డి చేసిన పాపాల వల్లే అతని కొడుకు చనిపోయాడు అని చెప్పాడు
హిందూ వనే ప్రతి వాడు ఈ అంశంలో స్పందిచాలి సాక్షాత్తు కలియుగ డైవం శ్రీ వేంకటేశ్వర స్వామీ సన్నిధిలో ఇంత ఘోర అపచారమా ఈ వై సీ పీ నాకొడుకులని రాళ్ళతో తరిమి తరిమి ప్రజలమైన మనమెరాల్లతొ కొట్టించంపాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభంలేదు దయచేసి హిందూ సోదరులారా కదలిరండి
అసలే మనప్రసాదంని వాళ్లు ముట్టుకోరు, అయ్యగారు అమ్మగారు ఎలా మనప్రసాద్దాన్ని చేసారో చూసాం, పూర్తిగా మన మత్తాన్ని బ్రష్టు పట్టించటమే వాళ్లపని,అవకాశం ఉన్నప్పుడు ఏందుకు చెయ్యరు, స్వామి వారు ఏదోచేస్తరని మనం ఊరు కోకూడదు.స్వామి వారు చేసేది ఆయన ఎలాగు చేస్తరు.
గత గడిచిన కాలంలో తిరుమలలో లడ్డు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా చేస్తున్నప్పటికీ అక్కడ పనిచేస్తున్నారు ఎవరు దాని గురించి బయటికి చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది
క్రిస్టియన్స్ కి అధికారం ఇస్తే ఇంతకన్నా ఏమి ఆశిస్తున్నారు. వాళ్ళ కు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, నమ్మకం, భయం ఉంటయ్యా? వాళ్ళు కూడ గొడ్డు మాసం తినేవాళ్ళే కదా. ప్రసాదం లో కలిపి పెడితే తప్పేమిటి అనున్నారు.
@@dontulurinikil6178anni telsina jagan CM ga undi em chesthunnaru oka bhadyatha leda..? Jagan CM unnapudae kada tirumala kondapiena church kadatham non veg pedtham annaru...ae hindus vi sentiments kaada emotions kaada? Mee churches nundi vachae money emiena govt teeskuntunnada ? Ledu kada ... kani hindu temples ki vachae aadayam govt teeseskuntundi intha kanna anyayam unda... meeru kuda okappudu hindu mari mee forefathers enduku Christian ga convert iyyaro telidu kani its ur choice... kani A.P lo tamil nadu lo chaala conversions chesthunnaru hindu names pettukuntunanru kani Christians ga tiruguthunnaru...money chupinchi convert chesthunnaru western countries nundi funding raavatam ikkada pasters convert cheyadam anthae
ఏడుకొండల వెంకట్ రమణ మూర్తి పెట్టుకున్న కొడుకులుసాంబార్ ఎంత అన్యాయంగా చేసిన కొడుకుని చాలామందికి తీర్పు కనబడ్డది ఈ రోజుకి ఈడికి ఒక నిదర్శనంవాడు ఎన్ని పాపాలు చేశాడు పెళ్లికి ముందు వాడి కొడుకు చచ్చాడు అంతే ఇదిస్వామి వరసగా నిదర్శనం ఎందుకంటే స్వామివారి దగ్గర ఎవరు తప్పుడు పని చేసిన వాడు బయటపడ్డ రాజశేఖర్ రెడ్డి కూడాఏడుకొండల నుండి రెండు కొండలు విడదీసిన అంత పాపానికిచర్చి కడుతున్నాను స్పీచ్ ఇచ్చిన పాపానికి వితిన్ 24 అవర్స్ లో అదే కొండలో కలిసిపోయాడుపంచభూతాలతో కలిసి పోఈరోజు కూడా ధర్మారెడ్డి తో పాటు ధర్మారెడ్డి కి ఎవరు ఏం చెప్పాడు వాడు కూడా పాపం అనిపించింది వాడి మీద నుండి వ్యక్తి కూడా పాపాలతో పూట బయటపడతాడు అందుకే నిదర్శనం ఈరోజు జగన్ రెడ్డి గారు కొడుకునిరాష్ట్రవ్యాప్తంగా 11 సీట్లు పంపించారు అంటే అది దేవుని నిర్ణయం ప్రజల నిర్ణయంతల్లి జగన్ రెడ్డికి కూడా శిక్ష అనుభవించక తప్పదు ఎందుకంటే వాళ్ళ అన్న కంటే హీనంగా ఉంటాది
వంశీ గారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది భగవంతుడు ధర్మారెడ్డి కి వేసిన శిక్ష.ఎంత ధనం కూడబెట్టాడో కానీ ,పుత్రశోకం తో కుమిలేల చేశాడు. వారసుడే పోయాక అనుభవించేదెవరు? పాపపు సొమ్ము పరుల పాలు
@@shanmukha1208 💯 నిజమే. అయినా వాడికి బుధ్ధి రాలేదు. తిరుపతి నారాయణ కాలేజీ కట్టిన స్థలం డబ్బు ఇవ్వకుండా రిజిస్టర్ చేయించు కున్నాడు. ఆ ముసలాయన పక్షవాతం తో మంచనపడేలా చేశాడు.వాళ్ళు కసితో వైసిపి కి ఓటు వేశారు.జగన్ ప్రభుత్వం లో కూడా న్యాయం జరగలేదు పాపం
వింటుంటే మాకే చాలా బాధగా ఉందండి వంశి గారు ఈ దుర్మార్గులకు శిక్షించరా వీళ్ళ మీద కేసులు లేవా జైలుకు పంపించరా పంపించరా హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు హిందువులారా మేలుకోండి మన పవిత్రతను ఆచారాలను దెబ్బతీస్తున్నారు ఈశ్వర శిక్షించి తండ్రి దుర్మార్గులు ఓం నమో వెంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కర్మ వేళ్లను అసలు వదలదు తొందర్లోనే పోయేకాలం వచ్చింది వైసీపీ జగన్ కి అందరికీ శిక్షణ
వంశీ గారు దేముడు లడ్డూ తినివుండలేదు.భక్తులు తిన్నారు వాంతి వస్తుంది సార్. పెద్దలు చేసిన పాపం పిల్లలకు వస్తాయి.జగన్ గాడికి వున్నారు ఇద్దరు వాడి ఆస్తులకు,పాపాలకు కూడ వారసులైన ఆ ఇద్దరు ఏమౌతారు.
ఇన్ని కోట్లమంది ప్రజలను, అలాగే స్వామిని అపవిత్రం చేసిన వాళ్ళకి కఠిన శిక్ష వేసి మరల అలాంటి తప్పు ఎవరు చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలాగా శిక్ష ను వెంటనే అమలు చేయాలి.దీనికి కోర్టు వాయిదాలు పనికిరావు దీనికి మూలం ఎవరో తెలుసుకుని వెంటనే శిక్ష అమలు చేయాలి.ఇది కొన్ని కోట్లమంది భక్తుల ఆవేదన.ప్రభుత్వం వెంటనే స్పందించాలి.ధన్యవాదాలు.
నాకు చాలా బాధగా ఉన్నది నాకు ఏడుపొస్తుంది 10 సంవత్సరాల మాంసం తినలేదు నేను తినకుండా ఉన్నానే అపచారం అయిపోయింది సాక్షాత్తు ప్రసాదం లోనే నీసుకలిపేశారు నాయనా
ధర్మరావు అధర్మానికి పాల్పడితే ఇంకేం అవుతుంది వంశీ అన్నా ఇది కళీయుగం వెంటనే శిక్ష అమలు అవుతుంది ఇంకా చాలామంది ఉన్నారు శిక్షా కి వేంకటేశ్వర స్వామి తో ఆటలా........... గోవిందా గోవింద...........🙏🙏🙏🙏🙏
రామ రామ అనుకుంటేనే అసహ్యం వేస్తున్నది ఇటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి భక్తులకు పంచారు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారి మనసు ఈ రోజున జరిగిన దోషానికి ఘోష పడుతున్నది నిత్య అనుష్టానం ఆహార నియమాలు సంప్రదాయాలు కలిగిన భక్తులను మోసం చేసి వారి చేత ఇటువంటి ప్రసాదాన్ని తినిపించిన పాపం ఎన్ని జన్మలైనా ఆ పాపాత్ములను వెంటాడుతుంది స్వామి భక్తులకు ద్రోహం చేస్తే స్వామి సహించడు సమయం చూసి తగిన దండన విధించడం ఖాయం నమో వెంకటేశాయ
వంశి గారు వైజాగ్ దయానంద సరస్వతి స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి నీ దేవుని చూసినట్టు చూసేవాడు అలాంటి వాళ్ళ వలన హిందూ సాంప్రదాయం మట్టి కొట్టుకుపోతుంది క్రిస్టియన్స్ హిందువుల ప్రసాదం తినరు అలాగే ముస్లింలు కూడా మన హిందువులు అలా కాదు కక్కుర్తి వెధవలు వాళ్ళు పెట్టే బిర్యానీలకు సొంగ కార్చు కుంటారు ముందు మన హిందువుల్లో మార్పు రావాలి
@@VidhyaAlaparthy వాడు sorry చనిపోయిన అతని గురించి వాడు అనుకూడదు కానీ..2009 ఎలక్షన్ గెలవడం కోసం తెలంగాణా ఆంధ్ర ప్రజల మధ్య పెద్దా చిచ్చు పెట్టాడు.. అపుడే దేవుడూ తో ప్రజల మధ్య వైష్యమలను .. అప్పుడే తిరుపతి దేవాలయం గురించి comment చేసాడు... అప్పుడే ఇంటర్నెట్ వాడకం స్టార్ట్ అయింది
భగవంతుడు అంటే భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం అయిన వుండాలి .
reverse andi
కరెక్ట్ గా చెప్పారు అమ్మా
Nijamaina maata 🙏
భక్తి లేని వాడికి భయం కూడా ఉండదండి......ఒక్కసారి పావురాల గుట్ట గుర్తు చేసుకొండి....ఎముకలు కూడా దొరకలేదు.....వీడి కుటుంబం మొత్తం జెరూసలేం తొత్తులు....వీళ్లకు బైబిల్ కూడా ఒక సాకు....అది జనాన్ని తప్పు దారి పట్టించే ఎత్తుగడ.....
Hindu dharmam lo bhayam kaadu, bhakti prema me mukhyam..
Bhagawantudu manam emii chesina kshamistadu, ayana asalu pattinchkoru,. Kaani ayananu sevinche shakti untayi, prakriti asalu kshaminchadu..
రక్తం మరుగుతుంది. ఏడుపు వస్తుంది. స్వామి క్షమించు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺
Madam, ilanti vallaku votes vesaka ilantive choodalsi vastundi
Just posting a comment and leaving it to GOD does not help Hindu community. Its not far away before this sleeping and lazy community wakes up and take the responsibility in their own hands, otherwise..the other mindless religions are growing up rapidly and its written the Sanatan Dharma is going to be under bug attack just like in Pak and Bangladesh.
@@MakarlaR Can you guarantee that majority of AP people will not vote on caste based in next elections (especially Kamma/Kapu/reddy)? Problem is within Hindus.
సార్ నేను కనీసం కేక్ కూడా తినను గుడ్డు కలుపు తారని అలాంటి ఇది విన్నాక మనసు క్షోభిస్తుంది. ఇదే నిజం అయితే వీళ్లకి మానవ జన్మ ఉండదు కీటకాలుగా పుడతారు. నేను 10రోజులు క్రితం వెళ్ళాను తిరుమల స్వామి దర్శనం కోసం. ఆరోజు తిన్న ప్రసాదం లడ్డు. ఇంతకుముందు తిన్న ప్రసాదం రుచిలో మాత్రం మార్పు వుంది. పోయిన సంవత్సరం వెళ్లి నప్పుడు పులిహోర ప్రసాదం పెట్టారు రామ రామ నూకల పోసి చేశారు స్వామి సొమ్ము తింటూ స్వామి కి నూకలతో పులిహోర..😔🤦♂️
Correct ayyi untundi sir. Lekapothe vallu defamation case vesi undevaru. 2029 election lo manam mana vote inko sari correct gaa vadali. Psycho Lani dooranga pettali
Ycp ఉండగా అన్నదానం లో రేషన్ బియ్యం పెట్టేరు. అసలు తినలేక పోయాం.
@@v.lakky1982 anduke sir, 2029 lo kooda tsunami 2024 repeat cheyali
Me too 😢
Malamutrallovunde krimuluga pudatarani cheppandi, correctga vuntundi, 84 lakshala jeevarasullo keetakalukuda vunnatamainave!!!!
నా స్వామి జోలికి వచ్చినోళ్ళు పురుగులు బడి పడిపోతాడు స్వామి చూస్తూ ఉన్నాడు ఊరుకోడు
స్వామి చూస్తూనే ఉంటాడు, వాళ్ళు చేస్తూనే ఉంటారు.
@@sambasivaraojaldu7192 karma anedhi okati untundi. Devudu radu karma mathram revenge tiskuntundi
@@DilGoud💯 correct bro.
ఖర్మ ఫలం అనుభవించల్సిందే.
ఖర్మ ఫలి తం అనుభవించాక తప్పదు
నమస్తే అండి.
విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
మీకు అభినందనలు.
ఆరోజుల్లో హిందూ భక్తులు నీ ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు.
ఇప్పడు పరిపాలన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దగ్గరనుండీ మొదలయ్యిందని దేశ ప్రజలు అందరూ చెప్పుకొంటున్నారు.
స్వామి వారు దర్శనం దగ్గరనుండీ అన్ని ఏది , ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇప్పడు జరుగుతుంది అని ఆనందం వ్యక్త పరుస్తున్నారు.
అక్కడ ఇప్పడు పూర్వ్య వైభవం వచ్చింది.
వినలేక పోతున్నాము సార్ చాలా బాధగా వుంది.
హిందువుల గుండె మండిపోతోంది
ఇంత భయంకరమైన దారణమైన పరమ నీచమైన పని చేసారంటే మా హౄదయాలు కుమిలిపోతున్నాయి .. సర్ వారి మీద చాలా కఠినమైన చట్టాలు ప్రయోగించి శిక్షలు వేయాలి ..
ఇకనైనా దేవాలయాలు భక్తులకు అప్పగించాలి సర్
ఇది చట్టానికి అప్పగంచి వూరుకునే తప్పు కాదు మీ హిందులందరు దండుగా కదిలి వాడిని అదే కోవ్వులో ప్రై చేయండి.. వేల కోట్లు తిన్నోడికి ఏం చేసింది ఈ చట్టం ? చట్టంతో పని అవ్వదు
@@ramguggulla2152anduku chavali evaru chavali,chavala poyina miru unnaru ga champadaniki
@@ramguggulla2152 nee laanti vaalla kosame ee video.
@@ramguggulla2152 nee laanti vaalla kosame ee video.
@@ramguggulla2152 nee laanti vaalla kosame ee video.
వంశీ గారు మొహమాటం లేకుండా మాట్లాడారు. నా కొడుకులను మొహాన ఉమ్మినా పాపం లేదు.
Ni koduku lu kuda alanti vedhavalu aa babai
ఎంత ఆవేదన , ఆవేశం తో మీరు చెప్పారో అందరికీ అంతే బాధ కలుగుతోంది
ఏడుకొండలవాడు చూస్తూ ఊరుకోడు వంశి అన్న
👏👏👏👌👌
Vamsi gadu pacha kukka le bro.... E lambdikoduku matalu nammadanikimledu tv5, abn,ETV, mahaa news, Eenadu paper, andhrajyothi paper ivanni TDP ki sambandinchina I.... Ee nakodukulu matalu anni abadhale
జగన్ విషయం లో ఏమి చేయలేదు కదా
మెయిన్ కాండిడేట్ లను వదిలేసి తమాషా చూస్తున్నాడు స్వామి వారు
A.P. రాష్ట్ర ప్రభుత్వం
చేస్తూ వుండాలి, చట్టపరంగా.
@@panjagalaharanath9980
మన రాష్ట్ర ప్రభుత్వం
NDA పాలక పక్షం
యేమి చేస్తారా, అని
స్వామి చూస్తున్నాడు.
క్రిష్టియన్ ని అయిన నాకే కోపం వస్తుంది .. హిందువులందరు ఇలాంటి వార్తలు విని కూడా మూసుకుని కూర్చున్నారు అంటే ఇది మీ చేతకానితనమే .. అదే మా చర్చిలలో జరిగివుంటే అదే కోవ్వులో వాడిని ప్రై చేసేవాళ్ళం..
కామెడీ బాగుంది
కిరాస్తానీ వాళ్ళు ప్రై చేస్తారు. మా సాక్షాత్తు వేంకటేశ్వర స్వామే స్వయంగా శిక్షిస్తాడు.. డోంట్ వర్రీ కిరస్తానీ.. ఇప్పటికే మీరు హిందూ దేవుళ్ళ పట్ల చాలా నీచంగా ప్రవర్తించారు.. ఇక అసలైన ఆట చూస్తారు.
@@madhusudhanreddy8444 మీ రెడ్లకి దేవుడు కంటే ఆ జగన్ గాడే ఏక్కువ లా వుంది
@@BathulaSunilbabu vadu maku devudu yentra, vadi paripalana goram ga undedhi
Nuv chusaavaa baabu
వీళ్లు చేసిన పాపాలు పిల్లలకి తగులుతుంది ఇదే కర్మ అనుభవించక తప్పదు తప్పించుకోలేరు
Vaalla pillalu veella kanna decoits
@@prabhakarraokantamneni33 ఔను... అట్లాగే ఉంటారు..
👌
It will go to all family for generations ! Not just to the family but all relatives too
తిరుమల లో ఇలా ఉంటే మిగితా దేవాలయాలో పరిస్థితి కూడ ఆలోచించాలి.. శ్రీశైలం, భద్రాచలం.. మొ..న దేవాలయంలో కూడా చెక్ చేయండి సార్..
జగన్ గాడు అన్ని మూసుకొని కూర్చున్నాడు చూడు ఇప్పుడు అర్థం అవుతుంది ఇందులో జగన్ గాడు ఎంత నొక్కేసాడో
ఎంతో పవిత్ర భావనతో తిరుమల కు వచ్చే భక్తులకు, ఇలా మాంసాహారం కలిసిన ప్రసాదం తినిపించి ఘోర పాపాన్ని వారు చాలా జన్మల్లో శిక్షలు అనుభవిస్తారు
Jagan gadiki valla nannaki pattina gathe a Venkateswara swamy pattisthadu
మనం చేసిన.మంచి.పనులకు మాన పిల్లలు.బాగుపడతారు.మనం చెడ్డ.పనులు.చేస్తే దాని.ఫలితం.మాన.పిల్లల మీద.పడుతుంది.
Jagan gadu lanjakoduku.
@@bsk2418 పబ్లిక్ ఉవాచా కిలో /లీటర్ 240rs
ఇది మామూలు రాజకీయ ఆరోపణ కాదు. కోట్లాది హిందువుల మనోభావాలను, భావోద్వేగాలను, నమ్మకాన్ని అతి తీవ్రంగా గాయపరచడమే గాక ఎంతో వేదనకు గురిచేసే విషయం.
నిజమైతే బాధ్యులను ఉరి తియ్యాలి.
అబద్ధమైతే చెప్పిన వాళ్ళను ఉరి తియ్యాలి.
తక్షణ విచారణ జరిపాలి.
కల్తీ చేసిన వారి ని ఆ భగవంతుడే అగ్నిలో కలిపేస్తాడు.
@@ramguggulla2152 : CBN gaaru Sare.. Nuvvu eppudu potunnavu verri kunka.. Pichi sannasi.. Daddamma
దీనికి కారణం జగనా లేక ఇంకొకరా అనేది నాకు తెలియదు. కానీ కారణం అయినా వాణ్ణి మాత్రం స్వామి క్షమించడు. శ్రీ వారి భక్తులు అసలే క్షమించ రు. నమో వేంకటేశాయ
తల్లిదండ్రులు చేసిన పాపాలు.. పిల్లలకు శాపాలు గా తగులుతాయి.. 🙏🙏🙏
100%correct. This messages spread to common people's.
ఊరుకోవడానికి హిందు దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు లాగా డమ్మీ దేవుళ్ళు కాదు....వెంకన్న ఎప్పటికి వదిలిపెట్టడు... చాలా మందినే చూసాం గా...వెంకన్న తో పెట్టుకుంటే ఏమైందో...
Aadi abbe aanavaalu lekunda poyadu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
వెంకన్న చౌదరి అన్నోడు, మామకు వెన్నుపోటు పొడిచినోడు ఉండడానికే లేదు
@@Ravibheemavarapu ఇప్పటి సమస్య గతం మీద కాదు, నెయ్యి కుంభకోణం మీద కామెంట్ చెయ్యి
@@Ravibheemavarapu🚁🚁🚁🚁 marchipoyara
జై శ్రీ రామ్. వాడి విమానం కుటుంబం తో సహా తిరుమల కొండ పై కూలి పోవాలి
ధర్మా రెడ్డి అధర్మానికి పాల్పడ్డాడు.
ఇంకా అనుభవిస్తారు.
Avunu
@@manjuladevi360 అందుకే కదా ఆధర్మారెడ్డి అధర్మలకు వాడి.. కొడుకు చంద్రమౌళి శివరెడ్డి పెళ్లి పత్రిక ఆహ్వానం లో గుండెపోటు తో చనిపోయారు
Donga darma reddy
వీడికి ఆపేరు పెట్టి తల్లిదండ్రులు తప్పు చేశారు
@@mpr1039
ధర్మం ఆచరించాలని వారికొరిక.
వారి పరువు కూడా తీసిపెట్టాడు.
ధర్మారెడ్డి లాంటి వారిని తిరుమలలో నియమించడమే .పొరపాటు. ఒక చదువు రాని సామన్య మొరటుగా ఉండే హిందువుకు తెలుసు .ఇలా Confidence చనిపోతే .తిరుమల ఏడుకొండల వెంకన్న స్వామి తీర్థ కొండ ఎక్కకూడదు.. కానీ 5రోజులకే తిరుమల స్వామి కొండ పోయి. ధర్మా రెడ్డి గారుఆఫీస్లో కూర్చొని .ఉండడం .అపచారం.జరిగింది..ఎంతో పవత్రింగా తిరుమలకు భక్తులు.ఎంతోపవిత్రంగా మ్రొక్కులు తీర్చుకోవడానికి.వస్తారు స్వామిజీలు.మఠాధి పతులు.పీఠాది పతులు.వస్తారు. తిరుమలలో అపసారం జరిగింది..ఈ రాజకీయ బలముతో.ఎవరేమి మనకు చెప్పే వాళ్ళు లేరని. అక్కడ రాజకీయ నాయకుల పెత్తనాలు చేయడము. ఎక్కువై పోయింది.తెలిసి తిరుమల కొండ ఎక్కినాడు.కాబట్టి.అక్కడ అపశకాలు.జరగవచ్చు.ఎందుకంటే తెలిసే.ధర్మారెడ్డి గారు పోయినారు.కాబట్టి. అప్పుడు ఎవరిది.బాధ్యత. తీసుకొంటారు. మన ఇంటి నుంచి .ఎక్కడన్న బయటికి పోయి వచ్చిన వెంటనే చెప్పులు వదిలి కాళ్ళు కడు కొని.ఇంట్లొకు పోతాము.. ఇప్పడి నుండి అయిన ఏ రాజకీయపార్టీవారైనా. తిరుమల కానీ మిగతా ఇండోమెంట్.దేవలయాలల్లో కానీ. ధర్మకర్తలను కానీ. అఫీసర్లను.ఆధ్యాత్మికత.పవిత్రంగా.ధర్మబద్ధంగా .ఉండే వాళ్ళను నియమించండి..ఇలాగా ఏ రాజకీయ పార్టీ వారు. చేస్తారో.మీ పార్టీకి కూడా పధికాలాలు. ఉంటుంది.లేకపోతే..ఆప్రభుత్వాలు. నష్టపోతాయి.
భక్తులు వేళా కోట్ల రూపాయలు హుండీలలో.వేస్తున్నారు. ప్రభత్వ డబ్భులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన పనిలేదు కదా..మీరు దేవాలయాలకు వచ్చేభక్తులకు..ఆమాత్రమూ.సహాయ పడలేర. మంచిపని.చేయండి.
మిశ్రేయోభిలాసి
🚩జయహోభారత్🚩
ఈ వెదవల పాపాలకు ,వల్ల కుటుంబాలలో వున్న భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి.
S
మీరు అన్నట్టు గా, తర, తరాలు గా ధోషాలు పట్టి, పీడిస్తూ ఉంటాయి.
Adi manam chustama
Puttugatulu lekunda potundi bro valla vamsam mottam
మీరు చెప్పింది 100% కరెక్ట్ వంశీ గారూ
స్వయంభూ గా వున్న ఆ నారాయునికి అపవిత్రమైన ప్రసాదం పెట్టాము.ప్రాయ చిత్తం ఏమిటి ...???
మీరు అన్నది నూటికి నూరు శాతం నిజమే నేను లడ్డు ప్రసాదం తిని చాలా భాద పడ్డాను sir
వంశీ గారు... దీనిపై స్వామీజీలు ఎవరూ నోరు మెదపడం లేదు. ఏమైపోయారు. షాక్‌లోకి పోయారా? కోమాలోకి పోయారా
రమణ దీక్షితులు లాంటి వాడికి వాటా ఉన్నా ఆశ్చర్యం లేదు.
😊😊😊😊@@ashokkumarchallapalli8547
ఓట్లు వేసి గెలిపించింది మీరు... స్వాములను అంటే వారు ఏం చేస్తారు.
Chandrababu oka donga, ee vamsi gadu oka pacha kukka, nijanga kovvu mix chesthe swamijilu cheptharu kadaa...
@@hemalathaaluri8555 Chandrababu cheppevi abadhalu... Subbareddy garu rammantunnadu kada pramanam cheyadaniki rammanu Chandrababu manavadu ni kuda thiskoni rammanu.. ala radu.. endukante bhaya veedu cheppevi anni abadhale kada.... EVM lu tampering jaragaledani pramanam cheyamanu valla manavadini thiskoni vachi ala kuda radu donga dorikipothadu kadaa
ఈ పాపము లో బాగ స్వాములు ఐన ప్రతి ఒక్కరికి ధర్మారెడ్డి లాగే అ నేరాగాళ్ళు ఉండగానే వాళ్ళ వంశంకురామ్ లేకుండా చేయాలని లార్డు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ న్నాను.
ఆల్రెడీ ఒకడికి మంగళహారతి అయిందిగా కొడుకు చచ్చిపోయాడు గా పెళ్లికి ముందే
మందు లేని జబ్బులు వస్తాయి, ఇలాంటి పాపాలకు ఒడి గడితే😢😮
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, ఆయనతో పెట్టుకుంటే ఇంక కథ అంతం
ఇంకా చాలా ఉంది ఈ అపచారాలు చేసిన ప్రతీ వారకి శిక్ష ఆ స్వామి వారు విధిస్తారు.
ఓం నమో వేంకటేశాయ🚩
. జగన్ గాడు ని వెంకటేశ్వరస్వామి శిక్ష విధించాలి
అందుకే జగన్ గాడికి 11 ఇచ్చి స్వామి వారు బాగా బుద్ది చెప్పారు
ముందు ముందు.. ఉంటుంది..!!
@@kumarbabunandyala6260 సరిపోదు ఇంకా వాడికి ఉంది.. దేవుడు జోలికి వెళ్లిన వాడు దిక్కుమాలిన cha... ve గతి
పాపి చిరావు తొందర గా పొడూ
@@nagan9676nuvv kuda bratike unnav kada raa
సార్ వాళ్ళు చిన్న పిల్లల మీద చిరుత పులులు కూడా వదిలి వారి చావుకి కారణమై దేవుడు మీద నమ్మకాన్ని పోగొట్ట డానికి ప్రయిత్నించారు
కొండ మీద ఉన్న అన్యమతస్తులైన ఉద్యో గస్తులను తక్షణమే తొలగించండి. అప్పుడు ఇలాంటి నీచాతినీచమైన అరాచకాలు జరగవని నేను భావిస్తున్న.
S
@@seetharamnarayanam9958 👍
అన్నా వంశి గారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు మాకు తెలిసిన ఒక స్నేహితుడు చెప్పాడు ధర్మారెడ్డి చేసిన పాపాల వల్లే అతని కొడుకు చనిపోయాడు అని చెప్పాడు
హిందూ వనే ప్రతి వాడు ఈ అంశంలో స్పందిచాలి సాక్షాత్తు కలియుగ డైవం శ్రీ వేంకటేశ్వర స్వామీ సన్నిధిలో ఇంత ఘోర అపచారమా ఈ వై సీ పీ నాకొడుకులని రాళ్ళతో తరిమి తరిమి ప్రజలమైన మనమెరాల్లతొ కొట్టించంపాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభంలేదు దయచేసి హిందూ సోదరులారా కదలిరండి
ఇది కొంత మాత్రమే ఇంకా ముందు ఉంది... గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
తెలియక తప్పు ఛేస్తే క్షమాపణ లు oటాయి తెలిసి తప్పుచేస్తే శిక్షలుంటాయి
అసలే మనప్రసాదంని వాళ్లు ముట్టుకోరు, అయ్యగారు అమ్మగారు ఎలా మనప్రసాద్దాన్ని చేసారో చూసాం, పూర్తిగా మన మత్తాన్ని బ్రష్టు పట్టించటమే వాళ్లపని,అవకాశం ఉన్నప్పుడు ఏందుకు చెయ్యరు, స్వామి వారు ఏదోచేస్తరని మనం ఊరు కోకూడదు.స్వామి వారు చేసేది ఆయన ఎలాగు చేస్తరు.
ప్రసాదం ముట్టుకోరు ,ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా అందులో పంది కొవ్వు , బర్రె కొవ్వు కలిపారు అని..
భగవంతుడు పాపులని వచ్చే జన్మలో కాదు ఈ జన్మ లోనే శిక్ష వేస్తాడు. అదే జిగింది
గత గడిచిన కాలంలో తిరుమలలో లడ్డు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా చేస్తున్నప్పటికీ అక్కడ పనిచేస్తున్నారు ఎవరు దాని గురించి బయటికి చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది
క్రిస్టియన్స్ కి అధికారం ఇస్తే ఇంతకన్నా ఏమి ఆశిస్తున్నారు. వాళ్ళ కు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, నమ్మకం, భయం ఉంటయ్యా? వాళ్ళు కూడ గొడ్డు మాసం తినేవాళ్ళే కదా. ప్రసాదం లో కలిపి పెడితే తప్పేమిటి అనున్నారు.
A contract and supplyers anta Hindus bro,vallu anta EMI peekaru appudu, vallu money kosam cheste ,nuvvu EMI cheyalo telika Christians ni antunav ,meeru meeru kottukondi mamalani lagakandi me problems loki
Christian ane nepam thone c b n vesina ninda idhi political drama dhevuni vshayam lo ilanti thappudu aaropanalu chesina vadiki thagalali papam
CBN ninda vesada.paytm.idi rajakeeyam kadamma @@lathaede8992
@@dontulurinikil6178anni telsina jagan CM ga undi em chesthunnaru oka bhadyatha leda..? Jagan CM unnapudae kada tirumala kondapiena church kadatham non veg pedtham annaru...ae hindus vi sentiments kaada emotions kaada? Mee churches nundi vachae money emiena govt teeskuntunnada ? Ledu kada ... kani hindu temples ki vachae aadayam govt teeseskuntundi intha kanna anyayam unda... meeru kuda okappudu hindu mari mee forefathers enduku Christian ga convert iyyaro telidu kani its ur choice... kani A.P lo tamil nadu lo chaala conversions chesthunnaru hindu names pettukuntunanru kani Christians ga tiruguthunnaru...money chupinchi convert chesthunnaru western countries nundi funding raavatam ikkada pasters convert cheyadam anthae
@@dontulurinikil6178 ఆ contractors అందరు తమిళనాడు నుంచి వచ్చారు.
Namaskarmullu Vamshigaru.
Bhagavanthudu Onadukabati vadi koddukkunu ..............
Om Namo Venkatesayya.
ఈ విషయం తెలిసినప్పటినుండి మనసు రగిలిపోతుంది.ఆ నా కొడకలని ఉరి తియ్యాలి.
కర్మ ఫలితం అనుభవించక తప్పదు. పాపం పండే సమయం వచ్చింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని పెట్టేద్దాము అన్నట్టు ఈ తిరుపతి గురించి కూడా ఎదో ఒక ప్లాన్ వేసి ఉంటారు వీళ్లు😮
మీరు చెప్పేది 💯 right
భారతి రెడ్డి కి రోజుకొక కంటైనర్
వెళ్ళేదని విన్న
Dabbu kattala? Bro
Yes
@@GodGrace-y1u ఏమి చేసుకుంటారు..? ఎంత తింటారు..? ఎన్ని బట్టలు కడతారు? ఎన్ని ఇళ్లలో ఉండగలరు???
పిచ్చి జంట.. కక్షల కుటుంబం.
సమాజానికి చీడ...
సార్ వీరి దుర్మార్గం నకు కన్నీళ్లు వస్తున్నాయండి
ఏడుకొండల వెంకట్ రమణ మూర్తి పెట్టుకున్న కొడుకులుసాంబార్ ఎంత అన్యాయంగా చేసిన కొడుకుని చాలామందికి తీర్పు కనబడ్డది ఈ రోజుకి ఈడికి ఒక నిదర్శనంవాడు ఎన్ని పాపాలు చేశాడు పెళ్లికి ముందు వాడి కొడుకు చచ్చాడు అంతే ఇదిస్వామి వరసగా నిదర్శనం ఎందుకంటే స్వామివారి దగ్గర ఎవరు తప్పుడు పని చేసిన వాడు బయటపడ్డ రాజశేఖర్ రెడ్డి కూడాఏడుకొండల నుండి రెండు కొండలు విడదీసిన అంత పాపానికిచర్చి కడుతున్నాను స్పీచ్ ఇచ్చిన పాపానికి వితిన్ 24 అవర్స్ లో అదే కొండలో కలిసిపోయాడుపంచభూతాలతో కలిసి పోఈరోజు కూడా ధర్మారెడ్డి తో పాటు ధర్మారెడ్డి కి ఎవరు ఏం చెప్పాడు వాడు కూడా పాపం అనిపించింది వాడి మీద నుండి వ్యక్తి కూడా పాపాలతో పూట బయటపడతాడు అందుకే నిదర్శనం ఈరోజు జగన్ రెడ్డి గారు కొడుకునిరాష్ట్రవ్యాప్తంగా 11 సీట్లు పంపించారు అంటే అది దేవుని నిర్ణయం ప్రజల నిర్ణయంతల్లి జగన్ రెడ్డికి కూడా శిక్ష అనుభవించక తప్పదు ఎందుకంటే వాళ్ళ అన్న కంటే హీనంగా ఉంటాది
మీరు చెప్పేది 100%కరెక్ట్ sir
భక్తులకే కాదు వెంకటేశ్వర స్వామి కూడా, జంతువుల కొవ్వుతో చేసిన లడ్డు నే పెట్టారు. భరించలేని బాధ.
ఎంత పవిత్రమైన తిరుపతి లడ్డు స్నేహితులు ఇచ్చిన ఈరోజు తినాలనిపించలేదు ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు
గాల్లోనే ముక్కలైపోయారు .. ముక్కలు ఏరుకొచ్చుకున్నారు.. అది తిరుమల వెంకన్న అంటే.. గోవింద గోవింద ..❤❤❤❤
Soundarya 32 yellake poyyindi , buudida kudaa migalkedu ,kalpana chawlaa kuud😊aa anthe. ,endukani , vaadinkaa 61 yellaki poyyadu ,b😅alayogi 46 yelle poyte naatiki, ,CBN gaadu Pooja pothe vuttamudaa ,kalpana chawla,netaji kanna, yerri puuku naatalu aaoaraa , vij vardalllo ,puskaraalo chacchindi deniki
ఈ దోషులని బహిరంగంగా కఠినంగా శిక్షంచాలి
ఎంత.శిక్ష వేసినావారికి.కనువిప్పు కలగదు.హిందుత్వాన్ని అవహేళన చేయడం.అవమానంచేసి నవ్వు కొంటాడు
సార్ ఇలా చేసిన వాళ్ళకి మరణ శిక్ష విధించాలి
కచ్చితంగా అలాంటి వాళ్లకు మరణ శిక్ష పడుతుంది అందులో డౌట్ ఏముంది..? ఎంతమంది ఆయన జోలికి వచ్చినవాళ్ళు మట్టిలో కలిసిపోలేదు.. అందరికీ తెలుసు
వంశీ గారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది భగవంతుడు ధర్మారెడ్డి కి వేసిన శిక్ష.ఎంత ధనం కూడబెట్టాడో కానీ ,పుత్రశోకం తో కుమిలేల చేశాడు. వారసుడే పోయాక అనుభవించేదెవరు? పాపపు సొమ్ము పరుల పాలు
Ante Mantri Narayana koduku povadam kuda alantide kada. Entho Mandi vidyardula chavulaki Karanam avadam valla.
@@shanmukha1208 💯 నిజమే. అయినా వాడికి బుధ్ధి రాలేదు. తిరుపతి నారాయణ కాలేజీ కట్టిన స్థలం డబ్బు ఇవ్వకుండా రిజిస్టర్ చేయించు కున్నాడు. ఆ ముసలాయన పక్షవాతం తో మంచనపడేలా చేశాడు.వాళ్ళు కసితో వైసిపి కి ఓటు వేశారు.జగన్ ప్రభుత్వం లో కూడా న్యాయం జరగలేదు పాపం
ఆ పాపను సొమ్మును తిరుమల హుండీ లో మాత్రం వెయ్య కుండా చూడాలని మనవి.
వింటుంటే మాకే చాలా బాధగా ఉందండి వంశి గారు ఈ దుర్మార్గులకు శిక్షించరా వీళ్ళ మీద కేసులు లేవా జైలుకు పంపించరా పంపించరా హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు హిందువులారా మేలుకోండి మన పవిత్రతను ఆచారాలను దెబ్బతీస్తున్నారు ఈశ్వర శిక్షించి తండ్రి దుర్మార్గులు ఓం నమో వెంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కర్మ వేళ్లను అసలు వదలదు తొందర్లోనే పోయేకాలం వచ్చింది వైసీపీ జగన్ కి అందరికీ
శిక్షణ
ఓం నమో వెంకటేశాయ ఇలాంటి నీచులను బహిరంగంగా ఉరి తీయాలి
అ ధ ర్మా రె డ్డీ
వీడికి పుత్ర శోకం వేంకటేశ్వరస్వామి విధించిన శిక్షే..
వంశీ గారు దేముడు లడ్డూ తినివుండలేదు.భక్తులు తిన్నారు వాంతి వస్తుంది సార్. పెద్దలు చేసిన పాపం పిల్లలకు వస్తాయి.జగన్ గాడికి వున్నారు ఇద్దరు వాడి ఆస్తులకు,పాపాలకు కూడ వారసులైన ఆ ఇద్దరు ఏమౌతారు.
నైవేద్యం పెట్టాము అంటే...దేవుడు తిన్నాడు అనే అర్థం కదండీ.
Peddalu astulu ku pillalu varasulu ayinatte, annintinii share chesukuntaru lendi
Devudi meeda nammakam unte elanti panulu anduku chestharu
Good speach❤❤karma evarni vadhaladhu jai sriram🙏🙏
సార్ దేవాది దేవుడికి ఇంతదారుణమా వీళ్ళని ఎలాతిట్టినా తక్కువే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭
అది భక్తి కాదు హిందువులు మేలు కొండి అది ఓక గారిడీ కర్మ సిద్ధాంతం తేల్చుకోవాలీ పరమాత్ముని తెల్సుకొవాలీ
ఇలాంటి వాళ్ళకి స్వామి ఎప్పుడు శిక్ష విధిస్తాడు
ఇన్ని కోట్లమంది ప్రజలను, అలాగే స్వామిని అపవిత్రం చేసిన వాళ్ళకి కఠిన శిక్ష వేసి మరల అలాంటి తప్పు ఎవరు చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలాగా శిక్ష ను వెంటనే అమలు చేయాలి.దీనికి కోర్టు వాయిదాలు పనికిరావు దీనికి మూలం ఎవరో తెలుసుకుని వెంటనే శిక్ష అమలు చేయాలి.ఇది కొన్ని కోట్లమంది భక్తుల ఆవేదన.ప్రభుత్వం వెంటనే స్పందించాలి.ధన్యవాదాలు.
జగ్గడు చావే ప్రపంచ క్షేమం
మీరు చెప్పేది ఇజం .మనకి వస్తే కష్టం మనవల్లకి వస్తే నరకం.
నాకు చాలా బాధగా ఉన్నది నాకు ఏడుపొస్తుంది 10 సంవత్సరాల మాంసం తినలేదు నేను తినకుండా ఉన్నానే అపచారం అయిపోయింది సాక్షాత్తు ప్రసాదం లోనే నీసుకలిపేశారు నాయనా
Om namo venkatesaya namah tandri kxaminchandi 🙏🏻
సరదాపీఠంస్వామి ఏమిచేస్తున్నాడు చిన్నజీయర్ స్వామి నిద్రపోతున్నారు
Jai sri ram
ఈవిషయం తలుచుకుంటే చాలా బాధాకరం,ఆలడ్డులదేవుడుకిపెట్టిది,మనంతిన్నంది,ఈపాపంచేసినవాళ్ళనిభగవంతుడువదలడు
Super mahaa.vamsee
ధర్మరావు అధర్మానికి పాల్పడితే ఇంకేం అవుతుంది వంశీ అన్నా
ఇది కళీయుగం వెంటనే శిక్ష అమలు అవుతుంది
ఇంకా చాలామంది ఉన్నారు శిక్షా కి
వేంకటేశ్వర స్వామి తో ఆటలా...........
గోవిందా గోవింద...........🙏🙏🙏🙏🙏
రామ రామ అనుకుంటేనే అసహ్యం వేస్తున్నది ఇటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి భక్తులకు పంచారు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారి మనసు ఈ రోజున జరిగిన దోషానికి ఘోష పడుతున్నది నిత్య అనుష్టానం ఆహార నియమాలు సంప్రదాయాలు కలిగిన భక్తులను మోసం చేసి వారి చేత ఇటువంటి ప్రసాదాన్ని తినిపించిన పాపం ఎన్ని జన్మలైనా ఆ పాపాత్ములను వెంటాడుతుంది స్వామి భక్తులకు ద్రోహం చేస్తే స్వామి సహించడు సమయం చూసి తగిన దండన విధించడం ఖాయం నమో వెంకటేశాయ
Meelaga yedhi chebithe adhi namme vallu vunnaru kanuke c b n ye abaddamina chepthadu dhevuni vishayam lo ilanti pukarlu lepina vadiki thagalali papam
పాపాత్ములు అనుభవిస్తారు
వంశి గారు వైజాగ్ దయానంద సరస్వతి స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి నీ దేవుని చూసినట్టు చూసేవాడు అలాంటి వాళ్ళ వలన హిందూ సాంప్రదాయం మట్టి కొట్టుకుపోతుంది క్రిస్టియన్స్ హిందువుల ప్రసాదం తినరు అలాగే ముస్లింలు కూడా మన హిందువులు అలా కాదు కక్కుర్తి వెధవలు వాళ్ళు పెట్టే బిర్యానీలకు సొంగ కార్చు కుంటారు ముందు మన హిందువుల్లో మార్పు రావాలి
Exactly bro
Muslims tintaru mana prasadam Balaji vari inti alluniga bhavistaru
చాలా ఏమోషల్ అయినారు 😮బాగచెప్పారు వంశీ గారు✌️రైట్
మీరు ఏమైనా చెప్పండి వైసీపీ వాళ్ళు ఏమి చేసినా పర్లేదు మాకు ఉచిత పథకాలు కావాలి అనే నీచ మైన జనాలు వున్న రాష్ట్రం ఏమి చేయలేము అన్న.
Exactly
Ippatiki Inka ee prada vishayam khandinche vallani comment chestunnaru.vallaki swamikante jagan iche pay meny mukhyam
Avunandi daridrulu inkaa yenduku support chestunnaro ardham kaavatledu inta bayata padtunaa janaalu kallu teravatam ledu
సార్,సంబందిత officers అందరిని suspend చేసి జైల్లో పెట్టాలి సర్,govt వారిమీద వెంటనే action తీసుకోవాలి సర్
ఓం నమో వెంకటేశాస్వామివారు
స్వామివారికి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టలేదు
Excellent Sir
ధర్మం ,న్యాయం ,గాలికి వదిలేశారు వైసీపీ సమస్తానం.
True
2 కొండలు మాత్రమే ఉన్నాయని, 7 కొండలు కాదని ఒక మాజీ సీఎం అన్నారు. అతనికి ఏమైందో అందరికీ తెలుసు.
Avaro aaa CM name cheppu punyam kattu kondi
@@VidhyaAlaparthy...తిరుమల కి 7 కొండలు ఎందుకు 2 కొండలు సరిపోదా అన్నాడు...ఇదీ news పేపర్ లో చదివాను...వైఎస్ రజశేఖరరెడ్డి అన్నాడు ఆ మాట
@@Always_Mukundha andukey naaa 🚁🚁🚁🚁🚁🚁 incident lo body kuuuda aaana maaalu lekumda ghoram gaaa accident lo hussssshhhhhhh
@@VidhyaAlaparthy వాడు sorry చనిపోయిన అతని గురించి వాడు అనుకూడదు కానీ..2009 ఎలక్షన్ గెలవడం కోసం తెలంగాణా ఆంధ్ర ప్రజల మధ్య పెద్దా చిచ్చు పెట్టాడు.. అపుడే దేవుడూ తో ప్రజల మధ్య వైష్యమలను .. అప్పుడే తిరుపతి దేవాలయం గురించి comment చేసాడు... అప్పుడే ఇంటర్నెట్ వాడకం స్టార్ట్ అయింది
@@Always_Mukundha thank Uuu naaa comment ki reply ichinaaaru kadaaa? Meeeru akkada untaaaru andi
Anna vamsi Anna miru super anna
ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న పూజారులు ఏం చేస్తున్నారు
Well said Sir
తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగులుతుంది అంటే ఇలాంటి వారి వల్లే
గత 5 సం లలో తిరుమల ప్రసాదం లడ్డు తిన్న వాళ్ళు అందరు మాంసాహారులే
ఊరుకొరా బాబు నీవు మ రీ ను
😂@@marnivenkatarao6846
Tappu, vedava logics vaddu, tappu chesinavallake siksha
లంజ కొడుకులు డబ్బులు దొబ్బెయ్యడానికి భక్తులు ku మోసం చేస్తే ఆ పాపం వారికే తగులుతుంది teliyaka తిన్న వాళ్ళకి కాదు
A papam chesinavadike tagultundi teliyaka tinna vallaki kadu
Yes correct
Correct sir.
దుర్మార్గులు వాళ్ళు అనుభవించాల్సిందే. అంతకన్నా నీకృష్టులు ఉండరేమో.
Correct.sir
తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకుసకూడా తగులుతుంది.
Super sir I love u u r true
స్వామి వారి తో పెట్టుకున్నారు కాబట్టే ఎన్ని బటన్స్ నొక్కినా ప్రతి పక్ష హోదా కూడా లేకుండా చేశారు స్వామి వారు గోవింద గోవింద గోవింద