నిరుద్యోగులకు బిగ్ షాక్.. | Chandrababu Big Shock To Unemployed |
Вставка
- Опубліковано 21 лис 2024
- నిరుద్యోగులకు బిగ్ షాక్.. | Chandrababu Big Shock To Unemployed | @SakshiTV
#chandrababu #apnews #sakshitv #ysjagan
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...
Bro don't look for govt jobs go for the private jobs
Eh 5 years em iyyipoyaru anna
మన అక్రమాస్తుల విక్రమార్కుడి ఖ్యాతి ఈరోజు ఖండాంతరాలు దాటింది. దీనిపైన మీ ఛానెల్లో ఒక్క వార్త కూడా లేదెందుకు సార్?
Skill scam, IMG bharata scam, drip irrigation scam, అమరావతి స్కాం, నీరు చెట్టు స్కాం,పోలవరం స్కాం, ఓటు కి నోటు స్కాం, హైదరాబాద్ లో భూముల స్కాం, psu లు అమ్మేసి స్కాం....
ఇలా ఎన్ని చెప్పాలి రా పచ్చ బాఫూన్స్.
మొన్న లోకేష్ గాడు అమెరికా కి వెళ్ళింది దీనికే అనుకుంటా.. పనికి మాలిన అసత్య ప్రచారాలు. Kia పోతుంది అని అమెరికా లో బ్రిటన్ లో చెప్పించాడు గా అప్పట్లో మీడియా లో..
సిగ్గు సరం వుండాలి...
CBN చెప్పినవన్నీ అబద్ధం కాదు. ఐదేళ్లూ మీరు ఎలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేదు. అందరూ నిజమే అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, మీరు రుజువులతో వస్తున్నారు. మీరు చాలా మొండిగా మరియు నమ్మకంగా ఉన్నందుకు పాఠం నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను,
జగన్ అన్న, మీరు అన్నీ చేసారు తప్ప ప్రజలకు వివరించడంలో, అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇప్పుడు కూడా ఆ వైఫల్యాలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి.
1. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో వైఫల్యం
2. CBNని అవమానించడం
3. నీచమైన మాటలతో కుటుంబాలను దుర్భాషలా డడం
4. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించు కోక పోవడం(ఉపాధ్యాయులతో సహా)
ఇలా ఎన్నో ఉన్నాయ్. జగన్ అన్న ఈ తప్పులు ఇక చెయ్యడు అన్న నమ్మకము అందరికి రావాలి. జగన్ అన్న అంటే మహా రాజు లాగా తన సైన్యంతో సహా గౌరవంగా ఉండాలి.
మీ అన్నగారు ఎప్పటికీ అక్రమాస్తుల విక్రమార్కుడిగానే ప్రజలకు గుర్తుండి పోతాడు. ఆయన పాలనలో దోపిడీ తప్ప ఇంకేమీ లేదు. కొత్తగా ఆయన అవినీతి చరిత్ర అమెరికాలో పడమటి సంధ్యా రాగం వినిపిస్తోంది.