Writs l Rits l Constitutional Writs l Court Special Orders Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2016
  • న్యాయ వ్యవస్థ గురించి, రాజ్యాంగం గురించి చాలా మందికి అవగాహన తక్కువ. 32 వ రాజ్యాంగ అధికరణ ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. ప్రాథమిక హక్కుల రక్షణ కు సంభందించి న్యాయ వ్యవస్థ రిట్లు అనే ప్రత్యేక ఆదేశాల ను ఏ విధంగా జారీ చేస్తుంది, రిట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి , అక్రమాల పై రిట్ల ద్వారా కొరడా ఝలిపిస్తూ న్యాయ వ్యవస్థ సమాజాన్ని ఎలా ముందుకు నడిపిస్తుంది అనే విషయాలన్నీ మీరు ఈ వీడియో లో చూడొచ్చు .
    Light Awash by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Source: incompetech.com/music/royalty-...
    Artist: incompetech.com/

КОМЕНТАРІ • 346