భలే చెప్పారు ఇది అత్యయిక పరిస్థితి మొన్న వర్షాలకు నీరు ఎటు పోవటానికి దారిలేక ఇండ్ల లోకి రోడ్ల పొంటి పారి జననష్టం ధన నష్టం బడుగు బీద వర్గాల నయితే వీధిన పడేశాయి దీనికి కారకులెవరు కబ్జా చేసిన ధన మదాంధులు ఇది అత్యయిక పరిస్థితి మొన్న వర్షాలకు నీరు ఎటు పోవటానికి దారిలేక ఇండ్ల లోకి రోడ్ల పొంటి పారి జననష్టం ధన నష్టం బడుగు బీద వర్గాల నయితే వీధిన పడేశాయి దీనికి కారకులెవరు కబ్జా చేసిన ధన మదాంధులు ఈ ధన మదాంధులు కబ్జాకు ఏది కాదు అని కుంటలు జలాశయాలు సరస్సులు చెరువులు అన్నిటినీ ఆక్రమించుకుని భవంతులు కట్టి కోట్లు ఆర్జిస్తున్నారు మిగతా జనాలు ఏమి అయిపోతే నాకేం అని కానీ ఈ సామాజిక బాధ్యత రహితులు తాము పెజలను ఏ విధముగా హింసిస్తున్నారో సంపుతున్నారో తెలియదా వర్షపు నీరు ప్రజల ఆవాసాల్లోకి వెళ్లి రోడ్ల మీద ఇండ్లలోను ప్రవహించక పోతే పెజలు రోగాలు లేకుండా ప్రశాంతంగా జీవించేవారు దానికి ఈ వినాయకులు అడ్డుకట్ట వేస్తున్నారు ఇసుమంటి వారిని దేవుడు కూడా క్షమించడు అందువలన వారు వీరు అని సూడక అక్రమ కట్టడాలను ముఖ్యముగా చెరువులు కుంటలు జలాశయాలు వగైరా నీటి స్టోరేజ్ ఉన్న ప్రదేశాల నుంచి విముక్తం చేయాలి అప్పుడే ప్రజా అభ్యుదయం శుభం ముందుకు వెళ్లి ఆళ్ళ పని పట్టండి
హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చేరివే కాదు ప్రతి ఒక్క చెరువును అక్రమాలను హరికట్టాలి అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు ఒక్కొక్క ఊర్లో చెరువులే కనబడతలేవు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి వీటిని పూర్తిగా తొలగించాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది
Appreciate what he is doing here!! Land grabbing is a big problem from Real-Estate and all the big shots… we need serious regulation and rules based system to oversee and keep a check on this if we need water to drink… like Revanth Reddy says there is big issues and water crisis in Chennai & Bengaluru and lot of other states!!!! Common people should also be vigilant and participate actively to secure neighboring lands and water bodies from grabbers and hookers. Also excess construction of tall apartments and buildings is becoming quite common these days ignoring Environmental Safety and Governance… local builders and real estate agents are acting like with greed but not thinking about future
మీరు చేస్తున్న పని చాలా గొప్పది రేవంత్ గారు. ఎవరికీ వారే కబ్జాలు చేసుకుంటూ పోతావుంటే ప్రకృతి కోపానికి జనం బలి అయిపోతున్నాం. మీ లాంటి నాయకుడు ఒక్కడున్నా చాలు రాష్ట్రం బాగుపడదానికి. ఎవరికీ వారే స్వార్ధం తో అత్యాశతో చెరువులను కాలువలను ఆక్రమించుకుని బిల్డింగ్ లు కట్టేసి ప్రకృతుని నాశనం చేసేస్తున్నారు.
Respected Revanth ji....Hurt full ga pani cheyandi and prajalanu satrupti pariche panulu cheyakandi mariyu katina nernayalu tisukondi.... ee vishayalu kondaru ardam chesukokapvanchu...🙏🙏🙏
Dear CM ok first of all stop double registration, who is responsible TG Registration department and TG government you are doing good job hope that you will clear all as per present law irrespective of party even you and your family also involved. Dear CM take care about your central they are very dangerous please as person i like and love but you are in dangerous party they are anti Hindus. Jai Bharat Matha
Jai రేవంత్ రెడ్డి cm
సూపర్
అన్న నువ్వు అసలు తగ్గొద్దు 💐💐💐🙏🙏🙏💐నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏
Super
సామాన్య ప్రజలు చెరువులో 100 గజాలు కబ్జా చేయాలంటే భయపడతారు పెద్దవాళ్లు 10 ఎకరాలు కబ్జా చేసుకుంటారు అది మన తెలంగాణ గొప్పతనం
Anna nuvvu super
Great Revanth anna❤
We will support you sir...
Nuv king Anna ... Nenu niku fan ayipoya eppudo...
Superb🎉speach CM garu, now on words I am became yours fan because you said about Bhagavadgita
Super sir
Great philosophy and well done CM Revanth Reddy garu.
Super anna
భలే చెప్పారు ఇది అత్యయిక పరిస్థితి మొన్న వర్షాలకు నీరు ఎటు పోవటానికి దారిలేక ఇండ్ల లోకి రోడ్ల పొంటి పారి జననష్టం ధన నష్టం బడుగు బీద వర్గాల నయితే వీధిన పడేశాయి దీనికి కారకులెవరు కబ్జా చేసిన ధన మదాంధులు ఇది అత్యయిక పరిస్థితి మొన్న వర్షాలకు నీరు ఎటు పోవటానికి దారిలేక ఇండ్ల లోకి రోడ్ల పొంటి పారి జననష్టం ధన నష్టం బడుగు బీద వర్గాల నయితే వీధిన పడేశాయి దీనికి కారకులెవరు కబ్జా చేసిన ధన మదాంధులు ఈ ధన మదాంధులు కబ్జాకు ఏది కాదు అని కుంటలు జలాశయాలు సరస్సులు చెరువులు అన్నిటినీ ఆక్రమించుకుని భవంతులు కట్టి కోట్లు ఆర్జిస్తున్నారు మిగతా జనాలు ఏమి అయిపోతే నాకేం అని కానీ ఈ సామాజిక బాధ్యత రహితులు తాము పెజలను ఏ విధముగా హింసిస్తున్నారో సంపుతున్నారో తెలియదా వర్షపు నీరు ప్రజల ఆవాసాల్లోకి వెళ్లి రోడ్ల మీద ఇండ్లలోను ప్రవహించక పోతే పెజలు రోగాలు లేకుండా ప్రశాంతంగా జీవించేవారు దానికి ఈ వినాయకులు అడ్డుకట్ట వేస్తున్నారు ఇసుమంటి వారిని దేవుడు కూడా క్షమించడు అందువలన వారు వీరు అని సూడక అక్రమ కట్టడాలను ముఖ్యముగా చెరువులు కుంటలు జలాశయాలు వగైరా నీటి స్టోరేజ్ ఉన్న ప్రదేశాల నుంచి విముక్తం చేయాలి అప్పుడే ప్రజా అభ్యుదయం శుభం ముందుకు వెళ్లి ఆళ్ళ పని పట్టండి
హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చేరివే కాదు ప్రతి ఒక్క చెరువును అక్రమాలను హరికట్టాలి అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు ఒక్కొక్క ఊర్లో చెరువులే కనబడతలేవు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి వీటిని పూర్తిగా తొలగించాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది
True words Revanth Anna. Not for politics, this is only for Futures
రేవంత్ గారు మీరు అద్బుతమయిన👌👌👌👌👌🙏🤗🙏🤗 పని చేశారు🔱🔱🔱🔱🔱 sssssssssssssssssssssssssssssssssssssssss🔱🚩🔱🚩🔱🚩👍
దమ్ము వున్న cm waw super super👌💯👌💯👌
Prakruthi ante yevaru kadu ...Swayana Jagajjanani matha Ammavaru...Excellent decision Sir...much appreciated 👏 😊
రామోజీ ఫిల్మ్ సిటీ కబ్జాలు కూడా చూడండి sir.
Great decision sir
Go a head don't compromise for our great telangana
Thank you sir 🙏🙏
చాలా గొప్ప ముఖ్యమంత్రి.
Great sayings
అన్న అనీ చెరువులను కబ్జా చేసిన అక్రమ కట్టడాలను కూల్చేయి అన్న ప్రకృతి నీ కాపాడు అన్న మేం మీకు తోడు ఉంటాం అన్న .
Super cm garu
Very very super Anna
Good decision 👌
Beautiful speech sir your taken good job 👍 👍👍👍👍🙏
Goosebumps speech isthunnavu sir.. If that’s what you are going to do truly, then my big salutes to you
Shabash sir
👏👏👏👏🙏
Jai revanth super 💯
Hats off🙏
After this speech i became fan of revanth reddy super cm garu
Good job keep it up sir
ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని మోడ్డ గూడు పాలి ఇదే నా లక్ష్యం గరీబోళ్ల ఇల్లు కూల్ చాలి ఇదే నా లక్ష్యం జై రేవంత్
Great Work Revanth garu.
We will take a stand for you
Excellent
Good job keep it up CM sir
Nice Sir..Good decision 👏
Super sir👏👏👏👏 miru rastraniki chala avasaram sir
Great👍
ఇందులో నాగార్జునకు ఎక్కడ sorry చెప్పాడు. మీ వ్యూస్ కోసం లత్త కోర్ తంబ్ నైల్...?
U r great CM sir
Super anna 🎉🎉🎉🎉🎉
Super
Super speech
Good job
Great. CM. Sir
Jai revanthe reddi sar
Good job revanth keep going
God bless you sir
Anna meru correct ga cheystunnaru ,prajalu metho unnaru
Jai revanth reddy garu you are superb sir
Appreciate what he is doing here!! Land grabbing is a big problem from Real-Estate and all the big shots… we need serious regulation and rules based system to oversee and keep a check on this if we need water to drink… like Revanth Reddy says there is big issues and water crisis in Chennai & Bengaluru and lot of other states!!!! Common people should also be vigilant and participate actively to secure neighboring lands and water bodies from grabbers and hookers.
Also excess construction of tall apartments and buildings is becoming quite common these days ignoring Environmental Safety and Governance… local builders and real estate agents are acting like with greed but not thinking about future
You are doing a great job Revanth garu, 🎉
Jai revanthanna
Super Decision By our CM Garu❤
Jai revanth Reddy Anna
Supar cm
Vera level working Revanth Reddy
Right decision need of the second
Nice ❤anna
Super super sir my favorite only 1 cm I never cene such a c.m v.good sir ur very geniun sir god bless u sir tq somuch
Jai sri krishna❤
CM 👌
Supar sir
❤❤❤❤❤❤
Plz send Hydra committee to vizag
మీరు చేస్తున్న పని చాలా గొప్పది రేవంత్ గారు. ఎవరికీ వారే కబ్జాలు చేసుకుంటూ పోతావుంటే ప్రకృతి కోపానికి జనం బలి అయిపోతున్నాం. మీ లాంటి నాయకుడు ఒక్కడున్నా చాలు రాష్ట్రం బాగుపడదానికి. ఎవరికీ వారే స్వార్ధం తో అత్యాశతో చెరువులను కాలువలను ఆక్రమించుకుని బిల్డింగ్ లు కట్టేసి ప్రకృతుని నాశనం చేసేస్తున్నారు.
I support CM
THE TIGER-King of Telangana!!!
🎉🎉🎉🎉🎉❤
Jai
Sollu thumnails aapu cm chese pani chala great work.
Paper lekundaa elaa speech isthunnv anna
బాగానే ఉంది పల్లా రాజేశ్వర్ రెడ్డి సంగతి ఎందే 😂😂
super pawer full ward
ప్రజలారా.... సిఎం గారికి మన మద్దతు ఉండాలి,
Na Otu haidra ke. Good job sir 🎉🎉
We are with you
Not with some body
రంగనాథ్ sir సూపర్
Jai revanth reddy
🙏🙏🙏🙏🙏
Respected Revanth ji....Hurt full ga pani cheyandi and prajalanu satrupti pariche panulu cheyakandi mariyu katina nernayalu tisukondi.... ee vishayalu kondaru ardam chesukokapvanchu...🙏🙏🙏
CM గారు ఈ విషయం లో మెజారిటీ ప్రజలు మీ వెంటే ఉన్నారు మీరు తగ్గొద్దు
సూపర్ అన్న నీకు 🙏 కానీ నువ్వు నిధానంగా బీజేపీ తోనో జనసేనా తోనో నడవాలి
Vijayeeebhava revanth garu .
S anna
Water 💦 most important in Telangana
రెవంత్ గారు మంచి పని చేస్తున్నరు ఈ కలియుగ రాక్షసులు చెరువులను చెరపెట్టిన దగల్బ్జీ ల పని చేస్తున్నవు తప్పెంలేదు
What about ramoji film city.
Though CM s comment is correct This is old video before N convention s demolition
Don’t keep catchy captions and mislead public
Malla Reddy next
Ponguleti srinivasa Reddy ,venkaswami pamfouse kuda chudali
Appudu meru ichina speech looo annii aveee cheparu sir hami luuuu
Dear CM ok first of all stop double registration, who is responsible TG Registration department and TG government you are doing good job hope that you will clear all as per present law irrespective of party even you and your family also involved. Dear CM take care about your central they are very dangerous please as person i like and love but you are in dangerous party they are anti Hindus. Jai Bharat Matha
Thumbnail is misleading the content...y don't u keep it the actual...it will be more catchy than the fake bro....🤨
Modalu permission lu , registration lu icchina vaallani em chesthunnaro cheppandi
Good cm sir miru. But AP vallaki kuda bus free pettandi sir
dhammuvunte mee Congress leaders, mee TDP leader's & others party vallu.veellandaru kabja chesinavare,kulchandi, appudu meeru hero.
At Sshithi TV all script on poser may be rubbed off
Jai nag sir❤❤