TO THE POINT : రఘురామరాజుని కస్టడీలో హింసించిన మాట నిజం: రిమాండ్ రిపోర్టు | Raghu Rama Krishna Raju

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 68

  • @playtheme
    @playtheme 2 дні тому +25

    రఘురామ కృష్ణంరాజు బ్రతికి బయటపడ్డాడంటే ఆశ్చర్యంగా వుంది.

  • @k.dasarathRao
    @k.dasarathRao 2 дні тому +3

    " VIJAYPAL MEEDA 3RD DEGREE UPAYOGINCHILI "👍👍👍👏👏👏

  • @purushottamaprasadgabbita9864
    @purushottamaprasadgabbita9864 2 дні тому +7

    RRR has done a commendable job in gathering and submitting conclusive evidence to prove the guilt - custodial torture in police custody.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix День тому +3

    ఒక నేర మనస్తత్వం వున్న వ్యక్తి ముఖ్య మంత్రి అయితే ఇలానే చేస్తారు రాజు గారు మీ పోరాటం స్ఫూర్తి దాయకం

  • @kramanaiah
    @kramanaiah 2 дні тому +12

    Surveillance staff మెజిస్ట్రేట్ ముందు క్లియర్ గా RRR ను కొట్టారు ఆయన అరుపులు ఏడుపు వినిపించింది అని కోర్టులో తెలిపారు.

  • @GurralapaparaoG
    @GurralapaparaoG 2 дні тому +9

    Sir good very good

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 2 дні тому +14

    Vijay Paul is a shameless fellow and should be given severe punishment for his crime.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 дні тому

      క్రీస్తు దేవుని బిడ్డ
      పాలు విజయ్.
      JAGGU దాదా గాడి
      కాళ్ళు పిసికి, ఎంగిలి పల్లాలు నాకి,
      PROMOTION కొట్టేశాడు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 дні тому

      క్రైస్తవ మత పిచ్చి.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 дні тому

      MAJORITY హిందువులు
      Minority క్రైస్తవులు
      మన మీద దాడి.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 дні тому +8

    ఊర పండి
    మాదిరి వున్నాడు, పాలు విజయ్.

  • @gangadhar5571
    @gangadhar5571 День тому +2

    Vijayapal ki kuda same punishment ivvandi . As per law

  • @appreciatelife87
    @appreciatelife87 День тому +2

    విజయ్ పాల్ ఫ్యామిలీ కి ఇవి అన్ని తెలవాలి…వారిని ఇంటర్వ్యూ చేయాలి

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 2 дні тому +12

    RRR ఒక ప్రముఖ వ్యక్తి పార్లమెంటు సభ్యుడు ధనవంతుడు కాబట్టి పోరాడి సాధించారు. ఇక సామాన్యులను ఎంతో మందిని జీవితాన్ని లేకుండా చేశారు ఈ పోలీసులను అంత తేలికగా వదిలి పెట్టకూడదు

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 дні тому +6

    JAI RRR

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 День тому +2

    ఈ కేసు లో తప్పు చేసిన వాళ్లందరిని కఠినాతి కఠినంగ శిక్షించాలి.

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 2 дні тому +2

    RRR కేసును వచ్చే ఎన్నికల వరకూ లాగకుండా త్వరగా తేల్చండి

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому +2

    SIR RRR LUCKY PERSON

  • @ShalamrojuTalam
    @ShalamrojuTalam 2 дні тому +2

    తొందరగా విచారణ చేపట్టండి

  • @narasimhamurthy7081
    @narasimhamurthy7081 2 дні тому +4

    The way these people are laughing seems that the case will not move forward.

  • @drnreddy7
    @drnreddy7 2 дні тому +6

    Rrr caselo sambandamunna andarni kummali assalu doctor ki retirements ivvakunda cheyyali

  • @appreciatelife87
    @appreciatelife87 День тому +1

    AP escobar

  • @sivakumar7645
    @sivakumar7645 День тому +1

    ఎదితపు వెలరేపోర్ట్ ఇచ్చినందుకు విలనుఎపుడుడిమిశ్చేయాలిచటప్రకరము ఎలాంటితపులుఎవరుచేయారు

  • @gangadhar5571
    @gangadhar5571 День тому +1

    Vijay pal ki kuda punishment ivvandi..

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 2 дні тому +5

    విజయ్ పాల్ నీ కస్టడీకి తీసుకొని తిరిగి మేజిస్ట్రేట్ దగ్గరకి తీసుకెళ్తున్నప్పుడు చక్కగా నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే పరిస్థితుల్లో RRR కుంటుతూ ఏడుస్తూ వెళ్ళాడు.

    • @appreciatelife87
      @appreciatelife87 День тому +1

      ఆ తుగ్లక్ అంత నీచులు ఎవరు ఉండరు

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 дні тому +3

    How to deied ap Escobar than ap is developed 💯

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 2 дні тому +3

    దొ౦గ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు డాక్టర్లను వెంటనే అరెస్ట్ చెయ్యాలి న్యాయం నిలబడాలి. దేశం లో న్యాయం ఉన్నదని బుజువు చెయ్యండి కేసును 5 సం

  • @ShalamrojuTalam
    @ShalamrojuTalam 2 дні тому +3

    వీరిని ఏమిచెయ్యాలో పోలింగ్ పెట్టండి

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 дні тому +7

    నాకు అర్ధం కానిది A1,A2,A3,A5 లను ఎందుకు అరెస్టు చెయ్యలేదు. చట్టం ముందు అందరూ సమానం కాదా ?.
    మా జగనన్న అయితే కేసు తర్వాత ముందు బొక్కలో వేస్తారు.

    • @commonman6304
      @commonman6304 2 дні тому +4

      తొందరపడకు, మిత్రమా..!! నీ కోరిక త్వరలో తీరుతుంది.. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా..!!

    • @DurgakVlogs
      @DurgakVlogs 2 дні тому

      న్యాయం కోసం ఎదురు చూస్తున్న ​@@commonman6304

    • @srinivasgundarapu3958
      @srinivasgundarapu3958 2 дні тому +1

      ​@@commonman6304 correct ga cheppav bro..

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 День тому +2

    ఏంటో అంతా మాయ.. ఏ పార్టీకి.. ఆ పోలీసులు ఉన్నారా?? చట్టం అనుసరించి పని చేయరా ప్రభుత్వ ఉద్యోగులు😮

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому +1

    When writing a news article, it is important to attribute all quotes and include the name of the person speaking in the sentence.

  • @ramapolina6978
    @ramapolina6978 2 дні тому +1

    Inni nijalu undaga tharaga punishment jaragali

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 2 дні тому +9

    ఈ జగన్ ముఖ్యమంత్రి నా రౌడీ నా. ఈ లాంటి ఏడవ పనులు చేస్తే 11 సెట్స్ రాక ఎంముంది.

  • @operationtheatrevlogs5400
    @operationtheatrevlogs5400 День тому +1

    Ycp ki "gundepotu" ane mata baga kalisochhinattundi...😮

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go День тому +1

    Jagan mla gaa kooda panikiraadu vaadu adhikaaram kosam dochukunna sommunu vaadutaadu

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 дні тому +3

    ఓరి దుర్మార్గుడా??!!!!😮😮😮😮

  • @georgepastorcftkovvur9574
    @georgepastorcftkovvur9574 17 годин тому

    RR nee finish cheyyali anukunte, mari yeduku yenka safe vunnadu

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 2 дні тому +1

    AndisircalarojuluAyndisir

  • @KrishnaPrasad-pj1hj
    @KrishnaPrasad-pj1hj Годину тому

    Vijsyapal ni kuda alage himsinchali. Prathi kshnam narakam chudali.

  • @georgepastorcftkovvur9574
    @georgepastorcftkovvur9574 17 годин тому

    All fake stories fabricate chesi hero avvudamani anukuntunnadu RR. But public is not that much fools.

  • @vivekdurwasula1762
    @vivekdurwasula1762 2 дні тому

    😅😅

  • @koradasridevi5697
    @koradasridevi5697 2 дні тому +2

    Vedini kuda same alane tantu a vedava ayete chapedo vadiki live lo chupinchandi

  • @KIRANKUMAR-rm1vj
    @KIRANKUMAR-rm1vj 2 дні тому

    Anta seen ledu radhika
    They are charging high price.

  • @kalyanv2462
    @kalyanv2462 2 дні тому

    రిమాండ్ రిపోర్ట్ లో ఏది అయ్యిన రాయవచ్చు.....జర్నలిస్టు అట్టివుండు అదికూడా తెలవదు నీకు

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 2 дні тому

    Chetta Vagudu Avasarama Ramesh

    • @commonman6304
      @commonman6304 2 дні тому +4

      కృపానందం.. మన విజయ్ పాల్ దుర్మార్గం గురించి చెప్తుంటే.. బాధగా ఉందా..?!? మరి, జగన్, సునీల్ ఆనందం కోసం IO గా ఉన్న వ్యక్తి RRR ని అలా చేయటం సబబేనా..?!? 🤫🤫

    • @srinivasgundarapu3958
      @srinivasgundarapu3958 2 дні тому

      ​@@commonman6304super

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 2 дні тому

    ఇలాంటి వాలు జైలో ఉన్నా ఒకటే.......
    బయట ఉన్నా ఒకటే.......