తాటి పండ్ల లొల్లి / palle ramulu comedy/

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • ఈ కాలంలో దొరికే తాటిపండ్లు కాల్సుకొని తింటే పానానికి మస్తు మంచిది. ఎన్కట కాల్సిన తాటిపండు తింటే ఏన్గుకు ఉన్నంత బలం వత్తది అని చెప్పేటోళ్లు.. అంటే దాంట్లే గన్ని ప్రొటీన్లు ఉంటాయిన్నట్టు. బొక్కలకు కావాల్సిన ఐరన్ ఉంటధాట. ఈ కాలంలా వచ్చే సీజనల్ రోగాల నుంచెలి కప్పడేటందుకు శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ ఇస్తాయట. అందుకే అందరు తాటిపండ్లను కాల్సుకొని తినండి.
    #trending,#trolling,#viral,#trendingcomedy,#trollingcomedy,#viralcomedy,#telugucomedy,#telananacomedy,#villagecomedy,#telananavillagecomedy,#myvillageshow,#jabardasthcomedy,#tlugumoviecomedy,#palleramulu,#villageramulu,#palleramulucomedy,#villageramulucomedy,#jordarramulu,#joradarsujatha,#jordarnews,#gangavvacomedy,#telanganafolk,#telugufolksongs,#telugudjsongs,#ramulucomedy,#ramulthathacomedy,#comedy,#comedygames,#jordarramulucomedy,#shorts,#short,#telugushorts,#funshorts,#funnyshorts,#funny

КОМЕНТАРІ • 29