అగ్గిపెట్టి Macha Gangu ని ఖతం చెయ్యడానికి యముడుగా మరివచ్చాడు | Pareshan Boys1

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • అగ్గిపెట్టి Macha Gangu ని ఖతం చెయ్యడానికి యముడుగా మరివచ్చాడు | Pareshan Boys1
    #pareshanboys
    #pareshanboys1
    #అగ్గిపెట్టిMachaయముడుగావచ్చాడు
    #pareshanboyspranks
    #aggipettemacha
    #pareshanboysfamily
    #prankonaggipettimacha
    #pareshanpranks
    #babbu
    #aggipettemachacomedy

КОМЕНТАРІ • 1 тис.

  • @Tillu143-tillu
    @Tillu143-tillu 9 місяців тому +90

    Promise bro...10 mnts కడుపు నిండా నవ్వుకున్నాము.....బాధలు కూడా మర్చిపోయి నవ్వుకున్నాము

  • @Naidu-w2t
    @Naidu-w2t 9 місяців тому +67

    మచ్చ వచ్చిన దగ్గర నుండి మీ వీడియోస్ అల్టిమేట్ మంచి కంటెంట్ తో నవ్విస్తున్నారు

  • @gabbarofficial786
    @gabbarofficial786 9 місяців тому +125

    అన్న 🫡 రోజు ని వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తాము ❤
    కొంచం బాధలు అని మర్చిపోయా నవ్వు కుంటాము నాలా చాలా మంది ఉన్నారు ❤

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 8 місяців тому +9

    ఇమ్రాన్ భాయ్.. అగ్గిపెట్టె మచ్చను మీ ప్యానెల్ భయంకరమైన టార్చెర్ చేస్తున్నారు... మచ్చ ను బాగా విసిగించి దుఃఖపెడుతున్నారు.. అందరూ ఒకేసారి ఎటాక్ చేసి ఏడిపించటము కరెక్ట్ కాదు... కొంచెం సున్నితంగా మాట్లాడి వీడియోస్ చెయ్యండి అన్న.. జస్ట్ ఇంటర్వ్యూ లగా.. చేస్తూ అతణ్ణి బదనాం చేసినట్లు మాట్లాడితే బాగా కామెడీ క్రియేట్ అవ్వుద్ది... అంతే గాని ఫిసికల్ గా అతణ్ణి కొట్టడం, గిల్లడం.. విపరీతంగా విసిగించడం.. అతడి హెల్త్ దెబ్బ తింటుందేమో బ్రదర్... అగ్గిపెట్టె మచ్చ కూడా ఇమ్రాన్ అన్న మంచోడు అని చెప్పుకుంటున్నాడు.. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని ఆశిస్తూ ఉన్నాను... అగ్గిపెట్టె మచ్చ ప్రతి వీడియో ఫాలో అవుతూ వుంటాను నేను... కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ స్క్రిప్ట్ లో బాగా ఇబ్బంది పడ్డాడు... వాడి హెల్త్ కు తగ్గ వీడియో లు ప్లాన్ చేయండి.. థాంక్యూ 🎉❤

  • @pillagowrinaidu3146
    @pillagowrinaidu3146 9 місяців тому +6

    Match fans eakkada

  • @prasadturpati7208
    @prasadturpati7208 9 місяців тому +4

    అగ్గిపెట్ట మచ్చ వాయిస్ కట్ చేయకండి ప్లీస్ అన్న

  • @tmixtelugu4516
    @tmixtelugu4516 8 місяців тому +3

    మచ్చా ను మీ లాగా ఎవ్వరూ ఇబ్బంది పెట్టి వుండరు బ్రో పాపం అన్న చి....మీరు videos కోసం అతన్ని అలా చేస్తే మీకు కూడా ఆ దేవుడు క్షమించడు

  • @RituKasam
    @RituKasam 9 місяців тому +2

    అన్నా అవసరం ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇస్తావు కదా నాకు చాలా అవసరం😢

  • @socialnetwork4018
    @socialnetwork4018 9 місяців тому +8

    అన్న... uncencored వేరే ఛానల్ లో పెట్టండి అన్న... అసలైనసాహిత్యం లేకపోతే మజా ఉండట్లేదు...😂😂😂

  • @malleshmahi7363
    @malleshmahi7363 9 місяців тому +617

    Anna palavi prashanth jail lo undu thilidha Anna ne lanti utubers ki saport chestava Anna prashanth lati valaku cheyava saport

    • @chittichitichittichitti3596
      @chittichitichittichitti3596 9 місяців тому +60

      Aienaku ఏం అవసరం బ్రదర్ అతనికి money కావాలి వీడియోస్ కావాలి అంతే

    • @pkcreations4267
      @pkcreations4267 9 місяців тому +15

      Prasanth Big Boss lo unnapudu seperate vedio chesadu chusava tana brother tho support chestu last two weeks ala anaku bro prathi sari vedio lo ne react avvala yevari busy vallaki untundi ye tappu cheyakapothe ventane bayataki vastadu enduku tension

    • @KrishnaKrishna-en7ji
      @KrishnaKrishna-en7ji 9 місяців тому +49

      Vadu jail ki povadaniki karanam Miru ra jafa

    • @Devotionafacts-lm8od
      @Devotionafacts-lm8od 9 місяців тому

      Prasanth madda kuduv ra poyi ikkada video enti nuv pette love da lo comment enti ra howley ga

    • @NaveenKumar-wr5mr
      @NaveenKumar-wr5mr 9 місяців тому +38

      వాడు డ్రామాలు నీ అందరికీ తెలుసు ,, వాడి డ్రామాలు హౌజ్ లో జరిగినాయి బయటకూడా చేస్తే ఇలాగే ఉంటుంది

  • @maheshgoud7305
    @maheshgoud7305 9 місяців тому +110

    10 నిమిషాలు హ్యాపీగా నవ్వుకున్నా 😅

  • @bhagyalakshmisavadala3568
    @bhagyalakshmisavadala3568 9 місяців тому +36

    😂😂😂😂😂 నవ్వలేకపోతున్నాం

  • @aravindhkadugula9873
    @aravindhkadugula9873 9 місяців тому +28

    అగ్గి పెట్టి మచ్చ వీడియో చూస్తే చాలా నవ్వొస్తుంది ఎన్ని బాధలున్నా పోతే హ్యాపీగా నవ్వుకుంటాం tq anna

  • @qatarqatar9790
    @qatarqatar9790 9 місяців тому +29

    Macha and gangu combination vere leval

  • @clutchgod5073
    @clutchgod5073 9 місяців тому +54

    I kindly request not to stop Macha video's ❤

  • @Anilkumar-ie2mf
    @Anilkumar-ie2mf 9 місяців тому +1

    రేయి మనసికగా మతి స్థిమితం లేని వ్యక్తిని,పైశాచికంగా ఇబ్దంది పెడుతూ,మచ్చని ఒక జోకర్ గా ఆడుకుంటూ,మి ఛానల్ ను ప్రమోట్ కోసం ఇంత దిగజారి ప్రవర్తిస్తూ వుంటే,సిగ్గు లేకుండా మేము హాయిగా నవ్వుకున్నాం,ఇటువంటి వీడియోస్ కోసం ఎదురుచూస్తున్నాం అని మెసేజ్ లు పెడ్తున్నరే,మి సైకో మనస్తత్వం మీరు చి చి,... అమయకుడిని పెట్టీ ఇటువంటి వీడియోస్ అవసరమా,మానవత్వ వున్న మనుషులుగా బ్రతకండిరా

  • @maheshgoud7305
    @maheshgoud7305 9 місяців тому +5

    అగ్గి పెట్ట మచ్చను విడిచి పెట్టకండి video's chala funny ga ఉన్నాయ్

  • @g.shekar2567
    @g.shekar2567 9 місяців тому +28

    Macha fan gangu super 😂😂😂🎉🎉😅

  • @bablu4755
    @bablu4755 9 місяців тому +15

    ఎన్ని బాధలు ఉన్నా మీ వీడియో చూస్తే అన్ని మర్చిపోతున్నాం నవ్వు కుంటున్నాం thank you so much this type of videos

  • @KalyanDevarneni
    @KalyanDevarneni 9 місяців тому +5

    అన్న మీ వీడియో లు ప్రతి వీడియో లు చూస్తా నవ్వు ఆపు కోలేము అన్న ఎన్ని బాధలు వున్నామీ వీడియో చుస్తే అన్ని మర్చిపోతం

  • @malladinani328
    @malladinani328 9 місяців тому +14

    Imran anna machatho gangu vere lovel comedy continue cheyyanna 😂😂

  • @AhamedAhamed-fd3to
    @AhamedAhamed-fd3to 9 місяців тому +2

    Hai .Anna I'm Tamil nadu big big fan Macha .. Anna vera vera leval Macha . Enaku Telugu teriyathu but ..unga comedy Vera leval naa.adite your comedy ❤

    • @mbbharat1724
      @mbbharat1724 9 місяців тому +1

      Yes bro' super comedy but they are not giving him chance to talk and more over interfering one after another . Becoz he has a good delivery of funny Telugu saying 's & proverbs including humour. But those candidates just irritating him & making fun of him exploiting him. 😵‍💫

  • @hanipathan9589
    @hanipathan9589 9 місяців тому +4

    Imran use chesinattu macha ni inkevvaru use cheyalekapoyaru ….we enjoyed a lot imran bhai …keep doing more videos wth macha

  • @MallavarapuDeva-n8b
    @MallavarapuDeva-n8b 9 місяців тому +1

    ని పిచ్చోన్ని చేసి వాడి తో ఆడుకుంటున్నారు
    మీ వీడియో కోసం అతని ఎమోషనల్ తో ఆడుకుంటున్నారు చాలా తప్పు కిరణ్ మైండ్ సెట్ సరిగా లేదు కదా మీ వీడియోస్ కోసం అతన్ని పదేపదే రెచ్చగొట్టి వీడియోలు తీయడం కరెక్ట్ కాదేమో ఆలోచించండి దీని రెచ్చగొట్టు ఎగతాళి చేస్తే మీ ఛానల్ కి కొన్ని లైట్లు వస్తాయేమో కానీ అలాంటి మైండ్ సెట్ ఉన్నవారిని ఎగతాళిగా చేయటం కరెక్ట్ కాదు నేను మాట్లాడేది మీకేమైనా తప్పుగా అనిపిస్తే సారీ సారీ సారీ బ్రో

  • @janmanohar5208
    @janmanohar5208 9 місяців тому +4

    Anna Frist like nenu kote

  • @Karthikgoud756
    @Karthikgoud756 9 місяців тому +2

    Anna macha mi na kidnap prank cheyandi anna waiting for your reply anna❤👍 all do like comment💬

  • @chanduyadav43
    @chanduyadav43 9 місяців тому +7

    Naresh and macha comdey super 😂😂😂

  • @RAHUL-ANTH
    @RAHUL-ANTH 9 місяців тому +14

    6:11 this moment is best in whole video😂😂😂

  • @rafishaikindiarafishaikind4059
    @rafishaikindiarafishaikind4059 9 місяців тому +12

    Iam Saudi Arabia 🇸🇦 comedy super All videos 😂thank you imran bhai

  • @dubbanareshnaresh8873
    @dubbanareshnaresh8873 9 місяців тому +2

    అగ్గి పేట మచ్చ ఫ్యాన్స్

  • @Tdp_social_media_cbn
    @Tdp_social_media_cbn 9 місяців тому +15

    Macha fans one like ❤😇

  • @Hari_aravind_05
    @Hari_aravind_05 9 місяців тому +2

    Anna 18+ pettu anna inka funny gaa vuntundi 😂😅

  • @mandlamanju1071
    @mandlamanju1071 9 місяців тому +19

    Full fun nice video 😊😊😂😂

  • @bodapatichanikya8910
    @bodapatichanikya8910 9 місяців тому +7

    Need part-2 for this funny video😂😂

  • @HEMADRIREDDY0429
    @HEMADRIREDDY0429 9 місяців тому +1

    CHERRY ❤️🇮🇳
    BAYYA SUNNY YADAV❤️🇮🇳
    100+ COUNTRIES 🏍️🌍🌏🌎
    SAFE RIDE BROTHERS❤️
    LOVE FROM CHENNERI ❤️
    DIE HARD FAN:- HEMADRI REDDY
    YOU TUBE:- CHERRY VLOGS
    YOU TUBE:-BAYYA SUNNY YADAV
    🔥INDIAN REGISTERED BIKES🔥
    1.MALAYSIA
    2.THAILAND
    3.LAOS
    4.VIETNAM
    5.CAMBODIA
    6.AUSTRALIA
    7.CHILE
    8.ARGENTINA
    9.BOLIVIA
    10.PERU
    11.BRAZIL
    12.VENEZUELA
    13.GUYANA
    14.COLOMBIA
    15.PANAMA
    16.COSTA RICA
    17.NICARAGUA
    18.HONDURAS
    19.EL SALVADOR
    20.GUATEMALA
    21.MEXICO

  • @galambalakrishna8965
    @galambalakrishna8965 9 місяців тому +4

    బబ్బు ఫ్యాన్స్ like కొట్టండి ❤❤👌👌💓💞💕💚💙✊✊

  • @babulalnaik4852
    @babulalnaik4852 9 місяців тому +2

    Macha fan ekkada😅

  • @seshadrikan
    @seshadrikan 9 місяців тому +18

    Only for macha ..no one can beat him intterms of giving entertainment with his natural expression ..

  • @IntrestedMovies
    @IntrestedMovies 2 місяці тому +1

    Okapudu team okapudu content he bugunde imran anna get back this team 😢

  • @Moksha-g4e
    @Moksha-g4e 9 місяців тому +7

    Mᴀᴄʜᴀ😂😂😂😂😂 ᴍᴀᴄʜᴀ ᴍᴀᴍᴀ ᴠᴀᴅɪᴀ ᴜᴘᴘᴀʟ ʙᴀʙᴜ ᴇᴋᴋᴀᴅᴀ 😂😂

  • @djadithyafromravulapenta3344
    @djadithyafromravulapenta3344 9 місяців тому +1

    Anna aggi pette macha ni odhulukomakuuu mi kada unte super enjoy 😅

  • @shiakshareef1722
    @shiakshareef1722 9 місяців тому +12

    Imran full comedy full happy ❤️❤️

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 9 місяців тому

    రోజూ రాత్రి పడుకునే ముందు ఈ వీడియో లు చూస్తా... అగ్గిపెట్టి మచ్చా అమాయకత్వంతో భలే సరదాగా ఉంటుంది

  • @mujeeburrahmansharrief8841
    @mujeeburrahmansharrief8841 9 місяців тому +4

    Channel getting huge audience after maccha arrival😂😂😂😂

  • @ప్రపంచయాత్ర
    @ప్రపంచయాత్ర 9 місяців тому +2

    అగ్గి పెట్టి మచ్చని పెంచుకుంటున్నారు అన్న మీరు😂😂😂😂😅😅😂😅

  • @MANJA83
    @MANJA83 9 місяців тому +3

    అగ్గి పెట్టె మచ్చా ఫ్యాన్స్ ❤

  • @gamerxgamerx9354
    @gamerxgamerx9354 9 місяців тому +1

    Aggi petta macha bad words to kick vastadi saperate video pettu

  • @chiluverusaikumar5008
    @chiluverusaikumar5008 9 місяців тому +8

    Naresh Anna is the best in your team because was the most entertainmenter😅😅

  • @shekharyadavaride2537
    @shekharyadavaride2537 9 місяців тому +1

    Anna uncensored videos kuda upload cheye please ❤😊

  • @revathilaxmankummar4906
    @revathilaxmankummar4906 9 місяців тому +3

    👌👌🤣🤣🤣 Full comedy navi navi sachipitunam imran garu ❤😂😂

  • @syedanees6978
    @syedanees6978 9 місяців тому +1

    Imran Anna 13 min unstoppable Anna kirak anthy everyone Macha tho waste videos chestaru nuvu Vera level Anna 🫶🏻🫡 everyday manchi content tho andariki full meals istunav non stop ✋ ❤️🔥

  • @Tending-sonu
    @Tending-sonu 9 місяців тому +9

    Pallavi prashanth should get justices ❤

  • @bharathbharath4704
    @bharathbharath4704 Місяць тому +1

    Anna macha thoo mali video cheyandii plzzz

  • @mrsam.7
    @mrsam.7 9 місяців тому +3

    I am Saudi Arabia 🇸🇦 in Abha area super comedy imran bhaiya 😂

  • @narasimhanakkala3030
    @narasimhanakkala3030 9 місяців тому +1

    అగ్గి పెట్టి మచ్చ గంగు ఇద్దరు మధ్య కామెడీ సూపర్ గా ఉంటుంది భయ్యా

  • @gamerrocky8538
    @gamerrocky8538 9 місяців тому +4

    Editor done his super job🎉

  • @Kings-gym
    @Kings-gym 9 місяців тому +1

    Anna band dagra dance video chay anna macha tho

  • @KIRANNAIDUYT04
    @KIRANNAIDUYT04 9 місяців тому +3

    Super commedy annaya...😂😂😂

  • @Shravika_Rishi
    @Shravika_Rishi 9 місяців тому +1

    Pallavi prashanth ki support cheyyau anti anna

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 9 місяців тому +3

    ❤❤❤pareshan family videos 😂😂😂😂😂😂

  • @Raviokapalliturodiprayanam
    @Raviokapalliturodiprayanam 9 місяців тому

    ఇమ్రాన్ అన్నా నవ్వి నవ్వి సచ్చిపోతే, who is responsibility చెప్పన్నా

  • @mohammadrowdy7309
    @mohammadrowdy7309 9 місяців тому +3

    Love form kuwait imran anna ❤❤❤❤

  • @b.mahendrareddy8391
    @b.mahendrareddy8391 9 місяців тому +1

    Anna aagi petti macha kii chirsmas dress veyande anna road show

  • @kirthikommarajula1394
    @kirthikommarajula1394 9 місяців тому +13

    Comedy endless 😂😂

  • @user-so1hg6ke8k
    @user-so1hg6ke8k 9 місяців тому +1

    Daily evng aggipette macha videos kosam full wait chesthunta anna😂😂😂

  • @devulapallisateshgoud6157
    @devulapallisateshgoud6157 9 місяців тому +4

    Anna 😂 video super ఉంది....😂😂

  • @Raghava0369
    @Raghava0369 9 місяців тому

    అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగలేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా వినిపిస్తున్నది మచ్చతో చేస్తున్న వీడియోలు చాలా బాగా ఉన్నాయి మ్యూజిక్ కొద్దిగా రిటైడింగ్ గా అది ఒక్కటే సరి చేయండి నెక్స్ట్ వీడియోలోplzzzz

  • @rudrisanthosh
    @rudrisanthosh 9 місяців тому +3

    😂😂😂😂full fun from last 5 to 10 videos

  • @babaharshad5350
    @babaharshad5350 6 місяців тому +1

    Do more vedios with macha and gangu... Deadly combination 😂

  • @MPraveenReddyMPraveenKum-ry5tw
    @MPraveenReddyMPraveenKum-ry5tw 9 місяців тому +3

    Super bro 🌷🌷🌷😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bhuthamsathish1901
    @bhuthamsathish1901 9 місяців тому +2

    అన్నా ఈ వీడియో చూసి నవ్వి నవ్వి నా కడుపు నచ్చింది అన్న మచ్చతో వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను చాలా నవ్వు కుంటున్నాము ❤

  • @chotu3218
    @chotu3218 9 місяців тому +4

    Vere level fun😅😅😂

  • @villagemahirocks5082
    @villagemahirocks5082 9 місяців тому

    అన్న వీడియోస్ చాలా ఫన్ గా ఉన్నాయి కాని మచ్చా కొంచం మానసికంగా బాగా లేడు మీరు ఫన్ కోసం మాత్రం చూడకండి మచ్చా ని బాగు చేయండి మంచి మాటలతో ఇలా చేస్తుంటే మచ్చా మంచిగా మారలేడు. కొంచం మార్చడానికి ట్రై చేయండి ప్లీజ్

  • @kaverimudiraj2703
    @kaverimudiraj2703 9 місяців тому +3

    Super comedy video 😂😂😂

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 9 місяців тому

    ఈ వీడియోలో అగ్గిపెట్ట మార్చ ఒక జాగాలో నవ్వాడు ఎక్కడో కనిపెట్టండి మీరు

  • @gopuarunkumar3762
    @gopuarunkumar3762 9 місяців тому +3

    Super 😅😅😅😂😂

  • @GovindSingh-yl7oz
    @GovindSingh-yl7oz 9 місяців тому

    Hi Anna
    Na 💔 Breakup Ayaka Chala Sad Ga Undha oka Roju kuda Navala.....
    But after #macha me Team Lo Join Ayaka Nanu Navadam 😅 Start Chasina
    Nanu Mana Old Channel Nunchi Mana Channel Lo Unna
    But #macha vochenaka nijam Ga Pareshaan Boys Range Aa Marendi
    #gangu and #macha Comedy Matram Crazy 🤣
    Full Happy Ga Unna Anna Ipudu Breakup 💔 Ayaka Kuda...

  • @socialmedia7833
    @socialmedia7833 9 місяців тому +1

    Anna without beep sound videos release cheyandi 🙂🙂🙂🙂

  • @anjaneyuluallamsetty9443
    @anjaneyuluallamsetty9443 9 місяців тому +4

    Superb performance

  • @jdprockj
    @jdprockj 6 місяців тому +1

    Super anna chala rojula tharvatha baga nvkunna

  • @SathishChinna-i6c
    @SathishChinna-i6c Місяць тому +2

    Macha and ganau comedy❤😂❤😂❤

  • @RJY_MAHESH
    @RJY_MAHESH 9 місяців тому

    Imran anna nenu KUWAIT lo una e ni videos chustey ekkada bhadallu marchiotunam Anna 🎉❤ super Anna I am Samantha Mahesh from Rajahmundry 🎉

  • @iloveukanna.
    @iloveukanna. 9 місяців тому +1

    Imran anna macha video s a kavali 😂😂😂😂

  • @PavanKalyan-uu2gq
    @PavanKalyan-uu2gq 9 місяців тому

    Bro meru macha Ni odhlakandi bro navvalekha sachipothunnan roju video thisthane undandi macha tho....🤣🤣🤣🤣😂🤣😂🤣🤣

  • @chinnirachakonda58
    @chinnirachakonda58 9 місяців тому

    Abbaa..imran garu.poddunne nidra lechi.. video chusanu..Navvaleka chastunna...imran garu❤❤❤❤

  • @Kumargamingofficial1
    @Kumargamingofficial1 9 місяців тому

    Anna Full Mood Off Anna Kani Video Chusaka Full Gaa Navukunaa part 2 Cheyandii Anna Please 🥺

  • @manishjock8910
    @manishjock8910 9 місяців тому +1

    ANNA CHRISTMAS KI SANTA CLAUS GETUP WHERE AND ON JEEP MADHA PUBLIC REACTION

  • @PalleNaveenKolatamMaster
    @PalleNaveenKolatamMaster 2 місяці тому +1

    Anna super vundi anna video 😂😂😂😂😂😂😂😂

  • @acexaction
    @acexaction 9 місяців тому

    Eppudu idhena koncham kuda bore kottatledha. Enni sarla chustharu bro vadithoni ah yedhava kullu joke lu. Edho okasari rendu sarlu chustharu eppudu idhena koncham vere content thiyaradhu.

  • @Maheshmudhiraj45
    @Maheshmudhiraj45 9 місяців тому +2

    Anna plzz anna support for pallavi Prasanth plzz anna 😢

  • @nature_vibes_ram
    @nature_vibes_ram 9 місяців тому

    Aggi pette macha tho andaru batikestunaru kadara😅😅😅chinna request gunti gaadini machanu kalipi oka video cheyandi pls bro🙏🙏😂😂😂😊👌👍👍

  • @nagarajnaniteluguvlogs3180
    @nagarajnaniteluguvlogs3180 9 місяців тому +1

    Macha fan's oka like vesukondi friend's 😂😂😂❤❤❤

  • @jsaisaileshj3197
    @jsaisaileshj3197 9 місяців тому +1

    Anna macha mida oo my God prank chayadi bro

  • @RaviKumar-u7s4i
    @RaviKumar-u7s4i 9 місяців тому +1

    Imran Anna navi navi sachipothe nede responsible 😂😂😂

  • @Winners-rn5pl
    @Winners-rn5pl 9 місяців тому +1

    Repeat video boring ga undi Anna videos

  • @Bakthi-Sath-saangathyam
    @Bakthi-Sath-saangathyam 9 місяців тому

    Sare alage Oka Jesus plus Oka Mughal laga kuda vepiste em anukomu brother …. Lekunte hindhuvula manobhavalu debbatisinatle…!

  • @AbdullahAbdullah-wn6pu
    @AbdullahAbdullah-wn6pu 9 місяців тому +1

    Imran Bhai wali amateur Portugal mere ko abhi morning online matam district nirantar Mandir imran Bhai manchurian brand akhand Ganga nadi article of garden contact number is the college address Kanya Putra karne 🤪😜😝😛👹👹🔥👹🔥👹👺👹👺👹👺👹👹👹🔥👎👎👎👎👎👎👎👎

  • @MaheshYadav-en8fd
    @MaheshYadav-en8fd 9 місяців тому +2

    MACHA NI IDUSTHALERU KADHANAAA😂😂😂😂

  • @abdulkarimshiek3666
    @abdulkarimshiek3666 9 місяців тому

    మాచ్చనీ ఈ సారి శ్రీరామ గేట్టాప్ లో చూపించు అన్న. తప్పుగా కాదు అన్న ఎలా ఉంటాడు అని.. 😁

  • @KittuVK18-l9u
    @KittuVK18-l9u 9 місяців тому

    Macha ki Oka Video ki Ntha Payment isthunaro
    Daniki Double Performance chesthunadu macha 😂