Burning Topic : నవరత్నాలు.. రీలోడెడ్ | CM YS Jagan | YCP Manifesto 2024 | AP Elections 2024 - TV9

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • Burning Topic : నవరత్నాలు.. రీలోడెడ్ | CM YS Jagan | YCP Manifesto 2024 | AP Elections 2024 - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BurningTopic #CMYSJagan #YCPManifesto2024 #APElections2024 #tv9telugu

КОМЕНТАРІ • 46

  • @kirankumar2969
    @kirankumar2969 12 днів тому +12

    Good people will understand Jagan all he can do

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 12 днів тому +10

    next CM 139 142 jagan 👌👌👌👍👍👍👍🙏🙏🙏👌👌👌👍👍👍🙏🙏👌👌👍👍👍👍🙏🙏

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 12 днів тому +6

    Jai ysrcp 👌👍👍👍🙏🙏🙏🙏🙏

  • @anjalianjalibai9922
    @anjalianjalibai9922 12 днів тому +7

    Super explanation about jagan....
    Next cm jagan 💙🤍💚💙🤍💚💙🤍💚

  • @AbdulRahman-zo2zk
    @AbdulRahman-zo2zk 12 днів тому +6

    Anna new super Hai vote for fan

  • @ravapatiashok2935
    @ravapatiashok2935 12 днів тому +5

    మెరుగైన సమాజం కోసం అంటూ మీ క్యాప్షన్ పెట్టుకొని అనుక్షణం జగన్ భజన చేస్తూ సాక్షిని మించిపోయారు.....

  • @manikantagudupu5226
    @manikantagudupu5226 12 днів тому +2

    సూపర్ 👑

  • @dastagiriganji4999
    @dastagiriganji4999 12 днів тому +2

    Good

  • @RaviKumar-gp7ec
    @RaviKumar-gp7ec 12 днів тому +3

    No Job's🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RaghavaJana-kc2lv
    @RaghavaJana-kc2lv 12 днів тому +3

    Government jobs yekkada

  • @RsivaRsiva-or9fi
    @RsivaRsiva-or9fi 12 днів тому +1

    Great leader Jagan Mohan Reddy 💐 💐💐❤❤❤💪💪💪👍👍👍🫶🫶🫶🔥🔥🔥💯💯💯💥💥💥💥

  • @raveendrabandela295
    @raveendrabandela295 12 днів тому +7

    జగన్ 2019లో ఇచ్చిన హామీల్లో ఒక్క లిక్కర్ హామీ తప్ప అన్నీ నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సూపర్ సిక్స్ అంటూ హామీల బంతి జనాల మీదకి విసిరాడు దాన్ని జనాలు స్టేడియం బయటకి సూపర్ సిక్స్ కొట్టారు. ఇప్పుడు జగన్ తన మేనిఫెస్టో రిలీజ్ చేసే టైమ్ కి చంద్రబాబు ట్విట్టర్లో లిక్కర్ బంతి అనే నోబాల్ విసురుతున్నాడు. ప్రెస్మెట్ల లో కూడా తన వాళ్ళు కి లిక్కర్ గురించి (నోబాల్ బాల్ )వెయ్యండి అని చెబుతాడు!

    • @SatishKumar-qd8or
      @SatishKumar-qd8or 12 днів тому +1

      Corona time lo income ledhu andhuke mandhu bandh cheyaledhu bhayya

  • @bahtochennaiduringcovid1953
    @bahtochennaiduringcovid1953 12 днів тому

    We all support ur honesty

  • @ranganaga9332
    @ranganaga9332 12 днів тому +1

  • @darveshshaik4993
    @darveshshaik4993 11 днів тому +1

    మోడీ గారి పెంచారు ఏమో రైతు భోరసా అందుకే మీరే పెంచినర,, క్లారిటీ గ్యారెంటీ వుందా

  • @bahtochennaiduringcovid1953
    @bahtochennaiduringcovid1953 12 днів тому

    The true leader Jagen

  • @MadhuGongali
    @MadhuGongali 12 днів тому

    👌👌👌👌👍👍👍👍👍👍

  • @saimahesh3766
    @saimahesh3766 10 днів тому +1

    TV 9,NTV ఈ రెండు జగన్ ని Indirect గా జోకుతున్న channels

  • @VijayaLaxmi-bp5ny
    @VijayaLaxmi-bp5ny 11 днів тому

    7

  • @manikantagudupu5226
    @manikantagudupu5226 12 днів тому

    జై జగన్ 👑👑👑జై వైస్సార్ 👑👑👑

  • @plrpages
    @plrpages 12 днів тому

    జగన్ ఇస్తున్న ఈ పదకాల వల్ల AP శ్రీలంక ఆవుతుందన్ని రాసిన పచ్హ పత్రికలు నేడు జగన్ పేదలకు యెమి చేసడు అని వ్రాస్తున్నరు యేది నమ్మాలి

  • @sravantalari3935
    @sravantalari3935 12 днів тому

    సాక్షి 2 జగన్ గారి భజన మానదు

  • @AndugulapatiSrinu-um3ft
    @AndugulapatiSrinu-um3ft 12 днів тому

    ఇప్పుడు సిగ్గు వచ్చింది

  • @kadaliravikiran2780
    @kadaliravikiran2780 12 днів тому

    Ma Amma ki 18750 nalugo vidatha padaledhu

  • @smatharyt4385
    @smatharyt4385 12 днів тому

    Tv J9 ga maarindhee merugaina sahakaaram kosam

  • @SairamRayudu
    @SairamRayudu 12 днів тому

    జగన్ విద్య వైద్యం మీద పెట్టే శ్రద్ద అద్భుతం అసలు, ఉద్యోగులకు కరోనా సమయం లో కూడా ఆపకుండా జీతాలు ఇచ్చేశాడు, ఈ రాష్ట్రాన్ని ఆ మహమ్మారి సమయం లో చాలా బాగా నిలబెట్టాడు, అభివృద్ది సంక్షేమం అమోఘం అసలు, జగన్ తన పాలన లో 152 భారీ పరిశ్రమలు తెచ్చాడు, 3 లక్షల పై చిలుకు MSME లు వచ్చాయి, లక్ష కోట్ల పైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, 15 వేల పైన గ్రామ వార్డు సచివాలయాలు, 10 వేల పైన విలేజ్ క్లినిక్లు, 10 వేల పైన RBK లు వచ్చాయి, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 హార్బర్లు, 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో... వీటి వలన కలిగిన ఉపాధి మొత్తం 2న్నర లక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు, 14 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు అంటే మొత్తం 16 లక్షల పై చిలుకు ఉపాధి కలిగింది. జగన్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతం అమోఘం,

  • @user-cb4uj5nb3h
    @user-cb4uj5nb3h 12 днів тому

    నా నా చెయ్యి వద్దు పథకం ఎందుకురా బాబు 18,000 500 బొక్క

  • @MadiviVeeraiah-pt3yu
    @MadiviVeeraiah-pt3yu 4 дні тому

    😂

  • @manjularamu9317
    @manjularamu9317 12 днів тому

    🤭🤫👎👎👎

  • @sriramkari5725
    @sriramkari5725 12 днів тому

    👎👎👎

  • @raghavayuvi2394
    @raghavayuvi2394 12 днів тому +1

    Samy hero nuvvu nokkina buttenla sangathenti vuthuthi buttenlu nokkadaniki siggundali

  • @anandmanga9513
    @anandmanga9513 12 днів тому

    ముఖ్యంగా ఉద్యోగుల గురించి ఏం చెప్పలేదు నిరుద్యోగుల గురించి ఏమి చెప్పలేదు నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు పెద్ద బొక్క రాష్ట్ర బంద్ చేయడానికి బాయ్ బాయ్ జగన్ ఈ మేనిఫెస్టో చాలు నీ ఓ ఓడుకోవడానికి

  • @anandmanga9513
    @anandmanga9513 12 днів тому

    ఏదో పెద్ద బొక్క లాగా ఉంది మేనిఫెస్టో కొన్ని కోట్ల అప్పు చేశాడు మళ్లీ ఎన్ని కోట్ల అప్పు చేయడానికి చేస్తున్నాడు బాలేదు జగన్ మేనిఫెస్టో

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 12 днів тому +3

    నవరత్నాలు కాదురా ముండా, నవరంధ్రాల నుంచి రక్తం కారు కారుతోంది.
    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 12 днів тому +2

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

    • @SatishKumar-qd8or
      @SatishKumar-qd8or 12 днів тому +2

      Corona lo bhathike vunnavuga

    • @asstudios9210
      @asstudios9210 12 днів тому +3

      CBN cheppinaavanni chesada..... Cm ga unnappudu

    • @sreesky2010
      @sreesky2010 10 днів тому

      CBN m chesado janalakutelusu and epudu IT ELLA undi ante CBN aaa karanam . Jagan ante fish Shop lu and mottan Shop baga unayi😅😅😅

    • @asstudios9210
      @asstudios9210 10 днів тому +1

      @@sreesky2010 jagan gaaru yemi chesaaro kuda janalaki telusu.....

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 12 днів тому

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 12 днів тому

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?