KKalyaan Dileep Sunkara analysis on Andhra & Telangana popular issues|Commoner Library|

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2024
  • #kalyandileepsunkara #pawankalyan #mudragadapadmanabham #raghuramakrishnamrajulive #rajeshmahasena #revanthreddy #telangana #phonetappingcase #ysjagan #janasenaparty #ysrcp #narachandrababunaidu #naralokesh #commonerlibrary #kkalyaandileepsunkara

КОМЕНТАРІ • 537

  • @vidyasagar-mj4xz
    @vidyasagar-mj4xz 3 місяці тому +25

    నేను చూసిన ప్రపంచంలో మచ్చ లేని మంచి మనిషి అన్న మీరు
    మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి Janasena కి ఎప్పుడు సపోర్ట్ గానే ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న జై భీమ్ జై భారత్ జై జనసెన

  • @saikiran1376
    @saikiran1376 3 місяці тому +80

    అన్నా మీరు దయచేసి పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను జై జనసేన

    • @rajamsw8368
      @rajamsw8368 3 місяці тому

      ఉన్న గౌరవం నకించటానికా

    • @shivanadiminti2864
      @shivanadiminti2864 3 місяці тому +2

      Endhuku bro dileep ki kasta samayallo emaina help chesara pk

    • @kalyantemplevlogs
      @kalyantemplevlogs 3 місяці тому

      ​@@shivanadiminti2864chesaaro cheyyaledo ayanaki telusu.nuvvu cheppalsina avasaram ledu

    • @shivanadiminti2864
      @shivanadiminti2864 3 місяці тому

      @@kalyantemplevlogs manaki evaru vaddu miru okkaru untey ela

  • @sudheerbabu1778
    @sudheerbabu1778 3 місяці тому +17

    చాలా నచ్చుతూ ఉంది మీ పరిణితి ప్రయాణం...😊..మంచి భవిష్యత్తు దిశా నిర్దేషకుడుగా ఎదిగే ఆలోచనా విధానం అలాగే విషయాన్ని సున్నితంగా చెప్పగలిగే కటినత్వం బాగా నచ్చింది సోదరా 🤝

  • @satya999valle89
    @satya999valle89 3 місяці тому +92

    అన్న ఈ సమయంలో మంచి చెడులు గురించి ఆలోసించి జన సైన్యానికి, జనసెనానికి దూరంగా ఉండటం మంచిది కాదని నా అభిప్రాయం.

  • @hyderabadidumbiryanivaisha2927
    @hyderabadidumbiryanivaisha2927 3 місяці тому +97

    అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి కాపు సమాజం ఎక్కువ చర్చ వేయకుండా వుంటే మంచిది. పవన్ కల్యాణ్ గారు అందరికీ కావాల్సిన వ్యక్తి.

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 3 місяці тому +5

      kapulu,fans thappa okka neutral voter kuda vote veyyad pk ki.Alamtappudu pk ni o community tho link cheydam lo thappemundhi.

    • @drdinesh3465
      @drdinesh3465 3 місяці тому +7

      ​@@suneeshduvvuru6581 Nenu Prabhas Fan, Not Kapu, BC community... Ee election ki Janasena ke Vestham ila chala mandhi untaru 🙄 Nek nachakunte veyaku nee choice nee ishtam 👍🏻But Don't Generalise🙏🏻

    • @mahinaresh0079
      @mahinaresh0079 3 місяці тому

      Democracy antay ardham telusa?​@@suneeshduvvuru6581

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 3 місяці тому +1

      @@drdinesh3465 nila vesevallu chala thakkuva.Public meetings lo thana matal chusi inspire ayyi vote vesevallu chala thakkuva.Yekkuva mandhi ilane think chesthunte generalise cheyyadam anaru.Annamalai lanti vallatho compare chesi chusthe Mike ardham avthadhi,janalu pk ni alternative ga ndhuku chudatledho.

    • @worldenhancement2540
      @worldenhancement2540 3 місяці тому

      Negligible

  • @aletisravani2110
    @aletisravani2110 3 місяці тому +91

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు🎉

  • @user-xh8yy7ij7o
    @user-xh8yy7ij7o 3 місяці тому +57

    ఏ స్వార్థం లేని అన్న దిలీఫ్ అన్న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @srinivasrao88888
      @srinivasrao88888 3 місяці тому +3

      Fully selfish this Kds. That’s why he spit poison on Rajesh Mahasena

    • @Just_A_comment
      @Just_A_comment 3 місяці тому +2

      Swardham lekapothey janasena nunchi pilavali ani anukodu…
      Niswardha parudu iytey… potthu istam ledu kabatti mudra gada ycp lo join avvatam samardhinchevadu kadu…

  • @nrajukaari2378
    @nrajukaari2378 3 місяці тому +24

    మీ విశ్లేషణ భలే ఇంట్రెస్ట్ గా ఉంటుంది అన్నా!?❤❤❤ I love you brother 💗 tq

  • @Bramanam2024
    @Bramanam2024 3 місяці тому +58

    రాజకీయాలు ఎలా వున్నా, మీరు ఆరోగ్యం విషయం పట్టించుకున్నట్లు లేదు. స్ట్రెస్ వల్లో, మరీ ఎందుకో గానీ విపరీతమయిన ఫ్యాటీ గా అవుతున్నారు. జాగ్రత్త అండి

    • @gopalpangi8924
      @gopalpangi8924 3 місяці тому +2

      Yes 🥺😮

    • @chandrakala9454
      @chandrakala9454 3 місяці тому +1

      Jagan patyam money eating that s why body

    • @DKR1405
      @DKR1405 3 місяці тому

      @@chandrakala9454నువ్ వీడియోస్ చెయ్యరా ఇడియట్

  • @vamsikrishnathota1999
    @vamsikrishnathota1999 3 місяці тому +26

    నీ ఆరోగ్యం జాగ్రత్త అన్న❤

  • @lakshmanpullepu3507
    @lakshmanpullepu3507 3 місяці тому +8

    First Comment, will not be missing your Video at all from the Start of your Channel anna.

  • @mvvsatyanarayana6630
    @mvvsatyanarayana6630 3 місяці тому +13

    Very good 👍 Kalyan garu, welcome to PITHAPURAM. Your Educat to janasena otu people's.

  • @Anilkumar-wo1mo
    @Anilkumar-wo1mo Місяць тому

    Beautiful and excellent analysis you won the heart of the people Mr dileep sunkara.

  • @user-vu5og4xt1c
    @user-vu5og4xt1c 3 місяці тому +7

    Thanks anna

  • @vvsmurthyvanga6209
    @vvsmurthyvanga6209 3 місяці тому +7

    చాలా కాలం తరువాత ఒక మంచి అభిప్రాయం విన్నాను. అద్భుతం.

  • @vasukvasuk738
    @vasukvasuk738 3 місяці тому +82

    మాది పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం గ్రామం.. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ధన్యవాదాలు... కానీ వర్మ గారు సపోర్ట్ చేసిన చెయ్యకపోయినా పవన్ కళ్యాణ్ గారు మినిమం 40000 ఓట్ల మెజార్టీతో కచ్చితంగా గెలుస్తారు... నేను ఒక జనసేన కార్యకర్త గా ప్రతి ఊరు సర్వే చేసి చెప్తున్నా,💯 జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారు కచ్చితంగా 50 to 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు టీడీపీ అభ్యర్థిగా🎉

    • @telugukidstime
      @telugukidstime 3 місяці тому +2

      Pithapuram lo minimum 50k mejority

    • @saikiran1376
      @saikiran1376 3 місяці тому +12

      మీ నెంబర్ మెసేజ్ చేయండి మాది తిరుపతి మేము పిఠాపురం రావాలి అనుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను బ్రదర్

    • @statusvideo3565
      @statusvideo3565 3 місяці тому +1

      పిఠాపురం toff antaga డౌట్ nakuda varma meedha 😂😂😂

  • @anvesh-JM
    @anvesh-JM 3 місяці тому +1

    Good to hear that you are planning to participate in Pitapuram campaign. Not aware about the ground reality but being a regular listner and moral supporter I strongly wish you would put all possible efforts to make Pawan Kalyan step into AP assembly

  • @rameshbv1756
    @rameshbv1756 3 місяці тому +3

    Jai kalyan anna.first comment

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 3 місяці тому +2

    Dilip no doubt that you are a real commentator and advisor. I really admire you even though you're younger to me

  • @SanthiSagar
    @SanthiSagar 3 місяці тому +2

    Good afternoon Kalyan Sir🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @suribattula3354
    @suribattula3354 3 місяці тому +7

    అన్న ఇలాంటి టైంలో మీరు జనసేన పార్టీకి చాలా అవసరం ఎందుకంటే ఇందాక ఒక న్యూస్ ఛానల్ చూసాను అందులో ఒక అమౌంట్ ఉంది కాకినాడ సిటీ అండ్ సైజు ఎంత సరోజినీ అంట పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలంటే ముందే 10 లక్షల రూపాయలు ప్లే చేయాలా ఆ తర్వాత ఆయన ఫోటో ఇస్తారు ఇలాంటి వాళ్ళందరూ సమాధానం చెప్పాలని మీరు చాలా అవసరం అన్న ఆవిడ చేసేది ఒక న్యూస్ ఛానల్ లోని కానీ మీరు చెప్తే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది అన్న ప్లీజ్ అన్న ఇలాంటి ఒకసారి ఖండించను ఆవిడ ఎట్టంటే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అంబడిపోయింది ఆవిడ

  • @krssmrao72
    @krssmrao72 3 місяці тому +2

    Anna super speech ❤

  • @satheesht6238
    @satheesht6238 3 місяці тому +2

    Thank you anna, u are always with Janasena

  • @user-by1jq5mj6u
    @user-by1jq5mj6u 3 місяці тому +1

    Thank you for your support Anna.
    Plz Stick with Pawan garu and Janasena.
    I am sure you will get your chance.
    Also Jansena needs a Leader like you.

  • @venkatasureshkathula2827
    @venkatasureshkathula2827 3 місяці тому

    Ur political analysis is excellent I am from Nellore

  • @vasukvasuk738
    @vasukvasuk738 3 місяці тому +23

    నేను పత్తిపాడు నియోజవర్గం రాజనగరం నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం పిఠాపురం నియోజవర్గం... నా వర్క్స్ ఎక్కువ అవుతాయి... అందుకనే నేను ఎంతో అనుభవంతో చెప్తున్నా మాటలు ఇవి

    • @allusivakrishna3663
      @allusivakrishna3663 3 місяці тому

      ippudu em cheyaantav ....counting roju election commission aa chepthundi kada ...

  • @user-gn4bs3fh1u
    @user-gn4bs3fh1u 3 місяці тому +17

    అన్నా ఇంకా ఎన్ని రోజులు మనం వేరే పార్టీ జెండాలు మోయాలి?
    ఇంకా మనం ఎప్పటికీ జెండా కూలీలుగా మిగిలి పోవడమేనా?
    దీనికి పరిష్కారం ఏమీ లేదా?
    కొంచెం మీరైనా కలగజేసుకొని మన నాయకుడికి తెలియజేయండి అన్న 🙏🙏

    • @vinodkumar-uh2bw
      @vinodkumar-uh2bw 3 місяці тому +2

      Zandalu moyamani ye Reddy kammalu vachi adagala bro kaapu samajika vargam valla nayakulani gelipinchukoleka valla vallaney thokkesthu ippudu Pawan garini laga madyalo ilanti debates peduthuntaru kamma, kaapu , Reddy ani.

    • @lakshmiyatam3093
      @lakshmiyatam3093 3 місяці тому +1

      Nijaamana...VEEDO.PATUEYIM

  • @andheswamy8620
    @andheswamy8620 3 місяці тому +2

    Super Anna ✊✊✊

  • @mokhalingamuasapu5150
    @mokhalingamuasapu5150 3 місяці тому +10

    You are a value added to Janasena party but we all follow our leader path

  • @kakcoa2475
    @kakcoa2475 3 місяці тому +8

    ఎదీ ఏమైనా అనండి
    రాజకీయాలలో వర్గ ప్రయోజనం కన్నా వ్యక్తి ప్రయోజనం ముఖ్యం గా చూసుకోవడం పరిపాటి....
    అందులో భాగంగా ఇవన్నీ..... జన సేన లో చేరి ఆర్దికంగా మనం బలపడం అనే వారే వేరే పార్టీలను ఎంచుకుంటున్నారు... ఇదీ వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం మే....
    జన సేన లో సింహ భాగం సభ్యులు అందరూ ఆర్దికంగా అంత గా స్థోమత లేని వారే...5 కోట్లు ఖర్చు పెట్టిలేని వారు ఎమ్మెల్యే సీటు అడగడం అవతలి పార్టీ లు 50 నుండి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉన్నారు వారిని ఎదిరించి పోరాడాలి అంటే ఎంతో కొంత ఆర్ధిక వనరులు కావాలి కదా? ఇవేమీ లేని వారు టిక్కెట్లు అడగడం వారి అవివేకమే అవుతుంది కదా???

    • @user-tj4ip6qr1u
      @user-tj4ip6qr1u 3 місяці тому

      YSRCP LO 4 MEMBERS UNNARU CONTEST LO WITHOUT AMOUNT

  • @gundampadusubhas
    @gundampadusubhas 3 місяці тому

    Your are always cool Bro!! All the best for your future endeavors (y)

  • @nvsramachandraraju4947
    @nvsramachandraraju4947 3 місяці тому

    Brother you are great

  • @srinunamala1593
    @srinunamala1593 3 місяці тому +2

    సార్ మీకు మంచి పేరుంది మీరు మంచి వ్యక్తి మీరు మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరికీ మీ గౌరవం పోగొట్టుకోదు సార్ సార్ పవన్ కళ్యాణ్ తిట్టిన నేను బాధపడను గాని సార్ మిమ్మల్ని ఎవరైనా అంటే నాకు చాలా బాధ కలిగింది సార్ మీరు ఒక లాయర్ గా నాకు అభిమానం సార్

  • @yesvas2529
    @yesvas2529 3 місяці тому +2

    Fair and frank analysiss, good nature, God bless him with good health and bright future for the sake of his family and for society. Wish him all the best on his journey. 👍🙏

  • @chiranjeevi7403
    @chiranjeevi7403 3 місяці тому +3

    🎉🎉❤❤

  • @venkateshpatnala2212
    @venkateshpatnala2212 3 місяці тому +1

    నీ విడియో నేడు నాకు నేటికి నచ్చింది..అన్ని విషయాలకీ ఒకటే టేగ్ "పెరుగుట విరుగుట కొరకే..పదవీ వ్యామోహాలూ..కులమత ద్వేషాలూ చలరేగే నేడు .......స్వార్ధమే ఆనందదాయకం.. అని మారిపోయింది..ఆనాటి మహాకవి గీతం..ఈ రాజకీయాన్ని రక్తచరిత్రగా మార్చకండని..నా మనవి !!!

  • @varaprasad5040
    @varaprasad5040 3 місяці тому +2

    నా ఊపిరి వరకూ నీతోనే అన్న
    Jai janasainika ❤❤❤

  • @purnajidagam6656
    @purnajidagam6656 3 місяці тому +6

    Chala Baga chepparu Anna

  • @vasukumar4909
    @vasukumar4909 3 місяці тому +2

    Luv you anna
    Jai kalyan babu jai janasena

  • @killerboy7769
    @killerboy7769 3 місяці тому +1

    Mi analysis baguntadi Anna meeru legislative assembly ki velte bagundu ppl ki

  • @lakshminaga630
    @lakshminaga630 3 місяці тому

    Super video watch everyone

  • @krishnakittu1
    @krishnakittu1 3 місяці тому +3

  • @venkivenkatesh5087
    @venkivenkatesh5087 3 місяці тому +3

    ❤❤❤❤❤

  • @srinivasareddy3902
    @srinivasareddy3902 3 місяці тому

    You are correct

  • @suryaabhishith7471
    @suryaabhishith7471 3 місяці тому

    Sir we are eagerly waiting to see you in pitapuram to work for pawan kalyan garu,we know your presence will make much difference and am sure you will change entire dynamics in pitapuram,please work in pitapuram under any circumstances🙏🏻

  • @fazurullashaik4696
    @fazurullashaik4696 3 місяці тому

    Well said bro qulifide words keep it

  • @babjaitammanaboina5988
    @babjaitammanaboina5988 3 місяці тому +15

    అన్నావాలంట్రిలుకన్నాపెద్దస్తెన్యంవర్మగారిదగ్గరఉందిఅన్నా ఉపయోగించికుంటెచాలబాగుంటుందిఅన్న

  • @user-yo1wp6ti7l
    @user-yo1wp6ti7l 3 місяці тому

    Nice masag bro

  • @user-vu5og4xt1c
    @user-vu5og4xt1c 3 місяці тому +2

    ❤❤❤

  • @krishnatiruveedula4279
    @krishnatiruveedula4279 3 місяці тому

    great 🎉 annaya

  • @baluramshetty4963
    @baluramshetty4963 3 місяці тому

    KDS.. you are a man of wisdom. Would like to see you as a custodian of constitution

  • @UdayKumar-cc1eb
    @UdayKumar-cc1eb 3 місяці тому

    A reasonable man KDS garu.

  • @pavansri2054
    @pavansri2054 3 місяці тому

    కళ్యాణ్ గారి మీద భక్తి ఎక్కువ అవ్వడం మూలనో ఏమో తెలియదు గాని అన్నయ్య... మీలాంటి వారిని పార్టీ దూరం పెట్టినప్పుడు, అన్నయ్య ని నిందించలేక మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి.. But జనసేన అంటే మాకు pspk అన్నయ్య తరువాత ఎప్పుడు కళ్యాణ్ దిలీప్ గారే ... One fine day.. Kalyan గారి ప్రక్కన మిమ్మల్ని mla కాండిడేట్ చూస్తాం..i strongly believed... Love you KDS annyya ❤

  • @devajaprasad4078
    @devajaprasad4078 3 місяці тому +5

    కళ్యాణ్ గారు మీరు ఈ ప్రవచనాలు ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఆపి మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి.

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala7689 3 місяці тому +1

    బడ్డూ బాబూ,❤ కాస్త వెయిట్ లాస్ అవ్వవా, ప్లీజ్ ❤

  • @j.venkat101
    @j.venkat101 3 місяці тому

    After long tine i saw your speach very logically and well speach

    • @Grt672
      @Grt672 3 місяці тому +1

      He always give great speech if this suites u we can’t do anything . He is always logically and practically great person . And he deserves good place in janasena party .

    • @j.venkat101
      @j.venkat101 3 місяці тому

      @@Grt672
      Hi. Really I hate politics. Because everything / every one / everyware in India corruption
      I don't trust any politicians.
      But I like his way of speach and knowledge.

  • @venkataraopolaki14
    @venkataraopolaki14 3 місяці тому

    Good Evening Sir...🎉, Sir, take care your Health sir Please

  • @mrksastry5083
    @mrksastry5083 3 місяці тому

    All the best sir

  • @rajudasg
    @rajudasg 3 місяці тому

    Good msg bro

  • @HARIKRISHNAGUNISETTI-cg4gf
    @HARIKRISHNAGUNISETTI-cg4gf 3 місяці тому

    Super excellent speech my dear brother 💗.me hari anna.relangi❤

  • @evsteja1290
    @evsteja1290 3 місяці тому +3

    Namaste Anna

  • @loukikaregeti4615
    @loukikaregeti4615 3 місяці тому

    Anna you are dynamic leader well spoke person

  • @venkatr4628
    @venkatr4628 3 місяці тому

    U r angry explanation is always good...

  • @prasannaa9739
    @prasannaa9739 3 місяці тому +1

    Meremti sir ela matladutunnaru...meku vedios chese int ledemo..anipistundi sir

  • @srinivasareddy3902
    @srinivasareddy3902 3 місяці тому

    Super anna

  • @user-gt2sx4du1x
    @user-gt2sx4du1x 3 місяці тому +2

    Pllz speak on the attack of Aruna Rayapati......no one in Janasena party is addressing about that issue Sir.....is it not injustice to all the women specially in Janasena party sir?

  • @Mallikvlogs17
    @Mallikvlogs17 3 місяці тому

    You are the best example for janasena decision failure and idea in 2024 election .

  • @cv.rajeshbabu9466
    @cv.rajeshbabu9466 3 місяці тому

    Anna super

  • @nagm997
    @nagm997 3 місяці тому +1

    72+73+30 రావాలి అప్పుడు ఉంటుంది ఆట...
    Must Watch video...
    జై జనసేన....

  • @yejjunagu4149
    @yejjunagu4149 3 місяці тому

    Super

  • @renukeswarareddy3201
    @renukeswarareddy3201 3 місяці тому

    Namasthe annna🎉🎉🎉

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 3 місяці тому +1

    ❤ అన్నా మంచోడివి నువ్వు... ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకో అన్న

  • @revurivamsi
    @revurivamsi 3 місяці тому +1

    Nuvvu best example anna for kapu mentality kapu ki kapu enemy

  • @shankarbantupalli4698
    @shankarbantupalli4698 3 місяці тому

    COMMONER LIBRARY ❤

  • @bhanuprakashmatta2585
    @bhanuprakashmatta2585 3 місяці тому

    Anna nee alochana challa bagundhi 👌👌👌

  • @raghuramireddypoli6498
    @raghuramireddypoli6498 3 місяці тому

    You are very good &- exceptional except at caste feeling

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 3 місяці тому +1

    Dilip bro pitapuram ki ravali meeru please 🙏❤️❤️

  • @kirankumarbvnpb4892
    @kirankumarbvnpb4892 3 місяці тому

    Dileep Sunkara garu, pls fitness meedha concentrate cheyandi.. u have great capacity to influence lot of people. May you grow as an individual more and more.

  • @user-vj3hw4mb9v
    @user-vj3hw4mb9v 3 місяці тому +2

    మీరు o Mata అన్నారు pk గారు అసెంబ్లీ కి వెళ్ళాలి అని వినడానికి చాలా బావుంది .అదే జరిగేది అదే జరగాలి కూడా ఏపీ కి ఆయన అవసరం చాలా ఉంది

  • @SONAKSHI-DEVANSH
    @SONAKSHI-DEVANSH 3 місяці тому +1

    Chala Baaga chepparu Pawan Kalyan daggara ki velli nenu dabbu sampadhinchukunta naku seat ivvu ante aayane aasthulu ammukuntunnadu politics kosam

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 3 місяці тому +1

    ఉండి ❤

  • @user-su2bc2gm2q
    @user-su2bc2gm2q 3 місяці тому +1

    This guy can convince people in either ways. Which is dangerous for the society

  • @RajaT-lm3cp
    @RajaT-lm3cp 3 місяці тому +1

    Dileep anna madhi pithapuram ,election time lo ma house lo undi konchem kalyan gariki campaign cheyandi anna

  • @Ryrssrada
    @Ryrssrada 3 місяці тому

    Great personality Kalyan dileep garu....

  • @yenetalaramu
    @yenetalaramu 3 місяці тому +1

    Jai Kalyan dillep annaya
    Jai pawan kalyan annaya ❤❤❤❤ uuuuuuuu

  • @sureshsesham6561
    @sureshsesham6561 3 місяці тому +6

    Hi bro
    Jai pavan Kalyan

  • @rameshmedisetti7979
    @rameshmedisetti7979 3 місяці тому +1

    Hai bro ❤

  • @revurusankar9148
    @revurusankar9148 3 місяці тому +5

    ఒకప్పుడు నేను మిలో లీడర్ ని చూసాను అన్న... ఇప్పుడు మీ అనాలిసిస్ లో పొలిటషియన్ నీ చూస్తున్నాను ... 😢

  • @dhanunjaibandaru9499
    @dhanunjaibandaru9499 3 місяці тому

    Recent comments of jada sravan kumar about pawan kalayan and bjp please respond for that anna

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 3 місяці тому

    🙏🙏🙏🙏🎉

  • @vasupokala8601
    @vasupokala8601 3 місяці тому

    Endhukoo theliyadhu bro.. meeru ante amithamayina abhimanam vachindhi naaku. Pavan Kalyan tharuvatha anthaga abhimanincheedhi mimmalnee.. Different subjects medha meeku unna avaghahana amogham.. 👍👍

  • @bbhaskar3114
    @bbhaskar3114 3 місяці тому

    🙏🙏🙏🙏🙏👌✊

  • @rainkumar6994
    @rainkumar6994 3 місяці тому

    hi, Kalyan garu, Mee pic display ite chalu compulsory I will go through that video. your explanation is always too good, I belong to YSRCP. Even though like you

  • @yamanarambabu2874
    @yamanarambabu2874 3 місяці тому

    👍👍👍🤝🤝

  • @B-Blogs
    @B-Blogs 3 місяці тому

    You should do a podcast with PK before elections
    Kalyan with Kalyan !!!

  • @tanugopi1179
    @tanugopi1179 3 місяці тому

    Anna ide correct time meeru Entry ivvadaniki✊🏻✡️

  • @user-ns7ri5lx8q
    @user-ns7ri5lx8q 3 місяці тому +2

    Brother YCP ki SC/ST , Muslims lo ekkuva vote share vastundhi ani na abhiprayam. BC vote share 50-50 vastudhi ani anukuntunnanu. OC lo TDP ki ekkuva vote share vastundhi 60-40. Mari TDP/JSP/BJP Ela gelusthayo cheppagalara?

  • @gamingwithravi4461
    @gamingwithravi4461 3 місяці тому +1

    Jai bharat jai janasena jai Pawan

  • @liveforchristjesus3424
    @liveforchristjesus3424 3 місяці тому +2

    పిఠాపురం లో పవన్ easy win బయ్యా డోంట్ వర్రీ.