కుంభమేళా లో ఈ అద్భుతాలు తెల్సా?ఒక జర్నలిస్టు చెప్పిన నిజాలు

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------

КОМЕНТАРІ • 211

  • @parvathiraju3297
    @parvathiraju3297 6 днів тому +57

    Yogi ji కారణ జన్ముడు

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 6 днів тому +46

    మా అన్నయ్య కూడా వెళ్లొచ్చాడు నీళ్ళు తెచ్చాడు నీలో చాలా స్వచ్ఛంగా ఉన్నాయి.

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 6 днів тому +49

    మన భారత దేశం 🇮🇳🇮🇳🇮🇳💪🔱🛕
    మన యోగి 🙏🙏
    మన మోదీ 🙏🙏💪💪

  • @purnamarri9503
    @purnamarri9503 6 днів тому +38

    ఈ రోజు మీ విడియో చూస్తున్నంత సేపు మేము వెళ్ళలేక పోయాము అని బాధ,వెళ్లకపోయినా మీరు చెప్పే ఆ మాటలు వింటూ ఉంటే వొళ్ళు పులకరించి పోతుంది.ఏనుగు వెళ్తూ ఉంటే చాలా మొరుగుతూ ఉంటాయి ఆలా అని ఏనుగు వెళ్ళడం ఆపదు మన సనాతన ధర్మం కూడా అలాగే ఎవడో వెధవ వెధవ మాటలు మాట్లాడితే మన ధర్మమా కి ఉన్న దిష్టి పోతుంది అని నేను అనుకుంటున్నాను.నిజంగా మోడీ గారి వల్లే మళ్ళీ మన ధర్మం మనకు తెలుస్తుంది,అందరు హిందువులు మన ధర్మం కోసం పాటు పడుతూ ఉన్నారు.చాలా సంతొషం గా ఉంది అండి ఈ రోజు నాకు డబ్బు,సమయం ఉన్న ప్రతి ఒక్కరూ కుంభమేళా కి వెళ్ళండి అలాంటి వాళ్ళు ఒక్క మామూలు మనిషిని మీతో కూడా తీసికెళ్ళి మరింత పుణ్యం కట్టుకోండి.

  • @ranireddy7328
    @ranireddy7328 6 днів тому +35

    మన బుద్దే నీచమైన ది ప్రతి దానిలో చెడ్డను చూడటమే

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 6 днів тому +25

    తల్లీ నీకు నా ఆశీర్వాదములు - నీ యొక్క Positive attitude నీకు మంచిని కలిగించును గాక. నా గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ నీకు సర్వ శుభములు కలిగించును గాక. It is nothing short of miracle is Kumbhamela and we should also be grateful to Yogiji for the total arrangements at Prayagraj. నీకు సకల పుణ్యములు లభించును గాక

  • @nagarajus4816
    @nagarajus4816 6 днів тому +12

    గుడ్, చాలా బాగా చెప్పారు ఎక్కడైనా మనకు మనవాళ్ళే శత్రువులు, హిందువులు మేల్కోకపోతే మన హిందూత్వానికి ప్రమాదం జరుగుతుంది,కానీ ఎంతమంది ఎన్నివిధాల ప్రయత్నించిన మన సనాతన ధర్మాన్ని ఏమి చేయలేరు

  • @samskarraju3989
    @samskarraju3989 6 днів тому +13

    నేను వెళ్లెను చాలా మంచి గా ఉన్నాయి -ఏర్పాట్లు -సంఘము లో దిగి మునక వేశాను ఆ నదిమాతలు నన్ను దీవించారు నాకు కరోనాకు ముందు గల శక్తి నా శరీరానికి మనస్సుకు చేకూరాయి -జై శ్రీరామ్ 🙏🌹💐

  • @thummalapalliturmilatha9914
    @thummalapalliturmilatha9914 6 днів тому +20

    జై శ్రీరామ్ మీరు చెప్పిన విషయాలు కరక్ట్ అండి

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 6 днів тому +20

    ధర్మం కోసం భజన చేస్తే తప్పేముంది జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Anuramya-09
    @Anuramya-09 6 днів тому +113

    అమ్మ నేను వెళ్ళోచ్చనమ్మ కుంభమేళాకి.....అసలు యోగి గారికి, మోడి గారికి పాదాభివందనాలు......కొన్ని కోట్ల జనం వస్తున్న నిజంగా అసలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు....అంత మందికి అన్ని సౌకర్యాలు అంటే మాములు మాటలు కావు అమ్మ .....మేము టెంట్ లో స్టే చేశాం.....పర్ బెడ్ 100 ఛార్జ్ తీస్కున్నారు....అక్కడ 3 to 5 మెంబర్స్ ఉంటారమ్మ మెంటెన్ చేసేవాళ్ళు అంత సెక్యురీటి ఉంది.....కుంభమేళా అడుగుడుగునా పోలీసులు.... ఎవరికి ఏం కావాలన్న , ఎలాంటి ఆపద ఉన్న తప్పిపోయినా కూడా ఇట్టే దొరికేస్తారు అంత పట్టిష్టంగా ఉంది అక్కడ భద్రత......మాతో పాటు వచ్చిన ఆంటీకి ట్రైన్ లోనే హెల్త్ పాడు అయ్యింది.... ఎలాగో అలా ప్రయాగ్ చేరుకున్నం నైట్ అయ్యింది.... నైట్ కూడా మళ్ళీ హెల్త్ పాడయితే మాకు తెలీదు ఫ్రీ హాస్పిటల్ ఉంది వీళ్ళే అరెంజ్ చేశారని.......అందులో ఉన్న వాళ్ళు చెప్తే వెళ్ళినం....అసలు వాళ్ళ సర్వీస్ కి హట్స్యాఫ్ అమ్మ....అంత బాగా చూసారు....మార్నింగ్ వరకూ మామూలు ఐపోయింది....అసలు మేమింకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నం.....కానీ మంచిగా పుణ్యస్నానాలు చేస్కోని ఇంటికి సేఫ్ గా చేరుకున్నం అమ్మ.....ఇలాంటి కార్యాలు నిర్వహించాలంటే అది కూడా అన్ని అసాంఘిక శక్తులని దాటుకొని....వర్ణించడానికి మాటలుచాలావు.......🙏🙏.......మొన్నటి ఇన్సిడెంట్ జరిగేది కాదు అసలు కావాలని చేస్తే తప్ప..... అది జరిగినప్పుడు మేము రిటెర్న్ జర్నీలో ఉన్నాం.......ఇంకా వాటర్ గురించి ఎంత చెప్పిన తక్కువే....అంత స్వచ్చంగా ఉంటాయని అనుకోలేదు...🙏🙏......

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa 6 днів тому +3

      Yekkada nundi vellaru andi yenni days pattindi akkadiki velladaniki

    • @Anuramya-09
      @Anuramya-09 6 днів тому +3

      @Sthitapragnyaa mem Secunderabad lo prayag choki spcl train ekkam andi ...But aa train chala delay ayyi 1 and half day pattindi prayagraj choki junction lo digaam ....Akkada digi kumbhamela place ki vellinam akkada tents lo stay chesam .....Mem 1 week tour andi ....Mem prayaagraj to ayodya vellinam malli akkadi nundi kashi vellinam .....

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 6 днів тому +6

      నమస్కారం బంగారు తల్లి హేమమాలిని గారు, జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హర హర మహాదేవ శంభో శంకర నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ హరే హరే దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జయహో జై హింద్ ❤❤❤

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa 6 днів тому +2

      @Sriram40815 naku vellali ani vundi but naku 23rd exam ee month 24th start ayi veldamanna reach kalenu anukunta ayipoddi anukunta madhi kakinada andi

    • @madhusudhanmalluru
      @madhusudhanmalluru 6 днів тому +3

      అయిపోయాక అయినా వెళ్ళండి పర్లేదు.. ఇప్పుడు వీలుకాని వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు.. ఆ vibes చాలా రోజులు ఉంటాయి.. 🙏​@@Sthitapragnyaa

  • @likinayani
    @likinayani 6 днів тому +7

    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం...... ఓం నమశివాయ.......

  • @kameswararao6872
    @kameswararao6872 6 днів тому +10

    సనాతన ధర్మాన్ని రక్షించడానికి..
    పాశుపతాస్త్రమే...మన నాగసాధు... సమ్మేళనం

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 6 днів тому +12

    మన సనాతన ధర్మాన్ని, రాష్ట్రీయ వాదాన్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు తల్లీ. మీకు శతకోటి వందనాలు. ఇతర మతాల వాళ్ళ మీద పడి ఏడ్చేకంటే, ముందు మన హిందువుల తీరే మారాలి. మన మతం, దాని ఔన్నత్యం తెలుసుకుని, పదిమంది కి చెప్పాలి. ఆ జగజ్జననే అలాంటి మూర్ఖ హిందువుల కళ్ళు తెరిపించాలి.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 6 днів тому +24

    చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @satyanarayanavura7383
    @satyanarayanavura7383 6 днів тому +13

    జైశ్రీరామ్ జై భారత్ జై మోడీ జై యోగి సర్వేజనా సుఖినోభవంతు

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 20 годин тому

    ఇది మన భారతదేశ గొప్పతనం ఇది మన సనాతన ధర్మ గొప్పతనం హిందూ ధర్మ గొప్పతనం నేను ఒక హిందువుని పుట్టినందుకు గర్విస్తున్నాను

  • @shiva9513
    @shiva9513 5 днів тому +2

    చాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు హిందూ వ్యతిరేకులకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పే విధానము చాలా చక్కగా ఉంది చాలా సంతోషం మన దేశంలో నీచులు చాలామంది ఉన్నారు ఇలాంటి వాడు పడుతుంటారు పోతుంటారు నిజాయితీ మాత్రం భూమి ఉన్నన్ని రోజులు హిందువు విలువ సనాతన విలువ ప్రపంచానికి తెలుస్తుంది యోగి ఆదిత్యనాథ్ నరేంద్ర మోదీ వాళ్ళు చేస్తున్న కు కృషికి వందనం పాదభివందనం

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 6 днів тому +12

    *Amma ee Video chusinantha sepu Aananda bhashpalu vachayi ollu pulakarinchi poindi, Pradhana manthri Modi Gari ki Yogi Adityanath gariki koti koti kruthagnathalu, nenu kubhamelaki vellaledu ksani naku kallakukattinattuga kanipinchindi Modi gariki Adithya Nath gariki marokkasari kruthagnathalu, padabhivandanali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🪷🚩🕉️🔱🪷🚩🕉️🔱🪷🚩🕉️ JAI Sanathana Dharma 🚩🕉️🪷🔱 ee video andinchinanduku meeku Kruthagnathalu 👏🏻🙌🏻*

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 5 днів тому +2

    గురుమాత మీరు ఆఖరుకు చెప్పిన మాట వినసొంపుగా ఉంది జై మోడీ జీ, జై యోగి జీ వీళ్ళని కారణ జన్ములు అలాగే మీరు కూడ హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @nagasrinu6694
    @nagasrinu6694 5 днів тому +1

    నేను మౌని అమావాస్య రోజు స్నానం చేశా. నీరు చాలా బాగుంది. ఏర్పాట్లు. అద్భుతం

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 5 днів тому

    అమ్మ మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే,ఎంతో విలువైన సమాచారం అందించారు❤🥹❣️, వింటూంటే చాలా ఆనందం గా ఉంది ❤❤❤❤🙏🥹🚩❤️❤️❤️❤️❤️❣️❣️❣️❣️❣️❣️🥹

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 6 днів тому +10

    జై హింద్ జై యోగి

  • @sudershanraju6977
    @sudershanraju6977 6 днів тому +2

    మంచి మాట చెప్పారు సోదరిగారు dhanyavadalu

  • @manishvallabha
    @manishvallabha 3 дні тому

    మన ధర్మాన్ని అపహాస్యం చేయడం కోసం కొన్ని శక్తులు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నాయి

  • @HarikrishnaKota-z6z
    @HarikrishnaKota-z6z 6 днів тому +3

    Amma,mee videos chusina taruvatha meeku message dwara wishes cheppadam chala takkuva anipinchindi.personal ga Kalisi abinandanalu teliyacheyalani undi.avakasam istara

  • @Likesaanvi18
    @Likesaanvi18 5 днів тому +1

    Hatsoff to you without modi ji and yogi ji we are nothing ❤👏🏻 we should be grateful having them😊

  • @geetamadhavi1394
    @geetamadhavi1394 6 днів тому +3

    Mineral water kanna pure ga untai...nenu vellinanu water theisukochinanu..
    Facilities Chala chala baga chesinaru Yogi Adityanath.He is great... ఇది ఒక అద్భుతం ... మాటల్లో చెప్పలేనిది కళ్లతో చూడలేనిది... అది ఆస్వాదించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అనుభవంలోకి వస్తుంది హర హర మహాదేవ. జైశ్రీరామ్
    హర హర గంగే
    హర హర గంగే
    హర హర గంగే

  • @MrSanjeevakumar
    @MrSanjeevakumar 6 днів тому +4

    అమ్మా చాలా బాగా చెప్పారు

  • @pymatinku
    @pymatinku 6 днів тому +3

    Avimuktheswarananda nu meru ippatiki garu ani sambodhistjunnaru, mee సంస్కారం

  • @prabhakargunta7486
    @prabhakargunta7486 4 дні тому

    చాలా బాగాచెప్పారు అక్కయ్య మీకు ధన్యవాదాలు

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 6 днів тому +5

    హర హర మహాదేవ

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 6 днів тому +6

    జై శ్రీ రామ్ 🚩

  • @pavani8976
    @pavani8976 6 днів тому +2

    Yes it's true Amma water chala clear ga unavi naku vachinavi water. Jai Bharat jai yogi ji

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 6 днів тому +3

    Jai yogiji jai Modiji 🙏🏻 mee Vsleshana chaalaa chaalaa baagundi amma 🙏🏻🕉🚩💐🙏🏻🕉

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 6 днів тому +2

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @suvarnan6871
    @suvarnan6871 5 днів тому +1

    Meru deni gurinchi maladina ala vinalnipistadamma chala baga cheppaaru correct ga matladataru meru

  • @jayanthiedara9761
    @jayanthiedara9761 День тому

    🙏🌺సనాతన ధర్మా నికిజై.🌺🙏🙌

  • @bhadripc2122
    @bhadripc2122 5 днів тому +2

    నేను నా కుటుంబం నిర్ణయం తీసుకున్నాం హిందూ వ్యతిరేకులకు ఓటు వేయకూడదని మరి మీరు ❓

  • @RaniSudhakar-bl8mp
    @RaniSudhakar-bl8mp 6 днів тому +2

    Great yogi adhithya nathu🙏🙏🙏
    chala baga maintain s chasaru ma anna vallu vellaru kumba melaku 🙏🙏

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 6 днів тому +1

    నమస్కారం అమ్మ మీకు ఎన్నో విషయాలు cheptunnaduku

  • @peddirajususeela5274
    @peddirajususeela5274 6 днів тому +1

    Jai Modi ji Jai Yogi Ji Jai Bharath Matha madam super

  • @svvskumar1
    @svvskumar1 4 дні тому

    Your correct I have been to sangam and its was very quite and yogi ji has done exceptional work

  • @kumarks3015
    @kumarks3015 6 днів тому

    Chala bhaga chepparu meeru
    Andhuriki bhuddhi vacchetatlu negative ga alochinche vallaki cheppe vallaki spread chese vallaki 🙏 amma 🙏

  • @versatileboy9601
    @versatileboy9601 6 днів тому +2

    Om Namah Sivaya, Jai Sri Ram 🙏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 6 днів тому +2

    India is Modi, UP is Yogi. Jai ;Bharat.

  • @srinivas7642
    @srinivas7642 4 дні тому

    Best Chanel....Gud explained...🙏

  • @lakshmiputcha218
    @lakshmiputcha218 4 дні тому

    Chala baga chepparu 🙏🙏

  • @amarnathareddy420
    @amarnathareddy420 6 днів тому +1

    Amma japan technology first mere chepparu❤❤❤

  • @GMRCOLLEGEOFEDUCATIONBEd
    @GMRCOLLEGEOFEDUCATIONBEd 2 дні тому +1

    Yes correct 🙏🙏🙏👍

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 6 днів тому +2

    Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻

  • @induraja9542
    @induraja9542 6 днів тому

    Chala adbhutam ga vivarincharu meeku dhanyavadaalu maadem

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 3 дні тому

    Jai shree Ram Jai shree Ram Jai

  • @sanaththarun2258
    @sanaththarun2258 6 днів тому

    Excellent content amma. Jai shree Ram 🚩🚩🚩

  • @EntertainingVedioHub
    @EntertainingVedioHub 6 днів тому +1

    Jai Sanatana Dharma, jai శ్రీ గురు దత్త

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 5 днів тому +1

    Kumbamela vellinanduku ma janma dhanyam

  • @Soujanya401
    @Soujanya401 6 днів тому +4

    🪷🪷🥰🥰💗💗💐💐🫰🫰🌾🌾అమ్మా ఏడుపొచ్చేస్తుందమ్మా 🌾🌾🫰🫰💐💐💗💗🥰🥰🙏🙏🪷🪷ఇంకేం మాటలు రావట్లేదమ్మా 🪷🪷🌹🌹🌹🌹🌹🌹

  • @vinithadonthi6583
    @vinithadonthi6583 5 днів тому

    Chaala correct gaa cheparu amma.🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 6 днів тому

    Super Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 5 днів тому

    Feb 2nd 2025 2:30AM
    Maha Kumbhamela స్నానం.
    భగవంతుడు నాకు ఎంతో సహాయం చేశారు. sector 21 లో సంగమంలో స్నానం చేసాను.

  • @srinivasraonunna2389
    @srinivasraonunna2389 6 днів тому

    You Dan A Good Job Medamgaru God Bless 🙏

  • @seetharamaiahbommaraju4200
    @seetharamaiahbommaraju4200 4 дні тому

    Jai Hindu, Jai Bharath

  • @venkatramakrishna4119
    @venkatramakrishna4119 6 днів тому

    Amma, mana sampradayalu, mana dharmanni parirakshichevariki proschaham ivvadamu mana kaneesa dharmam. Deenini gurinchi meemu chalaa chkkaka vivarincharu. Manamu modi garu, yogi gari gurinchi chppadamulo ea mathramu sandehincha navasaram ledu. Dharmo rakshathi rakshithaha ani mana dhamam manaku cheppinadi gurthu chesukundam. Jai Shriram. Om shri Sairam. Meeku hrudayapoorvaka danyavadamulu.

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 5 днів тому

    Amma memu vellam water matram swachanga vunnay Yogi garu Modi gari shathakoti vandanalu jai Sri Ram

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 6 днів тому

    Super super super తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhawanabantipalli9593
    @bhawanabantipalli9593 6 днів тому

    Chala baga explain chesaru amma

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 6 днів тому +1

    Jai shree Ram Jai Sanatani dharma

  • @devarabushappa9786
    @devarabushappa9786 4 дні тому

    Jai shree ram 🙏🚩

  • @narenderp7058
    @narenderp7058 6 днів тому

    🙏🙏🙏Jai SriRam💐💐💐chala baga cheppinaru madam..

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 6 днів тому +2

    మేము కూడా వెళ్లి వచ్చామండీ అయిదు రోజుల తర్వాత కూడా నీరు పడవ్వలేదు మనప్రతి పక్షం వాలంత వెధవలు ఎక్కడ వుండరు

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 6 днів тому

    Tq amma Jai yogi ji Jai modi ji Jai bharat

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 5 днів тому

    🚩🇮🇳🛕జయహో యోగి ఆదిత్యనాథ్ జీ🛕జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 6 днів тому +2

    Namaste Akka🙏🙏🙏🙏🙏 thank you very much Akka

  • @vahrrudhinem434
    @vahrrudhinem434 6 днів тому

    Chala Baga chepparu amma🙏

  • @indira4625
    @indira4625 5 днів тому

    Super analysis

  • @govindachary5241
    @govindachary5241 6 днів тому +1

    🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏

  • @VishnuDonga-j8j
    @VishnuDonga-j8j 5 днів тому

    జైశ్రీరామ్

  • @suresh_sanathan
    @suresh_sanathan 5 днів тому

    నేను డిల్లీ వచ్చానమ్మ వేరే పనిమీద వెళ్లి గంగా స్నానం చేయాలనుకుంటున్నాను భగవంతుని దయ ఎలా వుంటుందో..
    జై భారత్

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 днів тому

      అమ్మవారిదయ ఆవిడే మార్గంi చూపిస్తారు

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 днів тому

      అమ్మవారిదయ ఆవిడే మార్గంi చూపిస్తారు

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 6 днів тому +1

    ఓం నమఃశివాయ 🙏🙏

  • @udayalakshmi9203
    @udayalakshmi9203 6 днів тому +1

    Jai Sree Ram.

  • @amarnathareddy420
    @amarnathareddy420 6 днів тому +1

    Amma meeru Hindu dharm am koraku fight chestunnaru talli dhanyawad ❤❤❤

  • @manikantaa811
    @manikantaa811 3 дні тому

    అమ్మ ప్రతిది దానికి మనం ఒక లైన్ లో వెళ్ళటం రావటం సిస్టమ్ మేటైన్చేస్తా ఉంటే బాగుటుంది

  • @imasuccaforyou3349
    @imasuccaforyou3349 6 днів тому

    Vallu nindu noorellu challaga vundali akka 🙏

  • @KapilavayiMohanrao
    @KapilavayiMohanrao 5 днів тому

    Good news medam

  • @suseelabommidala6597
    @suseelabommidala6597 6 днів тому

    Chalabaga chepparandi dhanyvadam

  • @M.CHANDRASEKHARM.CHANDRASE-p9i
    @M.CHANDRASEKHARM.CHANDRASE-p9i 6 днів тому

    Amma ❤❤❤

  • @shreeramluhsreeramulu7221
    @shreeramluhsreeramulu7221 6 днів тому

    💯 correct amma

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 5 днів тому

    Thank you mathaji

  • @narayanakaramsetty8610
    @narayanakaramsetty8610 6 днів тому +1

    Meeru chalabaga chepperu.ilanti videos inkaa ennopetti niddra poye hinduvula mattu vadalakottalani....yadaari jaatula tolu valachalani...daaniki kaavalasina dhairyam sahakaram andiyelani bhagavantudu aaseervadinchalani korukuntunnanu..
    BHARAT Hindu rastra ki jai
    Jai shree Ram.

  • @kusumasreedhar6499
    @kusumasreedhar6499 6 днів тому

    Hemamalini gaaru mee explanation excellent em cheddar cheppandi kondaru murkhula Manasu ranjinmparadukada

  • @vasavichintha2161
    @vasavichintha2161 6 днів тому

    Jai Srimannarayana🙏

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 5 днів тому

    jai shree krisha

  • @gdcadv8940
    @gdcadv8940 6 днів тому

    ❤amma i am in hindi.
    I provide of my india

  • @arunasree7881
    @arunasree7881 3 дні тому

    Aa party valu eevidaku eemy eevadu aaviduki jastis 👌🙏🙏 meeda namakam

  • @Poojakannalu
    @Poojakannalu 4 дні тому

    ఇపుడు కుదురుతుందా అండి.. కుంభ మేళ వెళ్ళేకి.... తిరుపతి నుంచి

  • @GorraBramhaiah
    @GorraBramhaiah 4 дні тому

    Jai mathji, 🇳🇴

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 5 днів тому

    Om Sri mathrayana namaha

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 6 днів тому

    Jay Shree ram 🚩👃👍

  • @PadmavathiPilli-e5n
    @PadmavathiPilli-e5n 5 днів тому

    నేను కూడాకుంభ మేళాకు వెళ్ళాను

  • @Tripura2020
    @Tripura2020 6 днів тому

    Memu kuda 25 members family la tho vellocham ande...chala manchi facility unde....you tube lo unna vedios nammavaddu ani naa manavi....