SRI VENKATESWARA STOTRAM TELUGU LYRICS శనివారం వింటే మీ కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారమే
Вставка
- Опубліковано 22 лис 2024
- SRI VENKATESWARA STOTRAM TELUGU LYRICS || శనివారం వింటే మీ కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారమే
SRI VENKATESWARA STOTRAM TELUGU LYRICS || శనివారం వింటే మీ కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారమే
#venkateswaraswamy #tirumala #balaji #lordvishnu #tirupatibalaji #perumal #lakshmi #govinda #harekrishna #india #hindutemple #narayana #ttd #radhekrishna #hindugods #chennai #rama #tamily #dailydevotional #bakthi #ancienttemple #krishnakrishna #worship #incredibleindia #dailydarshan #ramakrishna #tirumalatirupati #andal #kolam #margazhikolam కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో |
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే || 1 ||
సచతుర్ముఖషణ్ముఖపంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే || 2 ||
అతివేలతయా తవ దుర్విషహై-
-రనువేలకృతైరపరాధశతైః |
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే || 3 ||
అధివేంకటశైలముదారమతే-
-ర్జనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే || 4 ||
కలవేణురవావశగోపవధూ-
-శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే || 5 ||
అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే || 6 ||
అవనీతనయా కమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం
మహనీయమహం రఘురామమయే || 7 ||
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం
న కథంచన కంచన జాతు భజే || 8 ||
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || 9 ||
అహం దూరతస్తే పదాంభోజయుగ్మ-
-ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || 10 ||
అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || 11 ||
ఇతి శ్రీ వేంకటేశ్వర స్తోత్రం ||
నమో వేంకటేశా నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹💐💵💴
Namo venkatesa namo tirumalesha
🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏
Sri Venkateswara swamy Namaha 🙏🏻🙏🏻🙏🏻
Om namo venkatesaya namaha
Om namo venkatesaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo Venkateswara Swamy