The incident of Rama Tirtha - Our imminent duty (మన తక్షణ కర్తవ్యం ) by HH Kakinada Jeeyar Swami ji

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2021
  • The incident of Rama tirtha - Our imminent duty
    Our HH Kakinada Jeeyar Swami varu feels very pained at the recent incidents in relation to Rama tirtha and other temples. Indeed, the place where the most recent incident took place is his native place. Swami varu has graced us the following audio message as far as our imminent duty in relation to this incident is concerned. We are attaching this along. We request all to kindly hear this message.
    We also request that you send this to others. The more the people who join in this effort of offering mangala:sa:sanams to Lord Sri Ramachandra, the sooner there is the chance for relief from this predicament.
    Most of us may already be familiar with the recitation of Sudarshana Shatakam. If not, it is available on the internet. The audio recording by our HH Jeeyar swami is also available online. If not, we can send this via whatsapp.
    Those who are incapable of doing the recitation may just hear it. As they hear, they may try to offer mangala:sasana to Lord Sri Ramachandra, and pray that the miscreants in this incident may soon be found and punished.
    For any other questions please contact us on 9885438938
    --------------------------------------------------------------
    మన తక్షణ కర్తవ్యం
    మన జీయర్ స్వామి వారు (కాకినాడ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ జీయర్ స్వామి వారు ) రామతీర్థం విషయంగానూ, ఇతర దేవతా మూర్తుల విషయంగానూ జరిగిన, జరుగుతున్న దుర్ఘటనల గురించి చాలా ఖేదపడుతున్నారు. వారి స్వస్థలం , వారి ఆచార్యుల , పరమాచార్యుల స్వస్థలం రామతీర్థమే కద! తక్షణము మనమందరము చేయవలసిన దానిని ఒక ఆడియో మెసేజ్ (సందేశంగా) అనుగ్రహించారు. క్రిందని ఆ ఆడియోని పొందు పరుస్తున్నాను. అందరు వినండి.
    మరింత మందికి పంపించండి. రాముడికి మంగళం కలగాలని ఎంత ఎక్కువ మంది ఆకాంక్షిస్తే అంత త్వరగా మనకి ఓదార్పు కలుగుతుంది .
    సుదర్శన శతకము పారాయణగా చాలా మందికి తెలిసే ఉండవచ్చు.
    తెలియనివారికి నెట్ లో దొరికేస్తుంది. మన స్వామివారు పారాయణ చేసిన ఆడియో కూడా నెట్ లో ఉన్నది. ఎవరైనా కోరితే వారికి నేను వాట్సాప్ లో పంపగలను.
    పారాయణని స్వయంగా చేయడం సాధ్యం కానివారు స్వామివారు చేసిన పారాయణను వింటూ రాముడికి మంగళం కలగాలనీ , దుర్మార్గము చేసిన వారికి తగిన శిక్ష పడాలనీ ప్రార్ధించవచ్చు.
    ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే 9885438938 కు ఫోన్ చేయవచ్చు.
    - దొంతుల సత్య రామానుజదాసి

КОМЕНТАРІ •